Тёмный

Women's Day Special - Singer Sri Lalitha Exclusive Interview || SumanTV Mom 

SumanTV MOM
Подписаться 1,1 млн
Просмотров 539 тыс.
50% 1

#Srilalitha #SumanTVMom
Singer Sri Lalitha is a Classical singer
Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
-----------------------------------------------------------------------------
Subscribe to Our Channel: bit.ly/2LitaaD
And Also Follow Us On :
Facebook : bit.ly/2Li87oz

Хобби

Опубликовано:

 

7 мар 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 333   
@bhaskarkarnam7378
@bhaskarkarnam7378 3 года назад
సరస్వతీ పుత్రుడు అయినటువంటి శ్రీలత గారికి శుభాభివందనములు సనాతన మైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి బ్రాహ్మణ జాతికి వెలుగు తెచ్చినారు మీ మీ తండ్రిగారు బ్యాంకు మేనేజర్ అంటున్నారు కాబట్టి ధర్మం అనేది బాగా మీకు వస్తూ వస్తూ ఉంటుంది మీరు మంచి మంచి కార్యక్రమాలకు దీనులకు దైవికమైన పనులకు ఉపయోగించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుచున్నాము ఓం శ్రీమన్నారాయణ సాయినాథాయ నమః
@chukkaparasuramnaidu3620
@chukkaparasuramnaidu3620 2 года назад
Sri lalithagood singer god bless you
@siamims4841
@siamims4841 5 месяцев назад
ఎన్నో ప్రోగ్రామ్స్ లో సినిమా రంగం కి చెందిన గొప్ప గొప్ప వారు శ్రీలలిత గారిని చాలా గొప్పగా మెచ్చుకున్నారు.. కానీ సినిమాలలో పాడే అవకాశం మాత్రం ఎవరు ఇవ్వలేదు.. దీనికి కారణం వారి అమ్మగారే.. ఆ అమ్మాయిని చాలా బుద్ధిగా.. పద్దతిగా.. శ్రద్ధగా.. ఆత్మగౌరవం తో పెంచారు.. ఆ అమ్మాయి ఇతర సింగర్స్ లాగా విచ్చలవిడిగా ఆ సినిమా వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళని మెప్పించలేదు.. నలుగురితో బిగ్ బాస్ షో లాంటి వాటిలో పొట్టి పొట్టి గుడ్డలు వేసుకొని మమేకమై పోలేదు...
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 года назад
స్వచ్ఛమైన మనసు స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి మన శ్రీ శ్రీలలిత ( రామ రామ రామ రామ )మన తెలుగు అమ్మాయి అవటం మనకి గర్వకారణం..🙏🙏⚘⚘⚘⚘⚘⚘⚘👌👌👌👌👌
@jayammam2117
@jayammam2117 2 года назад
@satyavathibattu881
@satyavathibattu881 7 месяцев назад
❤good gift youare 39:30
@baburaopatel3198
@baburaopatel3198 7 месяцев назад
Good go head.
@bhramarambaakella574
@bhramarambaakella574 7 месяцев назад
Gods gift
@srinivaskolli5131
@srinivaskolli5131 3 года назад
సత్యవాణి గారికి 🙏🙏🙏, మా లలితమ్మకి ❤️❤️❤️.
@nagamurali364
@nagamurali364 3 года назад
హమ్మ తెలుగుతనం ఎంతో కొంత బ్రతికే ఉంది.....😍
@barigidiswathi6418
@barigidiswathi6418 2 года назад
Current
@anasuyaperumalla3117
@anasuyaperumalla3117 2 года назад
Ki bya
@rahimapathan4826
@rahimapathan4826 2 года назад
@@anasuyaperumalla3117 aĶ
@syaamakrishnajandhyaala9377
@syaamakrishnajandhyaala9377 2 года назад
తెలుగుతనం అని బాగానే చెప్పారు,కానీ మీరు అమ్మ కి బదులు హమ్మ అని తప్పు రాశారు.
@nagamurali364
@nagamurali364 2 года назад
@@syaamakrishnajandhyaala9377నేను అనుకున్నదే రాశాను "హమ్మ" అని....
@konkapakapravarakhya1415
@konkapakapravarakhya1415 3 года назад
శ్రీలలిత పాటలు చాలా బాగుంటాయి అమ్మ నిను ఎపుడు మీ పాటలే విటు వుంటాను
@varanasitv4271
@varanasitv4271 3 года назад
శ్రీ లలిత తల్లిదండ్రులు ఎంతో అదృష్ట వంతులు.
@suseelakoneru9638
@suseelakoneru9638 3 года назад
చి: సౌ: జయమ్మా, శుభాభినందనలు, మీరు అందరి కి , మాఅమ్మాయిలా అనిపిస్తున్నారు, ఏ ప్రోగ్రాం అయినాతడబాటు లేకుండా, హడావుడిగా కాకుండా, ఆప్రోగ్రాం యొక్క లక్ష్యాన్ని ప్రజలకు చేర్చటమే మీలక్ష్యం అన్నట్లు చాలా శ్రద్ధగా, ఇంటి కొచ్చిన ఎంత చక్కగా మర్యాద చనువు , abhimaanatho palakarimpu వ్వుంటుందో అలా కార్యక్రమం నడిపిస్తున్నారు, ఇంత చక్కని స్వభావాన్ని అలవరచిన మీ తలిదండ్రులు కూడా మా అభినందనలు తెలుపుకోవాలి .మేమంతా ఏ ప్రోగ్రామ్ కూడా బోర్ అనిపించదు, ఈ ముద్దు మందార తల్లి ఆంధ్రుల అమ్మాయి కావటం గర్వంగా వుంది. ఎంతో ఉన్నతంగా గా మీరు వుండాలని దీవిస్తూ.....☺️😊👌👌👏👏🎊🎊🙌🙌🙌😂
@ramyaarasavelli159
@ramyaarasavelli159 3 года назад
Bhavayami song chusi vacha srilalitha valla amma nanna ku and manaku prathyaksham ga paadi vinipinchina saraswati devi
@haragopalgogula6533
@haragopalgogula6533 3 года назад
Even though sri lalitha is litte girl, she is very broad minded, very positive minded. In this generation we cannot see this type of girls. Their parents god gifted . Hats off to srilalitha. We know Srilalitha when we have stayed in chennai. They are relatives and friends of my childhood friend sri Murty and Kalyani. Thanks to suman TV also.
@jeevanarahasyam
@jeevanarahasyam 3 года назад
స్వచ్ఛమైన సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం! అందుకే ఆ శ్రీచక్ర సింహాసిని లలితమ్మె పుట్టేసింది! 😀
@kmrao06
@kmrao06 3 года назад
Jeevana: ఇక్కడ కులం ప్రస్తావనెందుకు తెచ్చారు? You are brazenly suggesting that people in a particular caste are better than others. ఎంత చదువుండి ఏమి లాభం! By the way, do you think those who are borne in that particular caste are close to God!!
@maheshbehera1676
@maheshbehera1676 3 года назад
@@kmrao06 jn hknjbfiiv
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 3 года назад
అక్షర సత్యంబు వచించినారు
@anr6512
@anr6512 2 года назад
Auvnu Bro ! Achha Telugu Agraharam Ammayi 😇
@vanisreenivas4807
@vanisreenivas4807 3 года назад
అమ్మ ని మించి దైవమున్నదా.... ఈ interview chusthunte... నేను, మా అమ్మాయి కూడా ఇలానే ఉంటాము. శ్రీ లలితా శివ జ్యోతి....🙏🙏🙏
@ramyaarasavelli159
@ramyaarasavelli159 3 года назад
Acchamaina brahmins ...aa hard work livelyness,spirituality, purity,efforts everything is so amazing
@sripadmach832
@sripadmach832 3 года назад
అమ్మ మీరు రియల్లీ ది గ్రేట్🙏🌹
@selvarajkannan7023
@selvarajkannan7023 7 дней назад
A mother is she can take place no else can take 💅.Estimable Shree Lalitha ji.you melt others heart by your sweet voice and your tomorrow’s hopes and dreams may never die 🙏🇮🇳.
@nvsa4119
@nvsa4119 3 года назад
Hearty wishes to lalitha, and best regards to llalitha's mother. 🙏 .
@prasunanaga
@prasunanaga 3 года назад
I congratulate srilalithas mother for her success. Happy women's day to all of you
@VijayaLakshmi-kc6gp
@VijayaLakshmi-kc6gp 2 года назад
శ్రీలలిత ఆల్ ది బెస్ట్. లిటిల్ చాంప్స్ ప్రోగ్రాం లో చూశాను. పోలికే అలాగే ఉంది. 👍
@manasakeerthi9161
@manasakeerthi9161 3 года назад
Sri lalitha's mother Satyavani garu is my childhood singing teacher. She's so good and so sweet. Her daughter is very very sweet and calm. Lucky and blessed to have such a great mother to the daughter and a lovely and talented child to the mother. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@jyothimerugu9111
@jyothimerugu9111 2 года назад
God bless her, sweat Sri Lalitha
@vanimamillapalli2614
@vanimamillapalli2614 Год назад
గొప్ప తల్లి తండ్రుల పెంపకం లో పెరిగితే ఇలానే వుంటారు కన్న వారు అదృష్టవంతులు.
@srinivasajupally9297
@srinivasajupally9297 7 месяцев назад
In young age she got fame. She has lots of future.May GOD BLESS THE CHILD
@hinduunity8016
@hinduunity8016 3 года назад
శ్రీలలిత గారి అమ్మగారికి వందనములు. శ్రీ లలితా దైవడతమైన సంగీతం మీకు అబ్బినందుకు మీలోని సరస్వాతిదేవికి నమస్కారములు.
@krishnavenijayanthi1154
@krishnavenijayanthi1154 3 года назад
శ్రీ లలిత అంటే నాకు చాలా ఇష్టం. పద్ధతి గా తెలుగు అమ్మాయి అంటే ఇలా ఉండాలి అన్నట్లు ఉంటుంది. అందరు ఆడపిల్లలు ఇలానే ఉంటే మన దేశం ఎంత బాగుంటుంది. నాకు సంగీతం అంటే ప్రాణం. సంగీతం నేర్చుకుంటే ఆ అమ్మవారి దయ తప్పకుండా ఉంటుంది అని నా అభిప్రాయం.
@sitalakshmidhavala2520
@sitalakshmidhavala2520 3 года назад
@@krishnavenijayanthi1154 100%correct lalitamme bhumimida srialitaga puttindi
@narasimharao9749
@narasimharao9749 2 года назад
@@krishnavenijayanthi1154 pml👟 Ll Kmm Pll pm P L Kmm lplpp Lllplplpp pm lpplll Kmm llp"l P loop.
@narasimharao9749
@narasimharao9749 2 года назад
llp. lp. Ll👟🔝👟👟👟👟👟
@ramyaarasavelli159
@ramyaarasavelli159 3 года назад
There is her mother behind her success she is amazing
@kirankumarborado6189
@kirankumarborado6189 3 года назад
Correct
@kirankumarborado6189
@kirankumarborado6189 3 года назад
Correct
@winstonchurchill7549
@winstonchurchill7549 3 года назад
They sing with body, mind and spirit.
@sathyakumars735
@sathyakumars735 2 года назад
Fintastic
@jaggabisai8402
@jaggabisai8402 2 года назад
చాల cute గా ఉంటారు శ్రీలలిత గారు
@ahmedshaik2876
@ahmedshaik2876 2 года назад
అమ్మా...నీ మాటలూ, నీ చురుకుదనం, నీ అభిరుచులూ చూస్తుంటే మా బాల్యం జ్ఞాపకం వస్తోంది. కానీ నీ పరిపక్వత, నీ టాలెంట్ లేదనుకో....హాపీ లాంగ్ లాస్టింగ్ కెరియర్ అండ్ విష్ యూ హాపీ లైఫ్
@user-no2lc7ve3u
@user-no2lc7ve3u 16 дней назад
Sri Lalita I have been watching you from your childhood, your day to day progress. May goddess Saraswati blessings Shower upon you. I am big fan of you.
@vasantkumar4799
@vasantkumar4799 2 года назад
Perfect mother but education/ awareness is also important. Plz dnt miss min edu
@sugunab123
@sugunab123 2 года назад
So Sweet of you Lalitha … GodBless you Amma …🎊🎊🎊
@nnkmmk5478
@nnkmmk5478 Год назад
SUPER
@arunaannavarapu8208
@arunaannavarapu8208 3 года назад
Beautiful.. Best wishes to Sri Lalitha for her future endeavours.. n namskarams to her mother Sathyavani garu for grownup their children in good way.. 🙏🙏🙏
@manivolety1171
@manivolety1171 2 года назад
Best wished to srilalitha and your mother ,,,,,👌👌🌹🌺🌹
@muralikrishnagadepalli4454
@muralikrishnagadepalli4454 3 года назад
One should appreciate the efforts of parents in general and mothers in particular in shaping up the career of children. 👍👌💐🙏🏻. Blessed are the parents and gifted are the children. Sri Lalitha is Highly matured in thinking. God blesses her💐
@parasaram9395
@parasaram9395 3 года назад
మీ అమ్మ గారి ఐడియా గొప్పది... ని కృషి కూడా...
@vijayalakshmisyamala3719
@vijayalakshmisyamala3719 3 года назад
All the best srilalitha voice amazing
@veerukona
@veerukona Год назад
Really Srilalitha is divine soul, we salute to her Mother for giving birth and supporting in making of a Unique Singer I am sure she will join the club of all great singing personalities Just please maintain the same divinity with in you always Wish you all the best Thank you for this wonderful Interview
@syaamakrishnajandhyaala9377
@syaamakrishnajandhyaala9377 2 года назад
అమ్మ ఇలాంటి కూతురుని కన్న మీ జన్మ ధన్యం. అలాగే మీ కడుపున పుట్టిన శ్రీ లలితది పుణ్యం. బంగారు తల్లిని కన్నారు అమ్మ ,మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అమ్మ ,మిమ్మల్ని కలవాలి ,పలకరించాలి.🙏🙏🙏🙏🙏🙏
@suryanarayanagedda3337
@suryanarayanagedda3337 3 года назад
Amma melanti thallu srilalitha lanti pillalu vunathavaruku mana desa samkruthi ajaramamga veluguthundhi ....... Om sri mathre namaha.
@raviveeramachaneni2636
@raviveeramachaneni2636 8 месяцев назад
Good bless you Srilalitha. Congratulations to proud parents. Keep up with the sanatana dharma.
@vinathach3642
@vinathach3642 4 месяца назад
Really srilalitha is divine soul, we salute to her mother for giving birth and supporting in making of a Unique singer soooooooooo cute girl ❤
@bhagyalakshmibareedu2469
@bhagyalakshmibareedu2469 3 года назад
Amma Sreelalirha I wish you all the best
@nraou2908
@nraou2908 2 года назад
Great parents and great daughter memorable God bless you all
@ananthavenkatanarasimhacha9046
@ananthavenkatanarasimhacha9046 3 года назад
Excellent Singer. Wishing Srilalitha Best success to become a Top singer.
@rangamanipt488
@rangamanipt488 3 года назад
You are a great woman .U understand children' s psychology so well .
@VEMULAWADASANGEETHAM
@VEMULAWADASANGEETHAM 8 месяцев назад
అలానే ఉంటుంది తల్లీ, చిన్నప్పుడు ప్రైజ్ కోసం పాడుతాం. కానీ నీకు ఇప్పుడు, ఈ maturity రావడం గ్రేట్. నీ తృప్తి కోసం నువ్వు పాడుకోవడం.
@vss652433af
@vss652433af 2 года назад
Really lovely cultured paren't and daughter.
@ishabil770
@ishabil770 3 года назад
As a parent ga .....meru 100per success.....i feel very Happy....🎺🎺🎺🎷🎷🎷🎷
@sitaramaraogelli6421
@sitaramaraogelli6421 9 месяцев назад
కోటి గారు ఈ పాప ను చూసి *అమ్మ వారి క్రుప ఈ పాపకు వున్నదని* అన్నట్లు ఇప్పుడు తెలిసింది. కానీ, ఈ పాప వరాహ రూపం పాట పాడుతూ వుంటే, పాపే నాకు అమ్మ వారు లాగా కనిపించింది. ప్రతి రోజూ, ఒక్కసారైనా వింటాను, ఈ చిన్నారి పాడిన ఆ పాట ను. పాపకు, ఆయురారోగ్యములను ప్రసాదించి, మరెన్నెన్నో ఉన్నత శిఖరాలకు ఎదగాలని, సుఖసంతోషములను ప్రసాదించమని దేవుని ప్రార్ధిస్తాను.
@gowrirammohan
@gowrirammohan 3 года назад
Excellent interview, Jaya garu. I just enjoyed with tears. Wow. 👍👍👍
@sasidharanmarath701
@sasidharanmarath701 2 года назад
Sri Lalitha... a very beautiful singer. I am from Kerala still enjoy her music. Please convey this blessed dear my heartiest wishes, blessings and congratulations 👌👍🙏❤️
@atulbhavsar27
@atulbhavsar27 7 месяцев назад
Sri Lalitha is a really blessed and her parents are so fortunate to have such a daughter 🙏🙏💕💕
@gk9002
@gk9002 7 месяцев назад
Satya Vani sister ki abhinandanaalu. Your vision gave us a wonderful singer with super culture. Parents vision is children's future.
@chaya254
@chaya254 3 года назад
Thanks to suman tv for doing this interview with her mother
@user-no2lc7ve3u
@user-no2lc7ve3u 16 дней назад
Great daughter and proud parents.
@muralidharacl9222
@muralidharacl9222 Год назад
Dear LILITHA you are "PARL" . "SRIMATHA" is given to our nation. Thank you very much to "SRILALITHA" and also her parents. and also Ancor.
@pv9152
@pv9152 3 года назад
Jayagaru, great interview 👌😍👏👏 very well done Jayagaru. Good questions and your responses are very balanced. Jayagaru, you are so humble and your language is super 👌👌Thanks for bringing SriLalitha 🙏
@b.v.n.shastry9790
@b.v.n.shastry9790 3 года назад
Mam and SriLalitha it is our long pending wish to participate in Indian idol show to showcase your mettle in all india/world wide. Please accept our wish and make us proud.
@lokeshkp4699
@lokeshkp4699 2 года назад
Wow ,great superb, fantastic 👍👍👍such a great person,and great singer
@jaganmohanraokoganti5963
@jaganmohanraokoganti5963 2 месяца назад
Wonderful Family ❤️ GOD BLESS YOU SRI LALITHA ❤
@anuedara3127
@anuedara3127 3 года назад
Love this interview..
@mvsrinivas5966
@mvsrinivas5966 7 месяцев назад
చివర చెప్పిన మాటలు చాలా వేదాంతం. భూమి మీద మన ప్రయాణం చాలా చిన్నది.
@madhuriramanujadasi4540
@madhuriramanujadasi4540 3 года назад
Congrats ra Bangaru thalli 🙌🙌
@parameswararaoarepally2791
@parameswararaoarepally2791 11 месяцев назад
I am a great fan of you Talli. I enjoy all your songs and admire your voice. God bless you Talli.
@pradhyumna4516
@pradhyumna4516 3 года назад
Very good discussion, very good maturity and broad thinking at this young age.completely different from others. One small wish to see you in Indian idol God bless you.
@ramanis7785
@ramanis7785 2 года назад
Inti vaathavaranam batti pillalaki vasthundi... Very valid n thoughtful point
@ungaralajagadeeswararao3080
@ungaralajagadeeswararao3080 3 года назад
I wish all the success in your life gole to srilalitha. I hope deffinetly you will reach to your gole. All the best.
@bhoomaiahballa1218
@bhoomaiahballa1218 2 года назад
Sri latha gari paatalu chaala interest ga chusthanu.God bless you. 🙏🏽🙏🏽🙏🏽👍👍👍🌹🌹🙏🏽🙏🏽🙏🏽
@dasupuramvanaja1989
@dasupuramvanaja1989 3 года назад
God gifted mom to srilaltha .....
@dvdprasad8347
@dvdprasad8347 3 года назад
శ్రీ లలిత నిన్ను కలవాలని ఉంది తల్లి
@dvdprasad8347
@dvdprasad8347 3 года назад
నీతో ,నాకు నా శ్రీ మతికీ ఒకే ఒక్క ఫోటో కావాలి తల్లి
@gpaulina1209
@gpaulina1209 2 месяца назад
God bless you Lalita and God gives you good partaner and good future 🙌
@malleswarikaramchetti5031
@malleswarikaramchetti5031 3 года назад
Beautiful voice. Hats off. God bless u dear.
@mallikasree9739
@mallikasree9739 2 года назад
God 's gift for the family 💐🌹 Mother & daughter 👍👏 Congratulations 💐💐👍👏🙏 God Bless 👌👏🌸🍎💐🌹💐🌹👍U with many more Achievements of your life 🌹🌹💐👌👍
@gayatrineti2330
@gayatrineti2330 3 года назад
Good mother and good daughter
@siamims4841
@siamims4841 5 месяцев назад
She has God Blessed Celestial Voice to become another Legend like Bharat Ratna MS Subbulakshmi and perform on the United Nations Stage and rule the world of Carnatic Music.. but she is very modest and content singing in Marriage.. Birthday.. Live Stage shows like singers like Vijayalakshmi.. She has tremendous Talent to reach Mount Everest but is happy climbing small rocks.. what to do.. God guide her in right path.. time is running out.. all her Talent is getting wasted on Live Stage shows...
@usharanivemuri7445
@usharanivemuri7445 3 года назад
Such a wonderful mother
@siamims4841
@siamims4841 8 месяцев назад
Even great legends like MS Subbulakshmi acted in Movies.. perhaps she will also act in movies with her favourite heroes Mahesh Babu.. Pawan Kalyan and become a glamorous heroine like Sreeleela.. even MS Subbulakshmi was totally under the care and control and guidance of her mother till her 20s...
@somanathkhara8368
@somanathkhara8368 2 года назад
Like to singer sri laltha every body.
@RaviShankar-nh5zs
@RaviShankar-nh5zs 3 года назад
Very nice interview. Great mother 🙏🙏 great daughter ❤️
@balachennaraochekka9951
@balachennaraochekka9951 2 года назад
Ji
@vlgsarma5901
@vlgsarma5901 2 года назад
💯%తెలుగుకి బహుమతి💯✔️
@jaganmohanraokoganti5963
@jaganmohanraokoganti5963 2 месяца назад
Interesting program 😊 చాలా బాగా చెప్పారు ALL THE BEST 🎉
@mallikasree9739
@mallikasree9739 2 года назад
Great performance 🌹💐 We are proud of 👏👍U🌹👌
@shankarappa2120
@shankarappa2120 2 года назад
Very good morning Kumari Srilalitha you are a good singer and you will be come great singer in future like great janakiyamma .I pray God to bless you good health to reach your goal .All the best
@varanasylalitha444
@varanasylalitha444 Год назад
God bless u srilalitha...wishing u much more success ....love ur voice
@dsdixit8196
@dsdixit8196 3 года назад
Simply superb and engrossing show both by the host and guests
@bharathikr7425
@bharathikr7425 3 года назад
Amma magala anubhanda sada hige iralendu harisuthene.All the best for you.
@channel-pu9zx
@channel-pu9zx 2 года назад
Very nice శ్రీలలిత god bless you...
@shyamalasr790
@shyamalasr790 Год назад
Cannot express in words I am your fan
@sudhanaraomadhu3384
@sudhanaraomadhu3384 3 года назад
Saakshaattu..saraswati.putrikavu.talli.mee.ammagaru.ki..ma..abhivandanamulu.👏👏👌👌🌹
@gangadhart4423
@gangadhart4423 3 года назад
Excellent సింగర్
@vadlabhargavichandrashekha8021
@vadlabhargavichandrashekha8021 2 года назад
Wow 👏 stay blessed Sri Lalitha
@ashokkasarapu6804
@ashokkasarapu6804 7 месяцев назад
చాల చక్కటి సంస్కారం ఉన్నా కుటుంబం👌💕
@Roshinisworld143
@Roshinisworld143 3 года назад
Mi lanti mother undatam nijam ga ma srilalitha adrushtam🥰😍
@vadapalli123
@vadapalli123 3 года назад
a great Telugu daughter in music world !!! l wish her all success !!
@rameshsamba1687
@rameshsamba1687 3 года назад
Super Amma without parents supporting no one grow careers. The success will give. Thanks mom.
@jyothirmayinagarur7947
@jyothirmayinagarur7947 3 года назад
Mee interview chala chala baagunnadamma! Mukhyamgaa Srilalitha vallamma Teluginti aadapaduchulaa unnaaru! Mee samskaaram Mee ammayiki raavadamlo Aascharyam yemundi?
@reddymallasriramulu4115
@reddymallasriramulu4115 3 года назад
Good brad mind girl positive thinking ammayee Sri lalith
@SatyaPappu
@SatyaPappu 2 года назад
Yes...be always blessed.... very nice path of life 💓
@ravikumarvadlamani3270
@ravikumarvadlamani3270 2 года назад
Super interview congratulations Sri Lalitha god bless you
@madhuchakradhar6414
@madhuchakradhar6414 2 года назад
లలిత తల్లి గారికీ నమస్కారం గానకోకిల ను కన్న మీరు adurstavanthulu
@rangamanipt488
@rangamanipt488 3 года назад
Lovely mother and daughter
@ranimoses5766
@ranimoses5766 3 года назад
Amma ni lanti thalli devudu ichina asirvadam👍
@gsaivardhan2282
@gsaivardhan2282 3 года назад
Lovely performance lalitha all the best
@sarukids825
@sarukids825 3 года назад
Very appreciation mother nd child
@jaggaraju1996
@jaggaraju1996 3 года назад
Srilalitha Mother Guidence epati Youth ki chala kavali
Далее
ATEEZ(에이티즈) - 'WORK' Official MV
03:15
Просмотров 13 млн
Разница подходов
00:59
Просмотров 83 тыс.
Padutha Theeyaga on 28th january 2013 Part 1
18:37
Padutha Theeyaga - 8th July 2013
1:12:57
Просмотров 3,6 млн
He Crashed in the Water!
1:01
Просмотров 10 млн
28 мая 2024 г.
1:00
Просмотров 5 млн