Тёмный

Sri Shankaracharya - Atma Bodha Part 02 By paripoornananda swami || self knowledge @Sreepeetam 

Sreepeetam
Подписаться 191 тыс.
Просмотров 288 тыс.
50% 1

#youtubeshorts #shortvideo #short #shorts #yt #paripoornananda #sreepeetam #kakinada #శ్రీపీఠం
Iswaryambika Sundareswara Swamy Temple, Paripoornanandaswami videos, kakinadaswamiji, spiritual guru, Most Famous Spiritual Guru in india, most influentinal spiritual guru, paripoornananda swami, paripoornananda, paripoornananda swamiji, swami paripoornananda, paripoornananda swamy,sri paripoornananda swami, sri paripoornananda, paripoornananda swami speach, swami paripoornananda speach, swami paripoornananda speech,paripoornananda saraswati,paripoornananda swami about ttd,paripoornananda swamy speach,sri paripoornananda saraswati,sri paripoornanandagiri swami
----------------------------------------------------------------------------------------------------------------------------------------
* Official youtube channel of paripoornananda swami *
Address: Sreepeetam, Ramanayya peta, Pithapuram - Kakinada Rd, Sarpavaram, Kakinada, Andhra Pradesh 533005.
Contact Numbers: - 97057 22999 (Ravi), 93475 57143 (Rani)
---------------------------------------------------------------------------------
పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద వారి విధి విధానాలతో
భక్తి ప్రవచనాలు, ఆధ్యాత్మికం, జ్యోతిష్యం, పంచాంగం, పూజా విధానాలు, ధర్మసందేహాలు
ఇంకా చాలా...
అన్ని విషయ విశేషాలు మీ చెంతకు తీసుకువస్తుంది మీ Sreepeetam యూట్యూబ్ ఛానల్ మన మాతృభాష తెలుగులో...
ఇప్పుడే SUBSCRIBE చేసుకోండి.
/ @sreepeetam
---------------------
EVERYDAY SCHEDULE AT SREEPEETHAM
MORNING
5:00 A.M Harathi / Darshan
5:30 A.M Alamkara Seva
5:30 A.M Abhishekam
7:00 A.M Veda vidhyardhula veda parayana
9:00 A.M Gopooja
9:30 A.M Sahasra Namarchana with Silver Coins
11:00 A.M Mahanivedana
11:30 A.M Harathi
EVENING
4:30 P.M Darshanam
5:30 P.M Kumkumarchana
7:15 P.M Harathi

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 236   
@rajarameshbaditela4290
@rajarameshbaditela4290 Год назад
Hare Krishna Prabhuji Dandavatpranam Oom Sri Gurubhyo Namaha Oom Namo Bhagavate Vasudevaaya Jai Sri Krishna
@magapuseethalakshmi7606
@magapuseethalakshmi7606 Год назад
నాకు భత్తి ఉంది నేను అన్ని పనులతో పాటు పూజలు హోమాలు వ్రతాలు నోములు కూడా చేసెదానిని ఇప్పుడు నాకు 66వ సంవత్సరం పిల్లలు మనమల్లు అందరూ ఉంన్నారు బాగా చూసుకుంటారు కానీ నాకు వంటరిగా ఉండాలని ప్రతి గురువులు చెప్పే బోధించే ప్రవచనం వింటూ అలాగే మసులుకోవాలని అనిపిస్తుంది ఇది గుణమా షోర్ధమా తెలుసుకోలేక పోతున్నాను 🙏
@sivalinga5294
@sivalinga5294 7 месяцев назад
అమ్మ మీకు గృహస్తురాలుగా అన్ని చూశారు, ఇప్పుడు ఒక గురువు గారిచే సన్యాసి ఇంచి పరమాత్మ ను చేరుకోవాలని కోరుతున్నాను.
@ParameswrareddyReddy
@ParameswrareddyReddy Месяц назад
😊😊😊
@SomaiahCh-mc9vs
@SomaiahCh-mc9vs Месяц назад
26:25
@ramakrishna21265
@ramakrishna21265 Месяц назад
జై స్వామి వివేకానంద జై జై స్వామి వివేకానంద
@lakshmidowluri4023
@lakshmidowluri4023 9 месяцев назад
Chaala clear ga andharaki ardham ayela chepparu swamiji. Thankyou 🙏🙏🙏🙏🙏
@siddivinayakaelectricalveh5927
@siddivinayakaelectricalveh5927 11 месяцев назад
మీవంటి స్వామీజీని ఇచ్చిన ఆ శ్రీమన్నారాయణుడి కి వేల వేల కృతజ్ఞతలు
@sasistudio1446
@sasistudio1446 Год назад
Swami dhanyavad
@padmachittimali6107
@padmachittimali6107 4 месяца назад
హరీ ఓం స్వామి వారికి నమస్కారం లు. 🙏🙏🙏😌
@svvsnmurthyvellanki9821
@svvsnmurthyvellanki9821 7 месяцев назад
జై శ్రీ రామ్. 1,2 భాగాలు ఆత్మ బోధ సరళంగా , అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. స్వామి. పరమాత్మ, జీవాత్మ, ఈ సృష్టి లో అణువణువున పరమాత్మ స్వరూపిణి
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 11 месяцев назад
OM SRI GURUBHYO NAMAHA.
@ramagiridamoder9231
@ramagiridamoder9231 10 месяцев назад
Chala athmabodha baguga chepputhunnaru shathakoti vandhanalu
@bnrao9787
@bnrao9787 Год назад
భారత్ మాతాకీ జై
@jayashreemegharaj4077
@jayashreemegharaj4077 2 месяца назад
Jay Gurudev koti koti pranam 🙏🌹🙏🌹🙏🌹
@polankisreeramulu3971
@polankisreeramulu3971 Год назад
స్వామిజీ మీ ప్రవచనములు ఎంతో సరళంగా సులభముగా అన్ని దశలవారీగ చక్కగా అర్థం అవుతోంది. విషయాన్ని మీరు చక్కగా వివరించారు. ప్రతి సూత్రం యొక్క మూల అర్థం దాని గమ్య స్థానం ఏమి సూచిస్తున్నది అని దాని ప్రాముఖ్యతను వివరించారు. మీకు ధన్యవాదములు
@mokkshadhas7728
@mokkshadhas7728 3 месяца назад
Meeku anu kshanam memu runapadi vuntamu guruvugaru maaku aathma bhodha andhichinandhuku
@srisalamgoud9703
@srisalamgoud9703 Год назад
గురువు గారికి నమస్కారములు అంత కరణ శుద్ధి ఆత్మజ్ఞానం ప్రసాదించండి స్వామి
@krishnamurthycr4312
@krishnamurthycr4312 8 месяцев назад
Beautiful pravchanam. Thank you swamiji sreepeetam and RU-vid
@lourdumary5915
@lourdumary5915 11 месяцев назад
ధన్యవాదాలు స్వామీజీ. 🙏🙏🙏
@littlesister3071
@littlesister3071 9 месяцев назад
గురువు గారు ధన్యులం మేము 🙏🙏
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 7 месяцев назад
Swami Ji Gariki Dhanyavadamulu..❤❤❤
@GangakishanKedari-tz7xf
@GangakishanKedari-tz7xf Год назад
Swamijee, Wonderful explanation of Atma Bodha. Thanks.
@venkataramanayallamasetty9947
Guruvu garu chala happy ga vunddi guruvugaru
@thupakulasamathakumari4388
@thupakulasamathakumari4388 Год назад
DEVAGURUDEVA .. SWAAMEE PARANDHAMA PARAMATMAA, neevani nenani talachitinaa .......? Neeve nenani bhramasitira .. Devaguruparamatma Neeve nenani bhramasitira DEVAAbhramasitigaa ..
@ramakrishnaraon2478
@ramakrishnaraon2478 Год назад
జై గురుదేవు హరే కృష్ణ🪷💐🙏🙏🙏
@ssphanikirannamala5753
@ssphanikirannamala5753 7 месяцев назад
Dhanyavadamulu swamiji 👏🙏🙏🙏🌷
@thupakulasamathakumari4388
@thupakulasamathakumari4388 Год назад
SWAAMYGURU PARIPOORNANANDA CHARANARAVINDARPANAMASTU ..🫀🧠🙏🙏🙏🙏🙏🙏🙏OLVRYHS🙏🙏🙏🙏🙏🙏🙏
@Durga-om6gi
@Durga-om6gi Год назад
స్వామి అనునిత్యం భగవంతుడు స్మరణతో కానీ నేను ఏమీ చెయ్యలేని స్థితిలో కానీ నిరంతరం నా శివయ్య విస్మరిస్తున్నాం
@mallaiahdaram18
@mallaiahdaram18 Год назад
Very nice bodha swamy
@sravanamkrishna7620
@sravanamkrishna7620 Год назад
Super hare Krishna
@rajashekarvs4774
@rajashekarvs4774 5 месяцев назад
Swami ji padapadmamulaku satakoti vandanamulu.
@bhaskaraeligeti4945
@bhaskaraeligeti4945 Месяц назад
Swamiji Namaskaram Dasharatha Maharajunu meeru vadiki ani cheppadam bathaga undi Pravachanam chala bagundi
@chinnuy
@chinnuy Год назад
చాలా చక్కగా వివరించారు. మీ యొక్క ప్రవచనాలు చాలా బాగుంటాయి. శ్లోకాలు చాలా స్పష్టంగా బోధిస్తారు
@cshreesurya6011
@cshreesurya6011 Год назад
Chala baaga chepputtunnaru guruvu garu.......baaga ardham avvettattu chepputtunnaru....🙏🙏🙏
@karonatech1342
@karonatech1342 Год назад
🙏🏻💐జై గురుదేవ్💐🙏🏻 గురూజీ ! అరటి పండు తొక్క ఒలిచి అర చేతి లో పెట్టినంత సులువు గా అర్థమైయ్య విధంగా భోధిస్తున్నారు.చాలా చాలా కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు.
@dhanalakshmipanda8758
@dhanalakshmipanda8758 Год назад
Aq❤😅😮🎉🎉😊
@vangapellynageshwarrao6933
@vangapellynageshwarrao6933 Год назад
Padhabi vandanem SWAMJI
@sarojinibaby1327
@sarojinibaby1327 Год назад
@polireddysldk7034
@polireddysldk7034 Год назад
Guruvugaariki satakoti vandanaalu swaami
@rajeshchenna9271
@rajeshchenna9271 Год назад
🙏🕉️🔱🌺🌹
@prabhakargupta1689
@prabhakargupta1689 Год назад
Athyadbhutam pravachanam dhanyavadalu swamiji variki
@yadavarajukorrai2614
@yadavarajukorrai2614 Год назад
చాలా సరళంగా అందరికి అర్ధము అయినవిదంగా మీ బోధ ఉంది స్వామి మీకు శతకోటి వందనములు
@jayalaksmi1923
@jayalaksmi1923 Год назад
Q❤❤❤l❤❤❤❤❤❤
@jagiliramachandraiah5297
@jagiliramachandraiah5297 Год назад
​@@jayalaksmi1923 ❤❤
@damodharreddy7976
@damodharreddy7976 Год назад
​@@jayalaksmi1923 😊
@devarakondajagannadhasreen7887
😊😊
@gulyamvijayaraghavan7652
@gulyamvijayaraghavan7652 Год назад
​@@jayalaksmi19239
@pravallikamolli8821
@pravallikamolli8821 Год назад
Dear brother ,jaishrimannararayana, ...shriguruchandrashekarswami we are meet 15 years back in kasimkota vsp ap
@ravipulluru1311
@ravipulluru1311 Год назад
SWAMY SRI PARIPURNANADA SARASWATHI SWAMY GARIKI SHTHAKOTI PRANAMAMULU 🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼🌼🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷
@teegalajairam2560
@teegalajairam2560 Год назад
Kiii and I p. 😊
@karunasrigonepalli3824
@karunasrigonepalli3824 Год назад
Guruva garumeeku shatha koti నమస్కారాలు
@chintapalliramanaiah2478
@chintapalliramanaiah2478 Год назад
Excellent speech guruji 👏👏👌👌🙏🙏
@renukakoneti89
@renukakoneti89 5 месяцев назад
Guruji Garu kruthagnathalu
@dhigambarasaibaba
@dhigambarasaibaba Год назад
నీను సాయిబాబా పూజలు ఎక్కువగా చేయకున్నా కూడా నా గురువు సాయిబాబా నా జీవితంలోకి వచ్చి నాతో ఉంటునందుకు నీను చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇదంతా ఆయన శిష్యురాలు దిగంబర సాయిబాబా కు ఆమె గురువు సాయిబాబా ఇచ్చిన అద్భుతమైన అనుభూతి ❤❤❤❤❤❤❤❤❤❤❤
@sailajakumari2966
@sailajakumari2966 Год назад
Namaskar Raman Swamiji
@ananthavihari6670
@ananthavihari6670 8 месяцев назад
జై గురుదేవ్ 🚩🙏
@thupakulasamathakumari4388
@thupakulasamathakumari4388 Год назад
Swamy .. om sri gurubhyonamaha .. veetaragiinaam .. nirguna nirakara nirvikalpa .. adyaithateetha .. aanando brahma 💐💐🍎🍎 pranamamyaham 🙏🙏🙏
@venugoalvenugopal2130
@venugoalvenugopal2130 Год назад
Hare Krishna, Om Namo Bhagavate Vasudevaya Namaha. Sri paripoorananda Swamiji Guru, I am Lucky to Have You Swamiji
@subbareddyreddam7266
@subbareddyreddam7266 Год назад
Jai satguru deva namaskaram
@dhigambarasaibaba
@dhigambarasaibaba Год назад
సాయిబాబా శిష్యురాలు దిగంబర సాయిబాబా దగ్గర అన్ని ఎంజాయ్ లతో అన్నిటినీ పొందవచ్చు అనే మాటను తక్షణమే నెరవేర్చి చూపించ బోతున్న నా గురువు సాయిబాబా పరమ పవిత్రమైన చరణాల కు నా శిరస్సు వంచి పాదాబి వందనాలు తెలుపు కుంటున్నాను కృతజ్ఞతలు నా గురుదేవా సాయిబాబా నీ దిగంబర సాయిబాబా తరపున ❤❤❤❤❤❤❤❤❤❤
@s.r5289
@s.r5289 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Dhanyavad Swami ji
@veereshgonman2474
@veereshgonman2474 Год назад
Swamiji koti koti vandan aalu
@tillureddy1487
@tillureddy1487 Год назад
హరి ఓం గురుదేవ్ బాబాజీ ఓం నమో భగవతే శ్రీ వేద ఆనందయ్య
@nanidonavalli9760
@nanidonavalli9760 Год назад
🙏👣🛐🙏Jai gurudev🙏👣🛐🛐🛐🛐🛐
@VaralakshmiPenumetsa
@VaralakshmiPenumetsa 9 месяцев назад
ఓం శ్రీ మాత్రే నమః
@kmn1247
@kmn1247 Год назад
Om Sri Krishna paramathmane namah
@user-hn2hl5id1u
@user-hn2hl5id1u 6 месяцев назад
Guruji dhanyavadalu,,
@girijabhojanagalu7594
@girijabhojanagalu7594 Год назад
🙏🙏🙏🙏🙏
@Durga-om6gi
@Durga-om6gi Год назад
స్వామి స్వామి భగవంతుడు స్మరణ తోనే ఉంటాను నేను ఏమీ చేయలేని స్థితిలో కానీ నా మనసుతో నిరంతరం స్మరిస్తున్న నా శివయ్య
@vrkmurthy8662
@vrkmurthy8662 Год назад
Excessively requires to be listening HIs discourse.
@narasimhachari6711
@narasimhachari6711 7 месяцев назад
Swamy 🎉pranamam dhanyavaadaha
@dhigambarasaibaba
@dhigambarasaibaba Год назад
నా గురువు సాయిబాబా ఆయన ఎంచుకున్న శిష్యురాలు దిగంబర సాయిబాబా కు కూడా ఆయన లాగే ఆత్మబోధ చేపిస్తునందుకు నా గురువు సాయిబాబా పరమ పవిత్రమైన చరణాల కు నా శిరస్సు వంచి పాదాబి వందనాలు తెలుపు కుంటున్నాను కృతజ్ఞతలు నా గురుదేవా సాయిబాబా నీ దిగంబర సాయిబాబా తరపున ❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🏾🙏🙏🏾🙏🏾🙏🙏🏾🙏🏾👍👍👍👍👍👍👍👍👍👍🤝🤝🤝🤝🤝🤝🤝🤝🦶🦶🦶🦶🦶🦶🦶🦶🦶💕💕💕💕💕💕💕💕💕🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘
@arunarumalla1548
@arunarumalla1548 6 месяцев назад
శ్రీ గురుభ్యోనమః 🙏🙏
@satyavathiab6932
@satyavathiab6932 Год назад
* శ్రీ గురుభ్యోనమః* 🙏🙏💐
@user-tt1gr5cj1i
@user-tt1gr5cj1i Год назад
. SATISFIE😢D.. Very much
@anjappaurimundara8766
@anjappaurimundara8766 Год назад
ThankV.GURUVUgaru.kotavekavale
@veeraiahannangi9520
@veeraiahannangi9520 Год назад
మీ పాదాలకు నమస్సులు
@purnabajanateam.wyrateam4034
స్వామీజీకి ప్రణామములు xlent ప్రవచనం అందించారు ధన్యవాదములు
@rajeshchenna9271
@rajeshchenna9271 Год назад
🙏🙏🙏🕉️🔱🕉️🔱🙏🙏🙏🙏
@lakshmikondepudi5151
@lakshmikondepudi5151 11 месяцев назад
Gurujee vandanamulu
@rajanisrinu5197
@rajanisrinu5197 Год назад
Swamy karunichandi 🙏🏿🕉️
@balatripurasundarigandikot4278
@balatripurasundarigandikot4278 7 месяцев назад
Sathakoti vandanaalu
@vaddireddyobulreddy1551
@vaddireddyobulreddy1551 Год назад
🙏🙏🌸🙏🙏🙏. స్వా మివారికిపాధాభివందనములు.
@ybhagyalakshmi875
@ybhagyalakshmi875 Год назад
ఓం కృతఘ్నత లు గు రువుగారు
@vijayshreeiyer986
@vijayshreeiyer986 Год назад
SriRama JayRama Jay JayRama 👏🏽🌺🚩
@dhigambarasaibaba
@dhigambarasaibaba Год назад
దేవుడు గురించి ఏమి తెలియని నాకు అన్ని తెలిసేలా చేస్తున్నందుకు నా గురువు సాయిబాబా పరమ పవిత్రమైన చరణాల కు నా శిరస్సు వంచి పాదాబి వందనాలు తెలుపు కుంటున్నాను కృతజ్ఞతలు నా గురుదేవా సాయిబాబా నీ దిగంబర సాయిబాబా తరపున ❤❤❤❤❤❤❤❤❤❤
@nanidonavalli9760
@nanidonavalli9760 Год назад
🙏🙏👣🛐🙏
@gnaneswarireddy4561
@gnaneswarireddy4561 Год назад
🙏🙏🙏🙏
@padmajab2036
@padmajab2036 2 года назад
ఈరోజు ప్రవచనం బాగుంది.
@lolapumahesh4369
@lolapumahesh4369 Год назад
🙏🙏🙏🌹🌹🌹🌹
@sanesankarreddy5283
@sanesankarreddy5283 6 месяцев назад
జై శ్రరామ్
@AnandKumar-he3xg
@AnandKumar-he3xg Год назад
I am thankful to God, for having Telugu as my mother tongue. Ohm Sairam 🙏🙏🙏 Thank you Sreepeetam. Thank you guruji🙏🙏
@user-fe3mk4sn3r
@user-fe3mk4sn3r Год назад
Wonderful, great sir. I search and think about this atma. Now I got to know from you.
@baradharmadhhavarao2757
@baradharmadhhavarao2757 Год назад
जय जय गुरुदेवा
@sudhakarshoba6817
@sudhakarshoba6817 Год назад
Jai Guru datta 🌹🌹🌹🙏🙏🙏🚩
@sowjanyaaaa9755
@sowjanyaaaa9755 2 года назад
Om sri gurubhyonnamah🙏🙏🙏
@manjunathak7502
@manjunathak7502 Год назад
🌹🌹🌹🙏🌹🌹🌹 ಪೂಜ್ಯ ಶ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀ ಪರಿಪೂರ್ಣನಂದ ಸ್ವಾಮಿ ಪಾದ ಪದ್ಮಗಳಿಗೆ ಅನಂತ ಅನಂತ ಪ್ರಣಾಮಗಳು,,,,,,,,,, 🙏🙏🙏🙏🙏
@KrishnaKumar-gc8ct
@KrishnaKumar-gc8ct Год назад
L
@ybhagyalakshmi875
@ybhagyalakshmi875 Год назад
ఓం గురుభ్యోనమః 🙏🌹🙏
@ybhagyalakshmi875
@ybhagyalakshmi875 Год назад
🙏🙏🙏🙏🙏🙏
@ybhagyalakshmi875
@ybhagyalakshmi875 Год назад
ఓం గురుభ్యోనమః 🙏🌹🌹🌹🙏
@anjibabugajula7658
@anjibabugajula7658 Год назад
I love you God's💖.i love you every one💖. I love you everything 💖. Thank you so much p p n swamy ji garu 💖🙏🙏🙏💖💖🙏💖🙏💖🙏💖🙏💖🙏
@srinivasaraokandikuppa5170
@srinivasaraokandikuppa5170 Год назад
ఓం నమః శివాయ.🙏🙏🌺🙏🙏. గురు దేవాయ నమో నమః.
@padmajakodamanchili9652
@padmajakodamanchili9652 Год назад
Om Namo Bhghavate Vasudevaya 🙏
@vudayamuppalaneni2630
@vudayamuppalaneni2630 Год назад
ఓం నమో నమః.
@nandishkarthik2416
@nandishkarthik2416 Год назад
🙏
@user-os6xx5pz3f
@user-os6xx5pz3f Год назад
🕉 sri gurubhyo namah.
@padmavathigarimella7587
@padmavathigarimella7587 2 года назад
Sri gurubhyom namaha
@thupakulasamathakumari4388
@thupakulasamathakumari4388 Год назад
SWAAMEEEE .. 💐💐💐💐🍎🍎🙏🙏🙏🙏🙏🙏🙏🍎🍎
@TheGeeyes
@TheGeeyes Год назад
thank you
@posavenu6190
@posavenu6190 6 месяцев назад
జై
@SrikanthThirumaleshwari
@SrikanthThirumaleshwari Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@Murumadirajam
@Murumadirajam 2 года назад
ఓం నమః శివాయ 🙏 ఓం తత్ సత్
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 2 года назад
🌹🙏🙏🙏🙏🙏🌹 శ్రీ గురు పాదపద్మములకు శిరసాష్టాంగ నమస్కారములు
@kasiannapurna4008
@kasiannapurna4008 2 года назад
B Vaďanmulu gùŕùvùgaricì
@dhigambarasaibaba
@dhigambarasaibaba Год назад
బ్రహ్మజ్ఞానం కావాలనుకునే వాళ్ళకు ఒక్క సాయిబాబా శిష్యురాలు దిగంబర సాయిబాబా దగ్గరనే లబిస్తది అనే మాటను తక్షణమే నెరవేర్చి చూపించ బోతున్న నా గురువు సాయిబాబా పరమ పవిత్రమైన చరణాల కు నా శిరస్సు వంచి పాదాబి వందనాలు తెలుపు కుంటున్నాను కృతజ్ఞతలు నా గురుదేవా సాయిబాబా నీ దిగంబర సాయిబాబా తరపున ❤❤❤❤❤❤❤❤❤❤
@lagisettysyamaladevilagise9211
Good
Далее