ఎంత గొప్ప వ్యక్తిత్వం, ఎంత అద్భుతమైన ఛలోక్తిత్వం, ఎంత విశాలమైన జ్ఞానం, మనసుని కట్టిపడేసే ఆత్మీయత.... ఎంత గొప్ప లోక జ్ఞానం, ఉన్నత ప్రమాణాలు అద్దుకుని మనసు ప్రశాంతంగా ఉండేందుకు కావాల్సిన లక్ష లక్షణాలు మూర్తీభవించిన అమృతమూర్తి అన్నపూర్ణమ్మగారు. మాటలలో అభివర్ణించలేని మహోన్నతమైన నిండు కుండ.... ఈ అన్నపూర్ణమ్మ. ఆమె కి ఆయురారోగ్యాలు, nithya సంతోషాలు వర్ధిల్లాలి ani మనసారా దేవుడ్ని కోరుకుంటూ... ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి కూడా.... ఆత్మ సౌందర్యం ఉన్న వ్యక్తే అని భావించి... మనసారా అభినందిస్తూ.... ఇలాంటివి అమితంగా ఇష్టపడే ఒక సాధారణ వ్యక్తి. 👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఉమా గారు నమస్కారం - ఈ ఇంటర్వ్యూ అద్భుతం. 67 సంవత్సరాల వయస్సులో ఆవిడ ఆహార్యం ..ఆడా మగా తేడా లేకుండా అందరికీ ఆదర్శప్రాయం. మీరు చాలా బాగా ఇంటర్వ్యూ చేసారు
I am impressed with the words of Annapurna garu for her good, wonderful and valuable life tips and I thanks to anchor and suman TV. I think she is having phylosapy like my great Hero Andala Natudu Siobhan Babu Legend..
అబ్బా ఎంత మంచిగా ఉందో ఈ ఇంటర్వ్యూ. హాయిగా ఉంది. ఇది యాంకర్ గారికి అభినందనలు. పిచ్చి ప్రశ్నలు లేవు. స్టాండర్డ్ గా ఉంది...... అన్నపూర్ణమ్మ గారు గొప్పగా మాట్లాడారు. సహజంగా ఉత్తమంగా పవిత్రంగా మాట్లాడారు......తన వెనుక ఎవరున్నారున్నారో...... చెప్పినప్పుడు కళ్ళలో వర్షం కురిసింది.
వెరీ నైస్ ఇంటర్వ్యూ.చాలా ఫ్రీగా భేషజాలు లేకుండా చక్కగా మాట్లాడారు అన్నపూర్ణమ్మగారు.మాటలు ఇంకా ఇంకా వినాలనెట్టుగా ఆహ్లాదకరంగా మాట్లాడారు. ఇంత చక్కటి ఇంటర్వ్యూ మాకందించిన ఏంకర్ కి ధన్యవాదాలు.
Thanks may beautifole Actress to may Naic Enterveiw suport ilike Thank you very maths To May Pepole Ilove you all mabuhay ang Lahat nang bawat tao from Sha la
Annapurnamma, very very good Frank interview, very clarity, till todate this type of interview I didn't see, it's very clear good motivated interview, May God bless her
ఇంత బాగా విషయాలు చెప్పి, ఏ విషయం దాచక, తన స్వీయ జీవితం - సినిమా జీవితం. Transparent గా ఉన్న అన్నపూర్ణమ్మ గారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటి నటీమణుల కు మార్గ దర్షకం.
A good senior artist,speaks truth on the life of an actor and a good guide to make co artist's life better. An interview worth engrossed to plan one's future and make life a meaningful experience.
I exactly think like her I m 43. I too say my kids try to b independent. Bcoz I stay in blore alone with my two kids after my husband expired. Always extra person is a disturbance fr our private life. I too don't in my kids life after they get married.
కని పెంచిన తల్లితండ్రులు ఉన్నా లేకున్నా, ఓ కనిపించని శక్తి మన వెన్నంటు ఉండి నడిపిస్తున్నదని దానిని తెలుసుకోవడం మన 'విధి' అని చెప్పి దానికి మీ అనుభవం ఉదాహరణ చూపారు సూపర్ అమ్మ. నిధి కన్నా విధి గొప్పదని చెప్పిన ఈ ఇంటర్వ్యూ సూపర్. గౌరవం ఇవ్వటం తీసుకోవడం చూపిన మీ వైనం అద్భుతం నమస్తే అమ్మ అన్నపూర్ణమ్మ.
అన్నపూర్ణ గారు ఈ ఇంటర్వ్యూ లో చెప్పిన విషయాలు సినిమారంగంలోనే కాదు ఏ రంగంలో పని చేస్తున్నా లేదా ఉద్యోగం చేస్తున్న యువతరానికి ఒక గైడ్ లా ఉపయోగపడతాయి స్పూర్తినిస్తాయి. మీ ఇంటర్వ్యూ చూస్తుంటే సొంత ఇంటిలో ఒక అనుభావజ్ఞురాలయిన వ్యకితో మాట్లాడుతున్న భావం కలిగింది. ఇంటర్వ్యూ చేసిన యాంకర్ కూడా యధాలాపంగా వినటం కాకుండా ఎంతో శ్రద్ధగా ఆసక్తిగా జీవితానికి పనికివచ్చే విషయాలు తెలుసుకుంటున్నట్లు ఆమె ముఖవళికలును బట్టి తెలిసింది. అన్నపూర్ణ గారు మీ జీవితప్రయాణం నిండునూరేళ్లు సుఖసంతోషాలతో సాగాలని ఆశిస్తున్నా.
హాయ్..... యాంకర్ గారు మీకు నేను పిచ్చి పిచ్చి అభిమానిని మీరు చాలా చాలా అందంగా ఉంటారు అన్నీటికీ మించి మీ వాయిస్ చాలా చాలా బావుంటది మీ చిరునవ్వు ఎంతో అందమైన అద్భుతమైన మహకావ్యం. మీ కురులు నా మనసుని తాకిన చల్లని గాలలు. Tatally i subscribed ur channel.