సోదరా..ఎంత చక్కగా ప్రేమతో చెబుతున్న విషయాలు ఎంతో మర్మమైనవి , ఎంతో శోధన చేస్తే కానీ గ్రహించలేనివి. అటువంటి సంగతులు మీ ద్వారా తెలుసుకోవడం అంటే జ్ఞానోదయం పొందడమే అంటాను నేను...సాధారణంగా ఇలాంటి సబ్జెక్టు ను బోధించడానికి ఎవ్వరూ ముందుకు రారు, మీరోచ్చారు గ్రేట్ సర్.. God bless you sir..
స్త్రీ కి అన్నీ తెలుసు అందరూ మగవాళ్ళు ఆడదాన్ని దగ్గర ఒక శృంగారం మాత్రమే కోరుకుంటారు కాని ప్రతి అడది మగాడి ప్రేమని తనకి పుట్టిన పిల్లల్లో చూసుకుంటుంది అమ్మకి అన్ని తెలుసు ప్రతి ఒక్క ఆడపిల్లకి 🙏
Me chanal first time e roje chusanu sir.....meku really chala pedda thanks sir...goppa vishayalu chakkaga ardam ayyela chepparu....good sir...and all the best sir ..tqqq
Puri podcast super annaru appudu. eppudu malli Mee podcast antunnam kani manam yem change ainam annadi point yemantaryu friends.. yedemaina RGV 😎 SURESH anna garu .PURI jagannadh mawa ki 🙏🙏🙏
Anna nenu ni videos chustanu daily ni talking chala baguntundi anna Eduti varu cheppedi vinali appude nuv theliviga answer chestav ani Ane topic paina ....video chey anna
మనదేశంలో ఎదుటోడి కోసం ఆలోచన విధానాలు చాలా ఉన్నాయి....అది ఏ పనైనా కానివ్వండి....పాజిటీవ్ కోణంలోనిదైన లేదా నెగటీవ్ కోణంలోనిదైన సరే....మనం ఆలోచించే విధానంలోనే మంచి చెడులు ఆదారపడి ఉంటాయి...జ్ఞానవంతులు,వివేకవంతులు మంచి చెడులను సమానంగా స్వీకరిస్తారు....మంచి,చెడు అనే వర్గాల్లో ఒకే వర్గమే వీళ్ళకు కనిపిస్తుంది...మనం ఆలోచించే విధానమే మంచి చెడుల వర్గాలను ఏర్పరుస్తుంది....లోతైన విచక్షణ వివేకం కల వారికి ఒక వర్గాన్నే (మంచికోణమే)స్వీకరిస్తారు/గ్రహిస్తారు...