Tammudu authentic telugu food pettali ante , అరటి ఆకు వేసి, మామిడి కాయ పప్పు, voka వేపుడు కూర, voka ముద్ద కూర, పులిహోర, పూర్ణo , మిరపకాయ బజ్జీ, సాంబార్, గడ్డ పెరుగు నెయ్యి, మామిడి పండు , లాస్ట్ లో ఒక కిల్లి తో భోజనం పెట్టాలి, అలా biryanilu కాదు, నీకు vopika unte voka సారి పెట్టు ameku . అప్పుడు మన tradition మన ruchulu trlustayi .