షిరిడి వెళ్తున్నారా? మీరు మొదటిసారి షిరిడి వెళ్తున్నట్లయితే తప్పకుండా ఈ విషయం తెలుసుకోండి Thanks for watching this video. ▬ More Videos ▬▬▬▬▬▬▬▬▬▬▬▬ 🔔Subscribe to SR creations / @SRCREATIONS-mh9mk
Om Sai Ram.om samastha sadguru Sai nath Maharaj ki Jai.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Thankyou sai ram.dhanyavadalu cheppu kontunnanu Sai Ram. Andhra meals.Arrenge chesinanduku..Naku ma family members ki sheride pravesaniki anumathi evvandi Sai Ram
5 days ఉంటే చిలకలూరిపేట వారి ఫ్రీ భోజనం లో తిన్నాము ఇంటి దగ్గర తిన్న ఫీలింగ్ కలిగింది. హోటల్ లో పెట్టే డబ్బులో ఎన్నో కొన్ని అందరూ ఇస్తే అది 3 పూవులు 6 కాయలుగా గా నడుస్తది. Laxman గారు అంటారు train కి parcel ఇస్తాడు బాగుంటుంది
నేను మా కుటుంబం తో గత 25 సంవత్సరాల నుండి షిర్డీ శ్రీ సాయిబాబా గారి సన్నిధికి వెళ్లి వస్తున్నాము, వెళ్లిన ప్రతిసారీ శ్రీ రమేష్ గారు నిర్వహిస్తున్న చిలకలూరిపేట వారి అన్నదాన సత్రంకి వెళ్లి శ్రీ సాయిబాబా గారి అన్న ప్రసాదం స్వీకరించి వస్తున్నాం అక్కడ యాజమాన్యం అన్నదానం యెక్క విశిష్టతను తెలియజేస్తూ మీకు తోచినంత విరాళం ఇస్తే మరికొంత మందికి భోజనం పెట్టే అవకాశం ఉంటుంది అని చెబుతారు అంతే గాని తప్పని సరిగా ఇమ్మని అడగరు.. పైగా ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ఎన్నిరోజులు ఉంటారు అని అడిగి తెలుసుకుంటారు వారికి భోజనం కి ఏ ఇబ్బందీ కలగకుండా ఉండేందుకు గాను ఇకపోతే ఈ రోజుల్లో బయట నలుగురు కలిసి కాఫీ తాగితే వంద రూపాయలు ఖర్చు అవుతుంది అలాంటప్పుడు మనవల్ల మనం నలుగురం కడుపు నిండా తిని మరో నలుగురు కడుపు నింపడానికి ఒక వంద రూపాయలు ఇవ్వడం బాధ లేదు ఆ రకం గా వారు చేస్తున్న అన్నదానం తాలూకు పుణ్య ఫలం మన అందరికీ కూడా కలిగే లా చేస్తున్నారు సర్వేజనా సుఖినోభవంతు ఓం శ్రీ సాయి🙏🙏🙏🙏🙏