#Rythunestham #Farmertraining #Naturalfarming ☛ Subscribe for latest Videos - • Subscribe to రైతునేస్త... ☛ For latest updates on Agriculture - ☛ Follow us on - / rytunestham ☛ Follow us on - / rythunestham1
I know him personally as he was my school mate & belonged to Girayikunta (Alwal)- I still remember the day -it was in our 8 th class (1965 )that he used to come late to the school & on the objection of the teacher he just stopped coming-& turned in to a real soil soul former - Here are my heart full wishes on being facilitated with Padmasree award
Dislike కొట్టిన నీచులకు కోటి నమస్కారాలు, వీరు ఏమితింటున్నారో అర్థమవుతోంది.. వెంకట రెడ్డి గారూ, మీరు మరిన్ని వీడియోస్ ను సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ లో awarness పెంచండి. తద్వారా ఎంతో మంది రైతులు మిమ్మలను ఫాలో ఆవుతూ, మంచి దిగుబడి పొందగలరు.. మీరు ఇంకా యవ రైతులకు ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని నా సలహా...
అభినందనలు రెడ్డి గారు. సహజ ఎరువు, క్రిమి నాశనిని కనుగొని రైతులకే కాదు , ఇంటిలో తోటలు పెంచే మాకు కూడా ఆప్తులైనారు. మీరు చీమలు, పందికొక్కులనుండి ఎలా తప్పించు కోవాలో సలహా ఇవ్వగలరా? మీనుండి జవాబు ఆశింవచ్చునా?