లాయర్ సాబ్ మాట్లాడేది 100% కరెక్ట్.But, అదే నేరాలు ఒకబలిసినోడు చేస్తే..., ఒక దిశాల, ఒక రాజుల ఎన్కౌంటర్ చేస్తారా, చెయ్యగలరా... ఎంతమంది ఎక్కిభవిస్తారు ✋️
గుడ్ పాయింట్ సర్ కానీ అసలు దోషులను తప్పిచ్చి ఎటువంటి సంబంధం లేని అమాయకులని అనొసరంగా ఇరికించి చంపితే మనం నేరం చేసిన వారిని ప్రతేక్షంగా చూసి ఉండము కానీ వెయ్యిరూపాయి లంచం ఇవ్వపోతే విషయం మొత్తం తప్పుగా చిత్రించే విలేకరులు చూపించే వార్తలు చాలా వరకు అవస్తావాలు. ఎటువంటి పలుకుబడి లేకుండా పోలీసు స్టేషమ్ వెళ్లి ఒక్కరోజు ఉంటే చాలు ఒక్క మన పోలీసులు వ్యవస్థ ఎంత బాగా పని చేస్తోంది కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది... మన వ్యవస్థలో న్యాయం అమ్ముడు పోయే వస్తువు సర్.. పేదవాడు దానిని కొనలేడు ఇది పచ్చి నిజం...
@@vamsi6256 It is not constitution problem, it is a broader framework with all inclusive guidelines.. problem is with people who lack Questioning ability, our disunity and ignorance on our laws.. It is also due to policy makers who won't create productive employment,, and make us engage all day hardworking to meet our ends with less money.. leaving no time to think and act on government laws to question and correct them.. In Kerela state,, people question collector/ mla even stop the vehicle if their problem is unsolved,, such empowerment in citizens is first needed.. rational and logical thinking in people should start irrespective of CASTE in our Telugu states..
Hello sir evaru emanukunna ...meeru cheppindhi 100% 1000%. Nijam sir .edi meeru cheppinaa enkevarainaa cheppinaaa ide nijam TS lo jarigedi.....kaaani kontha mandi IPS officer s matram unnaru kaaani vallanu work cheyyaniyaru ikkada politicians.....this is fact!!!!!!!!!
A police Aina Kuda tana paina onna pressure vallaney ... deportment lo movements ontai...but aa pressure anduvalla vastumdo telisina chepparu danki some reasons ontai...a lawyer Kuda one day lo judgement evvaleru...vallu evvakapovadaniki Kuda okko case ki okko section ondatamey Karanam.... anyway vakeelsab Mee analysis supper👍
Chenna keshavulu nadava leni paristhiti lo unte lorry ki yela vellthadu anchor garu adi yendukani adagaledu ...vadu bayatiki yela velladu night yendukani bhyanga thirigivachadu ...valla wife Anni interview chudadndi tharuvatha questions adagandi anchor garu
Hello layer what's your openion about the criminals simply leave them to the court and give bail isit right? Is it justice to the victims. One thing should remember all the people should suppprtnyhe police. Otherwise no police come.forward to do justice
You only told in earlier video that Politician can do anything in police life . But now u r saying police will not get afraid of Politician. Two contra statements
అవును కొంచెం హ పోలీస్ అయినా ఓవర్ యాక్టింగ్ ఎక్కడ చేస్తా అందుకే పోలీసుగా తీసి ఆర్టీసీలో పడేసారు ఇలాటి వాళ్లు ఎన్ని రోజులు సాగారు ఈ సమాజంలో ఇంకా ఈ రాష్ట్రంలో తానే పెద్ద పిక డ్యూటీ చేస్తున్నాను అనుకుంటాడు
Disha encounter case is also the same thing shown in jai bhim without proper enquiry and trail police killed them because they are tribal no is there to question them
Yes, it may not be an encounter. The general public knew, people appreciate that the rapists got what they deserved. It is sheer waste to waste public money on such criminals.
*Adhi FAKE ENCOUNTER Ani Andariki Telusu* *Aa 4 guru Kaidhi Laku Aa Place ku Enquiry cheyadaniki Vellinapudu Police Lu chethiki Bedi Lu Veyakundaney Tisukulera* 🤣🤣🤣 _Police lu Recommendation Lo JOB Kotti Vuntaru_ *Aa 4 guru POOR People's Kabatti FAKE ENCOUNTER chesaru* _Adhey Poltician & Movie industry SON RAPE Chesi Vuntay News TV Lo veyakunda Ney CASE CLOSE cheseyvaru_ 🤔🤔🤔
కనీసం ఈ కేసు మీద డిస్కషన్స్ వీడియోస్ పబ్లిసిటీ వొచ్చింది. వైజాగ్ లో పెళ్లి చేసుకుని 16 రోజులకి మొగుడిని చంపించింది దానిని ఎన్కౌంటర్ చెయ్యలేదు ఓహో అదైతే వేరే విధం గా ఉపయోగపడతాదన
మీడియా సమావేశం పెట్టడం..ముఖ్యమ్ గా టీవీ 3*3 ఛానల్ సపోర్ట్ ఎక్కువ గా పబ్లిసిటీ ఇస్తది ఆయనకు జడ్జిమెంట్ ఇవ్వటం.. మరి కోర్టు లు ఎందుకో పబ్లిసిటీ స్టార్ అని బిరుదు ఇవ్వొచ్చు 😁