భారత్ చైనాను ఇలా ఇరికించింది: • String of Pearls China... భారత్ రష్యా'ల మధ్య చైనీస్ కరెన్సీ పేమెంట్: • Video Sri Lanka Economic Crisis Explained in Telugu
అన్న, నువ్వు ఇంకా లోతుగా చెప్పాలి. చెప్పకపోతే మన గొర్రెలు లాంటి భారతీయ యువతకు విషయం అర్థం కాదు. ప్రైవేటైజేషన్ ఎందుకు ముఖ్యం? ప్రైవేటైజేషన్ చేయకపోతే భారతదేశం ఎలా బీద దేశంగా మిగిలిపోతుంది? దిగుమతులు తగ్గించుకుని ఎగుమతులు పెంచుకోవాలంటే ప్రైవేటీకరణ ఎంత ముఖ్యమో? ప్రభుత్వ రంగ సంస్థల్లోని సోమరిపోతు ప్రభుత్వ ఉద్యోగులు తొలగించి, కులము మతము వయసు చూసి కాకుండా, టాలెంటు తెలివితేటలు, కొత్త వస్తువులు ని కనిపెట్టడం, పెర్ఫార్మెన్స్ మీద ఉద్యోగాలను ఇచ్చే పై ప్రైవేట్ సంస్థలు ఎంత ముఖ్యమో చెప్పాలి నీవు. చైనా దేశం గత 20 సంవత్సరాలలో మన కళ్ళముందు ప్రైవేటైజేషన్ కి బార్ల తలుపులు తెరిచి, ఈరోజు ప్రపంచ కర్మాగారం గా పేరు గడించింది. ఏ వస్తువు కొనాలన్నా చైనా వైపు చూడాల్సిందే. విపరీతమైన ఉద్యోగ కల్పన ఉద్యోగ అవకాశాలు పెరిగాయి ఆ దేశంలో, పేదరికం తగ్గిపోయింది. భారతదేశంలో మాత్రం ఇంకా ఎర్రజెండాలు పట్టుకొని, టిక్కు టిక్కు అనుకుంటూ jamana కాలంనాటి అవే ఉద్యోగాలు చేసుకుంటూ, నూతన సాంకేతికతను నూతన వస్తువులను కనిపెట్టకుండా భారత దేశాన్ని అన్ని రంగాల్లో వెనుకబడి పడివస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను వెంటనే ప్రైవేటీకరణ చేయాలి. కేవలం విద్య, వైద్యం, ప్రజా రవాణా, న్యాయవ్యవస్థ, మరికొన్ని స్ట్రాటజిక్ రంగాలు మాత్రమే ప్రభుత్వం చేతిలో ఉండాలి. ఇన్నోవేషన్, టెక్నాలజీ మీద భారీగా పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడిదారులను దేశంలో ఆహ్వానించాలి. దిగుమతులు తగ్గించి, అధిక ఉత్పత్తులు చేసి, అధికంగా ఎక్స్పోర్ట్ చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను వెంటనే ప్రైవేటీకరిం చాలి. ఈ ప్రభుత్వ రంగ సంస్థల వల్ల మన టాక్స్ డబ్బులు ప్రతి సంవత్సరం వృధా అయిపోతున్నాయి. దేశానికి గుదిబండలా తయారయ్యాయి, ఈ, ఉత్పాదకత లేని, లాభాలు లేని ప్రభుత్వ రంగ సంస్థలు. భారతీయులకు ఒళ్ళు వంచి కర్రబట్టి పని చేస్తేనే పని చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల రాగానే, హమ్మయ్య, ఈ జన్మంతా సుఖ పడొచ్చు అనుకుంటారు సోమరిపోతు భారతీయ యువతులు యువకులు. ప్రైవేటీకరణ అంటే అమ్మి వేయడం కాదు.... దేశానికి సంపదను సృష్టించడం అన్న విషయాన్ని తెలివి తక్కువ యువతకు చెప్పండి. ఈ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా నీకు నాకు మనందరికీ ప్రతి సంవత్సరం ఈ భారతదేశానికి లక్షల కోట్ల రూపాయలు బొక్క పడటం ఆగిపోతుంది. లాభాలు వస్తాయి. లక్షల ఉద్యోగాలు వస్తాయి.
🌟🌟🌟 #22:01 narration flaw mastaruuu..... Sri lanka hambantota port 👉 Srilanka((*It must be China Here)) ke 99-years ki lease ki ecchesindi.... Correct it Mastaru... Nice to meet u...
మీ విశ్లేషణ ఒక శ్రీలంక కే కాదు అన్ని వ్యవస్థలకు, వ్యక్తులకు కూడా వర్తిస్తుంది. రాబోయే విపత్తులను దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకునేలా వుంది. భవిష్యత్ ను బాగుచేసుకునేలా వుంది. మన ప్రభుత్వాలే కాదు,, కుటుంబాలు కూడా శ్రీలంక పరిస్థితి ని చూసి జాగ్రత్తలు తీసుకొనేలా చక్కగా వివరించారు. థాంక్ యు అన్నా 🙏🙏🙏🙏🙏
Kutumba palana ..kontha manchide ...Valle top level untaru kabatti ..ekkuva scam undadu ...adea diff vallu oste ...vallu Ela sampadinchukovali Ani scams chestru ..eg:- TDP, TRS vallaki saripada ippatike undi ..vallaki kavalsindi just party ki funds to run ... scam taggitundi ..on the same way ..rajakiyalu ..kummulatalu taggutay
Ap ki ok, ts lo it sector undi...60% infrastructure meeda pettaru, mostly ee govt vachina konta Ibbandi undochu. Kani ts Mari bihar stage ki velle a avakasham ledu. Ap, up ,bihar eppatiki bayati state income ni tinrstunnay
Anna oka small suggestion Meeru chese videos nunchi oka 40 -50 seconds intense content ni edit chesi mee Instagram lo reels laga or youtube shorts laga pettandi because janaalu shorts inka reels e ekkuva chuustunnaaru and we will share them and they would visit your channel and inka chaala mandi chuustaaru nijam telusukuntaaru Pls don't ignore this endukante chaala mandhi western media nunchi brainwash cheyabadutunaru
కామన్ వెల్త్ కంట్రీస్ అంటారు...అన్న👍 ఒకప్పుడు అమెరికా సైతం బ్రిటిష్ కాలనీ గా ఉండేది...ఒక గుంట నక్క గురించి ఇంకో గుంట నక్క కి తెలియదా...అందుకే వాళ్ళు ముందే తేరుకుని 1775 -1780 ఆ మధ్య కాలంలో అనుకుంటా ఇండిపెండేన్స్ సాధించారు...కానీ భారత్ తేరుకోవడానికి దాదాపు 200 వందల సంవత్సరాల సమయం పట్టింది 🙏దాదాపు 53 దేశాలకు పైగా కామన్ వెల్త్ కంట్రీస్ ఉన్నాయి
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము) 🕉ఓం నమఃశివాయ🔱🚩 🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩 🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇 చైనా కరోనా 🇨🇳🥇 జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏 జై జై జై భాజప జై భారత్ లో తయారీ జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
అద్భుతమైన విశ్లేషణ. శ్రీలంకలో ఆర్ధిక పరిస్థితి గురించి చాలా మంది చేసిన వీడియోలు చూశాను. ఇంత మంచి వీడియో ఏ ఒక్కరూ చేయలేదు. బహుశా ఇంతకంటే మంచి వీడియో రాకపోవచ్చు. వచ్చినా అది చూడాల్సిన అవసరం లేదనుకుంటాను. ఇది 100% గ్రేట్ వీడియో.
అన్నయ్య మంచి ఇన్ఫర్మేషన్ ని మీరు galther చేశారు దానికి నేను కృతజ్ఞుడను మన దేశానికి వస్తే మనది అగ్రికల్చర్ బెస్ట్ కంట్రీ కాబట్టి మనము కూడా స్లోగా ఆర్గానిక్ వంటలు పండించాలి ఆర్గానిక్ పంటలు బాగా డిమాండ్ గా ఉన్నాయి కాబట్టి మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోవాలి defence రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలి ఇంకా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలి అప్పుడు మన ఆర్థిక పరిస్థితి బాగా మెరుగవుతుంది ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి Mera Bharath Mahaab 🇮🇳 🇮🇳 🇮🇳
I think this is the best videos of so far you made, not of you explained about Sri Lanka, but about how you derived an analogy on how the free schemes destroy the economy and your suggestions about skill programme and how the poor village people being exploited and can be given nee skills is a great message. I think we should start with suggestions on what skills we can give to the poor people which will help them immensely. Please let me know if I can be of any help in this regard. - Ayyappa
మిత్రమా సమాజంలోని తెలుగు ప్రజలను చైతన్యపరచడం కొరకు మీరు విజ్ఞానంతో కూడిన శ్రమ సేవ వెలకట్టలేనివి ఈ వీడియో ద్వారా ఒక వ్యక్తి ఒక కుటుంబము ఒక వార్డ్ నెంబరు నుంచి దేశ ప్రధాని వరకు గుమస్తానుండి కలెక్టర్ వరకు. పరిపాలన ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనే సమాచారాన్ని అనేక కోణాలతో కళ్ళకు కట్టినట్లు ఆధారాలతో వివరించి సామాన్యులకు కూడా పి హెచ్ డి చేసినంత సమాచారాన్ని మా తలలలో నింపి నందుకు మీకు అనంత మైన ప్రేమ పూర్వక ధన్యవాదములు
Arrey vedavva siigu vundaa nikku na state Andhra Pradesh enduku avtundi ra chetta na kodakka kojja na kodakka ma state gurinchi tappuga matladitey nalukaa chirestaa vedava
@@csumanth4785 yes, iam not support any political party, iam just common man, I talk about my state future in these condition like money distribution not correct no source of income in the state,no companies no capital. (provide good food, quality education, best health, concentrate these) 👍 🙂
@@govindnarina9521 present government AP lo Anni baga chestunnaru don't worry. Noble prize winner graheeta in economics vachi praise chesaru AP policies ni.
100% ఉపయోగ పడుతుంది వీడియో...నీ బ్రెయిన్ కి ..నీ కష్టానికి...నీ తెలివితేటలకు...like తప్ప ఏం ఇవ్వగలం...ఇలాంటి వారు రాజకీయాలలో ఉండాలి.....కానీ మన దేశం లో పలికిమలిన వాళ్ళు ఎమ్మెల్యేలు,ఎంపీ లు అవుతున్నారు...
Super explanation not 1% its 100% useful video nicely integrated our country situation to the story 👌👏🏻 free schemes are always danger now lanka previously Zimbabwe nd venezuela also