Тёмный

Sr Journalist Bharadwaj Reveals Interesting Facts About His Life Incidents | Bharadwaj Biography 

Bharadwaja Talks
Подписаться 38 тыс.
Просмотров 33 тыс.
50% 1

Sr Journalist Bharadwaj Reveals Interesting Facts About His Life Incidents | Bharadwaj Biography | Bharadwaja Talks

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 75   
@hntvtelugu
@hntvtelugu 6 месяцев назад
నిర్మొహమాటంగా చెప్పే మీ రాజకీయ విశ్లేషణ చాలా బాగుంటుంది సార్,
@kothapalliashok8914
@kothapalliashok8914 Год назад
మహానుభావ మీరు పోలీసుల వేధింపులు తట్టుకుని నిలబడ్డారంటే ఎంత ఓపిక సర్. మీతో చాలా సార్లు కలిసినా మన మధ్య ఎప్పుడూ ఇటువంటి చర్చ రాలేదు. ఇప్పటికీ మీరు మీ సిద్ధాంతానికి కట్టుబడి వుండటం మెచ్చుకోతగ్గది
@suryaveeravalli8236
@suryaveeravalli8236 Год назад
హాట్సాఫ్ సర్...... మీరు ఈ కాలం పెరియార్
@swamymogili1596
@swamymogili1596 9 месяцев назад
నిజాలు చెప్పగలిగి, చెప్పిన హీరో, బ్రాహ్మిన్ అయినా కూడా, సమాజ హితన్ని కోరిన మనీషి, Great 🙏🙏
@HeartistMurali
@HeartistMurali Месяц назад
అంటే రిజర్వేషన్ వాళ్ళు ఎప్పుడూ సమాజ హితాన్ని కోరుతూ అంటారా?😁
@k.premchand5061
@k.premchand5061 Год назад
వావ్.. విస్లేషణ్ సూపర్బ్... ఓ తత్వవేత్త ఆలోచన కనిపిస్తుంది మీలో..మీ పేరు కి ఆలోచన కి మధ్య ఏంతో వ్యత్యాసం కనిపిస్తుంది..చాలా చాలా మంచి విషయాలు చర్చించారు.
@nageswaraRao-vp1ws
@nageswaraRao-vp1ws 4 месяца назад
May I know the full name of Sri Bharadwaja garu including surname, his present residential address, the names of books written by him and also wether the State Govt. and the Central Govt. have honoured him with any awards. If so, names of such awards may be detailed.
@banu8245
@banu8245 Год назад
Finally good డిస్కషన్ కాని, ఇలాంటి heavy topics discuss చేసేంత నాలెడ్జ్ పద్దు కి లేదు.
@padminiarun3154
@padminiarun3154 Год назад
Mari nuvvu ochi cheyi banu
@banu8245
@banu8245 Год назад
@@padminiarun3154 I wish to.....
@padminiarun3154
@padminiarun3154 Год назад
@@banu8245 lol 😂
@laxmansunka9939
@laxmansunka9939 3 месяца назад
భారద్వాజ గారు చెప్పినవి సత్యాలు
@chinnarivemuganti
@chinnarivemuganti Год назад
చాలాబాగా చెప్పారు sir
@adithyad3874
@adithyad3874 20 дней назад
మీరు జర్నలిస్ట్ గానే తెలుసు.. నీ వెనుక ఎన్ని కోణాలు ఉన్నాయని ఇప్పుడే తెలిసింది.. సెల్యూట్ సర్..
@amjurivenkataramakrishna9194
@amjurivenkataramakrishna9194 4 месяца назад
It's not Real Story.. It's Reel Story. Well explained by Bharadwaj Sir
@HeartistMurali
@HeartistMurali Месяц назад
Cool స్టోరీ కాదా?😁
@jravijyothi
@jravijyothi Год назад
Hats off to you sir 🙏🙏🙏
@kothapalliashok8914
@kothapalliashok8914 Год назад
సర్ మీకు తోడు నీడగా నిలిచిన మీ హోమంత్రి గారిని అభినందించాలి మీ కంటే
@chandlerbing5437
@chandlerbing5437 Год назад
Knowledge n wisdom treasure la unnaru sir 🙏🙏, mari koni prasanlu vesi unte bagundu anipichindhi
@amigoharsha69o69
@amigoharsha69o69 Год назад
Bardhawaj garu, ur analysis is ultimate, i am a big fan of u....Hats off to your knowledge
@-BaNaPa
@-BaNaPa 4 месяца назад
Anchor గారికి మనవి..నవ్వులు అనవసరంగా పూయించవద్దు. పూయవు..వాడిపోతాయి..సమయానుకూలంగా మాత్రమే నవ్వాలి.
@srinivasvangala3783
@srinivasvangala3783 Год назад
Analysis 💫 Bharadwaj
@Jeevi5666
@Jeevi5666 9 месяцев назад
వాస్తవాలు మాట్లాడితే, veellu మరి terrorists activities enduku chestunnatu worldwide. Adi cheppandi. Hinduvulu ni pak lo ఎందుకు champestunnaru. Ikkada chinna మాట matladite muslim gurunchi champestaru mati దాని gurunchi చెప్పండి.
@pandirlaswamygoud4291
@pandirlaswamygoud4291 2 месяца назад
👌👍🙏
@dumpalavenkatadri5903
@dumpalavenkatadri5903 Год назад
Great message
@srinivasamurthy9892
@srinivasamurthy9892 Год назад
What bharadwaj sir...unlimited knowledge and analysis...
@HeartistMurali
@HeartistMurali Месяц назад
కానీ ఇప్పుడు కాపిటలిస్ట్ సొసైటీ నుంచి వచ్చిన యూట్యూబ్ మీద ఆధారపడి బతుకుతున్నాడు😄.
@ramaraodayana8260
@ramaraodayana8260 2 месяца назад
మరో కరుడుగట్టిన బ్రాహ్మణ మనువాది శ్రీ బులుసు సాంబమూర్తి గారు. #తనకున్న కారులో తిరిగిన వాడు, 223 ఎకరాల మాగాణీ అంతా పేద ప్రజలకు ఇచ్చిన దాన ధర్మపరులు #పదవుల కంటే దేశ హితమే నాకు ముఖ్యమన్న మాతృదేశభక్తులు. #తన ఇంటినే ఆంధ్ర రాష్ట్ర సాధనకు వేదికజేసిన దాన కర్ణుడు. ఉప్పు మీద పన్ను తీసివేయనంత వరకు ఆ రుచిని ముట్టని ప్రతిజ్ఞ చేశారు. వీరి కుమారుడు అకాలమరణం చెందిన రెండో రోజే, దేశ స్వాతంత్రమే ముఖ్యమని ప్రజలలోకి వెళ్లిన త్యాగశీలి. తనకున్నదంతా ధారవోసి చివరకు బిక్షమెత్తిన ఆదిశంకరులు శ్రీ సాంబమూర్తి గారు నెహ్రూకి భయపడి నమ్మినవారు నట్టేట ముంచినా, దేశహితమే చాలని సంతసించారు మహర్షి యని ఒకనాడు వేనోళ్ల బొగడబడినవారు చివరకు బిక్షగాళ్ల పంచన చేరి బిక్షమెత్తి మరణించారు స్వతంత్ర సమరమున పాల్గొనిన ఆధారం ఏదని యన్న నీచ కాంగ్రెస్స్ నాయకుల జూచి చిరు నగవుతో దేహాన్ని వదిలిపోయారు. కట్టిబట్టి చూపులేక గుడి మెట్లమీద ప్రసాదాలతో కుమార్తెతో కలసి పేదరికం అనుభవించారు. అట్టి మహనీయులు ప్రజలకు మహనీయులు కారు.. వారిని తలుపలేని స్వార్థమతుల జూచిన ఏహ్యమ్ము కలుగు నాకు.
@HeartistMurali
@HeartistMurali Месяц назад
లా ఒక్కింతయు లేదు ధైర్యమున్ విలోలంబయ్యె 😁.....
@rajendraprasad8582
@rajendraprasad8582 Год назад
1:42:56 Ranadeep Sudan's wife Preeti Sudan is an IAS officer.
@boddunaagesh5736
@boddunaagesh5736 2 месяца назад
ఈ యాంకర్ కి బొత్తిగా బుర్ర లేదు ఒక పక్క ఆయన వాస్తవ చరిత్ర చిత్రీకరణ వివరిస్తుంటే రాముడు, యుగాలు బోషాణం అంటూ పెండ బర్రేసుకుని నీ.. ఎక్కడ నుంచి పుడతారో...
@prabhakarnatuva1785
@prabhakarnatuva1785 Год назад
Interview చేసే వ్యక్తికి subject ( extremist movement ) గురించి కొంత study చేసి ప్రశ్నలు అడగవలసింది. Totally interview is ok.
@ramarao2934
@ramarao2934 Год назад
కాలం చెల్లిన కమ్యూనిజం, దారి తప్పిన ప్రయాణికుడు భరద్వాజ గారు.
@laxmansunka9939
@laxmansunka9939 3 месяца назад
నీకు ఈక తెలియదు తోక తెలియదు
@vijayasaradhig6711
@vijayasaradhig6711 Год назад
Anchor understanding is very low. Bharadwaj garu very high and clear in his ideology... Great sir...
@rajeshpenneru67
@rajeshpenneru67 10 месяцев назад
He is great person knows good knowledge give respect because IAS &IPS beyond knowledge
@parameswararaosalapu7771
@parameswararaosalapu7771 3 месяца назад
Dear anchor, please you better to keep quiet and let him speak.
@manthapuramkamlakar
@manthapuramkamlakar Год назад
👍
@AGNIVEERUDU
@AGNIVEERUDU 10 месяцев назад
Sri Bhardwaj is Unique. I may not support all issues of Bhardwaj garu. Even though he is ultimate. Problem in those groups again casteisam,Domination etc..,
@shekerreddy134
@shekerreddy134 Год назад
తమరు ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా ఆఖరికి నిలబడేది కర్మ సిద్ధాంతం మాత్రమే.
@HeartistMurali
@HeartistMurali Месяц назад
నీలాంటి వాళ్ళు ఉండటం మా ఖర్మ😁....
@shekerreddy134
@shekerreddy134 Месяц назад
@@HeartistMurali నీలాంటోళ్లు ఈ దేశానికి పట్టిన దరిద్రం.
@malliktej5860
@malliktej5860 10 месяцев назад
Thatagaru me gurinchi telusukovachaa anapdu bharadwaja gari expressions matram 😅
@sudhakarkodati8132
@sudhakarkodati8132 Год назад
Knowledge less anchor
@muthyamyandamuri4420
@muthyamyandamuri4420 10 месяцев назад
HINDU MATHAM OKKATE na ANNI MATHALU ANTE correct kadha? RELIGION IS THE opium OF MAN ANI THE great Karl Marx annaru KADHA?
@amigoharsha69o69
@amigoharsha69o69 Год назад
నేను చదవడం మొదలు పెట్టాను
@TN768
@TN768 Год назад
I am not sure if the anchor is with the discussion. Her questions or counters are fully out of context.
@12INDIAN
@12INDIAN Год назад
నువ్వు naxalite అని తెలిసిన తరవాత నీ మీద గౌరవం పోయి నీవంటే అసహ్యం కలిగింది.
@venkateswarlugarikapati8120
@venkateswarlugarikapati8120 4 месяца назад
He is telling only his views ,which are not true
@ramakrishnarouthu6634
@ramakrishnarouthu6634 Год назад
Pity the anchor
@padminiarun3154
@padminiarun3154 Год назад
Pity the viewer
@Jeevi5666
@Jeevi5666 9 месяцев назад
Pakistan vellu apudu telustindi evaru sahan to untaro.
@aarveeprasad18555
@aarveeprasad18555 Год назад
బాగుంది భరద్వాజ గారు మీ ప్రవచనం. హైందవులు ఇంట్లో పూజలు వరకు అయితే బాగుండేదా. భేష్. పాపం చాణక్యల వారికి ఈ మాత్రం తెలియక పోయింది అప్పుడు. హైందవ మతం ప్రమాదకరంగా అయినదా. అన్ని మతాల గురించి మాట్లాడాలి ఆ మతాలలో జరుగుతున్న తప్పుడు విధానాల గురించి కూడా మాట్లాడాలి. ఇలా మాట్లాడితే తప్పుడు సంకేతాలు ఇస్తున్నట్టు ఉంటుంది.
@dandalasuman
@dandalasuman Год назад
ఆయనకు తెలిసిన హిందూమతంలోని తప్పులను ఆయన విశ్లేషించాడు మీకు ముస్లిం మతంలో తప్పులున్నట్లు తెలుసు కాబట్టి మీరే ఒక చర్చ యూట్యూబ్లో పెడితే మేమంతా చూస్తాం కదా ....చూసి తెలుసుకుంటాం కదా ముస్లిం మతంలోని తప్పులు ...క్రైస్తవ మతంలో తప్పులు కూడా తెలుసుకుని నాలెడ్జ్ పెంచుకుంటాం కదా అది చేయకుండా నువ్వెందుకు అది చేయలేదు నువ్వు ఎందుకు ఇది చేయలేదు అని ఆయనని విమర్శించడం ఎందుకు అండి ....ఆయనకు తెలిసిన విషయాలు ఆయన చెప్పాడు.... మీకు తెలిసినవి మీరు చేయండి ....మీవి కూడా చూస్తాం
@aarveeprasad18555
@aarveeprasad18555 Год назад
@@dandalasuman అవును అండి. మీరు చెప్పిన విషయం ఆలోచించదగినదే. నా ఆలోచన పరిధి శూన్యం.
@ramanamurthy5606
@ramanamurthy5606 Год назад
మీరు సికింద్రాబాద్ కుట్ర కేసు గురించి అందులో మీ పార్టీ తరఫున 25 సంవత్సరాలు డిఫెన్స్ ప్లీడరు గా పని చేసిన వారి గురించి చెప్పగలరా ఏదన్నా వీడియో ద్వారా
@rangareddy2720
@rangareddy2720 4 месяца назад
Mee lanti double standard valla valanane samasya, pamu chavadhu karra viragadhu
@sudhakarkodati8132
@sudhakarkodati8132 Год назад
Ee anchor ni teeseyendi ra babu
@padminiarun3154
@padminiarun3154 Год назад
Ee viewer ni teeseyanfi ra Babu
@ramakrishna2823
@ramakrishna2823 Год назад
కుటుంబంచే వెలివేయబడిన మీరు ఇతిహాసాలు గురించి చెప్పడం.దెయ్యాలు వేదాలు వల్లించడమే
@b.shankarshankar5497
@b.shankarshankar5497 Год назад
Macigacappar
@parribhaskar8256
@parribhaskar8256 Год назад
Ancor disb👎🏿
@venkateswarlukari1469
@venkateswarlukari1469 Год назад
ee vedhavaki intha importance ?
@sudhakarkodati8132
@sudhakarkodati8132 Год назад
Worest anchor
@padminiarun3154
@padminiarun3154 Год назад
Worst viewer
@tradingscientist2023
@tradingscientist2023 Год назад
Vammo….. vedu….so dangerous guy
@foxfish9940
@foxfish9940 Год назад
Dangerous aiete nuve vedu vadu annevadiva annesi social media lo vundevadiva? 🤭
@suryaveeravalli8236
@suryaveeravalli8236 Год назад
Maryada evvu scientist....
@bashabasha3861
@bashabasha3861 Год назад
No regrets.
@AnilKumar-nr4rf
@AnilKumar-nr4rf Год назад
Super sir
Далее
КОГДА НАКРОШИЛ НА ПОЛ #shorts
00:19
Просмотров 684 тыс.
Вопрос Ребром - Серго
43:16
Просмотров 1,7 млн
КОГДА НАКРОШИЛ НА ПОЛ #shorts
00:19
Просмотров 684 тыс.