బ్రదర్ నేను ఓన్లీ డ్రామా సాంగ్స్ మాత్రమే చూస్తాను. కానీ మొట్టమొదటి సారి మీ డ్రామా సీన్ చూసా. చాలా బాగా చేసారు. సూపర్ బ్రదర్. చాలా కష్టపడ్డారు. మీ డైరెక్టర్ గారికి ధన్యవాదములు.
Out standing bro 🎉🎉🎉🎉🎉🎉 what a amazing performence... Great dailoug delivery... Alexander రోల్ 100/100.…keep it up bros.... నాటకారంగం వర్ధిల్లాలి... కళామ్మాతల్లి ముద్దుబిడ్డలికి జయహో.... Jai simha 🥰🥰💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐