Тёмный

Shadow Novel Writer Madhu Babu Exclusive Full Interview | Talk Show with Aravind Kolli | TeluguOne 

TeluguOne
Подписаться 11 млн
Просмотров 26 тыс.
50% 1

Опубликовано:

 

22 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 136   
@sujininagalapuram873
@sujininagalapuram873 2 года назад
మధుబాబు గారి నవలలు అంటే చాలా చాలా చాలా ఇష్టం+ప్రాణం నాకు. ఆయన నవలల కోసమే పత్రికలు కొనేదాన్ని.ఆయన ను చూడాలన్న కోరిక ఈ విడియో ద్వారా నెరవేరింది నాకు. మీకూ చాలా చాలా ధన్యవాదాలు🙏🙏🙏🙏
@balajinagapuri3699
@balajinagapuri3699 3 года назад
మదుబాబుగారి నవలలు చుదువుతూ,బాలుగారి పాటలు రేడియోలో వింటూ పెరిగినా జనరేషన్ మాది,ఇ ఇంటర్వ్యూ చూస్తున్నంతా సేపు చిన్ననాటి జ్ఞాపకల్లోకి వెళ్ళాను.
@rajapratapkumar4479
@rajapratapkumar4479 3 года назад
షాడో & బిందు పెయిర్, గంగారాం & శ్రీకర్, ముకేశ్ all these characters 40 సంవత్సరాలనుండి ఇంకా గుర్తుండెలా వ్రాసారు. Hats off to you sir.
@sujatha3953
@sujatha3953 Год назад
ఇన్ని సంవత్సరములకు మధుబాబు ను చుచు నన్నందుకు చాలా సంతోషముగా వున్నది. ధన్యవాదాలు🙏
@sayedsharfuddin6972
@sayedsharfuddin6972 5 лет назад
నా చిన్నప్పుడు మధుబాబు గారి నవలలు అమితంగా చదివే వాన్ని. నా హీరో షాడో. మీ ద్వారా మధుబాబు గారిని చూసే అవకాశం కలిగింది thank you very much 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌
@ramanirani9219
@ramanirani9219 Год назад
I used to read his books a lot. I respect him. 🙏🏼
@addagadaveeranjaneyulu2210
@addagadaveeranjaneyulu2210 3 года назад
సార్ సార్ నేను మీకు అతి పెద్ద ఫ్యాన్ నా దగ్గర మీ బుక్స్ ఏవైనా షాడో డిటెక్టివ్ ఆర్ మీరు రాసిన నవల మొత్తం ఓ ఓ 150 200 దాకా కలెక్షన్ ఉంది నాకు మీరంటే మీ రచనలు అంటే అంత ఇష్టం ఇప్పటికీ కొంచెం మూడ్ ఆఫ్ లో ఉన్న బాగా సంతోషంగా ఉన్నా మీ బుక్కు ఏదో కూడా తీసుకొని చదువుతాను తెలుగు వన్ మీకు చాలా చాలా థాంక్స్ ఎందుకంటే మా అభిమాన రచయిత మాకు డైరెక్ట్ గా పరిచయం చేసినందుకు సార్ మధు బాబు గారు ఇలాగే మరిన్ని మంచి మంచి నవల్స్ మాకు అందించాలని కోరుకుంటూ మీ అభిమాని
@dandusureshbabu8543
@dandusureshbabu8543 Год назад
you are great Sir. i am feeling very happy and went to my childhood days...
@sumathiramakrishna
@sumathiramakrishna Год назад
నా చిన్ననాటి రోజులో షాడో కి పిచ్చ అభిమానిని పుస్తకం విడుదల అయినా మొదటి గంటలోనే చదివే వాడిని అంత పిచ్చి. కానీ ఇన్ని సంవత్సరలకు మధుబాబు చూడటం చాలా సంతోషం గా వుంది. I LOVE షాడో.
@arunamallapragada6088
@arunamallapragada6088 2 года назад
మీరు గొప్ప రచయతే కాదు సర్ మహా మనీషి ...స్త్రీలను ఎంతో గౌరవించారు మీరెంతో నిజాయితీగా రచన సాగించారు...నాకు foreignరచయితలు గుర్తువచ్చారు ..హోటల్ గురించి వారు రాయదలుచుకుంటే ఆ హోటల్ మేనేజ్ మెంట్ గురించి క్షుణ్ణంగా స్టడీచేసి రాసేవారు ..మీరూ అలాగే .కాని ప్రధాన తేడా ఏమిటంటే ఆ రచయితలు కి రచనే ప్రధాన వృత్తి ...మన దేశంలో రచన ని ప్రధాన వృత్తి గా స్వీకరించే పరిస్ధితే లేదు ..అదొక వ్యాపకమే..అందుకే మీరు మహా మనీషి అన్నాను.. ఎంత నిజాయితీగా ప్రతినవలకూ బాక్గ్రౌండ్ స్టడీ చేసి అందులో వీకీపిడియా గూగుల్ ఏమీ లేని రోజులలో అత్యంత నిబధ్ధత తో ఒకపక్క వుద్యోగం చేస్తూ నవలను అతి సహజంగా రాసారు.. మీకు హృదయపూర్వక నమఃస్సుమాంజలులు సర్...ఇంటర్యూ చేసిన వారికి కూడా నమస్సులు..ఎంతో చక్కని ప్రశ్నలతో మితభాషియైన మీనుండి సమాధానాలు రాబట్టారు ..thank u so much to both of you sir
@kirankumargogineni2943
@kirankumargogineni2943 3 года назад
10th class exams లో text book's లో షాడో books పెట్టుకుని డాబా పైన మెట్ల పైన చదువుతున్న సమయంలో నాన్న గారు కింద తిరుగుతూ వీడు బాగా చదువున్నాడు అను కొనే వారు 1986_87లో ఆరోజు లే వేరు 👍
@seshareddy5129
@seshareddy5129 2 года назад
Same experience by me 😜
@venkatarr
@venkatarr Год назад
1993-94 same story😁😁
@justsaying5307
@justsaying5307 Год назад
@@venkatarr Nenu puttinde 2000 lo
@akethineni6328
@akethineni6328 8 месяцев назад
I can relate to this
@balakumarmiriyala4362
@balakumarmiriyala4362 4 года назад
షాడో కు ఒక నటుని రూపం ఇవ్వకపోవడానికి మీరు చెప్పిన కారణం చాలా గొప్పది. నేను బాపులపాడు మండలంలో మీతో కలిసి పనిచేసిన పులుగు బాబురావు మాష్టారి మేనల్లుడైన బాల కుమార్. మిమ్మల్ని అప్పుడే కొన్ని సందేహాలను అడిగాను. ముఖ్యంగా నవలల్లో మీరు వాడే వీధులు, హోటల్స్ పేర్లు గురించి. మీ కాంటాక్ట్ నంబర్ తెలుపగలరు.
@nirmaladevi7084
@nirmaladevi7084 4 года назад
My childhood memories won't end up without saying about shadow. I don't remember when I started reading these books, but lot of memories like discussing the characters of shadow and his friends with my Father. Second one in 1992 in 10th standard, reading the detective books by keeping in text books. Third one, during college days, spending my pocket money for buying the books which was given for breakfast. So very proudly I can say that, Shadow z my brother and he z my Hero forever.
@gopipasupuleti1252
@gopipasupuleti1252 2 года назад
Yes madam I too.
@shadow8043
@shadow8043 3 года назад
Sir naa daggara madhubabu navalala grandhalayame undi. Pranamla kapadukuntunnanu, aasthila. Thank u sir Love u sir
@hardhikmerugu5973
@hardhikmerugu5973 4 года назад
legendary writer... nenu ippatiki ave novels repeat chaduvutunta anni salrlu chadivvano nake teliyadu sir....Hats off
@lakshmimadhurichokkakula2170
@lakshmimadhurichokkakula2170 Месяц назад
మధు బాబు గారిని చూసి నందుకు చాలా హ్యాపీ గా వుంది. 🙏
@nageshwarrao4562
@nageshwarrao4562 3 года назад
I am one of the hard core fans of Shadow. Then I wanted to c Madhu Babu sir. Now I saw him. Kalikalayam is my favourite
@lakshmibachireddypalli7146
@lakshmibachireddypalli7146 4 года назад
మూసపోసినట్టుండే ఒకే రకమైన డిటెక్టివ్ నవలల నుండి ఒక ఏజెంట్ ఆలోచనలతో కాకుండా స్వతహాగా వెళ్ళి సమస్యలను ఏవిధంగా సాధించగలడు అన్న విషయాన్ని చక్కగా వివరించారు
@kvprasadongole7737
@kvprasadongole7737 3 года назад
షాడో బుక్క్స్ నేను బాగా చదివాను, ఈ రచయితను చూడాలను కున్నాను,ఇప్పటికి వీలైంది, ధన్యవాదములు.
@nirmalkumarmorampudi5273
@nirmalkumarmorampudi5273 3 года назад
ప్రశ్నలు అడిగిన పద్ధతి, సమాధానాలు చెప్పిన పద్ధతి రెండూ బావున్నాయి...
@dgopikrishna8521
@dgopikrishna8521 2 года назад
Thank you sir
@puppalasiva
@puppalasiva Год назад
తెలుగు నవలల్లో షాడో బుక్స్ the best
@maheshgowthamt
@maheshgowthamt 5 лет назад
thanks for giving shadow novels to us
@Funhunt143
@Funhunt143 3 года назад
I love మధు బాబు గారు . మీ novels Chala వరకు చదివాను sir ❤️
@bharathreddy6781
@bharathreddy6781 24 дня назад
A big fan of shadow sir, in fact, Shadow was the first ever novel I first red. This is the first time I have seen you. Thanks to the RU-vid channel.
@naveenjayachandra2326
@naveenjayachandra2326 3 года назад
Thank you so much 😊 Madhubabu garu 💐
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 3 года назад
షాడో మా అభిమాన పాత్ర అప్పట్లో !!! ముఖ్యంగా రచయత షాడో పాత్రను మలచిన తీరు అమోఘం !!! షాడో లో మాకు అమితంగా నచ్చింది షాడో లోని మానవత్వం మరియు స్త్రీలను గొరవించే తీరు, ఆ స్త్రీ ప్రత్యర్ధి అయినా సరే !!!
@nandamuriramesh
@nandamuriramesh 3 года назад
Finally I could see him before i die " One more assignment before I die " Should be the title of his last shadow adventure.. He wil write it and ask his near and dear to relaese posthumous
@ganeshanpalla7500
@ganeshanpalla7500 3 года назад
I read lot of your books at my childhood.... Feeling great
@ramanapsy
@ramanapsy 3 месяца назад
We shared coffee with cigarettes in Mysore cafe in Brodipet, Guntur. Though i never read your books i thoroughly enjoyed your talk.
@rameshr4884
@rameshr4884 4 года назад
Madhu Babu however was a trend setter both with his live language and creating a character with a long life. Hats off to him.
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 5 лет назад
Madhu babu is a great writer. I hope that he continues write popular novels and serve telugu literature.
@pachask910
@pachask910 2 года назад
Happy to you sir Madhu babu garu I am a big fan of you.
@LokaniBalaiah
@LokaniBalaiah Год назад
మధుబాబు పుస్తకాలు దాదాపు గా నేను తొంబై శాతం వరకు చదివాను.ఏ ఒక్క దాంట్లో కూడా నేను బోర్ గా పిలవలేదు.చదువుతుంటే ఇంకా ఇంకా ఉత్సుకత పెరిగేది.ఏటువంటి భాద లేకుండా అత్సహంగా చదువగలిగేలా ఉండే నవలలు మధుబాబు గారివి మాత్రమే.అటువంటివి ఇప్పటికీ రాలేవు ఇంకా రావు కూడా.నా పన్నెండు పదమూడు వ ఏట నుంచి తన నవలలు చదవడం మొదలు ఇప్పటికీ ఏక్కడ కనిపించిన చదువుతూనే ఉంటాను.my all time favourite writer only madhubabu.
@bhogadi59
@bhogadi59 Год назад
మధు బాబు గారి నవలలు మా యువతరంలో ఉర్రూతలూగించాయి. ఎంతో ఆతృతగా రాబోయే వాటికోసం ఎదురు చూసే వాళ్ళం. ఎంత పిచ్చి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి బిందు అనే పేరు పెట్టుకున్నాడు. ఆ పాత్రలు వాటి పేర్లు జనంలోకి అంత చొచ్చుకు పోయాయి. మా అభిమాన రచయిత గారితో ఇంటర్వ్యూ చేసినందుకు కృతజ్ఞతలు.
@chiruchoppala7919
@chiruchoppala7919 5 лет назад
Nenu shadow abhimanini. Books lo novels petti vipareethanga chadivina vadine. Ippatiki na daggara konni books unnai. Avi ippatiki repeat chesthu untanu. That is Madhu babu greatnrss.
@sojeypore1957
@sojeypore1957 3 года назад
శాడో రాజుగా మధుబాబు గారి మొదటి నవల షాడో షాడో ఒక నిరుద్యోగిని చుట్టూ ఉన్న సమాజం ఒక గజ దొంగ గా ఎలా మారాడు అన్నది ఇతివృత్తంగా ...అతని ప్రియురాలు పేరు శాంతి ....ఆ తర్వాత గజ దొంగ గా ఎన్నో పుస్తకాలు అతను సీక్రెట్ ఏజెంట్ గా మారడం సి ఐ బి చీఫ్ కులకర్ణి గారిని కలవడం అన్నది వాంటెడ్ డెడ్ ఆర్ ఎలైవ్ అన్న నవలలో ఇలా ఎన్నో ఇంటర్ పోల్ కౌంటర్ ఎస్పీనేజ్ నవల్స్ జంగిల్ ఎడ్వంచర్లు దయ్యాలతో షాడో హారర్స్ ఆఫ్ డార్క్ నెస్ ఏన్ ఏంజిల్ ఎ డెవిల్ .ఇలా ఎన్నో .....ఇతనిని అనుకరించి చాలా మంది డూప్లికేట్స్ వచ్చారు పానుగంటి ఇతని అనుకరణ తో బుల్లెట్ అనే కేరెక్టర్ ని శ్రీమధుబాబు వైట్ షాడో అని ఎంతో మంది కానీ మొదటి పేజి చదివితేనే రోత పుట్టేది వందలలో కూడా గుర్తు పట్ట గలిగేది మధు బాబు గారి రచనా శైలి ..🙏🙏🙏🙏 ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే
@seshareddy5129
@seshareddy5129 2 года назад
Yes, I too like his novels 💐💐
@lightvein8743
@lightvein8743 2 года назад
Shadow novels chalasarlu text books la chadivanu. Revision chesanu. Aa patralu madhubabu gari style marchipolenivi. Hats off to Madhubabu sir.......
@ananthakrishnacv6213
@ananthakrishnacv6213 Год назад
షాడో మధు బాబు గాయి వీర అభిమానిని. నేను యుక్త వయసులో నవలలు విపరీతముగా చదివే వాడ్ని బాడుగకు తెచ్చుకొని మరీ చదివే వాడిని. ఇంత కాలానికి వారిని మీ channel ద్వారా వారిని చూడటం చాలా సంతోషముగా ఉంది.🙏
@chandrasekharabburu9853
@chandrasekharabburu9853 Год назад
మధుబాబు గారి నవల్స్ ని ఒక్కటి కూడా వదలకుండా అన్ని చదివాను. షాడో క్యారెక్టర్ చిన్నపటి నా హీరో. Inter vsr కాలేజీ tenali లొ వెళ్ళేటప్పుడు ప్రతిరోజూ అద్దెకు ఒక నవల అరగంట లొ స్పీడ్ గా చదివేసే వాడిని. సూపర్ స్టార్ కృష్ణ ని షాడో పాత్రలో ఊహించి ఆనందం పొందె వాడిని. హట్స్ ఆఫ్ టు మధుబాబు gaaru🙏
@naveenjayachandra2326
@naveenjayachandra2326 3 года назад
Thank you very very much 💐
@secretsofenlightenment1743
@secretsofenlightenment1743 2 года назад
I love shadow novels. In my childhood, we were renting those novels. Once started we will finish then only we go for food.
@bhargavidevi2632
@bhargavidevi2632 Год назад
My favourite writer. Chinnathanam nundi enni sarlu, konni vandal sarlu chadivam. Ippatiki na daggara books collection undi. Books lo shadow, cinema lo krishna veelle na favourite Hero's 😍 All Time favourite books.
@jayarajug2977
@jayarajug2977 3 года назад
Babu novels, Madhu Babu Gari Novels, eppatiki amazing hero Shadow and his assistant Gangaram. Hat's off Madhu Babu Garu 🙏🙏
@dedeepthimannava5246
@dedeepthimannava5246 3 года назад
Sir ippatiki nenu mi novels chaduvutunnanu enni sarlu chadivuna malli chadavalanipinchey novels rastaru chala interesting ga untayi u r my fav writter sir. Na daggara mi books tho oka chinna library a undi sir.
@krishna_atchyut
@krishna_atchyut 3 года назад
Where can I buy all books written by madhu babu( complete set)
@salmondasari1157
@salmondasari1157 5 лет назад
షాడో...గంగారాం...చిరంజీవి... నా బాల్యం నుంచి ఇప్పటివరకు... ఎన్నో మధుర భావనల సమాహారం..
@rameshrai4421
@rameshrai4421 3 года назад
Me too Exactly...
@sojeypore1957
@sojeypore1957 3 года назад
చిరంజీవి ....?? ఎవరండీ ఈ కేరెక్టర్ ఎక్కడ వుంది షాడో తో ముడిపడి ఇవి పరిచయ మే బంది పొటు అహ్మద్ నాట్యగత్తె చాందిని బీహార్ బందిపోటులు రామ్ దయాల్ సోదరులు శ్రీకర్ ముఖేష్ కిల్ మాస్టర్ బయోది ఫ్యూజిషాన్
@Leelamma-ee1lc
@Leelamma-ee1lc 8 дней назад
సర్ మాది నెల్లూరు జిల్లా నేను చదవడం మొదలు పెట్టినప్పటి నుండి మధు బాబు గారి నావల్స్ చదువు తున్నాను స్టిల్ ఇప్పటికి ఒంగోలు కడప నుంచి తెప్పించకు ంటను నేను చనిపోయే లోపల ఒక్కసారి మధు బాబు గారిని చూడాలనే ఆశ. ఆయన తో ఒక్కసారైనా మాట్లాడాలి అనే తపన but కుదరలేదు షాడో సృష్టికర్త ఆయన రచనా శైలి అద్భుతం. అది మాటల్లో చెప్పలేనిది ఇప్పుడు మీ దయవల్ల మధు బాబు గారిని చూడగలిగాను. మీకు 🙏🙏🙏🙏❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@Meta.Nexus.
@Meta.Nexus. 9 месяцев назад
Awesome 👍🙏💐
@kalyanidevipodcasts3434
@kalyanidevipodcasts3434 3 года назад
My favorite character gangarao 😀Happy to listen to your interview sir..... Now I am making audio books......your novels... 😀I don't whether it is right or wrong...... I thought my generation needed this kind of novels so I started sir...... Thank you so much sir 😀I hope you excuse me for not taking your permission.... I really don't know how to describe your novels 😀😀thank you sir
@rameshr4884
@rameshr4884 4 года назад
Believe me Shadow ruined my life. As a young school going boy I happened to stumble upon a novel of him and it was like a wildfire. Leaving my academic books I was behind them reading all, I reiterate, reading all the novels of Shadow as they were published. Before my sister and my father could make me mend my crazy going I was far away from my good records of academics. My 10th and intermediate education was ruined by him and I till then a good academic record holder has ended up spoiling my career. Looking back I both laugh and feel sad for getting carried away by him.
@sudharshanreddym
@sudharshanreddym Год назад
many were like you ruined 😒
@sharmilakolli4869
@sharmilakolli4869 2 года назад
Madhubabugari novels chadhavatame kaani eppudoo choodaledhu! Happy to see him!
@prasadgummadi4836
@prasadgummadi4836 Год назад
Thankyou sir I am your fan 🙏😀
@somashekarsharma7739
@somashekarsharma7739 3 года назад
HONEST EXPRESSIONS Hats up Namaskaramulatho
@gbt9782
@gbt9782 4 года назад
Sir mimmalni okkasri kalavali sir.... Me books neenu 10 times chadivanu chadutanu kuda sir chala bagunyi inka rayandi sir ...
@chaitukrishna3469
@chaitukrishna3469 3 года назад
నేను గర్వo గా చెప్ప గలను కేవలం 5 ఇయర్స్ లో మొత్తం వికీ పిడియా లో ఉన్న మధుబాబు ఫ్రిక్షన్ నాన్ ఫ్రిక్షన్ మొత్తం చదివేసా మొత్తం 210 దాకా ఉండొచ్చు అన్ని. ఒక్కో బుక్ ఐతే 5,6 సార్లు చదివి ఉంటా.
@ganeshanpalla7500
@ganeshanpalla7500 3 года назад
I love you sir... Madhu babu gaaru
@rameshrai4421
@rameshrai4421 5 лет назад
Thanks alot to teluguone. Plan fan meeting next time, with Madhubabu and upload their chitchat ( in Hyd ),..!
@godspurpose3502
@godspurpose3502 2 года назад
Exllent interview. మధుబాబు గారిఫోన్ నెంబర్ ఇవ్వగలరా
@marktjohn2594
@marktjohn2594 Год назад
Your my real hero 💪💐🙏
@sajjadbasha1784
@sajjadbasha1784 4 года назад
@ 17:53 good question
@prasadaraopd5435
@prasadaraopd5435 2 года назад
Meeru chala super ga varasarandi new novels varayandi many konukutam promise💐
@eicarshiva
@eicarshiva 4 года назад
I really wish anchor should not disturbing the interviewer.
@venkatangara6228
@venkatangara6228 4 года назад
హోస్ట్ అంటే ఇలాగే ఉండాలి. ఈయన మధుబాబు రచనల మీద పూర్తి కమాండ్ తో చేసిన ఇంటర్వ్యూ. షాడో ఎవరో తెలియని యంగ్ యాంకర్స్ చేసి ఉంటే ( ఎంత వారికి స్క్రిప్ట్ ఇచ్చినా ) ఇంత బావుండేది కాదు ఈ ప్రోగ్రామ్.
@balajinagapuri3699
@balajinagapuri3699 3 года назад
💐👌👍.
@dejawoo100
@dejawoo100 4 года назад
DD channel lo 90's lo occhina ruthuraagalu serial title serial madhu babu garu rasaru. Ijust now discoevered it. I want to explore more of Telugu sahityam to know and learn about more works in telugu. Reply to this comment with good suggestions of nice books, please. Thank you.
@prashantha3057
@prashantha3057 3 года назад
Challa subrahmanyam garini interview cheyandi
@vedeshvenu5978
@vedeshvenu5978 4 года назад
ఇన్ని సంవత్సరాల నుంచి మధు బాబు గారి ఇది 3 వ ఇంటర్వ్యూ
@HariKrishna-bm2jn
@HariKrishna-bm2jn 4 года назад
Shadow,sri vatsava and shyam sunder novels are hit
@naveenjayachandra2326
@naveenjayachandra2326 3 года назад
We love your books ever and forever 👍😄
@RajHindiQuotes
@RajHindiQuotes 5 лет назад
Hai sir, mee shadow novels ante naku chala chala istam ,asalu chadhuvute maa kalla mundhe Manam andhulo character la anipisthundhi
@rameshrai4421
@rameshrai4421 5 лет назад
నేను చదివిన మొదటి షాడో 'డిటెక్టివ్ 'బుక్ - 'Two Miles To the Border '!..అంతే,..ఎదో గాలి తగిలింది అంటారే అట్లా అయిపొయింది ఏక ధాటి గా చదవడం ..ఆ ఊహల్లో తేలడం ! ..ఎంత ప్రభావితున్ని అయ్యానంటే ,..షాడో లాగే నా స్వభావం కూడా 'రిజర్వడ్ 'అయింది !!..ఇలా ఎంతమందిని, ఎన్ని రకాలుగా ఇన్ ఫ్లూయేన్స్ చేసి ఉంటుందో !!
@prudhveegu5711
@prudhveegu5711 5 лет назад
🤣, నిజంగా నిజం ఆ మానియా లో కొట్టుకుపోయిన వాళ్ల ల్లో నేను వున్నాను.....
@yanamadalathirumalarao2825
@yanamadalathirumalarao2825 4 года назад
Yessss
@anirudhsripadakoundinya543
@anirudhsripadakoundinya543 4 года назад
నేను 'Mission to Peking' తో చదవడం మొదలుపెట్టాను !! తరవాత చదవడం ఆపలేదు !!!
@HariKrishna-bm2jn
@HariKrishna-bm2jn 4 года назад
I am also
@chaitukrishna3469
@chaitukrishna3469 3 года назад
నేను గర్వo గా చెప్ప గలను కేవలం 5 ఇయర్స్ లో మొత్తం వికీ పిడియా లో ఉన్న మధుబాబు ఫ్రిక్షన్ నాన్ ఫ్రిక్షన్ మొత్తం చదివేసా మొత్తం 210 దాకా ఉండొచ్చు అన్ని. ఒక్కో బుక్ ఐతే 5,6 సార్లు చదివి ఉంటా.
@padmaneralla2497
@padmaneralla2497 4 месяца назад
Nenu inchuminchu anni books chadivaanu .shadow charecter super .
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 2 года назад
గొప్ప డీటేక్టివ్ రచి యి త మధు బాబు షాడో గారు ఇంటర్వ్యూ బావుంది. మా శ్రీకాకుళం జిల్లా లో ఆమదాలవలస లో భయంకర్ పేరుతో డీటేక్టివ్ నవల రచి యి త శ్రీ యర్నాగులసుధాకర్ రావు వున్నారు ఆయన రచన లు పాపులర్. ఆయన ఇంటర్వ్యూ చేయండి. మధుబాబు కి ఆయన తెలుసు.
@MyFamily0000
@MyFamily0000 3 года назад
Anchor gaari Chiranjeevi bhajana aapandi sir
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 2 года назад
మధుబాబు గారు హీరో పేరు తో వెంకటేష్ గారు షాడో సినిమా కూడావచ్చింది హిట్ ఐయ్యింది
@satyanarayana9618
@satyanarayana9618 3 года назад
మధుబాబు( మధుసూదన్ గారు ) నమస్కారం అండి నేను సత్యనారాయణ మాది బాన్సువాడ కామారెడ్డి జిల్లా నేను 1985 నుండి 2015 వరకు మీ యొక్క షాడో నవలలు చాలా చదివాను అయితే షాడో గజదొంగ జీవితం పుస్తకాలు చలా బాగుంటాయి నేను మీ యొక్క చాలా పెద్ద అభిమాననీ నేను కూడా అందరిలాగనే మధుబాబు ను చూడాలని ఉండేది ఇప్పుడు చాలా సంతోషం అండి అయితే మీ రచనలో ఇంకా చాలా చదవని ఉన్నాయి అవి చదవాలని ఉంది నాకు దయచేసి మీ రచనలు పంపగలరా please నాకు మీ రచనలు అంటే ప్రాణం ఇప్పటికీ ఇంకా చదవాలని ఉంది అండి (గజదోంగ జీవితం పుస్తకాలు ) మీ రచనలలో కల పాత్రలను చదివినంతసేపు ఎదురుగా ఉన్నట్లుగా ఊహించుకోంటాను నమస్కారాలు
@ramupeddisetty6520
@ramupeddisetty6520 3 года назад
Postal madras pls
@harishkumarreddy2469
@harishkumarreddy2469 2 года назад
ఇలాంటి గొప్ప వాళ్ళకి ఎవరు పట్టించు కో రు...ఓ 2,3 లక్షల subscribers ఉన్న you tube channel వాళ్ళకి ఫాన్స్ ఉంటారు... ఇంటర్వ్యూ లు చేస్తారు.. షాడో character కంటే శ్యామసుందర్... వాత్సవ characters చాలా బావుంటాయి
@nageshwarrao4562
@nageshwarrao4562 3 года назад
Tq so much for the interview,........ Madhu sir, Kalikalayam wow....wow.....no words... Can u plz post Madhu sir phone no? Plz if possible.
@gvnslakshmoji5927
@gvnslakshmoji5927 11 месяцев назад
1077 నుంచి మి నవలలు i mean shadow books చదివేవాడిని ఇప్పటికీ బుక్ stalls lo వేదికుతుంటాను mi books చదివి చదివి shadow la nenu speed ga ఉంటాను అన్ని books చదివాను. ముఖ్యంగా shadow past life series anni చలనావున్నై naa అభాన రచయితని ఇంటర్వ్యూ ద్వారా చూసాను మీకు నా ధన్యవాదాలు
@flashmedia3065
@flashmedia3065 5 лет назад
Please put the best books of shadow and shadow's past life when he was a decoit
@KRAJUHPT550
@KRAJUHPT550 24 дня назад
నాకు 17సం, వయసు నుండి నేను మధుబాబు గారి డిటెక్టివ్ స్ చదివాను మాగ్జిమం అన్నీ చదివాను. 1980 నుండి1995 వరకు అప్పట్లో డిటెక్టివ్ బుక్స్ అద్దెకు ఇచ్చే వారు, సగం రేటుకు అమ్మేవారు యెన్ని కోనేవారమో మాకె తెలియదు , ఇప్పుడు 50 సం వత్సరాలు నిజంగా ఇన్నేళ్లు కి చూడగలిగాను యూట్యూబ్ ద్వారా
@murali2787
@murali2787 2 года назад
No human being can realize shadow character .. Forget about chiranjeevi
@yashwanth456
@yashwanth456 3 года назад
I love you sir
@revanurumuralikrishna6229
@revanurumuralikrishna6229 Год назад
గంగారాం అండ్ శ్యామ్ సుందర్ నా favourite characters
@flashmedia3065
@flashmedia3065 5 лет назад
Please tell about kulakarni sir
@madhusudhanaraoa4366
@madhusudhanaraoa4366 2 года назад
మారుతున్న కాలానికి అనుకూలంగా రచయితలు, వారి శైలి కూడా మార్చకుంటూ పోతేనే మనుగడ. శివఖేరా, రాబిన్ శర్మలు, successful గానే కొనసాగుతున్నారు కదా.
@suryanarayanakomaravolu3104
@suryanarayanakomaravolu3104 2 года назад
Kulakarni kuda super name Baga click ayindi.
@RajHindiQuotes
@RajHindiQuotes 5 лет назад
Okasari meetho direct ga matladali sir, I wanna meet u once
@swamypatil8078
@swamypatil8078 2 года назад
I like madhubabu shadow
@puppalasiva
@puppalasiva 3 месяца назад
నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో షాడో బుక్స్ చదివాను sir, chiranjeevi షాడో గా సినిమా చేస్తే బాగుండు అనిపించింది
@kalyanidevipodcasts3434
@kalyanidevipodcasts3434 3 года назад
Madhu babu gaari novels ma channel Lo unayndi
@borrasunitha5664
@borrasunitha5664 4 года назад
ఆయనని చూడాలనుకున్నవాళ్లలో నేను కుడా వున్నాను. ఆయనకి ఒకసారి ఫోన్ కుడా చేశాను. మీ ఫోటో ఒక్కసారి వేయండి అని
@govindud8649
@govindud8649 Год назад
మీ పాత బుక్స్ ఇప్పుడు లభిస్తాయా
@charanbullet936
@charanbullet936 3 года назад
మధు బాబు గారి first షాడో నవల పెరు చెప్పండి pls
@srinivasssagar
@srinivasssagar 6 месяцев назад
@ragukamp3903
@ragukamp3903 9 месяцев назад
Prabash can make shadow...........................
@himareddy9162
@himareddy9162 5 лет назад
Sir please tell me where shadow all novels are available
@rameshrai4421
@rameshrai4421 5 лет назад
hyderabad ,..CBS busstand . sure !
@goforgreat7131
@goforgreat7131 4 года назад
Telegram app lo chala dorukuthaay
@vineethreddyega8887
@vineethreddyega8887 3 года назад
@@goforgreat7131 can you share the link if u have
@sushmagottumukkala7373
@sushmagottumukkala7373 Год назад
Madhubabu gaari address ekkada hanuman junction lo
@nageswararaovarmayakama4722
@nageswararaovarmayakama4722 5 лет назад
Amitabh as shadow...
@Sarojileya
@Sarojileya 2 месяца назад
Shadow navel chadivi naa kumaruniki srikar ani kumartheki bindu ani perulu pettukunnamu
@RajHindiQuotes
@RajHindiQuotes 5 лет назад
Mimmalni eppati nundo okasarayina chudali kalavali anukunnanu ippatiki chudagaliganu
@chaituchaitanyachaitanya6689
@chaituchaitanyachaitanya6689 5 лет назад
I need shadow start to end all parts even it is PDF
@chaituchaitanyachaitanya6689
@chaituchaitanyachaitanya6689 5 лет назад
I need his address
@RajHindiQuotes
@RajHindiQuotes 5 лет назад
Available in all major bustands
@chaituchaitanyachaitanya6689
@chaituchaitanyachaitanya6689 5 лет назад
@@RajHindiQuotes I didn't get you
@RajHindiQuotes
@RajHindiQuotes 5 лет назад
@@chaituchaitanyachaitanya6689 what if u want shadow books go and ask in bustand book shops
@chaituchaitanyachaitanya6689
@chaituchaitanyachaitanya6689 5 лет назад
I need his address
Далее
What’s your height?🩷🙀💚
00:59
Просмотров 4,3 млн
Aitareya Upanishad | Complete Audiobook
3:04:53