I'm from Afghanistan and has been watching telugu movies since last 30 years I'm die hard fan. I loved Chandra Mohan garu in a film called Chinnodu. It starred Sumanth and Charmi. He was so good in playing father and uncle roles. May Telugu Film industry become more prosperous in 2023.
చాలా గొప్ప నటులు అదృష్టవంతులు మీరు. ఎల్లవేళలా ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యా లను ప్రసాదించాలని మేము మనఃస్పూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్ధన చేస్తుంన్నాము. మీకంటూ సినీ రంగంలో ఓ సుస్ధిర స్థానాన్ని ప్రజల దగ్గర సంపాదించుకున్నారు. అభినందనలు చంద్ర మోహన్ గారికి. ❤❤❤👍
చంద్రుని కన్నా ఎక్కువ మోహనం గా అనిపించే వారు పేరుకి తగ్గట్టుగానే, హీరో గా, సపోర్ట్ హీరో గా ఫుల్ సక్సెస్ యాక్టర్ , ది గ్రేట్ మాన్, ఏ పాత్ర కు అయినా జీవము పోసి న్యాయం చేసే వారు గాడ్ బ్లెస్ యూ చంద్రమోహన్ గారూ, 👌👌👍👍💐💐
It was great watching legendary star hero Chandra Mohan Garu interview... I was searching for his interview and finally found here.... Thanks Suman Channel and Roshan
🌿 హాయ్ చంద్రమోహన్ గారు నమస్తే! సినిమా రంగంలో ముఖ్యంగా తెలుగువారి మదిలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, చెరగని ముద్రని వేసుకున్న మీరు శాశ్వతంగా అందరి హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారు..నిండు నూరేళ్లు ఇలాగే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం..ఇలాగే అప్పుడప్పుడు మీ విలువైన సినిమా మరియు అమూల్యమైన జీవిత అనుభవాలను మీ అభిమానులందరితో పంచుకుంటారని ఆశిస్తున్నాం..🌿🙏🙏
చాలా రోజుల తర్వాత చంద్రమోహన్ గారిని ఇంటర్వ్యూ లో చూస్తునాను సీనియర్ నటుడు లలో మంచి నటుడు కొంత కాలంగా సినిమా లకి దూరమైనా అయిన నటించిన పాత చిత్రలు మరియు తండ్రి పాత్రలు బాగుంటాయి అయిన మంచి ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను 🙇
Show movie clips one interview not enough with this legend ......please respect him by dressing well in suit n take a interview he is done amazing job n gave back Telugu people great movies
ఎవరైనా సీనియర్ నటీ నటుల గురించి ఇంటర్వూ చేసేటప్పుడు వాళ్ల అనుభవాలు వాళ్ళు నటించిన సినిమాలు గురించి అడగండి. వాళ్ల గురించి కాకుండా NTR గురించి చెప్పండి, ANR గురించి చెప్పండి అని ప్రశ్నలు తప్ప ఇంక ఏమి ఉండవా? చంద్ర మోహన్ గారి గురించి ఎవరు చెప్తారు? సినిమా knowledge కూడా ఉండదు. ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఆ నటీ నటుల సినిమాలు గురించి తెలుసుకుని వాటి గురించి, ఆ డైరెక్టర్స్, షూటింగ్స్ విశేషాలు అడిగితే బాగుంటుంది. చంద్ర మోహన్ గారి ఇంటర్వ్యూ చూపించారు చాలా ధన్యవాదములు. కానీ ఈసారి నుండి అయినా వాళ్ల గురించి అడగండి.
Roshan Garu good interview for bringing legendary figure in front of us we are seeing him after a long gap no charge in the face same glamour way of talk expression movements of hands really fantastic thank you so much for both of you sir
Suman garu mee interview chala baguntundhi meeru hero laga handsome ga anchoring super ga vuntundhi manchi interview chestaru very nice interview s .mucherla aruna jamuna gari interviews kuda chala bagunnayi.
అప్పటి సినిమాలు అప్పటి హీరోలే బెస్ట్ అండి ఇప్పుడు అంతా బిల్డప్పేయండి! అప్పటి హీరోలు ఎన్టీఆర్ ఏఎన్నార్ శోభన్ బాబు చంద్రమోహన్ కృష్ణ కృష్ణంరాజు చిరంజీవి! ఇంకా వీళ్లు తప్ప వేరే వాళ్ళందరూ ఏంటో కానీ అప్పటి హీరోలు అప్పటి సినిమాలే బాగుండేవి!
Roshan... Okappudu famous aina actors ni interview cheyadam chala bagundhi... Kani "yenni crores sampadhincharu" ani adagadam baledu... Aa question maney...