ఎందుకండి చక్కగా బ్రతికే వారిని సినిమా లోకి తీసుకొచ్చి చివరిలో ఇలా వదిలేస్తారు చాలా బాధగా ఉంది అమ్మ మిమ్మల్ని ఇలా చూస్తుంటే 😢😢దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి తల్లి
అమ్మ ఇంత కష్టం భగవంతుడు ఉన్నాడా అనిపిస్తుంది నాకు మా అసోసియేషన్ అధ్యక్షుడు ఎక్కడ ఉన్నారు ఇంత కష్టం వచ్చినా ఒక ఆర్టిస్టు ఉందనే విషయం తెలియదా మీకు సార్ ప్రభుత్వం కాపాడాలని మా మనవి 🙏
మీరు చేస్తున్న చాలా గొప్ప పని మేడం నాక్కూడా ఒక పాప ఉంది కానీ ఆ పాప కూర్చోలేదు నడవలేదు మాట్లాడలేదు ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతున్నాం ఎన్నో దేవుళ్లకు మొక్కుతున్న గాని పాప కి ఎలాంటి ఉపయోగం లేదు పాపలు ఎలాంటి మార్పులు రాలేదు ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నాం ఎక్కడెక్కడో చూపిస్తున్నారు కానీ అలాగే ఉండిపోయింది ఇప్పుడే పాపకి రెండు సంవత్సరాలు నువ్వు చాలా మంచి దానివి అక్క పేదవాళ్లకు🙏🙏 మీలాంటి వాళ్ళకి ఏ దేవుడు ఎప్పుడు తోడుగానే ఉంటాను అక్క
రేణు మండల్ ని చూసార ఆ మెఒక రైల్వే ఫ్లాట్ ఫామ్ మీద ఒక సాంగ్ పడినందుకే బాలీవుడ్ ఎంత ఆదరించింది మన. పావలాశ్యామల శ్యామల ఎప్పటినుంచి ఇండస్ట్రీలో వుంది ఈవిడకి సహాయం చేయండి అంటే డబ్బు కాదు సినిమా అవకాశం ఇవండీ చాలు ఈవిడఒక్క సినిమా ఖడ్గం. సినిమా చాలు ఎంత పెద్ద క్యారెక్టర్ ఆర్దిస్తూ రాజమౌళి డైరెక్టర్. సార్ ఈవిడకి మళ్ళీ బ్రేక్ ఇవండీసార్
Bro ameku pawan kalyan help chasaru... Kani appatnunchi pknni andharu pawala ani comments chasaru... Because her name is pawala salmala.. Elanti comments chastey .. ala bro
ఇలాంటి దృశ్యాలు చూసిన తరవాత, మనసు, మానవత్వం అంటూ ఉంటే,senior నటులైన, చిరంజీవి,బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మీరైనా కాస్త సహాయం చేయండి sir.. పాపం.. ఇలాంటి వాళ్లకు help చేసి Tollywood లొ కూడా మానవత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు అని ఇతర ఇండస్ట్రీ లకి తెలియాలి... ఇదే పరిస్థితి కర్ణాటకలో గాని ఉండుంటే పునీత్ రాజ్కుమార్ ఎట్లా help చేసేవారో అందరికీ తెలుసు...
Hats off sridevi garu. Andaru you tube channel money sampadichukovatani start chestharu. Meeru sahayamcheyatani youtube channel start chesaru. Mee channel valla kondaraina happy ga untaru
I can't. Stop my tears.... When.... Seeing this video... Plz.. help her.... Ekada andi... Industry......plz...... God... Save her.... Plzzzz.....plzzzzz
Fillimindustry em chesthundi...shamala Garu great acter....help cheyandi. Plz ...hero la birthday laki enthooo karchupedutharu. Danilo konchem ina icchi help cheyandi plz.....
Sridevi garu your helping nature was wonderful awesome super mind-blowing. God bless you madam. This type of heartful helping nature was crores of people in only one member that Sridevi garu.
God bless you sridevi Akka.shyamala garu Antha senior nati ayyi vundi 40 years movie industri lo vundi entha deena sthithilo vunna movie industri vallu sahayam cheyakapoyinaa nuvvu matram vallakj help chesthunnav. Ee video chusaka ayina industri vallu sahayam cheyaalni manaspurthiga devunni korukuntunnanu.
Industry vaalle help cheyali ani emundi friends, syamala gaari natana valla manam ento navvukunnam... Ippudu sayam chesi aame face lo aanandam vachela manam cheddam...
Pavala swamalaki help cheyalabte nijamina hero sonu sood actor ki massage cheraveyandi a hero thsppakunda help chestaru defenetely i hope v shyam sunder boduppal hyd
ayyoo ...mamalani inthala navvinche miku ilanti paristhithi ravadam...problems andariki untayi aa time lo evarayina manaku andaga untey aa problems emi peddha gurth ravu...intha peddha cine industry lo evaru leraaa help cheyandiki so sad 😂😂😂 thq sister mi peddha manasuku ❤❤❤ uuuuuu so much god bless uuuu sister
Praise the Lord 🙏🙏🙏 Sridevi గారు Mee సహాయం nijamuga devude Mee rupamulo valla ధగ్గరుకు పంపుతున్నారు అమ్మ ఎన్నో సేవ్వా చెయాలి మీరు ప్రభుత్వం గారు గురుతుపేట్టూకుంటే బాగుంటుంధి. Enthoo mandhii tax kattakapothe eelantivallaku sahayamu cheyandi, plzzzzzz andi.
oka stage of life lo .."abba life settled "...inka naa jeevithantam kurchoni tinavacchu ani anukuntam.,,kani ala anukovadam chala pedda tappu ....eeroju shyamala garu pade vedhana choostunte kannillu vatantiki ave vastunnayi ....one thing to remember in life is manam bagunnantha varuke anni nadustuntayi ....ee relatives/friends avvaru manaku maname ....so be strong to face the obstacles in life......hope everybody are connected to my lines
Film industry bublicity kosam inka enno chathha shows ki dabbu thagalesthunnaru. melo okkaraina oka manchi nati Meeru enjoy chesa dantlo thanakosam koncham help chayandi elanti back Ground lani sridevi Akka chesa paniki Meeru help avvandi Manchu.Laxmi Akka and Nagarjuna sir lantti helping nature unna manchi vallu veriki help chayandi plese. Sri devi Akka God bless you
Ha sss Chiranjeevi Sir,Pawan Kalyan Sir miiru chala social services chesthunaru.Pls help her also Sir poor lady😢😢😢Nd Manchu Lakshmi garuu miiru kuda plss do something for artists like Syamala garuu who are leading poor lives.
సినిమా ఇండస్ట్రీ లో వాళ్ళు వీకెండ్ పార్టీస్ క్లబ్ పబ్ లు, లక్సరీ cars, చూపించుకోడాలు తగ్గించి, అందరూ ముందుకు వచ్చి సహాయం చేస్తే సినీ కళామతల్లి చల్లగా వర్థిల్లుతుంది, ఇలాంటి విషయాలు బయటకు వచ్చే కన్నా ముందే పరిష్కరించాలని సినీ పెద్దలకు తెలియదా? సినిమా ప్రీరిలీజ్ అని డాంబికాలు చూపిస్తారు గొప్పగా ఫంక్షన్స్ చేస్తారు, సినిమా పైరవి అయితే new tecknowledge తో ఎంత ఖర్చు అయినా కొండను తవ్వి చీమను పట్టి తడాకా చూపిస్తారు, ఇలాంటి వారిని పట్టించుకోని తడాకా చూపండి స్టేజి ఎక్కితే కళామతల్లి ముద్దు బిడ్డలం అని ఫోసులు ఛీ ఏమి బతుకులో ఇలాంటి వారికి సహాయం చేస్తే కళామతల్లికి సేవ చేసినట్లే తెలుసుకోండి
Bro pk ameku help.chasadu kani haters trolled pk as pawala kalyan because her name is pawala samala And they troll him and tv channels not showing this help
Papam bhagavantudu unnada kastalu pettevadike pedatadu ......😥😥 Amma ma paristhithi bagaledu unte nenu kuda edo rakamga miku sahayapadedanni bhagavanthudu naku manchirojulu kalpisthe na modatisahayam Mike chesthanu amma na pillala sakshiga cheputhunanu......🙏🙏
ఆవిడకి కావలసింది మీ సానుభూతి messages కాదు financial support... Please శ్రీదేవి గారు శ్యామల గారి బ్యాంక్ account వుంటే పెట్టండి ఎవరి స్తోమత కొద్ది డబ్బులూ send చేస్తారు ... నచ్చితే
Shyamala Garu ni chusthunte chala badhaga undi.cinima industry emipoyindhi??TV 9 lo mystry ADI chesthunaru ga Manchi ga settel ina valne vallu ekkdaka untunarani vethukuthunaru Gani elantivalki konchm ina help chesthe chala baguntundi...
Namaste sridevi garu meru chestuna e sahayam melo vunna daya gunamunaku ive maa kutumbam tarapuna dhanyavadamulu meru epudu elane padi kalau patu vundalani asistu me srinivas reddy from rajamundry
Syamala garu me ammai ki noppi thaggalani health bagundalani korukuntunnam thappakunda prayers ahh god vintadu meri dairyam kolpokandi thappakunda meku em em kavalo avvaniki help andhuthundi..unnaru manchivallu kuda konthamandi teliyaka mek help raledu.. Meru malli happy ga untaru..dairyam ga undandi.. Andharam kuda me gurinchi god ki prayers chestham.. Me ammai jagratha... Tq sridevi garu for all the help
Mede Chala gopa manasu akka nenu e video chusaka naku kanelu aagaladu , but iam help less because I'm a student and I came from a poor family akka ,iam getting shame on me because iam help less but I will help to u by sharing these videos on social media like Facebook, Twitter and my family and friends to help to that family and thank you akka for helping to poor family members thank you so much akka and now I'm the die heat fan of you
సినీ పరిశ్రమలో హీరోయిన్స్ అసలు ఎవరికి అయిన హెల్ప్ చేశారా ఎప్పుడు అయిన, కనీసము మీ హీరోయిన్స్ ఇలాంటి వారికి అయిన హెల్ప్ చెయ్యండి. సినీ నటి రోజా యెక్కడ ఉంది