Bharadwaj sir , you are an encyclopaedia of Telugu filmdom, political personalities and industrial personalities. Your narration as usual is beautiful.Ramoji Rao is one of the great personalities who contributed to Andhra Pradesh. RIP
Wonderful achievements by sri late Ramoji Rao Garu 🎉🎉🎉🎉❤❤ Fantastic Hardwork done in in his Business and He enjoyed rewards of fruits. Omshanthi 🎉🎉🎉🎉🎉😢
భరద్వాజ గారు మరి ఎందుకో చిట్ ఫండ్ ద్వారా వచ్చిన డబ్బు ను పెట్టుబడి పెట్టి డివిడెండ్ చిట్ ఫండ్ సభ్యులకు పంచి నట్టు అర్థం వచ్చే లా చెపుతున్నారు..చిట్ ఫండ్ ద్వారా వచ్చిన డివిడెండ్ లో కమిషన్ మాత్రమే చిట్ ఫండ్ కు వస్తుంది..డివిడెండ్ సభ్యులకు సమానంగా పంచుతారు..కాకపోతే భరద్వాజ గారు chitfund యాక్ట్ ఎప్పుడొచ్చింది మార్గదర్శికి ముందే నా ..మార్గదర్శి మొదలయ్యాక నా చెపితే బాగుండు❤
మోసాలు, తప్పులూ చెప్పండి, ఎందుకంటే ఎంత కష్టపడిన రైతులు, సామాన్య మధ్య తరగతి కుటుంబాలు ఎందుకు ధనవంతులు కావడం లేదు, బినామీ సంపదలు ఎన్ని దోచుకున్నారు, అవి ఎవరివో వారికి లేదా ప్రభుత్వానికి ఇచ్చివేయాలి, అలా ఇలాంటి అందరూ దోచుకుని ధనవంతులు అయితే సామాన్యమధ్య తరగతి కుటుంబాలకు ఏం ఉపయోగం లేదు. గొప్పలు చెప్పడం ఆపి, అవినీతి, మోసాలు చేసినవి చెప్పితే ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వంకు ఎన్ని ఆదాయం లూ వస్తాయి అన్నది తెలుస్తుంది,
Mi analysis chala baga chestaru but tdp ki antiga eppudu matladatharu.. Only aa okka vishayam lo ne miru endhuko mi vyatkhigathamga tbisukuntaranipistundhi