I think No change sir,..e2 means glass made from France, e8 I don't know Anyway front glass పై ..17 అని వుంది అన్ని glass ల పైన కూడా అలానే ఉంది. Super అబ్జర్వేషన్ sir, Good 👍
@@GenuineCarsAP 17 year kani new car ki anni glasses Medha same untadhi e2 or e8 ala…if showroom lo glass change cheste badging vastadhi Kani same number radhu like e8 or someother
7yesrs lo 4000అంటే అనుమానం రాకుండా ఎలా సార్ ఏమైనా prblm ఉందేమో అనుకుంటారు సార్ మీరు videos మీ రివ్యూ బాగుంటాయి కానీ మాకూ వచ్చే అనుమానాలను కొంచెం క్లియర్ చేయండి సార్