I started watching babai from 700 subscribers. From btech now I am in US every Friday night I rewatch every videos of him to prepare food for my family on my own I look up to him as one of my family member.. ❤ u babai
అన్నయ్య ! మీరు వంటలు టిఫెన్లు ఎంత ఓపిక గా చేసి చూపిస్తున్నారు. పూర్వం లాగా కట్టెల పొయ్యి మీద వంట రోలు రోకలి బండల తో పచ్చళ్ళు పొడ డులు అందరికి అర్ధమయ్యే విధంగా చాలా బాగా చేసి చూపిస్తున్నారు ! మా ఆడవారి కన్నా శుభ్రతగా ఓర్పుగా బాగా టే స్టుగా చేస్తున్నారు ! చాలా చాలా అద్భుతం అన్నింటి కన్నా మీ వీడియోస్ కి అబ్బా ... ఏమి రుచి అని పేరు పెడితే ఇంకా బావుండేది అన్నయ్య !
బాబాయ్ యూట్యూబ్ లో ఎవ్వరికైనా శతృవు లేరు అంటే మీ ఛానల్ కె బాబాయ్ . మీది గోల్డెన్ హార్ట్ ❤️❤️ నిండు నూరేళ్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రియమైన subscriber
Babai Meru yekkada unnaro kani aa unna place chala bagundhi swacchamaina gali vathavaranam super asalu mi vantalu chuse nerchuknanu perfect ruchi super
Babaji garu Mee vantalu chaala baguñtaii sir, Mee vanta receipes chaala variety ga untaii, farm ko manch8 weather lo nee vantalu super, pesarattu kobari chutney super combination babaii garu, manchi vanta receipes pettandi, thank you, stay safe and healthy