Тёмный

Soundary Lahari lyrics with telugu meaning|Soundarya lahari telugu lyrical video | Adi Sankaracharya 

Bharatiya Samskruthi
Подписаться 25 тыс.
Просмотров 166 тыс.
50% 1

Опубликовано:

 

27 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 236   
@durgamulukutla2233
@durgamulukutla2233 5 месяцев назад
Chala ధన్యవాదాలండీ ఈ పోస్ట్ పెట్టినందుకు, చాలా సంతోషం గా ఉంది, నేను నిన్ననే అది శంకరాచార్యుల వారి పెయింటింగ్ వేశాను, ఈ రోజు ఈ పోస్ట్ వచ్చింది, ఇది ఆయన కరుణ అనుకొంటున్నాను.❤
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 5 месяцев назад
ధన్యవాదములు 🙏🙏🙏🙏
@user-qk6de1go2u
@user-qk6de1go2u 5 месяцев назад
😊ll😊😊p
@user-qk6de1go2u
@user-qk6de1go2u 5 месяцев назад
HL😊l
@user-qk6de1go2u
@user-qk6de1go2u 5 месяцев назад
😊😊😊😊😊😊😊😊❤😊😊​@@BharatiyaSamskruthi
@venugopalpolepeddi2027
@venugopalpolepeddi2027 4 месяца назад
⁠@@user-qk6de1go2uc a as the first child in this family of the same age as I do I I find myself being more of in it because it has to change the fact I don’t want my children and the other parent for that I Iffcfo
@bvsatyavani8872
@bvsatyavani8872 5 месяцев назад
అమ్మా చాలా స్పష్టంగా మధురం గా చదివారు. ఆ అమ్మవారి దయ మనందరి పైన ఉండాలని ప్రార్ధిస్తున్నాను 🙏🏻🙏🏻🙏🏻
@ashagupta7293
@ashagupta7293 2 дня назад
చాలా బాగా చదివారు అర్థం కూడా చాలా బాగా చెప్పారు ధన్యవాదములు మూక పంచశతి కూడా ఇలాగే చెప్పగలరని ప్రార్థన🙏
@grandhivvsmalleswararao2123
@grandhivvsmalleswararao2123 5 месяцев назад
అమ్మ గారు మీకు ధన్యవాదములు చాలా సంతోషం అమ్మా శ్లోకాలు చదువు తున్నాను కానీ అర్ధం తెలియడం లేదు ఎలాగ అనుకుంటున్నాను ఇప్పుడే దొరికింది అర్ధం తెలుసుకుని చదివితే చదివినందుకు సార్థకత వుంటుంది కదా అమ్మా ఆ జగన్మాత అనుగ్రహం నాపై వుంది అనుకుంటున్నాను ఆ అమ్మ దయ నమ్మకంగా వుంది అనుకుంటే వుంటుంది ఎప్పటినుండో ఆలోచిస్తున్నా ఎలా ఎలా అని ఈ రోజు మీ రూపంలో అనుగ్రహించింది ఆ జగన్మాత శ్రీ మాత్రే నమః
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 4 месяца назад
ధన్యవాదములు 🙏🙏🙏
@chandrakalakandhukuri5688
@chandrakalakandhukuri5688 5 месяцев назад
🙏చాలా బాగుంది అమ్మ నేను మొదటి సారి విన్నాను 🙏
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 5 месяцев назад
ధన్యవాదములు 🙏🙏🙏🙏
@LavanyaKollapuram
@LavanyaKollapuram 5 месяцев назад
ఇలాంటి వీడియో కోసం ఎదురు చూస్తున్నాం అమ్మ చాలా కృతజ్ఞతలు
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 5 месяцев назад
మీకు ఈ వీడియో నచ్చినందుకు చాలా సంతోషం. 🙏🙏🙏🙏🙏
@Vijayalaxmianmangandla
@Vijayalaxmianmangandla 4 месяца назад
@nirmalaatchutanna5725
@nirmalaatchutanna5725 5 месяцев назад
చాలా సంతోషమండి..చాలా బాగుంది. శ్రీ మాత్రేనమః.🙏🏻🙏🏻🙏🏻
@buddarajuLakshmi-ot5fp
@buddarajuLakshmi-ot5fp 4 месяца назад
అమ్మ మీకు శతకోటి వందనాలు సౌందర్యలహరి ఒకేసారి ఇలాగ చదవాలని కోరిక నాకు ఉంది కానీ ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా ఇలాంటి వీడియో రాలేదు ఇప్పుడు నా మనసు తృప్తిగా ఉంది నీ వీడియో అని మీరు ఎవరో తెలియదు మాత మనసు తృప్తిగా ఉంది ఈ వీడియోలు మీకు శతకోటి వందనాలు పాదాలకు నమస్కరిస్తూ
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 4 месяца назад
వీడియో మీకు నచ్చినందుకు చాలా సంతోషం. మన ఛానల్ సందర్శించి మిగిలిన వీడియోలు కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను. 🙏🙏🙏 నమస్కారం
@deviejhansirao4077
@deviejhansirao4077 2 месяца назад
ఎంత దయ అమ్మ మామీద... Pdf తో సహా పెట్టారు మీకు 🙏🏻ధన్యవాదములు.. లలితమ్మ 🙏🏻🙏🏻శ్రీ మాత్రే నమః
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 2 месяца назад
@@deviejhansirao4077ధన్యవాదములు 🙏🙏శివానందలహరి శ్లోకాలకు కూడా అర్థం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Ox78aDztNJ8.htmlsi=8E9EXB9dLxaXCUgo
@VVenky-xo1mv
@VVenky-xo1mv Месяц назад
సౌందర్యలహరి వినాలని నా మనసులో అనుకున్నాను అంతలోనే ఈ పోస్ట్ వచ్చింది చాలా చాలా థాంక్స్
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi Месяц назад
@@VVenky-xo1mv ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏
@padmawatiakulagood6684
@padmawatiakulagood6684 6 дней назад
Very nice nice and precious video Many many thanks for this Apurva Video
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 4 дня назад
Many many thanks🙏🙏
@sridevithatikonda7608
@sridevithatikonda7608 5 месяцев назад
చాలా బాగుంది. అద్భుతం అండి. ధన్య వాదాలు 🙏
@RamanaVeerla-w4s
@RamanaVeerla-w4s 5 месяцев назад
🙏🙏ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏అమ్మ మీ వ్వకపటిమ అమోఘం 💐💐మీ స్వరం చాలా బావుంది 💐💐
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 5 месяцев назад
ధన్యవాదములు 🙏🙏🙏🙏.
@varaprasadarao290
@varaprasadarao290 2 месяца назад
Thank you very 👍🙏🙏🙏 Andi 🌹🌹🌹🌺🌺🌺🕉️🕉️🕉️🙏🙏🙏
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 2 месяца назад
If you like this content and to help me in spreading the glory of Sanatana Dharma and our culture, please like, share and subscribe. Drop your valuable suggestions in comments. Your support helps us create more videos like this. Thank you
@annapurnam753
@annapurnam753 5 месяцев назад
చాలా బాగుంది
@GonaLaxmi-g3z
@GonaLaxmi-g3z Месяц назад
Pranamalu madam. We are fortunate to listen soundarya lahari.
@chandrikaratnam8453
@chandrikaratnam8453 9 дней назад
చాలా బాగా ఆర్టమ్ అయేలా వివరించారు 🙏🙏
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 9 дней назад
Thank you so much 🙏🙏🙏
@bvaddi
@bvaddi 5 месяцев назад
శ్రీ మాత్రే నమః మధురమైన స్వరంతో, స్పష్ఠంగా, క్లుప్తంగా, చాలా చక్కగా వివరించారు, మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. అమ్మవారి అవ్యాజ కరుణ మీపై కురియాలని కోరుకుంటున్నాం. pdf కూడ ఇచ్చారు, చాలా సంతోషం. మీరు వివరించిన వేరే స్తోత్రాలకి కూడా వీలు అయితే pdf పొందుపరచాలని మనవి.
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 5 месяцев назад
తప్పకుండా పోస్ట్ చేస్తాను.👍👍👍 వీడియో చూసినందుకు, మీ అభినందనలకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@padmajaammoncherla550
@padmajaammoncherla550 27 дней назад
చాల బాగ వివరణ ఇచ్చారు..ధన్యవాదములు👏🙏🙏
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 27 дней назад
@@padmajaammoncherla550 ధన్యవాదములు 🙏🙏🙏
@veeravenkatasatyanarayanay4517
@veeravenkatasatyanarayanay4517 Месяц назад
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః । . అమ్మా మీకు జగన్మాత ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉండుగాక. 💐💐
@bharghavigayathri4275
@bharghavigayathri4275 29 дней назад
చాలా బాగుంది అర్దం వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు
@kamesh-gaming-yt-2007.
@kamesh-gaming-yt-2007. 24 дня назад
Excellent demo given by u ma.🙏
@bangaruratnamala6416
@bangaruratnamala6416 2 месяца назад
Chala bagundi.chaduvutaku , meaning telusukuntu chadavataniki einka bagundi. Dhanyavadamulu.
@KrishnaMurthy-kf8fn
@KrishnaMurthy-kf8fn 29 дней назад
మీకు ధన్యవాదాలు అమ్మా!!🙏🙏🙏🙏🙏
@saikirannanduru5555
@saikirannanduru5555 2 месяца назад
Chalabagunnayi. Amma
@SunithaThallam
@SunithaThallam 4 месяца назад
Chala baga చెప్పారు andi ధన్యవాదాలు అమ్మ
@bangaruratnamala6416
@bangaruratnamala6416 2 месяца назад
Meaning telusukuntu chadavataniki einka bagundi and dhanyavadamulu.
@telukondibalamaddilety4634
@telukondibalamaddilety4634 2 месяца назад
అమ్మ మీరు చాలా బాగా చదివారు. అందులోనూ పూజలు గురుదేవులు చెప్పేటివి విషయం ఏమనగా ప్రతి అక్షరానికి తత్వ పరిశీలన అనేది ముఖ్యం మీరు కొన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పడంతో అర్థాలు మారుతున్నాయని నా అభిప్రాయం మీరు ఈ వీడియో ఇచ్చినందుకు కృతజ్ఞతలు
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 2 месяца назад
ధన్యవాదములు 🙏🙏🙏🙏
@rajinikumari8581
@rajinikumari8581 5 месяцев назад
ఓం శ్రీ మాత్రే నమః చాలా చాలా చక్కగా చదివారు ధన్య వాదములు అండీ 🙏🙏🙏🙏 దయచేసి శివా నందలహరి పెట్ట గలరు రి
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 5 месяцев назад
ధన్యవాదములు. త్వరలో తప్పకుండా వస్తుంది 🙏.🙏
@mvsmahalakshmi408
@mvsmahalakshmi408 4 месяца назад
ఆనందలహరి శంకరాచార్యులవారిది. 20శ్లోకాలు ఉంటాయి... అవి కూడా పోస్ట్ చేయగలరు.
@bvsatyavani8872
@bvsatyavani8872 5 месяцев назад
చాలా ధన్యవాదములు అండి 🙏🏻
@mynampatisanthi176
@mynampatisanthi176 5 месяцев назад
Chala chala danyavadamulu andi telugu lo meaning tesukonnanduku🙏🙏
@sreedevi9800
@sreedevi9800 4 месяца назад
Thank you so much 🙏
@padmavathych9226
@padmavathych9226 5 месяцев назад
Meaning Chala baga chepparu andi. Nenu 100 slokas 100 raagalatho narchukonnanu. Naaku Sirisha guruvu garuchepparu
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 5 месяцев назад
Happy to hear that. Thank you so much 🙏
@sugunams338
@sugunams338 5 месяцев назад
👌👌👌 Good explanation Thanks
@JyothiPriya-o2g
@JyothiPriya-o2g 22 дня назад
Chala baaga chadivaru ardani kuda cheparu
@swapnapriya8585
@swapnapriya8585 4 месяца назад
Chala bagundhi ama Om Sri mathrenamaha🎉🎉🎉
@mylavarapunarasimha7478
@mylavarapunarasimha7478 Месяц назад
నిర్దుష్టంగా నిర్దిష్టంగా శ్లోకాలను భావాలను వివరించారమ్మా! చాలా బాగుందమ్మా, శిఖరిణీ ఛందో బద్ధములైన ఈ శ్లోకాలను ఆ శైలిలో చెప్పినట్లైతే పసిడికి పరిమళమబ్బినట్లౌతుంది, ఆ ప్రయత్నం కూడా చేయగలిగే శక్తిని శ్రీమాత ప్రసాదిస్తారని భావిస్తాను, ఓం శ్రీమాత్రే నమః,
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi Месяц назад
ధన్యవాదములు 🙏🙏🙏. తప్పక ప్రయత్నిస్తాను 🙏🙏🙏
@jamijayalaxmi6363
@jamijayalaxmi6363 5 месяцев назад
Amma chala baaga chepperu Dhanya vadamulu
@MallikaChinde
@MallikaChinde 4 месяца назад
Chala chala danyavadalu andi ammavaare michetha e vidio pettincharu evaraina elanti vidio pettali ani roju anukuntunna
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 4 месяца назад
ధన్యవాదములు 🙏🙏🙏
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 4 месяца назад
ధన్యవాదములు. 🙏🙏 ఇంకేదైనా మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు comment చేయండి 🙏🙏
@neerajabalivada6174
@neerajabalivada6174 Месяц назад
Your explanation is nice. Thank you
@samineninagasavithakumari5525
@samineninagasavithakumari5525 4 месяца назад
Chala Happy Elanti video chesaru Tq very much madam
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 4 месяца назад
Thanks for watching 🙏🙏🙏🙏🙏
@ashasiva_speaks2756
@ashasiva_speaks2756 Месяц назад
Thank you andi chala rojula nundi anukuntunna vinalani eppatiki vinna
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi Месяц назад
@@ashasiva_speaks2756 ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@nagarajur3713
@nagarajur3713 21 день назад
So beautiful
@vennelaacreationss749
@vennelaacreationss749 5 месяцев назад
Chaala spastam gaa chadivaaramma...ధన్యవాదాలు
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 5 месяцев назад
Thanks for watching 🙏🙏
@samrajyamkanamarlapudi9197
@samrajyamkanamarlapudi9197 4 месяца назад
Amma meeku vandanalu 🎉chala baga chepparu 🎉
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 4 месяца назад
Thank you so much 🙏🙏
@usharani1812
@usharani1812 5 месяцев назад
Chala bags chadeveramma repe Visakha powernami eroju Sowndaryalahari slokalki ardham telstunnadulaku chala santosham kaligindi dhanyavadalu meku amma krupa maku dorikindi.
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 5 месяцев назад
ధన్యవాదములు 🙏🙏🙏🙏
@usharani1812
@usharani1812 5 месяцев назад
Nenna Lalitamata abhishekam chuse adrusta bhagyam dorikindi US lo dhanyavadalu Aprnagaru ammavare Peru.
@dandapaani2172
@dandapaani2172 3 месяца назад
Thank you Amma
@shanealexander7002
@shanealexander7002 4 месяца назад
Chala bagundi e video kosam chala edi choosthunnamu
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 4 месяца назад
Thank you so much 🙏🙏
@vijaya-cu5zy
@vijaya-cu5zy 5 месяцев назад
అద్భుతం అమ్మా మీ వాచకం❤
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 4 месяца назад
ధన్యవాదములు 🙏🙏🙏🙏
@AnitaShridhar-bp3bj
@AnitaShridhar-bp3bj 5 месяцев назад
Chala chala thanks Andi chala rojulanundi vetukutunna Soundarya lahari meaning kosam anta ammavari daya ee roju mee valla naku dorikindi shri matre namaha
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 5 месяцев назад
Thanks for watching 🙏
@chandrakalabadugu3832
@chandrakalabadugu3832 3 месяца назад
Chala Baga chepparu 🎉 nenu nerchukunnanu al meaning to
@pardhasaradhi9580
@pardhasaradhi9580 5 месяцев назад
tq sooo much andi... had been searching meaning of soundarya lahari.. finally i got this video ..... u r really blessed mam. tq 🎉🎉
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 5 месяцев назад
Thank you so much 🙂🙏🙏🙏🙏
@ramanaiahDamera
@ramanaiahDamera 5 месяцев назад
SriMatre Namaha. Subham Bhooyath. Dhanyavadah.
@anantajupudy
@anantajupudy 2 месяца назад
Dhanyavadams amma
@VVenky-xo1mv
@VVenky-xo1mv Месяц назад
Soundarya Lahari vinalani na Manasa lo anukunanu thanks
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi Месяц назад
Thanks for watching🙏🙏
@venkatasusilagoteti7877
@venkatasusilagoteti7877 3 месяца назад
Good video tq. God bless you dear🙏🙏🌹❤️
@shanealexander7002
@shanealexander7002 4 месяца назад
Chalabaga chadivaru namaskaramulu
@nukalageetha7991
@nukalageetha7991 4 месяца назад
Super chala bagachaparu andi
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 4 месяца назад
Thank you so much 🙏
@MyYouTube1-2024
@MyYouTube1-2024 3 месяца назад
Soo many thanks 🙏
@kvsnarayana2968
@kvsnarayana2968 5 месяцев назад
Ome Srimatre Namaha 🙏🙏🙏🙏🙏
@ramsagar144
@ramsagar144 5 месяцев назад
Thank you ❤ amma
@subrahmanyamvellanki2433
@subrahmanyamvellanki2433 Месяц назад
శ్రీ మాత్రేనమః.
@nukalageetha7991
@nukalageetha7991 4 месяца назад
Really good thanku
@kannapurna8491
@kannapurna8491 5 месяцев назад
Chala thanks andi memu eppati nundo wait chestunnanu amma
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 5 месяцев назад
మీకు ఈ వీడియో నచ్చినందుకు చాలా సంతోషం. ఇంకేవైనా స్తోత్రాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు తెలియజేయండి. త్వరలో వీడియో post చేస్తాను. ధన్యవాదములు 🙏🙏🙏🙏
@kannapurna8491
@kannapurna8491 5 месяцев назад
Nenoka Sangeetam teacher ne chenna pillalaku slokalu emanna vuntey pettandi vaati explanation kuda dhanyavadalu reply echinanduku
@aravindbandila3806
@aravindbandila3806 2 месяца назад
Tq very.much 🎉
@saiganeshnukala
@saiganeshnukala 5 месяцев назад
అమ్మ ధన్యవాదములమ్మ ❤
@arundhathiboenal8178
@arundhathiboenal8178 5 месяцев назад
🙏🙏Om Sri Mather namaha. Chala chakkaga cheppava mam thank you so much
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 5 месяцев назад
Thank you so much 🙏
@arundhathiboenal8178
@arundhathiboenal8178 5 месяцев назад
@@BharatiyaSamskruthi🙏om Sri mathre namaha🌸🌼
@southasiamapsjayreddy
@southasiamapsjayreddy 2 месяца назад
chala chakkaga chepparu, dhanya vaddalu. Some one needs to keep our dharma tradations alive. Modern career based, european system has deprived us a lot, and this system iwll not survive once global oid drum retirs in 2-3 decades. Niches & Lives, human numbers, will be simple like in medival times
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 2 месяца назад
Thank you so much 🙏🙏🙏🙏🙏
@sivakamasundari7044
@sivakamasundari7044 2 месяца назад
Om Sri mathre namaha.❤
@meghanawanker4694
@meghanawanker4694 3 месяца назад
Danyavadalu
@vakalabhanumathi8199
@vakalabhanumathi8199 5 месяцев назад
Sri Mathre namah chaala dhanyavadhala ndi🙏🙏🙏
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 5 месяцев назад
Thanks for watching 🙏🙏🙏
@saradadevivemuri620
@saradadevivemuri620 2 месяца назад
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@chaitanyamandaleeka4489
@chaitanyamandaleeka4489 3 месяца назад
Amazing work 👏👏👏🙏🙏🙏
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 3 месяца назад
@@chaitanyamandaleeka4489 Thanks for watching🙏🙏🙏🙏🙏
@umakolaganti7728
@umakolaganti7728 5 месяцев назад
Thank you madam
@padmavathigopisetty5706
@padmavathigopisetty5706 4 месяца назад
Thanks andi
@bhagyalakshmi2416
@bhagyalakshmi2416 5 месяцев назад
Super chala bagachaparu Andi
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 5 месяцев назад
Thank you so much 🙏
@MajulathaS
@MajulathaS 5 месяцев назад
Dhanyosmi❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊
@mudurakolajayaprada9925
@mudurakolajayaprada9925 Месяц назад
🙏🙏🙏👌👌
@swapnamuralidhar7272
@swapnamuralidhar7272 3 месяца назад
Tnq💐
@anilbattula9251
@anilbattula9251 4 месяца назад
Thanku devimata🙏🙏🙏
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 4 месяца назад
🙏🙏🙏🙏🙏
@nagalakshmimulugu3035
@nagalakshmimulugu3035 2 месяца назад
🙏🙏 Sri Matre Namaha Amma 🙏🙏
@Santhosh10.
@Santhosh10. 5 месяцев назад
🙏🙏🙏
@kishoregannu9815
@kishoregannu9815 2 месяца назад
Ammachalabghaghavunndhithanks,
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 2 месяца назад
Thanks for watching 🙏🙏🙏🙏
@krishnabondada9438
@krishnabondada9438 2 месяца назад
Thanku Amma
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 2 месяца назад
ధన్యవాదములు 🙏🙏🙏
@BradhikaDevi
@BradhikaDevi 5 месяцев назад
Super bagachaparu🙏
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 5 месяцев назад
Thanks for watching 🙏
@bhumireddyvijayajyothi5090
@bhumireddyvijayajyothi5090 2 месяца назад
Chalabhagachepparamma dhanyavadalu
@nagarajanr.r7518
@nagarajanr.r7518 5 месяцев назад
కంచి కామాక్షి అమ్మవారి అనుగ్రహం
@raghunandhan8317
@raghunandhan8317 5 месяцев назад
Amma koti namaskaram
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 5 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@challagowriradha410
@challagowriradha410 3 месяца назад
Chala bavundhi amma meening tho chadhuvuthu amma dhaya pondhadaniki
@DVaraLaxmi-k3g
@DVaraLaxmi-k3g Месяц назад
Srimata namo nmha
@lakshmibandi2283
@lakshmibandi2283 4 месяца назад
Namaste 🙏🙏🙏
@AnuRadha-jj3ib
@AnuRadha-jj3ib 4 месяца назад
Sri mathre namaha
@chatlavijaya5489
@chatlavijaya5489 3 месяца назад
Nice
@ushagoluguri1
@ushagoluguri1 5 месяцев назад
Really good thank u 🙏
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 5 месяцев назад
Thank you so much for watching
@parameshwarimuthyapu8348
@parameshwarimuthyapu8348 4 месяца назад
Chala baga chadivaru❤ 1:22:55
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 4 месяца назад
Thanks for watching 🙏
@kalyanibhogaraju9339
@kalyanibhogaraju9339 Месяц назад
🙏🙏శతకోటి
@LakshmiPrakash-gs8uf
@LakshmiPrakash-gs8uf 3 месяца назад
Shri Mhatre namaha
@pavankumarsingh2411
@pavankumarsingh2411 4 месяца назад
@madhavimotapothula9178
@madhavimotapothula9178 5 месяцев назад
Chaala baaga cheppaaru. sivasahasranamam meaning post cheyyagalara please
@BharatiyaSamskruthi
@BharatiyaSamskruthi 5 месяцев назад
త్వరలో తప్పకుండా పోస్ట్ చేస్తాను. 👍Thanks for watching.🙏🙏🙏🙏
Далее
бабл ти гель для душа // Eva mash
01:00
Soundarya Lahari
1:01:07
Просмотров 298 тыс.