*భాగవతం శ్రీ భాగవతం* శ్రీ హరి చరితము పరమ పవిత్రము పాపలవిత్రము *భాగవతం* *శ్రీ భాగవతం* తనివార విని మనసార గని తరియించమని శ్రీ వ్యాసముని తన తనయుడు శ్రీ శుకముని ముఖమున పలికించినది *భాగవతం శ్రీ భాగవతం* హరి చరితం రసభరితం శ్రీ హరిచరితం నవరస భరితం *భాగవతం శ్రీ భాగవతం* పూలు పళ్ళు పాలు తేనె అన్నీ తామై అలరే కథలివి ఆలకించుటే అర్చనగా హరి ఆదరించు ఈ సుమధుర కథలను తనివార విని మనసార గని తరియించమని శ్రీ వ్యాసముని తన తనయుడు శ్రీ శుకముని ముఖమున పలికించినది *భాగవతం శ్రీ భాగవతం* కథనం మధురం శ్రవణం మధురం గానం మధురం ధ్యానం మధురం *శ్రీ భాగవతం* సర్వం మధురం *మధురం మధురం మధురం* *మధురం మధురం మధురం* *మధురం మధురం మధురం* *శ్రీ...... భాగవతం*
మళ్ళీ ప్రసారం చేయండి pls..... ఈ తరాలకు చాలా అవసరం......... ఈ కలికాలంలో మంచిని పెంపొందించాలి....🙏🙏🙏 పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ప్లీజ్ రీ పోస్ట్ చేయండి... మళ్లీ ఎపిసోడ్లో వారీగా స్టార్ట్ చేయండి ప్రసారాలు... మీ ఇంటి ఆడబిడ్డ పుత్తడి from పులివెందుల...🙏🙏🙏
కథనం మధురం ...శ్రవణం మధురం..గానం మధురం...ధ్యానం మధురం...శ్రీ భాగవతం సర్వం మధురం ...నిజంగా మధురాతిమధురం. బాలుగారు ఎంతో అదృష్టవంతులు. ఇంత అందమైన తేనెలూరే తెలుగు పలుకులను ఇంత మధురంగా పాడి వినిపించినందుకు..ఆ పలుకులను అటు నయనానందకరంగా, ఇటు శ్రవణానందకరంగా మనకు అందించినందుకు మనమూ అదృష్టవంతులమే. రామోజీరావుగారికి ధన్యవాదాలు
My childhood memories enno. Hostel lo vunnapudu every Sunday 9am ki Ee serial choopimche Vaallu. Okka Sunday kooda miss kaakunda choosevaanni. Eppudaina Power pothe devudiki mokkukune vaanni power kosam. Power raagane Naa kosame devudu power vachhela chesadu anukune vaanni.
Really missing those days... especially etv serails.... evening saragalu mrng annadhata afternoon weekly.serails and night horror serial etv news...what a unforgettable memories....only 90s kids knowing about that memories... missing suman garu who behind all this etv serails
ఈ నామ్ ఈ నాటిక ఈ పౌరాణిక నాటకం నా చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది ఇటువంటి నాటికలు మళ్లీ వేసే పిల్లలకు ఇప్పుడు వచ్చే చిన్న పిల్లలకు చాలా చాలా తెలుసుకుంటారు ప్లీజ్ వీడియోస్ నాటికలు మళ్లీ రన్ చేయాలంటే కామెంట్ శిక్షణ కామెంట్ లో పెట్టండి బాగా మళ్ళీ రాని చేస్తారు
Sitting in my office in Toronto, Canada and feeling nostalgic about this epic. Sri Bhagavatam, Panchatantram and Amrutham, these are what define my childhood.
ఏ కారణాల చేత అయితేను ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లోంచి తీసివేశారు మాకు తెలియదుయదు కానీ మాకు ఇది ఒక అద్భుతం ఇలాంటి కావ్యాన్ని మరోసారి చూసే అవకాశం కల్పిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుచున్నాము
The entire Bhagavatam epic was described briefly in one song. Awesome and delightful and really terrific about composing the song and balu garu has once again proved his greatness. Thanks to the entire cast and crew of Bhagavatam !!
Not only title song in this serial every song every dialogue nd every artists every thing superb excellent I never forget in this serial every topic because every day iam watching this serial i never feel bore i am full happy nd lucky person because i got excellent mythological information in this serial
E serial vache rojullo naku 5 years age ❤️ aa vayasu lo kuda sunday kosam enthaga wait chesedanni tv lo krishnudu ostadu ani😮 Aa roju nunchi eroju varuku ye roju bhakti gyana vyragyanni vidichipettaledhu Aina enduko na jeevitam oka prasnaardhakam ga undi kannayya 🥲
From the Vedic POV This adaptation is so much better than any other version of ramayana and Mahabharat..(apart from graphics) every event and emotions depicted in this series feel so real to the point it becomes magical!!
In my childhood I watched it in every Sunday this serial is one of my great childhood memory panchatantram,amutham, I felt wonderful experience ...now a days kids they don't know this beautiful experience ...
e oka serial kadhu enka eno mundhu programs re-telecast chesi maku ma childhood days remember chesthunanduku etv ki...ramoji rao gari..chala thanks andi..
90's kids know the value of this song .. block g white tv chusina rojulu avi... without mobils , tape recorders lo reel cassettes vesi songs vinevallam ...aina ah rojulu veru ..chala unnai ...I want to go back to 90's
Those golden days never come back.... ప్రెజెంట్ అంత మొబైల్స్ , రీల్స్, what's up,insta...కాలం చాలా తొందరగా మారుతునే వుంది.... ప్రస్తుతం నిజమైన సంబంధాలు, నైతిక విలువలు కనిపించటం లేదు అంత స్వార్ధం తో నడుస్తోంది...
ప్రతి ఆదివారం ఉదయం భాగవతం , పంచతంత్రం సీరియల్స్ చూడాలని ఎక్కడ ఉన్న ఆ టైమ్ కి టీవీ ముందు కూర్చుని రోజులు గుర్తకొస్తున్నాయి అవి మరచిపోలేని రోజులు ఈ జీవితం లో
నేను 5వ తరగతి లో ఉన్నపుడు మా ఇంట్లో కొత్త బ్లాక్ అండ్ వైట్ టీవీ కొన్నారు.... ప్రతి ఆదివారం ఈ సీరియల్ వచ్చేది....ఈ టైటిల్ సాంగ్ వింటుంటే ఏదో తెలియని అనుభూతి.....అప్పటి ఆ రోజులు ఆ స్కూల్ అప్పటి స్నేహితులు.... ముఖ్యంగా మా నాన్నమ్మ తాతయ్య చాలా గుర్తోస్తున్నారు...... తెలియకుందానే కళ్ళు చెమ్మగిల్లాయి....
During my childhood@School days every Sunday I used to watch this serial❤️🙏 & before this serial Panchathantra kathalu also liked watch.. golden days,🥰