చంద్ర మోహన్ గ్రేట్ యాక్టర్ ఆయన తో పని చేయని దర్శకుడు లేడు, హీరోయిన్ లేదు. జానపద, పౌరాణిక సాంఘిక చిత్రాలు అన్నిటి లో అద్భుతమైన నటన తో ఎన్నో అవార్డులు పొందారు. ఆయన తో నటించడం ఆతరం ప్రతి హీరోయిన్ కల. ఆయన రిటైర్ ఐనా కూడా శతా ధిక సంవత్సరాలు ఆరోగ్యం, ఆనందం గా జీవించాలని అభిమాని గా నా ఆకాంక్ష. 💐💐💐🙏🙏🙏👍🏻👍🏻👍🏻
చంద్రమోహన్ గారు అద్భుతమైన నటుడు ! ఎందుకంటే ఆయన నటించినా నటించినట్టు ఉండదు! సీతామాలక్ష్మి సినిమా ఓ ముత్యం!చంద్రమోహన్ గారు నూరు వసంతాలు పూర్తీ చేసుకోవాలని దేవున్ని ప్రార్థిస్తూ 🙏
ఇలాంటి థంబ్ నైల్ పెట్టి వ్యూవర్స్ ఆకర్షించడమే ప్రధాన ఉద్దేశ్యమైతే "ఈ యాంకర్ రోజూ ఎంత మందితో చేయించుకుంటుందో తెలుసా? " ఇలాంటి టైటిల్ పెట్టవచ్చు కదా! ఇంకా ఎక్కువ మంది చూస్తారు.
వాణిశ్రీ, జయప్రద, జయసుధ, ప్రభ, విజయశాంతి ... చాలామంది హీరోయిన్లు చంద్రమోహన్ తోనే మొదట హీరోయిన్లు గా చేసి, తర్వాత పెద్ద హీరోయిన్లు గా అయ్యారు... అదొక సెంటిమెంటు...