Sirivennela Movie Hurts Me a lot - K Viswanath | K Viswanath Interview | Sakshi TV FlashBack #KViswanath #Sirivennela #KviswanathInterview #SakshiTVFlashBack
ledhu sir …. meeru chala manchi movie theesaru🙏 one of the great movies of viswanadh garu. what a movie, what a taking nd whatca music🙏viswanadh gariki sathakoti namaskaralu🙏
Commercial ga fail avvochu but it's definitely one of his best work with greater creative and artistic values. Chala scenes ki kallu chemmagillutay aa cinema chuste.... Heroine hero ki painting iche scene, sivamani gari tho competition scene, merise taralade lokam song situation, chandamama rave song situation, adi bhikshu vadi nedi koredi song, virinchinai song, climax scene danitho patu chivarilo vache chinna bit song, mahadevan gari Sangeetam, sastry gari sahityam okati kadu sir idi oka artistic movie ela tiyyavchu anedaniki case study ga use cheyyochu...annitikante pedda highlight pandit Hariprasad chaurasiya gari venuganam entha adbhutamga untundante e movielo cheppadaniki matalu ravu🙏👏. Cheppalante ippudunnavallu kaneesam alanti kathani oohinchanu kuda leru oohinchina cheyyaleru... Naku telisi K. Viswanadh gari creativity ni maximum use chesindi e cinema lone...
పూజ్య దర్శక బ్రహ్మ శ్రీ విశ్వనాథ్ గారూ, నమస్తే, మీరు పరమ శివ భక్తులు, శివ భక్త విజయం నుండి ఏదైనా ఒక, ఉదాహరణకి నందనార్, శివ భక్త చరిత్రని మీరు తెరకెక్కిస్తారని ఆశించాం, ముఖ్యంగా శంకరాభరణం తర్వాత.
కింద కామెంట్స్ లో ఎవడో ఈయన సినిమాలు అన్నీ బ్రాహ్మణ కల్చర్ గురించే తీస్తాడు ఈయన బ్రాహ్మణ పక్షపాతి అని అన్నాడు. ఒరేయ్ నీ dumpa tega. సిరివెన్నెల సినిమా ప్రపంచ ప్రసిద్ధ సంగీత విధ్వంసుడ అయిన beethoven జీవిత గాథ. ఆయన బ్రాహ్మిణ్ కాదు అసలు భారతీయుడే కాదు. ఇలాగ తెలిసి తెలియని హాఫ్ కనౌలెడ్జి తో కామెంట్స్ cheyakandi
Flops leni director undadu...but k viswanath gari cinema flop aina vatiki o value untundi... Adi jananiki kuda gurtuntundi.... Producers ki kuda pedda ga nashtam undadu ayana cinema la valla endukante cost of production chala takkuva... But movie hit aina flop aina andulo pani chesevallaku adi oka lifetime memory ga undipotundi
మీరు బాగా పేరొచ్చిన ఏడు సినిమాలు గురించే మాట్లాడుతున్నారు ఆయన 30 తీసారు అన్నీ హిట్టే ఆ మూవీస్ కూడా చూసి మాట్లాడండి. ప్రతి హీరో ఆయన డైరెక్షన్ లో ఒక మూవీ ఐన ఎందుకు చేయాలనుకుంటారో. శుభ సంకల్పం బ్రాహ్మణ కల్చర్ ఉన్న సినిమానా?