ఆవిడ భావ వ్యక్తికరణ her humble answers are showing her maturity in singing field. Where she never forget her Speciality. Many times disteny playes strong role in proving public fame, that only brings money........
ఎవరు ఎవరిని పరిచయం చేసినా టాలెంట్ లేనిదే.. వున్నా అవకాశాలు రానిదే లైమ్ లైట్ లో వుండరు. బేబి గారిని వెలుగులోకి తెచ్చిన రాణి గారిది ప్రోత్సాహం ఉత్సాహం మాత్రమే. బేబి గారి ప్రతి అడుగులో ఆమె కనబడాలని ఆమె ఆశించకూడదు. ఊసుపోక ఇతరులు వేలెత్తి చూపకూడదు.
ఈమెకి దారి చూపించిన రాణిని మట్టిలో కలిపేసి,ఒక్క నెలలో ఈమె పిల్లల కి అల్లుళ్ల కి బైక్ లు అవి తీసిచ్చి భూమ్మీద నిలవలేదు. ఏదో ఒక రూపాయి రాగానే పగ్గాలు పట్టలేకపోయారు
నీకు నోటిదూల ఎక్కువ బాగా బలుపు కూడా ఎక్కువ. కానీ నీకు ఎక్కువ సమయం లేదు. నీ పతనం చాలా దగ్గర్లోనే ఉంది జాగ్రత్త. నువ్వేదో పెద్ద తోపు అనుకుంటున్నావేమో కానీ నీకంత సీన్ లేదు. ఆ ఏంకర్ మీరు అని సంబోధిస్తూ గౌరవంగా మాట్లాడుతుంటే నువ్వు మాత్రం ఏక వచన ప్రయోగం చేస్తున్నావు చూడు అది నీ కేరెక్టర్ ని ప్రతిబింబిస్తోంది. కాబట్టి నీ నోరు ఒళ్ళు అన్నీ జాగర్త పెట్టుకో... నువ్వు పాడిన పాట నీకు వర్తించేదే నీ ఒళ్ళు జాగర్త తుమ్మెద...
@@kokkiligaddavijayakumari5983 సభా మర్యాద అని ఒకటి ఉంటుంది. ఒక ఛానెల్ లో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ ఉండాలి. ఎంతో మంది ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటారు, ఆ యాంకర్ కి ఏమీ పట్టనట్టున్నాడు అంటే అది అతని "సింపుల్ సిటీ" అని చెప్పుకోవాలి. కానీ లోలోపల ఎంత బాధ పడి ఉంటాడో బయటకైతే చెప్పుకోలేరు కదా.! నిజంగా అంత తెలియని అమాయకురాలే అయితే ఎవరైనా నేర్పించాలి పక్కనుండి. (అంత తెలియని తనానికి అమ్మ దగ్గర పాలు తాగే వయసు కాదు చెప్తే నమ్మెయ్యడానికి)