నా ఎస్సీ,నా ఎస్టీ & నా బీసీ అన్నంత మాత్రాన,రెడ్లనేమీ జగన్ గారు దూరం పెట్టినట్లు కాదు. ఇది అర్థం చేసుకోలేక,చాలామంది రెడ్లు వైసీపీకి దూరమయ్యారు. మా వాళ్ళు నియోజక వర్గానికి ఎక్కువ & స్టేటుకి తక్కువని నెల్లూరు రెడ్డి నాయకుల గురించి రెడ్లు మాట్లాడుకోవడం నేనే చాలాసార్లు విన్నాను. అదే నాయుడు వర్గం చూడండి,నియోజక వర్గంలో ఏ కులపొడు పోటీ చేస్తున్నాడానని చూడరు,ఒక్క పై నున్న చక్రం బాబాని తక్క. ఇదే నిజం & ఈ నిజాన్ని గ్రహించలేనంత కాలం? రెడ్లు ఇటు అటు గోపి నాయకుల్లా రాజకీయం చేసుకుంటూ,తమ విలువను తామే తగ్గించేసుకున్నారు & మరింతగా తగ్గించేసుకుంటూనే వున్నారు
Na sc na st na bc ante...vere vallu definite ga hurt avutharu.mana prajalu ..ani ante..saripothundi kada....Nellore ni Anil Kumar yadav..brashtupattinchadu...vpr ni chillaraga matladi.
1983 నుండి టీడీపీ లో రెడ్డి కాపు ఎస్సీ ఎస్టీ వర్గాలు కూరలో కరివేపాకులా బీసీ ముస్లిం క్రిస్టియన్ సిక్కు జైన వైశ్యా క్షత్రియ వర్గాల వారు టీడీపీ కమ్మ వారి పాదాల దగ్గర కట్టు బానిసలుగా కొనసాగుతూనే ఉన్నారు మధ్య మధ్యలో టీడీపీ నుండి బయటికి పోయి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవంగా ఉన్నా ఖర్మ దాపురించిన కాలంలో టీడీపీ లోకి వెళ్ళడం CBN బానిసలుగా ఊడిగం చెయ్యడం నాకు రాజకీయ ఊహా వచ్చిన 1985 నుండి నేటి వరకు చూస్తూనే ఉన్నాను. పదవుల కోసం టీడీపీ లోకి వెళతారు పెత్తనం మాత్రం కమ్మ సామాజికవర్గం వారిదే
Dynamic and dedicated and honest and daring and dashing leader jagan garu. Super 6 amalu cheyyakapothe government padipothundi. Nobody is happy with NDA government.
It’s not a surprise,TDP cadre thinks,once they came to power,they think,they own the state, it’s for a period and they sure to loose it’s a happened before
People should consider and support political parties who are for social service and upliftment of society .... Not the parties which are for caste service motives.