Sri Satya is very deserving finalist. Most no of cap contender. Most weekend ran only about Satya. Most talked female contestant this season. Most importantly played all tasks with utmost sincerity. And a very good daughter. Vote for Satya and make her to top5 . #SriSatya #Roadtotop5
Please support and vote for Sri Satya. She truly deserve to be in Top 5. Satya is always straightforward , emotionally strong, always smiling, never acted in front of camera . She do not deserve unwanted negativity. Increatyour voting to see SatyA in Top 5
Anavasaram ga Negative comments chese vallaki Srisathya family usuru kachitham ga thaguluthundhi,emi cheyani ammayini kavalani bad chesi family ni badhaedhuthunaru.already kastalalo,badhalo una parents ni enka badha peduthunaru dhevudu anni chusthune untadu.
She is der to win a week to get money in that week. She is female caretaker of her family . Everything is fair in love and war ! Love on family war with housemates . Bayata ala undakapovatchu . Em çhesina game ni gelichi dabbu kosame tanu. Don't judge her friends ! .... Everyone played strategies for game being close with srihan or revanth now ,it's all her survival need to win game and extra week. anduku bad ayiporu manushulu ...let's support all of them
Vammo biggboss vallu enduku ippudu idi pettaru nate andaru tanaki vote veyali ane kada ...Inni days ala save ayindi anedhi ippudu ardam ayindi ok ok ..Chusthe badhaga ne undi ..
ఈ హౌజ్ లో విన్నర్ అయ్యే అర్హత కేవలం ఇద్దరి కి మాత్రమే ఉంది... 1,రేవంత్ 2,రోహిత్ మిగతా వాల్లకు ఎందుకు అర్హత లేదు అంటే... అధిరెడ్డి::: టైటిల్ గెలవాలని తెలివిగా స్ట్రాంగ్ పర్సన్ నీ ప్రజల్లో బ్యాడ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు... శ్రీ సత్య:::తను కేవలము స్నేహితులు అనే ఎమోషన్స్ లో,,గేము లో తగిన ఎఫర్ట్స్ పెట్టడం లేదు...మరియు... వెటకారం బ్యాచ్. కీర్తి:::ఈమె మంచిదే కానీ చాలా వట్టిగానే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది... ఇనాయా::: ఈమె కొన్ని విషయలలో కావాలని ఓవర్ చేస్తుంది..అంటే...అధి ఫేమస్ అవ్వడానికి.....కొన్ని విషయం లలో ఓవర్ చేస్తుంది.... శ్రీహన్:::: మొదటి కొన్ని వారాలలో ఇతని ఆట అద్బుతం....కానీ ఎప్పుడైతే శ్రీ సత్య స్నేహం అనేది మొదలు పెట్టిందో....అప్పటి నుండి...గేమ్ నీ అంతగా పట్టించుకోవడం లేదు.....మళ్లీ సిరి వచ్చిన తరువాత మళ్ళీ తెలివిగా కవర్ చేస్తున్నాడు... ఇగ విన్నర్ అయ్యే అర్హత రేవంత్, రోహిత్ లకు ఎందుకు ఉన్నది అంటే.... మొదటగా రేవంత్: పైన 5 గురు చాలా విషయాలలో,,చాలా చోట్ల సహజతత్వం కోల్పోయారు...మరియు కొన్ని చోట్ల కావాలని నటించారు....కానీ రేవంత్ నీ గమనించండి...ఎప్పుడు కూడా నటించలేదు... సహజతత్వం కోల్పోలేదు...తను గెలవాలని ఎప్పుడు కూడా ఇతరులను టార్గెట్ చేసి,కావాలని రెచ్చగొట్టి,వాదనలలోకి దింపి ఎవర్ని బ్యాడ్ చెయ్యలేదు....కేవలము తన ఆట లో మాత్రం మే కసి తో ముందు కు ఏళ్తున్నాడు,ఎవర్ని కూడా నెగటివ్ చెయ్యడానికి ట్రై చెయ్యలేదు.తన లోపటి నుంచి వచ్చే ఏ ఎమోషన్ అయిన,,చూసేవాళ్లకు కోసము మర్చుకోకుండా అలానే చూపించాడు....అధి కోపము.... టెంపర్,,ప్రేమ,,బాధ,,కసి,, టాస్క్ లలో ఓడిపోతే వెంటనే ఆ ఆవేదన అన్ని చాలా జెన్యూన్ గా చూపించాడు...మరియు అతనీ మనసులో ఒకటే ఉంది కప్ కొట్టాల్సిందే...అనీ దానీ కోసము కసి తో టాస్క్ లో ప్రవర్తిస్తున్నాడు... గెలుస్తున్నాడు...కప్ పక్క తప్పదు అనీ ఫిక్స్ అయ్యాడు అందుకే టాస్క్ లలో ఏ చిన్న మిస్టేకు వాళ్ళ ఓడిపోయినా తీసుకోలేక పోతున్నాడు... 2,రోహిత్: రేవంత్ తరువాత సహజతత్వం కొల్పోని వ్యక్తి రోహిత్ ఒక్కడే...చాలా మంచి మనసు రోహిత్ ది...కానీ రోహిత్ లో,,గేమ్ విషయం లో రేవంత్ కి ఉన్న కసి లేదు....అంటే రేవంత్ పక్క గెలవాలి అనే గోల్ తో కసితో,,ఒక పులి లా అడుతున్నాడు...కానీ రోహిత్ అంతగా ఒక పట్టు తో కసి తో గేమ్ గెలవాలి అనీ ఎక్కువ గా పట్టించుకోవడం లేదు...కావున సహజ తత్వం లో చూసుకున్న,,,గేమ్ పై ఉన్న కసి లో చూసుకున్న హౌజ్ లో అందరి కంటే రేవంత్ ముందు ఉన్నాడు కాబట్టి రేవంత్ ఏ టైటిల్ విన్నర్ అర్హత కలవాడు... రన్నర్ అప్ కచ్చితంగా రోహిత్ కే అర్హత ఉంది.... విన్నర్:రేవంత్ రన్నర్:రోహిత్ ఇది జరిగితే అధి టైటిల్ కీ న్యాయం చేసినట్టు అవుతుంది....
Biggboss team votes asalu consider cheyadam ledu anduke satya undi inka 5weeks nunchi least voting aina undi inka audience ki miru value ivadam ledu anduke utterflop aindi season