Watch►Murali Mohan Exclusive Interview | Murali Mohan about Second Marriage with Senior Heroine Jayachitra || @sumantvtelugulive #muralimohan #Jayachitra #MuraliMohanFamily
Suman TV. Of course some others also. First introduction next Repetition. Is required? Unnecessary time waste rather deliberate prolonging! What is the use? 🙏
Very good person, maintained good values in cinema field, real estate business, poltics. Running trust to give education to poor students is great. Hats off to Murali mohan garu.
Murali Mohan is superb personality. Murali Mohan gaaru - Can you please upload movies with 1080p or 4K HD quality produced under Jayabheri Arts banner. Waiting mainly for Varasudu Nirnayam Aavide Maa Aavide
@1:24:28 ఈ మేధావితనం statements కరెక్ట్ కాదు, తెలంగాణ తెచ్చింది kcr కాదు..అప్పట్లో చెన్నారెడ్డి అంతకంటే ముందు వాళ్ళ పాత జమానాలో తెలంగాణ రాష్ట్రం రాలేదు అంటే దానికి కారణం ఆ రోజుల్లో దూరదర్శన్ మినహాయిస్తే పెద్దగా TV న్యూస్ ఛానెల్స్ ఏవీ ఉండేవి కావు కాబట్టి ప్రజల్లోకి విషయాలు తక్కువగా వెళ్ళేవి అలాగే ఇంటర్నెట్,స్మార్ట్ ఫోన్ లు ఇవేవీ లేవు... కానీ 2013-14 కాలంలో 10 -12 వరకు రీజనల్ తెలుగు TV న్యూస్ ఛానెల్స్ 24 గంటలు ఉద్యమాన్ని కవరేజ్ చేయడం వలన ప్రజల్లోకి మలిదశ ఉద్యమం బాగా వెళ్ళింది కాబట్టే సాధ్యపడింది.. అంతేకాని మురళి మోహన్ చెప్పిన్నట్లు , ఈ ఆంకర్ గాడు అంటున్నట్లు KCR కాదు తెలంగాణ తెచ్చింది.. ముమ్మాటికీ అది తెలంగాణా ప్రజలు, అమరవీరుల కృషి త్యాగం వలన వొచ్చింది
Is he Maganti Murali Mohan?MMM Jagan ni gurchi cheppadu.Meeru Jagan gurchi questions veyakandi endukante prastutam peaceful life gaduputunnaru.yee interview CBN chuste MMM gari peace ful life lo alla kallolam avutundi danini nivarinchandi.