Bro niku kuda oka mata monna Jen 2005model 35k vellundi nuvvu best deel annavu Dani ki pepar valid ledu motthm mana mida transfor ayye lope 70k authundhi injen vite smoke tyarlu levu adi tisu koni oka 100km povalante garenty ledu tisu kunna manishi mekanik scarap ku poindhi nuvvu amo caaarrr bhagundhi antavu avari ki labham niku vehchel gurinchi sari gaa telvadu idhi bhaghundi Ani cheppaku just normal enthaku poindhi entaku estharu best
ఒకటి మీరు కొని అప్పుడు చెప్పండి మీరు ఎప్పుడైనా వేలం పాటకి వెళ్లారా వెళ్తే ఈ వీడియో మీరు చేయరు ఎందుకు అంటే మార్కెట్ రేట్ కన్నా కూడా చాలా ఎక్కువ ధరలు చెప్తున్నారు ఓన్లీ శ్రీరామ్ ఆటో మాల్ వాళ్లు మాత్రమే నేను నెల్లూరు శ్రీరామ్ మాల్ కి చాలాసార్లు వేలం పాటకి వెళ్లాను కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన రేట్లు కన్నా కూడా చాలా ఎక్కువ ఉంది దాని బదులు ఫైనాన్స్ ఆఫీసులో పోయి వెహికల్ చూసుకొని నచ్చిన వెహికల్ కొనుక్కోవడం బెటర్ నా అభిప్రాయం
mundugaa gurtgurthu pettu kondi gunju kochinaa ballu avi garenti ledu china pise lagaa malli g s t rejistreshon antha mana midane jagartha nenu vellanu amber pet ki oka vedava matavini karchu bokka
బ్రదర్ మీరు ఎంతైనా పాడుకోండి ముందు అందులోకి వెళ్ళాలంటే మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పడం జరిగింది మీకు ఏమైనా డౌటుంటే ఏఆర్ మిత్రుడు ఉన్నాడుగా అతనిని ఒకసారి కనుక్కోండి
Hi everyone, please do not purchase any vehicle from AR VEHICLES. He is totally fraud sell. 3months back i have purhase tata ace. It works in front of them. After when we go for along trip it gives a bludy Fuck Hand. Again it take 30k for Repair. it is my Personal experience. No proper documents submitted yet to Me.. Think - purchase - & please take ur best mechanic to check the condition of vehicle.. THANKYOU