ఒక కుటుంబం బాగా ఉండాలి అంటే దానికి కారణం ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన మురళీమోహన్ సార్Enn విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు నిజంగా గొప్ప వారు
"శతమానంభవతి" అమ్మ ఎవరికయినా అమ్మే, ఆ అమ్మ మనకూ అమ్మేకదా,ఎన్ని అనుభవాలో ఎన్ని తరాలో ఎన్ని చల్లని వసంతాలో..ఎంత ఓర్పు ఈతల్లి వసుమతి కి..ఎంత గర్వకారణమో తనని కన్న భూతల్లి వసుమతికి.