మనిషి కి గౌరవం మనమే బ్రతకడం కాదు మన పక్కవాలని కూడా ఆదుకోవాలి ఇలాంటి మూవీ చాల అరుదుగా వస్తాయి జై బాబు జై జై బాబు నేను మా పొట్టి అన్న ఫ్యాన్ బట్ i like spyder movie మా పొట్టి అన్న ఎప్పుడు ఒకే స్టోరీ రొట్ట సినిమాలు తీస్తాడు ఇలాంటి ఒక్క సినిమా చేస్తే పాకిస్తాన్ లో బెస్ట్ యాక్టర్ అవార్డు ఇస్తారు జై పొట్టి జై జై పొట్టి
Super movie ilantimovies industriki avasaram kabati ilanti movies cheysavalani encourage cheyndi anthey gani cmnt cheyakandi Jii super star proud to be a fan of mb
mahesh anna.....just now watched 7th time......and coming to home......awsumm movie anna.........who cares negative talkwe have enjoyed a movieeee aaalottttt............ thank u ar murgadoss for d movieeee......... sj surya nailed it brooo
ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది. ఒకే ఒక్క మహేష్ బబు అన్న కోసం ,మళ్ళీ SJ సూర్యా అదే బైరావుడులొ జీవించాడు. డైరెక్టుగా మరొ మెట్టు ఎక్కారు.ఉత్తమ విలన్ పక్క ఈసారి. సినిమా చాలా అంటే చాలా బాగుంది.