Тёмный

Siluvachenta cherinanaadu||సిలువ చెంత చేరిననాడు || Bro John Bilmoria 

 YESUGAANALAHARI JOHNBILMORIA CHANNEL
Подписаться 13 тыс.
Просмотров 129 тыс.
50% 1

బ్రదర్ జాన్ బిల్ మోరియా గారు పాడిన అనేకమైన పాటలన్నీ యేసుగానలహరిగా వీడియో రూపంలో చేయబడినవి. ఈ పాటలు కావలసినవారు ఈ మొబైల్ నెంబర్ ని సంప్రదించండి.
91 + 98480 55073
యేసుగానలహరి సువార్త సంగీత కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 7 గం నుండి 7 .30 వరకు శుభవార్త టివి ఛానల్ లో వీక్షించండి. ఈ కార్యక్రమం కొరకు ప్రార్ధిస్తూ మీ ఆర్ధిక సహాయాన్ని అందించండి.
Account number : 035610011012582 ఆంధ్రా బ్యాంక్, ifsc కోడ్ ANDB0000356, Maredpally branch,Secunderabad,India.
బ్రదర్ జాన్ బిల్ మోరియా గారు 50 సం.సుదీర్ఘ సువార్త గాన పరిచర్యలో ఇంతవరకు 76 albums
ఆవిష్కరించడం జరిగింది. త్వరలో 77 వ సిడి మహిమ గల యెహోవా అనే టైటిల్ తో 2020 క్రిస్మస్ కి ముందుగా బెంగళూరులో రిలీజ్ చేయబడును. సువార్త సంగీత ప్రియులందరు ప్రార్ధించమనవి.
Many of the songs sung by Brother John Bill Moria were videotaped as Jesus songs. Those who want these songs should contact this mobile number.
91 + 98480 55073
Watch the Yesuganalahari Gospel Music Program every Sunday morning from 7am to 7.30pm on the Subhavaartha TV Channel. Provide your financial support by praying for this program.
Account number: 035610011012582 Andhra Bank, ifsc code ANDB0000356, Maredpally branch, Secunderabad, India.
Brother John Bill Moriah in his 50s long evangelistic singing ministry so far 76 albums
Was unveiled. The 77th CD, titled Glorious Jehovah, will be released in Bangalore soon before Christmas 2020. All gospel music lovers should pray.
for more songs subscribe our channel
• BHEEKARUNDOW MAA YEHOV...
• వనమాలివా ప్రభు వనమాలివ... a
• Yesu Gaana Lahari - Ti...
• KRUTAGNATAARPANA SONG,...
• Yesuprabhu Nee Charana...
• Yepaapa Merugani||ఏ పా...
• Siluvachenta cherinana...
Note : నా పాటలు అనేకమంది నా అనుమతి లేకుండా యూట్యూబ్ అప్లోడ్ చేస్తున్నారు. గనుక feature లో నా అనుమతి లేకుండా ఎవ్వరు యూట్యూబ్ లో అప్లోడ్ చెయ్యవద్దు. నా ఛానల్ ద్వారా నా పాటలు వినండి నేర్చుకోండి ఆనందించండి ఆశీర్వాదం పొందండి.
God bless You..

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 24   
@bojugujoelfranklin8249
@bojugujoelfranklin8249 2 года назад
సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయున్ పౌలువలెను సీలవలెను సిద్ధపడిన భక్తులజూచి కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు పండియున్న పాపులనైన పిలచుచుండే పరము చేర ||సిలువ|| వంద గొర్రెల మందలోనుండి ఒకటి తప్పి ఒంటరియాయే తొంబది తొమ్మిది గొర్రెల విడిచి ఒంటరియైన గొర్రెను వెదకెన్ ||సిలువ|| తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగిరాగా తండ్రియతని జేర్చుకొనియే ||సిలువ|| పాపి రావా పాపము విడచి పరిశుద్ధుల విందుల జేర పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి యంతము ||సిలువ||
@prakashasampalli7258
@prakashasampalli7258 Год назад
శిలువచెంత చేరిననాడు కలుషములనూ కడిగివేయు2 2పౌలువలెనూ శీలవలెనూ2 2సిద్ధపడినా భక్తులచూచీ2 /సిలువచెంత/ చెరణం1 2కొండలాంటిబండలాంటిమొండిహృదయములనుమండించూ 2 2పండియున్నా పాపులనైనా2 2పిలుచుచుండే పరముచేరా2 /చిలువుచెంత/ చెరణం2 2వందగొర్రెలా మందలనుండి ఒకటితప్పి ఒంటరి ఆయే2 2తొంబదితొమ్మిదిగొఱ్ఱెలవిడచి2 2ఒంటరిఐనా గొర్రెనువెదికెన్2 చెరణం3 2తప్పిపోయినా కుమారుండుతండ్రిని విడచితరలిపోయే2 2తప్పుతెలిసితిరిగిరాగా2 2తండ్రిఅతని చేర్చుకొనెను2 /చిలువచెంత/
@lincabraham
@lincabraham 25 дней назад
Great song and a rare voice, beautifully sung Brother, thank you 🙏 May I request for full song including the last stanza be made available.
@Jesus-Saves962
@Jesus-Saves962 3 года назад
He is blessed with beautiful voice... I got chance in my childhood to see him in one of the Christian meetings in Palakol and hear his beautiful voice... He used only for god🙏....
@yerragudisuresh7709
@yerragudisuresh7709 7 месяцев назад
Amen Amen Amen
@mohanarao1011
@mohanarao1011 6 месяцев назад
Sir you are so blessed
@Rajuindugumilli
@Rajuindugumilli 9 месяцев назад
Amen
@arya..3076
@arya..3076 8 месяцев назад
Melting ❤
@chandrashekarrao5073
@chandrashekarrao5073 Год назад
👌🏻
@praveenrazz166
@praveenrazz166 10 месяцев назад
ప్రైస్ ది లార్డ్ 🙏
@Josh_91
@Josh_91 Год назад
@ranibenharoffical
@ranibenharoffical Год назад
Praise the lord
@rajageddam9101
@rajageddam9101 2 года назад
0:37 op
@gattisatya7298
@gattisatya7298 Год назад
Praisethelord
@moseschinna3291
@moseschinna3291 3 года назад
Very Nice song l love this songs♥️♥️
@akshaykumarmudigonda1795
@akshaykumarmudigonda1795 3 года назад
Praise God-Akshay from Germany
@sankaramcoc5921
@sankaramcoc5921 Год назад
R, David sankaram anakapalli బిల్ మోరియా పాటలు బుక్ తయారు చేయించండి
@abrahamsamuel467
@abrahamsamuel467 2 года назад
ఈ పాట మా నాన్నగారు మేడిద వందనం గారు వ్రాసిన పాట. ట్యూన్ మొత్తం మార్చేశారు.
@rushibabutera
@rushibabutera 2 года назад
Original song and tune unte link pettandi
@paramjyothimathe7713
@paramjyothimathe7713 Год назад
ఈ పాట అసలు రాగం ఎలాగో పెట్టమని మనవి చేస్తున్నాను God bless you brother.
@LakshmiN-iy4rf
@LakshmiN-iy4rf 4 месяца назад
In
@premasudhakoppula6743
@premasudhakoppula6743 Год назад
పాట రాగం మార్చారు చండాలంగా ఉంది
@JalaKoteswararao-kq4qx
@JalaKoteswararao-kq4qx 11 месяцев назад
బాబూ అన్ని రాగాలు కలిపి పాడతారు,
@uday9060
@uday9060 3 года назад
Praise the Lord
Далее
NEE SWARAMU||BRO BILMORIA
6:29
Просмотров 30 тыс.
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Просмотров 4,2 млн
ДИАНА в ТАНЦЕ #дистори
00:14
Просмотров 139 тыс.
Yesu Maatale
4:53
Просмотров 198 тыс.
Telugu Christian song Naa Yeasuvaa! John Bilmoria
7:41
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Просмотров 4,2 млн