Тёмный

Shocking Facts About Alluri SitaRama Raju Death: చెట్టుకు కట్టి చంపేశారు | Independence | ABP Desam 

ABP Desam
Подписаться 569 тыс.
Просмотров 147 тыс.
50% 1

#AlluriSeetaRamaRaju
#Alluri
#IndependenceDay
అల్లూరి సీతారామరాజు.. ఈ పేరు చెప్పగానే మనందరిలో ఎంతో కొంత దేశభక్తి బయటకొస్తుంది. స్వాతంత్య్ర సమయంలో ఆయన చేసిన మన్యం విప్లవం చాలా ప్రముఖమైంది. అడవులే తమ బ్రతుకుదెరువుగా జీవిస్తున్న గిరిజనులపై బ్రిటీష్ వారు చేస్తున్న అన్యాయాలను ప్రతిఘటించాడు. మన్యం ప్రాంతాల్లో ఉండే పోలీస్ స్టేషన్లపై దాడి చేశాడు. అల్లూరిని ఆపాలని తెల్లదొరలు అనుకున్నారు. దానికోసం సైనిక దళాలను దింపడానికి ఏర్పాటు చేసిందే నర్సీపట్నం రైల్వే స్టేషన్....
Subscribe To The ABP Desam RU-vid Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
telugu.abplive.com
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam

Опубликовано:

 

27 мар 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 29   
@saguraithubadi189
@saguraithubadi189 2 года назад
చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేది కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు.. అల్లూరి సీతారామరాజు అనగానే గుర్తుకువచ్చేది సూపర్ స్టార్ కృష్ణనే.
@aa.chandrasher880
@aa.chandrasher880 2 года назад
JAIALURESEITHARAMARAJU.🙏👍🙏
@madhu-ln5me
@madhu-ln5me 2 года назад
Eppudu gutrthku vachedi rc matrame
@chikatlabalajivenkataraman5864
@chikatlabalajivenkataraman5864 2 года назад
నిజాలు చెప్పండి చాలు.నిర్ణయాలు మేము తీసుకుంటాం.నిజాలే చెప్పండి.
@lakkojudurgaprasad1202
@lakkojudurgaprasad1202 2 года назад
Nice video Hats off👍😀
@dasaramakrishna5390
@dasaramakrishna5390 2 года назад
అల్లూరి సతారామరాజు గారి జీవితచరిత్ర 3 వ క్లాస్నుండి 10 వ క్లాస్ వరకు పాఠాలు తెలియ చెప్పండి ప్లీస్
@chilakapatidurgaprasadarao2166
@chilakapatidurgaprasadarao2166 2 года назад
Eeppati CM Kristupaatalu telusukani Bhagathsing Alluriseeramaraju lanti vallu yevaro teliyadu
@SwaroopaPotlapalliVlogs
@SwaroopaPotlapalliVlogs 2 года назад
ఈ వీడియో ద్వారా అల్లూరి చరిత్రకు సంబంధించిన చాలా విషయాలు తెలిశాయి
@gsnaidu5135
@gsnaidu5135 2 года назад
Good brother excellent
@nallasuribabu7786
@nallasuribabu7786 Месяц назад
ఈ చిత్రానికి ఆధారం కాకినాడ కు చెందిన కర్రి aadi murthy వర్మ రాసిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు నాటకం. Thripuraneni maharadhi ఈ డ్రామా ని విస్తృత పరిచారు. చాలా వరకు సన్నివేశాలు, సంభాషణలు ఇందులోnive తీసుకున్నారు. ఈ నాటకం vratha ప్రతి లభ్యం కావడం లేదు.
@venumadhavpoothaluri9020
@venumadhavpoothaluri9020 2 года назад
Alluri seetharama Raju means super ⭐✨⭐ Krishna only no one can stand in front of him jai krishan
@skrahoof7600
@skrahoof7600 2 года назад
Alluri Sita Rama Raju is very great man
@chappidivenkateshwararao4590
@chappidivenkateshwararao4590 2 года назад
great.prajalu kosam pranalu arpinchina mahaneevuyulu.great alluri seetha drama raju garu🤗🤗🤗
@rafishaik1038
@rafishaik1038 2 года назад
Jai Krishna
@Masatvchannel
@Masatvchannel 2 года назад
nice 👍🙏🏻
@rajeshpandit9343
@rajeshpandit9343 2 года назад
Hamara Veeru Lagu Vandanam💐💐💐😭😭😭🙏🙏🙏❤
@gopisuvva6535
@gopisuvva6535 2 года назад
Super star Krishna
@saralanightingalekondeti5999
@saralanightingalekondeti5999 2 года назад
Alluri Seetharama Raju nadayadina K.D.Peta , koyyuru mandalaniki Tahsildar ga work chytam na adhrustsm, join ina ventane e pradesalanni visit chesi ayana goppathanani telusukoni chala emotinal iyanu ,ekkada work chytam , e manyam prajalu manchi manasutho naku sahakarinchadam life lo goppa varam ga bhavisthunnanu , alage aayana birth place PANDRANGI village gurinchi kuda cheppandi viewers ki , e atmosphere antha cool ga jalapathalatho pleasent ga peaceful ga untundhi picnic spot ga chala baguntundhi 🌹🌷🥀
@krishnakalidindi6671
@krishnakalidindi6671 2 года назад
అల్లూరి సీతారామరాజు గారి జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా లోని మొగల్లు గ్రామం. అల్లూరి సీతారామరాజు గారి తల్లి గారి పుట్టినిల్లు పాండ్రంకి.
@chikatlabalajivenkataraman5864
@chikatlabalajivenkataraman5864 2 года назад
మీరు అద్రుష్ట వంతులు సర్.
@samuelteja3851
@samuelteja3851 Месяц назад
Can somebody tell me the name of the person who spoke in the video?
@nandugaming8654
@nandugaming8654 2 года назад
Appudu alluri lekane eppudu indian rajagam chatalapai kullalu mathalu pay poratam cheste indialo chatalu rajagam kullalu mathaluvani chapestayi
@podugukrishnarao5641
@podugukrishnarao5641 2 года назад
I never heard of this story ...Nice Info.
@chikatlabalajivenkataraman5864
@chikatlabalajivenkataraman5864 2 года назад
నా వయస్సు 59.ఇప్పటికీ ఏదో అనుమానం.నిజం దాచారా? దాస్తున్నారా?.నిజాయితీ ఉంటే ఇన్నాళ్ళకైనా ఒకే నిజం ఉండాలి.అది ప్రభుత్వమే చెప్పాలి.అది జరుగుతుందా?ఆ మహానుభావుడి చరిత్ర భావితరాలకు తెలియక్కరలేదా?
@lakshmyveeravalli5112
@lakshmyveeravalli5112 11 месяцев назад
Ayana vuru mogallu
@shankarshankar3262
@shankarshankar3262 2 года назад
Rutherford is missing
@Vikatakavivijay
@Vikatakavivijay 2 года назад
He was not there when Raju garu was killed andi.He was at Vizag
@chikatlabalajivenkataraman5864
@chikatlabalajivenkataraman5864 2 года назад
నిజాలు చెప్పండి చాలు
@ravishankaraleti7120
@ravishankaraleti7120 Месяц назад
అల్లూరి అంటేనే కృష్ణ గారు, కృష్ణ గారి లా ఎవ్వరు నటించ లేరు, ఎన్టీఆర్ ఆ పాత్ర చెయ్య లేక పోయాడు, అల్లూరి ఎప్పుడు బ్రిటిష్ వల్ల దగ్గర పోలీసు గా పని చెయ్య లేదు , ఇది చరిత, RRR ఆన్ కల్పిత కథ, rrr లో అల్లూరి పాత్ర వేసి రామ్ చరణ్ ఆ పాత్ర పరువు తీసాడు, రాముడు కృష్ణుడు అంటే SR NTR ఎలాగో, అల్లూరి అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రమే
Далее
My Puzzle Robot is 200x Faster Than a Human
21:21
Просмотров 6 млн