Shirdi|షిర్డీ లో రూమ్స్ భోజనం తో కలిపి ఒక రోజు కి 500 రూపాయల కన్న తక్కువ ఎలగో ఈ వీడియో చూసేయండి #Shirdi #Shirditrip #Shirdirooms #ShirdiSaibaba #Saibaba #Shirdiharathi #Saiharathi
మేము కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను షిరిడి కానీ అక్కడ రేట్లు ఎలా ఉంటాయో ఏమి తెలియదు కానీ మీరు చాలా బాగా చెప్పారు షిరిడి గురించి చాలా అర్థమయ్యే విధంగా చెప్పారండి 🙏🙏 Tq Andi
మనము ఆ బాబాని చూడాలంటే మనం ఉదయాన్నే లేచి మన పనులు చూసుకుని వెళ్లి బాబా మందిరంలో కూర్చుంటే బాబా హారతులు చాలా బాగా చూడవచ్చు హారతులు చూస్తేనే మనకు పుణ్యం ఉంటుంది
Good Video. Very informative. I am a Sai Sevak worked at Srikakulam Sai Ashram. I have Visited Shirdi in the year 1995. Now I am planning to Visit Shirdi. Sri Sai Jaya Sai Jaya Jaya Sai.
ఓం నమో వేంకటేశాయ తిరుమల శ్రీవారి దర్శనం టిక్కెట్లు మరియు శ్రీవారి సేవా టిక్కెట్లు మరియు షిర్డీ హారతి టిక్కెట్లు బుకింగ్ చేసి ఇవ్వగలను కావాలంటే సంప్రదించండి
హాయ్ ఆన్లైన్ లౌ ఎలా చెయ్యాలి. చెప్పండి మా. 🙏🙏🙏🙏🙏🙏 మేము గ్రావుండ్ ప్లొర్ లో తీసుకున్నాము చాల గలీజ్ గా ఉన్నాయి ఆండీ. మీరు ఎలా తీసుకున్నారు కూడా చెప్పండి.