Тёмный

Sr Journalist MVR Sastry Exclusive Interview With Amogh Deshapathi | Life@360 EP #4 | Reflection 

Reflection
Подписаться 407 тыс.
Просмотров 212 тыс.
50% 1

To Buy MVR Sastry's Book :
శాస్త్రి గారి అన్ని పుస్తకాల కోసం సంప్రదించండి:
దుర్గా పబ్లికేషన్స్ , 9347015506
-హిందూ నేషన్ ( ఇదే హైందవం - 1 )
Hindu Nation: amzn.eu/d/exFzcb9
Edi charitra ( ఏది చరిత్ర ? )
www.amazon.in/....
__
Travels in the Mogul Empire: A.D. 1656-1668 www.amazon.in/....
Supreme Court of India
The Ahmedabad St. Xaviers College ... vs State Of Gujarat & Anr on 26 April, 1974
indiankanoon.o...
THE HISTORY OF INDIA As Told by Its own Historians THE MUHAMMADAN PERIOD (Paperback, H. M. ELLIOT)
bit.ly/39Nrq9S
The History of India, As Told by Its Own Historians: The Muhammadan Period; Volume 7
amzn.to/39fxyaK
-The Taj and Its Environments
indianculture.....
Sr Journalist MVR Sastry Exclusive Interview With Amogh Deshapathi | Life@360 | Reflection
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD 500081
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@Reflection_channel
@Reflection_channel Год назад
Join this channel to get access to perks: ru-vid.com/show-UCvzk... REFLECTION MEDIA AND ADVERTISING A/C NO: 922020065969080 IFSC CODE: UTIB0000553 AXIS BANK LTD MADHAPUR, HYDERABAD 500081 Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today! Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support. Jai Hind
@MADAJAYAMA1-ld1xb
@MADAJAYAMA1-ld1xb Год назад
Q
@prabhakarreddy3481
@prabhakarreddy3481 Год назад
అమోఘ్ జైశ్రీరామ్ బాగచెప్యారు సార్
@rajendra8814
@rajendra8814 Год назад
ఆ దేవాలయానికి వెళతాడు, దేవునికి మొక్క కోరికలు కోరతాడు, వాడి కోరికలేవ దేవుడు విని తీరుస్తే వాడు మొక్కు చెల్లిస్తాడు. నిజానికిక్కడ దేవుడు నాకు కావాలనేమి అడగలా, కాని వీడే ఎదో అనుకోని అదిస్తాడు ;) కాని, ముష్కురులు అదే గుడిని పగలకొట్టిన, విగ్రహఖండన చేసినా, రధాలు తగులపెట్టినా, తనకేమి పట్టనట్టు ఉండిపోతాడు, కంచానికి తిని, మంచానికి సరిపడా కళ్ళుజాపి పడుకునే వాడులాగ, ఇలాంటి 'లావాదేవీ' జనభా వల్ల హిందూత్వానికి ఒరిగేదేమి ఉండకపోగా నష్టం ఎక్కువ.! ఇది పిరికితనంలో నుండొచ్చిన నపుంసకత్వమా లేక నా తల నా ఇల్లు కాదుగా అన్న నీచపు ఆలోచనో! ఇక అలాంటోని కడుపున పుట్టినోడికి వీడేమి ధర్మం నేర్పగలడు! ఇలాగ, దౌర్భాగ్యపు హిందువులు ఎక్కువ అయి పోయారు!
@parimalapushpampuli4161
@parimalapushpampuli4161 Год назад
Mukku,Chevulu koosina mundu cheesukunnodee machivaadu annttu Eppudu Dourbhagya Rajakeeyalalo Rajaneethi leedu Dustulu pogarekki unnaru Eppudu
@parimalapushpampuli4161
@parimalapushpampuli4161 Год назад
Thokklarism raasaavaa nee mind undaa
@pvchalam
@pvchalam Год назад
MVR శాస్త్రి గారి Interview ఇంత త్వరగా అయిపోయింది ఏంటన్నా.... సరిపోలేదు. ఏదేమైనా అసలు ఒక అద్భుతమైన వ్యక్తి మాటలు వినే అదృష్టం కల్పించారు. అందుకు ధన్యవాదాలు 🙏
@srinivasavalabhoju7015
@srinivasavalabhoju7015 Год назад
Super
@hindudvr
@hindudvr 8 месяцев назад
MvR శాస్త్రిగారి interview చాలా అద్భుతంగా వివరించారు వాస్తవాలు వెలుగులోకి చూపించారు మీకు అభినందనలు 👌👌💪👍👍💪✊✊🚩🚩
@srilakshmichivukula2344
@srilakshmichivukula2344 Год назад
హిందూ సమాజానికి మంచి ప్రశ్నలు సంధించారు. హిందూ సమాజానికి మంచి జరిగితే చరిత్ర మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది. ధన్యవాదములు సర్ 🌹🙏🌹
@Information_transfer
@Information_transfer Год назад
MVR శాస్త్రి గారు భారతదేశంలోనే అత్యంత ప్రముఖ సీనియర్ జర్నలిస్టు........అత్యంత నిపుణుడు, మరియు జర్నలిజంలో అనుభవజ్ఞుడు. మన దేశం పట్ల ఆయనకున్న దేశభక్తిని, ఆవేదనను మనం అర్థం చేసుకోవాలి
@umadevi8431
@umadevi8431 Год назад
@RK --MENDU శాస్త్రి గారు సీనియర్ జర్నలిస్ట్ ,అనుభగ్నులు ఉండచ్చు కానీ ప్రస్తుతం కాలం 40 సవత్సరం ముందు కాలం తేడా చాలా ఉంది సమాజంలో. ఆ రోజుల్లో డబ్బు కంటే ఎవరు నీతి గా ఉన్నారని సంస్కారానికి విలువ మర్యాద ఇచ్చే వారు. ఇప్పుడు ఆ విలువలు లేవు కాబట్టి జగన్ లాంటి సీఎం ఎన్నుకున్నారు ఏపీ లో.
@krishnapriyak3616
@krishnapriyak3616 Год назад
@@umadevi8431100% true
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 Год назад
It is not his pain. What shri MVR said is hundred percent truth. Hindus have been cheated like anything.
@kishorevidya8578
@kishorevidya8578 Год назад
దేశ భక్తి అంటే ఏంటి?
@sasikanth4957
@sasikanth4957 Год назад
S
@mallikeco
@mallikeco Год назад
No words to say sir. ఒక నిఖార్సైన సీనియర్ జర్నలిస్ట్ యొక్క విశ్వరూప దర్శనం కలిగింది.
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Год назад
మీ వీడియో చూసి మీరు చెప్పిన విషయాలు అర్ధం చేసుకొని సెక్యులర్ బావాలని విడిచి నిజమైన హిందువుగా మారక పొతే వారిని చూసిన, వారితో మాట్లాడిన మహా పాపం వస్తుంది ధన్యవాదములు అమోగ్ గారు అనేక ధన్యవాదములు mvr శాస్త్రి గారు 🙏💐 ......
@nethalapinky7733
@nethalapinky7733 Год назад
So called Hippocrates
@srilakshmichivukula2344
@srilakshmichivukula2344 Год назад
శ్రీ శాస్త్రిగారికి నమస్కారములు 🙏🌹.ఇంత బాహ్యంగా మీరు హిందువులు తరఫున మాట్లాడేందుకు గంట సేపు అవకాశం కల్పించిన అమోఘ్ దేశపతికి శుభాభినందనలు ఆశీస్సులు అందిస్తూ మీరు ఇలాంటి ఇంటర్వ్యూలు మరెన్నో చేయాలని శ్రీ శాస్త్రి గారిని కోరుకుంటున్నాను. నమస్కారములు 🙏🌹 శ్రీలక్ష్మి విజయనగరం
@manurinagaraju9986
@manurinagaraju9986 Год назад
sir please ఇలాంటి mvr శాస్త్రి గారి interview లూ ఇంకా, ఇంకా కావాలి,రావాలి ,mvr శాస్త్రి గారు అంటే నాకు చాలా ఇష్టం .అలాంటి వారికి నా పదాభి వందనాలు. అయన నిండు నూరేళ్ళు హాయిగా వుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ న్నాను. జై హింద్. మీ లాంటి వారి ఛానెల్స్ కు వుడుతా భక్తి గా నా వంతు ఎంతో కొంత సమర్పించాలని వుంది
@rangarajanpb1380
@rangarajanpb1380 Год назад
నీవే శాస్త్రి ఎందుకు కాకూడదు ?
@deepakrajmudhiraj
@deepakrajmudhiraj Год назад
Jai హింద్ అన్న గారు ఇలానే మన హిందూ సమాజం మొత్తాన్ని మెలుకొల్పండి లేకుంటే గొర్రెల,మరకల మాటలు నమ్మి వాళ్ళ మతాలకు మారుస్తున్నారు ఇప్పటికైన మన హిందూ సమాజం ఏకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీరు ఇలాంటివి ఇంకా చాలా చేయాలి ఎవ్వనికి భయపడకండి జై హింద్ భారత్ మాతా కీ జై ❤
@koteswararaomalisetti7267
@koteswararaomalisetti7267 Год назад
చాలా చక్కగా చెప్పారు శాస్త్రి గారు. ఇప్పటికైనా హిందూ సమాజం కళ్ళు తెరవకుండా వుంటే సర్వ నాశనము అవుతుంది.
@acpsriramarya1492
@acpsriramarya1492 Год назад
శాస్త్రి గారికి పాదాభివందనాలు. భారత్ మాతాకీ జై.
@ravinderreddy8395
@ravinderreddy8395 Год назад
Great shashtry garu
@nagamalliswari4314
@nagamalliswari4314 Год назад
శాస్త్రి గారి కి నమస్కారాలు🙏🏻 అమోఘ్ మీకు అభినందనలు ❤
@proud-to-be-hindhustani
@proud-to-be-hindhustani Год назад
మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేసిన MVRశాస్త్రి గారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏
@ananthdeevi4257
@ananthdeevi4257 Год назад
అద్బుతం శాస్త్రి గారు ఒళ్లు నిక్కపొడుచుకుంది మీ మాటలు విన్న తర్వాత 🙏🙏🙏 సనాతన ధర్మం వర్థిల్లాలి 🚩🚩
@venkataramanagumma
@venkataramanagumma Год назад
Kindly share maximum. Kondaru ayina alochostey? Chatainyam. Next Question vastundi. Nenu maximum share chesanu.
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne Год назад
హిందు సనాథన ధర్మం.జయహా🚩🚩🚩🚩🚩🌹🌹🙏🙏🙏
@SuradaChandrarao
@SuradaChandrarao Год назад
జై శ్రీ రామ్ భారత్ మాతా కీ జై జై హింద్ శ్రీ కృష్ణంవందేజగద్గురుమ్ హర హర మహాదేవ్ జై భవాని వీర శివాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మాత సుభాష్ చంద్రబోస్ కీ జై
@sivaprasadkanaparthy2997
@sivaprasadkanaparthy2997 Год назад
Hats off to sastri ji you are correct really when hinduvulalo yeppudu jagruti vastundo
@Information_transfer
@Information_transfer Год назад
ఇలాంటి వీడియోలను చూసి కనీసం లైక్ చెయ్యలేనంత దౌర్భాగ్యులు ... రీజన్ ఒకటే .... వారికి రాబోయే 5 సంవత్సరాలలో ఏం జరగబోతుందో తెలియని అజ్ఞానం.
@srinivasavalabhoju7015
@srinivasavalabhoju7015 Год назад
Its true Sir/M"m
@raghubondalapati
@raghubondalapati Год назад
MVR శాస్త్రి గారికి వందనాలు🙏
@ssrao4652
@ssrao4652 Год назад
ఈ లాంటి వారి మాటలు అన్నీ కూడా హిందూ సమాజం గాఢనిద్ర ఓదిలించడానికీ చాలా ముఖ్యం
@pruthvikrishna3951
@pruthvikrishna3951 Год назад
అర్థవంతమైన... ఈ జనరేషన్ కు కావాల్సిన ఇంటర్వ్యూ..
@sangameshwark3405
@sangameshwark3405 Год назад
ప్రతి తల్లిదండ్రులు హిందూ ధర్మాని గురించి వారి పిల్లలకు చెప్పకపోవడం వాళ్ళు హిందూ ధర్మానికి చేసే పెద్ద ద్రోహం
@Original_Songs761
@Original_Songs761 Год назад
భారత్ మాతకి జై 🇮🇳 🇮🇳
@Venkaducreations
@Venkaducreations Год назад
ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. జై హింద్.🤝🤝
@rajeswarikuchibhotla2638
@rajeswarikuchibhotla2638 Год назад
అమోఘ్ దేశపతిగారూ ఈయనతో ఇంటర్వ్యూ చాలా బావుంది . ఇంతకుముందు ఘనాపాఠి గారితో ఇంటర్వ్యూ కూడా చాబావుంది . సాస్ట్రీగారిలాగా శక్తివంతంగా మెసేజ్ ని సమాజం లోకి పంపాల్సిన అవసరం చాలా చాలా వుంది. యూత్ లోకి క్లీర్గ మెసేజ్ వెళ్ళేఅవకాశం వుంటుంది. పెద్దవాళ్ళకు చలమందికి ఈ విషయం తెలుసు.యూత్ ని కలుపుకొని నడుస్తే దేశం పటిష్టమవుతుంది. Jai Hind.
@DkDk-ek9wm
@DkDk-ek9wm Год назад
మీరు రాసిన కొన్ని పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి..sir నేను 4,5 పుస్తకాల క్రిందట కొన్నాను.. అద్భుత మైన పుస్తకం.... ఆ నిజాలు తెలుసుకోవాలన్న భయం వేస్తుంది... వాళ్ళు ఎన్ని కుట్రలు చేస్తున్నారో.. పెక్యులరిజం, నేటి చరిత్ర, కాశ్మీర్ వ్యధ excellent బుక్స్
@Bro.Ashish5239
@Bro.Ashish5239 Год назад
Alati పుస్తకాలు చదివి కనీసము.పేరు పెట్టు కో లేని.పరిస్తీ ఏర్పడినది .చక్క చదువు కొని మంచి ఉద్యోగం చేసికొని నీ కుటుంబమును జాగ్రత్త గా చూచుకో ఈ లాటి వాటింద్వారా భారతీయులు ఎందరో mosapoyeru అన్నీ దేశములు అభి వృద్ధి.లో ఉంటే మనము.దేవుళ్లను నమ్మి ఈ పెద్దల మాటలు విని ఒకరినొకరు ద్వేషించి కొంటు కొట్టో కొని చస్తున్నము .ప్రతి వక్కడు తెలివి గలవడే మనము ఏమి చెప్ప వలసిన పని లేదు ఎవరి భాధ్యత వారి నిర్వర్తిస్తూ ఉంటె దేశము సుభిక్షంగా ఉండును .మ ఊరులో ఒకప్పుడు దొంగొల్లు ఉన్నారు అందు కానీ ఇప్పుడున్న వారిని చా వా కోటతము అను కోవట ము మంచిది కాడు మతమును ప్రక్కనపెట్టు మార్గము పట్టుకో అదే నీతీ. ఏదర్ధట Samanatwamu .కనబడే వ్యక్తిని ప్రేమించాలని వీరు కనబడని దేవుని ప్రేమించ గలరా బాగా ఆలోచించూ అందరూ స్వార్థ పరులే
@DkDk-ek9wm
@DkDk-ek9wm Год назад
@@Bro.Ashish5239 నేను చక్కగా నేను చదువుకున్నాను.. ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించుకున్నాను నా కుటుంబాన్ని కూడా మంచిగా చూసుకుంటున్నాను.. నాకు నీతులు చెప్పడం ఆపి నీ పని నువ్వు చూసుకో.. ఎవరు ద్వేషిస్తున్నారు ఎవరు హిందూ మతం పై దుష్ప్రచారం చేస్తున్నారు కొన్ని దశాబ్దాలుగా... వాళ్లకు చెప్పు ఈ నీతులు వెళ్లి.. ఈ దేశం సుభిక్షంగా ఉండాలి అన్న అభివృద్ధి చెందాలి అన్న హిందూ మతం మెజారిటీ గా ఉంటేనే సాధ్యం.. సోదర భావం ఉండాలి , పరమత సహనం ఉండాలి అన్న హిందూ మతం మెజారిటీ గా ఉంటేనే సాధ్యం...
@Bro.Ashish5239
@Bro.Ashish5239 Год назад
@@DkDk-ek9wm హిందువులు ఎవరు ఎక్కడ నుండి వచేరో చెప్ప గలవా చక్కగా చదువు కున్నవు నేను ఒక ప్రొఫెసర్ గ అడుగు చున్నాను . ఇంత సంస్కారము కలిగిన మీరు పేరు పెట్టు కోవటాని కి.యెందుకు భయ పడు చున్నరు
@DkDk-ek9wm
@DkDk-ek9wm Год назад
@@Bro.Ashish5239 సంస్కారం గురించి నీతులు చెబుతున్న పెద్దమనిషి గారు ముందు మీ పేరు మీరు మీరు పెట్టుకోండి తర్వాత పక్కన వాళ్ళుకి.. నా పేరు నేను పెట్టుకున్న D surname k my name.. ఈ దేశంలో హిందువులు మెజారిటీ గా ఉండడం వల్లనే సహనశీలత సోదరభావం.. అతి తెలివితేటలు నీదగ్గర ఉంచుకో హిందువులు ఎక్కడినుంచో రావడం ఏంటి నీ.. తలకాయ
@Bro.Ashish5239
@Bro.Ashish5239 Год назад
@@DkDk-ek9wm Naa pere pettu kunnamu అన్నిటిలో అదే పేరు ఉంటున్నది What is your age What is your native place and where are you staying In the same panner People from different areas are gathered in different places First the land was vacant There.were three places in the world Africa Asia and Europe From these places people were scattered The population of the world was few lakhs about 6000.years back Now it reached to more than 700.crores .when.I was a student of 10 th class India papulation was below 100 crores Not it raised to 130 Cros You do not know who.are Jews Hindus Greeks Parcians How.these People came to India and settled When Africans were settled here There is lot of history To tell you fact All.people in the world are brothers But some people telling lies and writting against some countries and deceiving us Let me know one thing Why North Indians are white and south Indians are black or midium.colour Give me answer Because you are well educated Your origin is from.Africa If you do not know these.facts ask any History Lecturer They will tell you Naa తలకాయ.కాదు నీ తలకాయ ఉపయోగించు
@govindarajuitdept4239
@govindarajuitdept4239 Год назад
హైందవం! సనాతనం నిత్య నూతనం, ధర్మం మీద అధర్మం ఎప్పుడూ పోరాడి ఓడుతూనే ఉంటుంది ,తిరిగి పుంజుకుంటుంది కాని ధర్మానికి ఆ అవసరం లేదు అది ఎప్పటికీ రారాజే, జయహో భారత్
@srinivasavalabhoju7015
@srinivasavalabhoju7015 Год назад
Anton urukunte saripodu kondarinaina motivate cheyali. Eesari matram PARTINI / CANDIDATE NI ADIGI, JAVAABU SARAINADAITE macrame VOTE cheyali
@kanteravi7154
@kanteravi7154 Год назад
India ను హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి
@sureshbabuanne
@sureshbabuanne Год назад
MVR Sastry గారు అద్భుతం గా ఆవిష్కరించారు. నీర్వీర్యమైన హిందూ సమాజం,దాని లోని లోటుపాట్లను ఎత్తిచూపారు. యువతకు చేసిన మార్గదర్శనం అపూర్వం. జై హింద్.
@srrajesh6921
@srrajesh6921 Год назад
మహానుభావుడు, మహా జ్ఞాని, మహా మేధావి MVR శాస్త్రి గారి నిజమైన భారత చరిత్ర గురించి వ్రాసిన గ్రంధాలు ప్రపంచం అంతా చదవాలి.
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 Год назад
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🇮🇳🙏
@kishanprasad7436
@kishanprasad7436 Год назад
థాంక్స్ very useful interview
@rajeshwarkothakonda6785
@rajeshwarkothakonda6785 Год назад
సనాతన ధర్మం గురించి చక్కగా వివరించారు సారు మీకు వందనాలు 🙏
@chevaladevaraju9264
@chevaladevaraju9264 Год назад
జై శ్రీ రామ్ జై హిందూ జై భారత్ ❤
@manjanprasad6313
@manjanprasad6313 Год назад
శుభోదయం అండి మీరు చేస్తున్న వీడియో హిందూ జాతిని మేల్కొలిపే ఇలాంటి వీడియోలు ప్రతి హిందువు చూడాలి
@HanumantharaoYaka
@HanumantharaoYaka Год назад
శాస్త్రిగారూ, పాదాభివందనం.
@ramatulasirachakolla9296
@ramatulasirachakolla9296 Год назад
చాలా విషయాలు తెలిసాయి.thank you sir. చాలా గొప్పవి, ఉపయోగ పడే విషయాలు తెలిసాయి. హిందూ ధర్మం వర్ధిల్లుతుంది తప్పకుండా 👍💐
@aachaaryahk
@aachaaryahk Год назад
మీ ఈ ప్రయత్నం చాలా బాగుంది, మొత్తం ప్రముఖులు అందరినీ ఇంటర్వ్యూ చెయ్యండి, చాలా విషయాలు జనాలకి సులభంగా చేరుతాయి 👏🌹
@sampathkumar7717
@sampathkumar7717 Год назад
Anna 🙏🙏🙏🙏🙏ఓ హిందూ మేలుకో నీధర్మం తెలుసుకో🙏🙏🙏ఓ హిందూ మేలుకో నీధర్మం తెలుసుకో🙏🙏🙏ఓ హిందూ మేలుకో నీధర్మం తెలుసుకో🙏🚩🚩🚩🕉🕉🕉✊
@srinivasavalabhoju7015
@srinivasavalabhoju7015 Год назад
Ee arranganaina , ippatikaina MELUKOVAALI (Pratyekanga yuvata)
@appalaraju3769
@appalaraju3769 Год назад
ఓ హిందూ నేటి కైనా మేలు జనాభా సంఖ్య లో మనను ఏక్కువా కాని గత ము గత హః నే టీ కై మేలు నో జైభారత్
@suresh_sanathan
@suresh_sanathan Год назад
అవునండి హిందువులు గాడ నిద్రలో ఉంది ..అడగందే అమ్మైనా అన్నం పెట్టదు Article 25,26 పై ఉద్యమం రావాలి ప్రతి హిందువును జాగృతం చేసే వ్యవస్తను తయారు చేసుకోవాలి అందరిని నడిపించే ఒక గొప్ప నాయకత్వం రావాలి..హిందు సంగాలన్ని సంఘటితం కావాలి… సత్యమేవ జయతే.. మన నినాదం.. సర్వేజనా సుఖినో భవంతు.. మన భారత సంప్రదాయం..
@mathukumallishakunthala2230
Can you share your email. I too feel the same way
@kkv2334
@kkv2334 Год назад
ఇంకా ఇంకా ఇటువంటి మార్గదర్శి ఐన దేశభక్తులు ఐన గొప్ప వ్యక్తులతో ఇంటర్వ్యూ లు చేసి వారిలో ఉన్న సారాన్ని ఇపుడున్న యువతకు అంద చేయాలని మనసారా ఆ సర్వేశ్వరుని కోరుకుంటూ 🙏
@murali7009
@murali7009 Год назад
శాస్త్రి గారి ద్వారా చివర్లో వారి సాహిత్యం ఎక్కడ లభిస్తుందో తెలిసింది. ధన్యవాదాలు సర్. మళ్లీ మమ్ముల కలిసే రోజు కోసం ఎదురు చూస్తుంటాను. వీరి జన్మస్థలం మాకు కూతవేటు దూరంలో వున్న జగ్గయ్యపేట అని తెలుసుకొని చాలా సంతోషం గా ఉంది.. 🙏🙏🙏
@suseelaranidamaraju8921
@suseelaranidamaraju8921 Год назад
నమస్తే శాస్త్రి గారు.మీ పూర్తి ఇంటర్వ్యూ విన్నాను.చాలా బాగుంది.అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందో చాలా క్లియర్ గా అర్థమైంది.అడగందే అమ్మయినా అన్నం పెట్టదు అన్నట్టుగా ..మనం గట్టిగా అడగక పోతే బిజెపి కూడా ఏమీ ఇవ్వదని అర్థమైంది. హిందూ పెద్దలు చర్చించుకుని ఏకత్రాటిపైకి వచ్చి,ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించడానికి వీలుగా ఒత్తిడి తేవాల్సి ఉంది. ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు అమోఘ్ గారు మాకు అందిస్తారని కోరుకుంటూ..ధన్యవాదాలు.
@naveenkumardammagoni8520
@naveenkumardammagoni8520 Год назад
MVR Shastri garu... Naa chempa meeda kotti nidra lepinatlu mana dharmam desham gurinchi baaga chepparu... Miku naa padabhivandanalu... Amogh anna thank you very much for your efforts Jai hindh🇮🇳
@neelimarajamahendravarapu811
అయ్యా మీరుచెప్పేది అక్షరసత్యం, ఇప్పటికైన్ హిందువులు అనే ప్రతి ఒక్కరుఖ్హ్చితంగా మేల్కోవాలి
@venkatreddykuchuri9527
@venkatreddykuchuri9527 Год назад
శాస్త్రి గారు మీ నుండి చాలా విషయాలు తెలుసుకున్నాను ధన్య వాదాలు
@VikramSena-r3v
@VikramSena-r3v Год назад
అమోఘ్ గారు, శాస్త్రీ గారిని ఇంటర్వ్యూ చెయ్యాలనే ఆలోచనే అద్భుతం. అయన రచనలని సోషల్ మీడియా ద్వారా మనం అందరికి దగ్గరయ్యేలా చెయ్యాలి. ఒక్కో బుక్ ని ఒక్కో వీడియో సిరీస్ లాగా చేస్తే, అది చాలా ఇంపాక్ట్ ఇస్తది. ఏమంటారు?
@dr.nageswararaoveeraboini1995
చక్కని ఇంటర్వ్యూ, సనాతన ధర్మం విశ్వ వ్యాప్తమౌ గాక.
@nethalapinky7733
@nethalapinky7733 Год назад
So called Hippocrates
@prasadpv966
@prasadpv966 Год назад
అద్భుతమైన ఇంటర్వ్యూ. మీ ఇద్దరికీ, నా హృదయపూర్వక నమస్కారములు..... పి వి ప్రసాద్, Botswana 🇧🇼, Southern Africa.
@narendhard9
@narendhard9 Год назад
Amog గారు నమస్కారం మి వీడియో విషయాలు నా చుట్టు వున్న వారిలో ప్రచారం చేస్తా మీరు ఇంకా చాలా వీడియోలు చేయండి
@kkmohanlaxmi
@kkmohanlaxmi Год назад
దుఃఖ బరితం అయిన interview 😢 ఇంత ఘోరమా హిందువుల పరిస్థితి🥺🥺🥺 మన ఈ హిందూ దేశం లో 😢😢😢
@sunithapodduturi5570
@sunithapodduturi5570 Год назад
Avunu naaku kuda..ide paristhithi
@santunukala4034
@santunukala4034 Год назад
భయ్యా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంటర్వూస్ సిరీస్ తీసుకోండి ఆలా అయినా మనలో కొందరికి తెలుస్తది చాలా తెలియని విషయాలు తెలియచేప్పారు థాంక్యూ 🙏🙏
@nagamani190
@nagamani190 5 месяцев назад
కృతజ్ఞతలు mr. Amogh .. mvr. శాస్త్రి గారి ద్వారా విలువైన విషయాలని మాకు తెలియచేసారు.. మన సనాతన ధర్మం గురించి n హైదవం గురించి తెలుసుకున్నకొద్ది వొళ్ళు పులకరిస్తోంది.
@dhananjayareddy9997
@dhananjayareddy9997 Год назад
ధన్యవాదములు శాస్త్రి గారు🙏 మనం ప్రతి ఒక్కళ్ళురాజకీయ నాయకులను. మన ధర్మం పై జరుగుతున్న దాడులు దేవాలయాలపై దాడులు గురించి ప్రశ్నిద్దాం. జైహింద్ జై భారత్🙏
@bonammanibabu3616
@bonammanibabu3616 Год назад
శాస్త్రి గార్కి పాదాభివందనం 🦶🦶🙏భారత్ మాత కీ జై💪 🚩
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Год назад
Mvr శాస్త్రి గారు వ్రాసిన పుస్తకాలు కొని చదవాలని అనుకుంటారు చాలా మంది కానీ రోజులు గడిచేకొద్ది వారి బిజిలో వారు ఆ విషయాన్నీ వదిలేస్తారు అమోగ్ గారు మీరు వారి పుస్తకాలు మీద డిబేట్ పెట్టి వీరి ద్వారా క్లారిటీగా మళ్ళీ మళ్ళీ ఇలాంటి విషయాలు, ఆయన పుస్తకాలలో విషయాలు మీద చర్చ పెడితే చాలా గొప్ప మేలు చేసినవారు అవుతారు హిందూ సమాజానికి ప్లీజ్ ప్లీజ్ 🙏త్వరలో స్టార్ట్ చేయండి
@srinivasrao2422
@srinivasrao2422 Год назад
హిందూవులలో ప్రోపరిటీ స్వార్థం పోవాలి 👍హిందూస్థాన్ ని నిలబెట్టుకోవాలి 🚩🚩🚩పెద్దలందరికి మీ విశ్లేషణ లకి కృషి కి 🙏🏼
@amazingpepper761
@amazingpepper761 Год назад
Andharu nelage begger la vundala
@sunithapodduturi5570
@sunithapodduturi5570 Год назад
Yes ..hinduvullo property pichi povali.....lekunte jathi undadu
@srinivasrao2422
@srinivasrao2422 Год назад
@@sunithapodduturi5570 👍🚩🚩🚩
@SanjaySanju-nm1dd
@SanjaySanju-nm1dd Год назад
అది అవదమ్మా
@nirmalaboddepalli7340
@nirmalaboddepalli7340 Год назад
చాలా మంచి Interview. 💐💐🙏
@Jai_Bharat303
@Jai_Bharat303 Год назад
హిందూవో రక్షతి రక్షితః
@sreenulalam4303
@sreenulalam4303 Год назад
Excellent explanation...thank you so much....
@maroprastanam3005
@maroprastanam3005 Год назад
వయస్సు పెరిగే కొలది శరీరానికి వృధాప్యం వస్తుందేమో కానీ, శాస్త్రి గారు లాంటి వారికి మనస్సు కి నిబద్ధత , కచ్చితత్వం, కారాఖండీగా మాట్లాడటం వంటివి పెరుగూతూ ధర్మ ఖడ్గం గా మారు తున్నారు.
@siripuramlaxminarayana6166
@siripuramlaxminarayana6166 Год назад
చాలా అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూ ఇది తప్పకుండా అందరూ చూడవలసిన ఇంటర్వ్యూ హిందూ మతానికి ఉన్న ప్రయోజనములు జరిగిన అన్యాయం చక్కగా విశ్లేషించిన అద్భుతమైన ఇంటర్వ్యూ హిందూ మతం వర్ధిల్లు గాక భారత్ మాతాకీ జై 🙏🙏🙏🙏🙏
@jarugumillivbsrsastry3673
@jarugumillivbsrsastry3673 Год назад
ఎం వి ఆర్ శాస్త్రి గారికి హృదయ పూర్వక నమస్కారములు అయ్య మీరు మరిన్ని వసంతాలు ఈ ధర్మం కోసం పాటు పడాలని కోరుకుంటూ
@nammisrinivasayadav5764
@nammisrinivasayadav5764 Год назад
సార్ కచ్చితంగా వచ్చే ఎన్నికలకు ఆర్టికల్స్25 26 ను తీస్తేనే ఓటు వేస్తాము.👍💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mathukumallishakunthala2230
Please share your emai address. Thanks
@revathikongati6374
@revathikongati6374 Год назад
అభ్యర్థులు ఓట్లు అడిగేందుకు వచ్చినప్పుడు హిందువులకు మీరు ఏమి చేస్తారని మేము అడగాలి. మన హిందువుల డిమాండ్లను మనం పెట్టాలి. మేము వారికి చెప్పాలి అప్పుడే మేము మీకు ఓటు వేస్తాము.
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Год назад
హిందువు అంటే అర్థం ఏంటి? ఎవరు హిందువు?
@krishnapriyak3616
@krishnapriyak3616 Год назад
@@jonnalagadda_short_flims నువ్వెవరు?
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Год назад
@@krishnapriyak3616 వాస్తవాన్ని నమ్మే వాడిని.
@itismyheart5863
@itismyheart5863 Год назад
@@jonnalagadda_short_flims hinduvulu ante dhrmanni nilabettagala Sakshi kalavaru veerine hindhuvulu antaru jai hind
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Год назад
@@itismyheart5863 చినజియ్ స్వామి వేరేగా చెప్పాడు. ఈ మాత్రం కూడా ఆయనకు తెలీదంటావా?
@viswanadhgowrisankar4679
@viswanadhgowrisankar4679 Год назад
చాలా బాగా చెప్పారు శాస్త్రి గారు🙏🔥 మీరు అన్నట్టు గానే ఆదిపురుష్ అనే రామాయణ వక్రీకరణ చిత్రం పై హిందువులు నాలాంటి వాళ్లు తిరగబడ్డారు ఇంత దారుణంగా రామాయణం నీ ఎలా తీస్తారు అని మూవీ మేకర్స్ కి చెమటలు పట్టించాము. చివరికి అలహాబాద్ హై కోర్టు కూడా బాగా గడ్డి పెట్టింది చిత్ర బృందం కి. అలాంటి వక్రీకరణ చిత్రం నీ వినోద్ అన్న కి ఎలా సమర్ధించాలని అనిపించిందో అతను ఓపెన్ గా చెప్పాడు నాకు ఆదిపురుష్ బాగా నచ్చింది నేను దానిని సపోర్ట్ చేస్తా అన్నాడు😠 ఇంకా కొంతమంది అతని లాగే చేశారు.
@rajeshwarkothakonda6785
@rajeshwarkothakonda6785 Год назад
MVR శాస్త్రి గారి పాద పద్మాల కు శతకోటి వందనాలు 🙏
@vijrummbankalavala7869
@vijrummbankalavala7869 Год назад
హిందువులకు, హిందువులే శత్రువులు గా ఉన్నంత కాలం హిందూ జాతి అంతరించి పోవడం కాయాం..! కుల పిచ్చి ఉన్నంత కాలం హిందువులు మారారు!! ఐనాను, హిందువులను చైతన్య పరచడం, ఇ పోరాటం ఆగాదు!!! హిందూ సమైక్యత వర్ధిల్లాలి 🚩 జై హింద్ 🚩 ఆజాద్ హింద్ ఫౌజ్ 🇮🇳 నేను కట్టర్ హిందువుని అన్నవారు ఒక్క లైక్ చేయండి 🙏🏻
@rayalaraghukishore
@rayalaraghukishore Год назад
హిందూ మతం బాగుంటే ప్రపంచమంతా బాగుంటుంది. పంచాంగం లోని అత్యంత శాస్త్రీయమైన అనగా సైంటిఫిక్ రిలీజియన్ హిందూ రిలీజియన్.
@SureshBabu-mr1dm
@SureshBabu-mr1dm Год назад
దద్దరిలిల్లే లా సనాతన ధర్మం గురించి పిచ్చి వాగుడు వాడేవారికి పగిలిపోయేలా చెయ్యాలి వాడు ముస్లిం, క్రిస్టియన్ లేదా మన హిందువే అవ్వవచ్చు. ఇలాంటి చేతన్యం తెచ్చే ఇంటర్వ్యు లు ఇంకా ఇంకా చెయ్యాలి Deshmukh bro ❤
@Bro.Ashish5239
@Bro.Ashish5239 Год назад
Sanatana ధర్మము ఎప్పుడు ఎవరి ద్వారా మన.దేశములోని వచ్చినది చెప్పు అప్పుడు అందరూ daddarillutaru
@SureshBabu-mr1dm
@SureshBabu-mr1dm Год назад
@@Bro.Ashish5239 పుట్టడం ఏంటి ఎప్పుడు ఉన్నదే అది మిగతావి మాత్రమే వచ్చాయి భారతదేశం లోకి
@drainampudiramasatyavathi6449
@drainampudiramasatyavathi6449 11 месяцев назад
కడుపు రగిలిపోతుంది మీమాటలకు. జైశ్రీరాం
@deepakrajmudhiraj
@deepakrajmudhiraj Год назад
అన్న మనం ముందు మన మతాన్ని మన దేశంలో కాపాడుకోవాలి లేకుంటే మనకి ఇంకా వేరే దేశాలు ఎం ఆశ్రయం ఇవ్వవు ఇప్పటికైన అందరం మేలుకొని హిందూ సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని కాపాడుకోవాలి జై హింద్ జై భారత్
@sivatalatam8803
@sivatalatam8803 Год назад
Goosebumps 🔥🙏👏
@eveninggurukuleducation21s59
No words on this unbelievable and reflection session: Amogh anna. Not only watching but also take initiative to build the nation.
@vramana1471
@vramana1471 Год назад
వెయ్యి సంవత్సరాలుగా మన మతానికి ఇబ్బంది రాలేదు కానీ ఈ పది సంవత్సరాల్లో వచ్చింది
@ilalitha8966
@ilalitha8966 Год назад
Chaganti వారు Samavedam గారు veeriddari aabhiprayam (మనదేశం గురించి)ఇంటర్వ్యూ లు తీసుకోవాలని మా కోరిక Garikapati varidi కూడ జై భారత్ మాత జై శ్రీరామ్ జై హింద్...
@ramaswamypentu879
@ramaswamypentu879 Год назад
MVR శాస్త్రి గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది ❤vinadam నేను చాలా ఆలస్యం చేశాను ఇప్పటి కైనా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక ప్రశ్న వేస్తున్నారు మీ లాంటి మేధావులు సమకాలీనులు అందరూ కలిసి మన దేశంలో మన హిందువులను తూర్పు నుండి పడమర అలాగే దక్షిణం nundi ఉత్తరం హిందువులకు మన జాతి కి గడిచిన 70 సంవత్సరాల్లో ఏమి నష్టం జరిగింది అవగాహన సదస్సులు పెట్టుతూ మీరు ముందుకు పోతు మండల స్థాయి మరియు గ్రామ స్థాయి మీ కింది మేధావులుకు అప్ప చెప్పి మీ బృందం ముందుకు పోతే ఒక్క సంవత్సరంలో దేశం మొత్తం ఒక్కటి ఐతే మంచిగా ఉంటది గదా???? ఆలోచించండి మీ పాదాభివందనాలు
@wenkateshbanda7064
@wenkateshbanda7064 Год назад
M V R శాస్ర్తీ గారు ఒక నడిచే గ్రంథాలయం వీరు చెప్పేది కొత్తదిగా అనిపించిన కొత్తదేంకాదు.నిజం మాట్లాడుతారు నికార్సంగా మాట్లాడుతారు. వాస్తవాలు చెప్పుతారు సూటిగా సుత్తిలేకుండా. అందుకే గురుతుల్యులైన వీరంటే కొందరికి గిట్టదు కానీ కనీసం వీరి మాటలు ఒంటరిగా ఉన్నప్పుడన్న ఆలోచించాలి.
@kollisrinivasarao8495
@kollisrinivasarao8495 Год назад
అమోగ్ హిందువులకు అమోఘమైన అద్భుతమైన ఓ వ్యక్తి ని అందరికి పరిచయం చేసావు.. ఈ దేశంలో హిందువులకు దేశానికి ద్రోహం చేసినది స్కాంగ్రేస్ అని చాలా చాలా చక్కగా వివరించారు MVR శాస్త్రి గారు.. ఈ వీడియో చూస్తుంటే ఆనాటి నుండి ఈనాటి వరకు హిందువులకు హిందువులే ద్రోహులు అనిపిస్తుంది రాజ్యాంగం లో 25 ఆర్టికల్ 30 రద్దు కోసం ఓ ఉద్యమం ఎప్పుడు ప్రారంభిస్తామో అని ఎదురు చూస్తున్నాను.. శాస్ర్తి గారు వ్రాసిన పుస్తకాలు ఎక్కడ ఏలా దొరుకుతాయో వివరాలు తెలిపితే బాగుంటుందేమో
@kotagiridurgaprasad5798
@kotagiridurgaprasad5798 Год назад
We are youth ✊ We always devotees too SANATAN DHARMA ✊✊🙌
@bikshapathinoone4814
@bikshapathinoone4814 Год назад
అద్భుతంగా చెప్పారు మాస్టారూ మీకు శతకోటి నమస్కారాలు.. అసలు మేము వీలైనన్ని ఎక్కువసార్లు హిందువులకు వివరిస్తూనే ఉన్నా... ఐనా ఎంత నష్టం జరుగుతున్నా హిందువులకు బుద్ధి బుర్ర పనిచేయటం లేదు..
@thirunagarimuralidhar8566
@thirunagarimuralidhar8566 Год назад
శాస్త్రిగారు మీరు చెప్పిన విషయాలు అక్షర సత్యాలు ఇప్పటి యువత ఎక్కువ మంది వ్యసనాలకు అలవాటై వాస్తవాలను పక్కనపెట్టి పార్టీలు ఏంచేస్తున్నాయో తెలుకోలేక జైకోడుతున్న వారు ఇప్పటి వ్యవస్థలో ఉన్నారు🎉🎉🎉🎉
@malleshamp4528
@malleshamp4528 Год назад
Excellent discription on Indian culture. So brilliant speach.
@mohanraochippala5937
@mohanraochippala5937 Год назад
Hats off to you Sir, great message, 👍 👌 👏
@sravankumar7902
@sravankumar7902 Год назад
Very happy to see this type of videos after a long long time
@DkDk-ek9wm
@DkDk-ek9wm Год назад
😢😢😢😢😢 మీ మాటలు వింటుంటే ఏడుపు వస్తుంది.... నా కళ్ళ ముందే నా మతం నాశనం అవుతుంది 😢😢😢😢... Oka మార్గ నిర్దేశం చెయ్యండి
@vishvapk9326
@vishvapk9326 Год назад
Brother ee bjp mana jeevithalu nashanam chestundi.. in the name of religion.. i will challenge these so called journalist will not do debate on petrol, gas prices.. won't talk about unemployment,free school, hospitality, inflation n many more issues... These r our real issues n effects our life..
@padmavathireddy8473
@padmavathireddy8473 Год назад
​@@vishvapk9326meelanti converted people ki yemi telusu oka matam oka culture nashanamavutunte hiduvu sahajamki yenta badha vuntundho. Dharalu perugutai. Ademi vintakadu. Salaries perigai kharchulu, dharalu perugutai.
@checkfurniture
@checkfurniture Год назад
​@@vishvapk9326nee bonda
@nationfirstnothingbutnatio4386
​@@vishvapk9326tappu evaridi kaadu manadi...😅 Vote vesi varidi
@akaanonymous9
@akaanonymous9 Год назад
​@@vishvapk9326cotton seed matladaddu crossbreed brother😂😂😂💀
@muraleesure2702
@muraleesure2702 Год назад
MVR Sastry గారికి నమస్కారం 🙏
@muralikrishnabhuvanagiri5766
Dear Sir, Sri M.V.R. Sastry garu is a Living Encyclopedia. He wrote many important Books. We request you to arrange Discussions with him on each of his Books. There is so much of wealth in his Books. Thank you very much for the inspiring Discussion. Bharat Mata Ki Jai. Jai Hind.
@venurayala4027
@venurayala4027 Год назад
Amogh garu, mind blowing video. By this you have taken this channel to next level.. I hope this change in youth should become as revolution .The direction of this revolution is nothing but making changes in our constitution.
@justasking3241
@justasking3241 Год назад
అద్భుతం.... ❤️🙏🙏
@pratapsimha-w1h
@pratapsimha-w1h Год назад
అయన నిజంగా రియల్ హీరో 👍
@sharmabm4947
@sharmabm4947 Год назад
Mvr శాస్త్రి గారు, చెప్పినవి, అక్షర సత్యం..very valuable..,
@venugopalreddy1845
@venugopalreddy1845 Год назад
మనము మన కోసం కాకుండ దేశం కోసం మరియు సనాతన ధర్మం కోసం బ్రతకడము లేదు కనుకనే మనలో అయిక మత్యము లేదు.
@Jaishreeram-268
@Jaishreeram-268 Год назад
హిందువు అయి ఉండి తన మతాన్ని గౌరవించకుండా ఇంకో మతానికి సపోర్ట్ చేస్తూ తన మతాన్ని తానే నాశనం చేయాలని చూస్తున్నారు చాలామంది. 90% రాజకీయ నాయకులు, జర్నలిస్ట్ బాబాయ్ లు. ఈ రోజు ఈ వెదవలు డబ్బులకి ఆశపడి వాళ్ళ స్వార్థం కోసం హిందూ మతాన్ని నాశనం చేస్తే వీళ్ళ రాబోయే తరాలు ఈ తురుకోడిగానో, ఏ కిరస్తానీ గానో తర తరాలు మారిపోతాయి. దీనికి వీళ్ళ యొక్క స్వార్థ పూరిత మనస్తత్వమే. వీళ్ళు వీళ్ళ గురించి అలోచించి రాబోయే తరాలకు ప్రమాదం లోకి నెట్టేస్తున్నారు.వీళ్ళ చేసిన పాపమ్ ముందు తరాలు అనుభవించవలసి వస్తుంది.
@sudhasrinivasarao7563
@sudhasrinivasarao7563 Год назад
హిందువు చిన్న వారిలోనూ పెద్ద వారి లోనూ చైతన్యం రానంత కాలం హిందూ ల పరిస్థితి ఇంతే శాస్త్రి గారు చెప్పే ది సత్యం
@LuCipher321
@LuCipher321 Год назад
పనికిరాని ఆంగ్లమాధ్యమ చదువులు మనల్ని విదేశీఉద్యోగాలకు బానిసలను చేయడమేకాకుండా మనల్ని మన కులవృత్తులకు, వ్యాపారాలకు దూరంచేస్తున్నాయి. దాని ప్రభావం మన సామాజిక అస్తిత్వం మీద పడుతుంది. వ్యాపారాలు చేయవలసిన మన వైశ్యావర్గం వారు కూడా ఇప్పుడు వ్యాపారాలకు ఎడం పెంచుకుంటూ ఉద్యోగాలకోసం వెంపర్లాడుతున్నారు. మరోవైపు కమ్యూని(కృ)ష్టులు, హేతువాదులు మన వైశ్యావర్గానికి ప్రతినిధులైన అదానీ, అంబానీలను "దేశాన్ని దోచుకుంటున్నారు" అంటూ విషప్రచారం చేస్తున్నారు. కంచే ఐలయ్య లాంటి హిందూవిరోధి, మతం మారిన కిరస్తానీ బ్రాహ్మణులను "ఆధ్యాత్మిక ఫాసిస్టులు" అని, వైశ్యులను "కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు" అని హిందూత్వాన్ని "దున్నపోతు జాతీయవాదం (Buffalo Nationalism)" అని తూలనాడుతూ పుస్తకాలు వ్రాస్తూ మన వర్ణవ్యవస్థని దెబ్బకొడుతున్నాడు. ఇదే అదనుగా ఎడారిమతాలవారు మన వ్యాపార, వాణిజ్యావకాశాలపై తమ కబ్జా మొదలెట్టారు. మన దేశంలో అత్యంత ధనికుడైన మంగలివాడు ఒక ముస్లిం అంటే మీరు నమ్మగలరా? అవును అతను జావెద్ హబీబ్. దేశవ్యాప్తంగా వాడికి 950 దుకాణాలు ఉన్నాయి. మంగళవారం శెలవు ప్రకటించడు, క్షవరానికి వెయ్యి రూపాయలు తీసుకుంటాడు. పెట్రోలు ధర రూపాయి పెరితే గగ్గోలుపెట్టే మన హిందూసన్నాసులు వాడిదగ్గరకు వెళ్ళి సగం ఊడిన జుట్టు కత్తిరింపుకి వేలు తగులేసివస్తారు. కళ్ళుతెరిచి చుట్టూ చూడండి మరకమతోన్మాదులు మన కులవృత్తులు ఎన్నింటిని వశపరచుకుంటున్నారో. మనం మాత్రం ఆంగ్లమాధ్యమంలో మన పిల్లలకు చదువులు నూరిపోసి జాతిదురహంకార, తెల్లతోలు, పాశ్ఛాత్యదేశాలకు డాలర్ బానిసలుగా పంపిస్తున్నాం. ఆఖరికి మన వాణిజ్యప్రకటనలు కూడా 80% ఆంగ్లంలోనే ఉంటున్నాయి.
@Bro.Ashish5239
@Bro.Ashish5239 Год назад
కులాలు యెందుకు పెట్ట.వలసి వచ్చినది ఒకడి దగ్గరాఅన్నీ భూ ములు ఉండటానికి కారణము ఏమిటో చెప్పుతవ ఒకరు యెందుకు కోటీశ్వరుడు ఉండాలి ఒకరు యెందుకు దిక్కులేని పేద వారీగా ఉండా ఎవరి టాలెంట్ ప్రకారము వారు పని చేసి కొంటారు మీరు నల్ల dress Pscha dress yerra dress వేసి కొండి చెప్పేడానికి మనము ఎవరము విదేశాలకు వెళ్ళాక పోతే మీరు జాబ్ ఇస్తరా.మీరు ఎలాగూ educated maku trliyatu ledu మనవు. లందరూ samanamu kaada Manamu hinduvulamu ani cheppu కుంటు దేశములో ఉన్న తోటి వారిని ద్వేషించడం యెంత వరకు కరెక్ట్ ఎవడి స్వార్థం కొరకు పుస్తకాలు వ్రాస్తారు చెప్పుతారు అవసరం మైతే సినిమాలు తీస్తారు అన్నిటినీ మనము నమ్మితే మన ఇంటిని మన చేతులతో.పడ గొట్ట మెన ఒక రు ఒక కులమునకు చెందిన hinduvudu మరియేకడు మరియే కా కులమునకు చెందిన hinduvudu అందరినీ సమానముగా యెందుకు చూడ లేక పోవు చున్నారు .దేవుడు అందరినీ srushtinchedu నీ చెప్పుటకు అందరిలో ఉన్నాడు అని చెపుతాము అలాంటప్పుడు నీతో ఉన్న వారిని యెందుకు ద్వేషిస్తూన్నవు దీనికి.కారణము యే పుస్తకము చదివి,యెవరో చెప్పితే విని ఉంటావు జ్ఞాని చెప్పినది నమ్మాడు చూసినది నమ్ముతాడు అమాయకుడు అన్నీ నమ్ముతాడు జీవితమును పాడు చేసి కొంటాడు మనుషు లందరూ ఒకటే చనిపోయిన తారు వాత అందరూ పోయేది ఒకే స్థలము.లోక్ కనుక చెప్పినవి నమ్మ కుండ చూసినవి నమ్ము తగిన ఫలము ఉంటున్నది
@sunithapodduturi5570
@sunithapodduturi5570 Год назад
Mundu desham rakshinchu....jathini rakshinchu nayana
@Bro.Ashish5239
@Bro.Ashish5239 Год назад
మరి ఇంగ్లీష్ లో.పేరు యెందుకు పెట్టు కున్నావు నీవు వాడే గూగుల్ ఎవరిది ఒకసారి ఆలోచించు ప్రజలకు తిండి లేక చస్తు ఉంటే కోట్లు ఉన్న వారికి సపోర్ట్ చేస్తున్న వా దేశము ఉద్యోగం లేక అల్లాడి పోవు చుంటే ఇతర దేశము లకు వెళ్ళి బ్రతికి తే మీకేమి అయినది అమ్మ పెట్టదు అడుక్కొ నివ్వదు అన్నట్లున్నది మి కామెంట్
@Redmark_007
@Redmark_007 Год назад
well come back MVR SASTRY SIR...WE are inspired and learned somuch..thank u sir
@SureshBabu-mr1dm
@SureshBabu-mr1dm Год назад
ఓట్ల కోసం డాష్ నాకే నాయాళ్లు ఉన్నారు మన local నాయకులు
@91rummy
@91rummy Год назад
Vallu icche free gift la kosam voterlu kuda ammudubothunnaru. Ammudu poye voterlaki nijayithi gala nayakulu yelaa vastharu? Vallaki adigey hakku kuda ledu..
@suddusgc6700
@suddusgc6700 Год назад
మీరుకూడా అందులో ఎవడికో ఒకడికి వేస్తారుకదా మీ అతిపవిత్రమైన.. అతి విలువైన.. ఓటుని..!! ఇక్కడేం లేదు.. మన ఖర్మ మాత్రమే...
@SureshBabu-mr1dm
@SureshBabu-mr1dm Год назад
@@suddusgc6700 ఉచితం అన్నవాడికి వెయ్యకుండా నోటా కి వేస్తే కానీ బుద్ది రాదు వెదవలకు
@karambiamvenu
@karambiamvenu Год назад
చాల వివరణాత్మకమైన విశ్లేషణ! ఇప్పటికైన హిందువులు మేలుకోకపోతే భవిష్యత్తు అంధకారమే.
@manabharatham8954
@manabharatham8954 Год назад
జై శ్రీరామ్ 🚩🕉️🇮🇳 అవునండీ మీరు చెప్పింది నిజమే, ఎవరూ అడగలేదు మన హిందూ హక్కుల గురించి, కారణం, కొందరికి అవగాహన లేదు. కొందరిలో ఉదాసీనత, ఎవరైనా ధైర్యం చేసి అడిగితే,చంపేస్తున్నారు కదా, ముఖ్య మంత్రి నీ, ప్రధాన మంత్రి నీ చంపేస్తాం అని పబ్లిక్ గా బెదిరిస్తే నే, ఎవడూ అడగటం లేదు, సామాన్యుడు ఎలా అడుగు తారండి, రక్షకులు ఎవరు ?.
Далее
I Built a SECRET Lamborghini Dealership!
33:02
Просмотров 12 млн