ఆనాడు బక్థసింగ్ గారు సైలాస్ ఫాక్స్ గారు అగ్రిప్ప గారు ప్రబుదాస్ గార్లు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో బహుగా శ్రమపడి క్రీస్తు ప్రభువు పరిచర్య చేశారు..వందనాలు సహోదరులారా ఈ ఆత్మీయ గీతం రాసిన వారికి పాడిన వారికి...జాషువా క్రిస్టియాన్ broteren అసెంబ్లీ.
ఎంతో అర్ధవంతమైన పాట, మీ స్వరం, రాగం అద్భుతం...ఈ రోజుల్లో కొంతమంది పాడుతున్న పాటలు వింటుంటే బాధగా ఉంటుంది రాక్ మ్యూజిక్ ఎక్కువైపోయింది ఇష్టమైన రాగంలో పాడుతున్నారు కానీ మీరు పాడుతున్న పాట తో నా హృదయం దేవుని స్తుతిస్తుండి దయచేసి మరిన్ని పాటలు తీసుకురండి దేవునికే మహిమ ఘనత చెల్లును గాక ఆమెన్.
Em song Andi Sami idi .parokam gurtustundi...devuni rakadalo malli nakosam vastaadani neerikshana ....chalaa sarlu edchaanu..eepata aadarna ...Praise the lord 🙏
Dear brother, yes this is sung by (Late) Bro. Paramananda Kumar, Chennai brother of Bro. N. Devaprakash Babu, producer El-Bethel Gospel Ministries, Chennai. Please pray for the continuation of the ministry.
Beloved brothers n sisters, the singing leads to the thoughts of The Lord Jesus Christ ! But one things missing in the song, that is not minding God The Father who made Jesus our mahima n nireekshana ! Hope God The Father is worshipped n praisef for His eternal Grace ! I also have a request to brother who sang the song tuning our hearts to The Lord, to sing more songs and help us to sing in better way ! Thank God for bestowing gift of melodious voice to our brother in Christ ! Let God be praised more n more!