హలో బ్రదర్ అతనిది ఏ ఊరు ఏ మండలం ఏ బ్యాంకులో సబ్సిడీ ఇచ్చినారు ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా లోన్ ఇచ్చింది ఏ బ్యాంకు 100 కి 200 కి 300 తక్కువగా ఉన్న ఇస్తుందా గొర్రెల పెంపకం నా పొట్టేలు కూడా ఇస్తుందా అతను ఫోన్ నెంబర్ ఉంటే బాగుంటుంది కదా ఎవరికన్నా తెలియని వాళ్ళకి అతనికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుంటారు కదా
This type strong shed necessary sir iron rates are highly...❤❤❤ village wooden sticks are available after five years replacement... firstly shed investment more than sheeps or goats yadava family ever village (1/5) labour problem it's truly sir ❤❤❤