ఆయిరారోగ్యాలతో కలకాలం ఇలాగే పాడుతూ వర్ధిల్లమ్మా నీకు భగవంతుని ఆశీస్సులు మెండుగా వుంటాయి తల్లీ పైకి పైకి ఎంత ఎదిగినా ఒదిగి వుండమ్మా పొగడ్తలకు పొంగిపోకమ్మా
ఓ మై గాడ్ ,ఏమా స్వరం,ఏమా అభినయం,అబ్బ్ బ్బా ఎంత మధురం ,వీనుల విందుగా , ఎంత ఆనందంగా మనసు ఎంతో భక్తితో మునిగిపోయింది👍ఆయుష్మాన్భవ, సకలకళావిద్యాప్రాప్తిరస్తు 👍 అభినందనలు
malayalam vaallaku manam Appunnaam... adi... P. LEELA K.J. JESUDAS K. CHITRA JAYACHANDRAN etc.. okka Sri Lalitha nu Malayala bhasha ku ichchi Aa APPU teerchesukunnaamu. Runa - Vimukthulamu !!!
నువ్వు అని సంబోధన కాకుండా "మీరు" అంటే బాగా ఉండేది. వయస్సులో మీరు పెద్ద కావచ్చు, కానీ శ్రీలలిత గారు చిన్న వయస్సు అయినాకూడా చాలా పెద్ద పెద్ద విజయాలు సొంతం చేసుకున్నారు. సరస్వతి కటాక్షం ఉన్నది తల్లి మీకు 🙏.