Тёмный

Sri Venkateswara Mahatyam Telugu Movie Songs | Sesha Saila Vaasa | NTR | S Varalakshmi | Savithri 

TeluguOne
Подписаться 11 млн
Просмотров 2,1 млн
50% 1

NTR | S Varalakshmi | Savithri's Sri Venkateswara Mahatyam Songs
Cast - NTR, S Varalakshmi, Savithri
Director - P Pullaiah
Music - Pendyala
Comedy Videos / navvulatv
Short Films www.teluguone.c...
Free Movies www.teluguone.c...

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 344   
@shajahanreddypalli1334
@shajahanreddypalli1334 6 месяцев назад
గాన గంధర్వులు ఘంటసాల నోట భక్తి రాసాన్ని ఉప్పొంగించే పాట భక్తులను పారవస్యంలో ఓలలాడించే పసందైన పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఈ పాట
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 7 лет назад
శ్రీ వేంకటేశ్వర స్వామివారికే చాల ప్రియమైన పాట, స్వామి స్వయముగా కోరి ఘంటసాల గాత్రములో వినాలనుకున్నారా అనిపించేపాట. భక్తులకు అందుకే మిక్కిలి ప్రీతికరమైన పాట.ఘంటసాల వారు ధన్యులు.దివ్య గాంధర్వ గానంవల్ల ఆరాధ్యులు మనకు ఘంటసాల.
@reddy461
@reddy461 3 года назад
Every day night before going to bed I am playing this song
@hareeshmachkuri3682
@hareeshmachkuri3682 2 года назад
Aa
@venkateshamvengala
@venkateshamvengala Год назад
Correct sir
@gopaluninarasimharao8631
@gopaluninarasimharao8631 6 месяцев назад
❤¹¹¹​@@reddy461
@radhamadhav.alapati7784
@radhamadhav.alapati7784 7 лет назад
ఎన్నో జన్మల పుణ్య ఫలం శ్రీవారి సన్నిధిలో దివ్య గానం చేయడం. గురువు గారికి దక్కిన అరుదైన గౌరవం!వారి జన్మ ధన్యం.విన్న మన బ్రతుకులు కూడా!!!
@srmurthy51
@srmurthy51 2 года назад
ఆ భాగ్యము ఆ దేవదేవుడు ఒక్క మాస్టారు కి మాత్రమే అనుగ్రహించాడు...అది మన అదృష్టము
@kasikesa
@kasikesa 3 года назад
శేషశైల వాస శ్రీ వెంకటేశ శయనించు మా అయ్యా శ్రీ చిద్విలాసా ||2|| శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకూ అలమేలుమంగాకూ అలుక రానీయకూ ||2|| ముద్దు సతులిద్దరినీ ఇరువైపులా జేర్చి ||2|| మురిపించి లాలించి ముచ్చటల దేల్చి ||2|| |శేషశైల వాస| పట్టు పానుపు పైన పవ్వలించర స్వామి ||2|| భక్తులందరూ నిన్ను ప్రస్తుతించీ పాడ చిరునగావులోలుకుచూ నిదురించు నీ మోము ||2|| కరుతీరా గాంచి తరియింతుమూ మేము
@marellasambasivarao5920
@marellasambasivarao5920 5 лет назад
"శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలక రానీయకు ముద్దు సతులిద్దరిని ఇరు వైపుల జేర్చి మురిపించి లాలించి ముచ్చటల దీర్చి" భక్తి రసంలో శృంగార రసం! ఆత్రేయగారి రచన అద్భుతం! ఘంటసాలగారు పాడిన తీరు అంతే అద్భుతం!
@bharubattina686
@bharubattina686 3 года назад
Ymkkkjthg
@amrujtelugutv
@amrujtelugutv 3 года назад
ప్రభో ఘంటసాల మీ గొంతు వినకుండా స్వామి నిద్ర లెవలేమనే మీ బోటి మరియు M.S అమ్మ లాంటి గాన గంధర్వులను ముందుగానే భువికి పంపారు ఆ తిరుమలయ్య.
@ggiriactor3290
@ggiriactor3290 6 лет назад
ఘంటసాల మహా మధుర గాయకుడు . ఆయన గాత్రం శృష్టిలోనే వేరేవారికి లేదు .
@routinewithspecial...8589
@routinewithspecial...8589 2 года назад
@msn sing it's not about sruthi in music... He is saying there will no one like master in world.. Srusti means World...
@mareerstwabo
@mareerstwabo 6 лет назад
Lyrics: శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా.. శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా.. శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకూ.. అలమేలుమంగకు అలుక రానీయకూ శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకూ.. అలమేలుమంగకు అలుక రానీయకూ ముద్దుసతులీద్దరిని ఇరువైపులాజేర్చి.. ముద్దుసతులీద్దరిని ఇరువైపులాజేర్చి.. మురిపించి లాలించి..మూచ్చటల తేల్చి.. శేషశైలావాస శ్రీవెంకటేశా.. పట్టు పానుపుపైన పవళించర స్వామి.. పట్టు పానుపుపైన పవళించర స్వామి.. భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ.. చిరునగవులొలుకుచూ.. నిదురించు నీ మోము.. చిరునగవులొలుకుచూ.. నిదురించు నీ మోము.. కరువుదీర కాంచి తరియించుమూ మేము. శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా.. శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా.. SEShaSailAvAsa SrIveMkaTESA.. SayaniMchu mA ayya SrIchidvilAsA.. SEShaSailAvAsa SrIveMkaTESA.. SayaniMchu mA ayya SrIchidvilAsA.. SrIdEvi vaMkaku chilipigA chUDakU.. alamElumaMgaku aluka rAnIyakU SrIdEvi vaMkaku chilipigA chUDakU.. alamElumaMgaku aluka rAnIyakU muddusatulIddarini iruvaipulAjErchi.. muddusatulIddarini iruvaipulAjErchi.. muripiMchi lAliMchi..mUchchaTala tElchi.. SEShaSailAvAsa SrIveMkaTESA.. paTTu pAnupupaina pavaLiMchara swAmi.. paTTu pAnupupaina pavaLiMchara swAmi.. bhaktulaMdaru ninnu prastutiMchi pADa.. chirunagavulolukuchU.. niduriMchu nI mOmu.. chirunagavulolukuchU.. niduriMchu nI mOmu.. karuvudIra kAMchi tariyiMchumU mEmu. SEShaSailAvAsa SrIveMkaTESA.. SayaniMchu mA ayya SrIchidvilAsA.. SEShaSailAvAsa SrIveMkaTESA.. SayaniMchu mA ayya SrIchidvilAsA.. Source: cinesaahityam.blogspot.in/2014/11/seshasaila-vaasa-sri-venkateswara.html?m=1
@ksrlakshmikambhampati8577
@ksrlakshmikambhampati8577 6 лет назад
Ksr lakshmi
@srinivasrao813
@srinivasrao813 3 года назад
Thanks for the lyrics
@srinivasrao813
@srinivasrao813 3 года назад
Yes
@MrGogi1969
@MrGogi1969 3 года назад
I am ravi kant. Rao's mother Venkata ramani. Lord. Venkateswar our family god after so many years i am able to listen this song in delhi. Intv. Chanels they will not give good old songs.
@yellakarikesavasuri2429
@yellakarikesavasuri2429 2 года назад
Thanks for Lirics.💐
@karanamsubbarao7037
@karanamsubbarao7037 9 лет назад
కలియుగ వాసుని పాదస్పర్స తో పునితమైన, ఇలవేలుపు సన్నిధి లో, మన ఘంటసాల వారికీ తప్ప ఎవరికీ దక్కును ఎ అదృష్తం!
@pvsr4583
@pvsr4583 2 года назад
తిరువేంకటాధీశుడు , శ్రీనివాసుడు ఐయిన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు , తెలుగు వారందరికీ ఇచ్చిన వరం ఘంటసాల గళం . నభూతో నభవష్యతి 🙏
@srisuryasai3511
@srisuryasai3511 2 года назад
ఘంటసాల గారి గొంతు నుండి జాలువారే మధుర గానామృత గీతాలు తేనె కంటే మధురంగా ఉంటాయి🙏🙏🙏 🗣️🗣️🗣️🎤🎤🎤🎶🎶🎶🎵🎵🎵🎼🎼🎼❤️❤️❤️
@kundella.
@kundella. 6 лет назад
నేడు మనసు కవి ఆత్రేయ గారు జన్మించిన రోజు.వారి కలం నుండి వచ్చిన గొప్ప భక్తి పాట
@Ramakrishna.N
@Ramakrishna.N 4 года назад
ఈ పాట స్వామివారి సన్నిధిలో పాడటం అద్భుతం.... 🕉️ 🙏🙏🙏 గోవిందా గోవిందా 🙏🙏🙏 ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏
@ashokdommeti4067
@ashokdommeti4067 3 года назад
ఇది ఒరిజినల్ టెంపుల్ కాదు....
@mohanite
@mohanite 5 месяцев назад
సార్థక నామధేయుడు మాస్టారు ! స్వామి, స్వామి గుణగానం చేస్తూ, ఆ అడవుల్లో, ఆ పర్వతాల్లో నిత్యం ఆయన గొంతు, ఆయన పేరూ మార్మోగుతూ లక్షలాది భక్తులకు అనునిత్యం ఆహ్లాదం కలిగిస్తూ, సేద తీరుస్తూ, ప్రేమా గౌరవం ఆప్యాయతలు పొందుతూ ....దివ్యానందం. స్వామి అన్నింటికీ అర్హుడే. తెలుగు వారి గుండెల్లో శాశ్వత స్థానం..
@kasiramakrishna7203
@kasiramakrishna7203 3 года назад
ఘంటసాల మహా మధుర గాయకుడు . ఆయన గాత్రం శృష్టిలోనే వేరేవారికి లేదు .This is 100% correct. He knows how to spell or pronounce exctly Telugu Lanuguage to the music needs . Hence his song always beautiful.
@muppalamanjularaju5889
@muppalamanjularaju5889 7 лет назад
no Justin Bieber no Michael Jackson for this kind of songs ####wealth of india###gantasala
@SrikanthCSN-zu5ed
@SrikanthCSN-zu5ed 4 месяца назад
👍
@venugopalrao6972
@venugopalrao6972 3 года назад
ఘంటసాల గారి జన్మ ధన్యమ్ మన జన్మ పావనము నమో వేంకటేశాయనమహ!!
@budhiveerabhadriah4138
@budhiveerabhadriah4138 7 лет назад
Ever green all time devotional song. Ghantasala master is still living in the hearts of people.
@venugopalrao6972
@venugopalrao6972 3 года назад
ఘంటసాలా గారు అమరులు వేరి స్వరం అమరం
@gunasekhar321
@gunasekhar321 3 года назад
Yes
@narayanasarmakorapolu2457
@narayanasarmakorapolu2457 3 года назад
@@venugopalrao6972 uuu7uuuuuuuu7uu000ppppppp0ppp00p00pp0ppppppp0pp00ppp0pppppppp0p0pp6pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp0pppppppppppp0pppppp00pppppppppp0p00p0pppppppp000pppppppp0ppppppppppp0ppppppp00p000pppp0pp00pppp00pppp
@subhashchandrabose6029
@subhashchandrabose6029 3 года назад
ఏడు కొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా 🙏ఆపద మొక్కులవాడా అనాధ రక్షక గోవిందా గోవిందా 🙏
@merugubaburao9672
@merugubaburao9672 3 года назад
శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా.. శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా.. శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకూ.. అలమేలుమంగకు అలుక రానీయకూ శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకూ.. అలమేలుమంగకు అలుక రానీయకూ ముద్దుసతులీద్దరిని ఇరువైపులాజేర్చి.. ముద్దుసతులీద్దరిని ఇరువైపులాజేర్చి.. మురిపించి లాలించి..మూచ్చటల తేల్చి.. శేషశైలావాస శ్రీవెంకటేశా.. పట్టు పానుపుపైన పవళించర స్వామి.. పట్టు పానుపుపైన పవళించర స్వామి.. భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ.. చిరునగవులొలుకుచూ.. నిదురించు నీ మోము.. చిరునగవులొలుకుచూ.. నిదురించు నీ మోము.. కరువుదీర కాంచి తరియించుమూ మేము. శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా.. శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా..
@veeturivarun5201
@veeturivarun5201 3 года назад
It is fortunate for us to be born in India where the divine Lord Vishnu himself has placed himself in the hills of Tirumala...and to get a Glimpse of him is seriously a boon for all.....we have obtained this after so many births of our lives.... OM NAME VENKATESAY.....This song sung by Ghantasala Garu is really so soothing to hear....He will live forever for eternity....
@govardhanadas5258
@govardhanadas5258 4 года назад
This kirtana is the life and soul of every Telugu person. Proud to be an Indian!
@jagadeswariroppam9093
@jagadeswariroppam9093 9 месяцев назад
గొంతు తో పునర్జన్మ ఇవ్వగల ఏకైక గాయుకుడు మన ఘంటసాల గారు 🙏🙏🙏
@vempadapuramana2008
@vempadapuramana2008 Год назад
ఓం నమో వేంకటేశాయ నమో నమః గానం మధురం మహానుభావుడు కు పాదాభివందనం
@venkatraog1516
@venkatraog1516 2 года назад
Ghantasala ganam evergreen till kali yugam.Their tone sweetest than any other tone in the world. We are lucky men andhra pradesh in born.
@gouraiahv8387
@gouraiahv8387 5 месяцев назад
Om namo sri venkateswara namo
@Ramakrishna.N
@Ramakrishna.N 4 года назад
ఓం నమో వెంకటేశా 🙏 ఇవి వింటూంటే ఆ ఆనందమే వేరు.. భక్తితో పరవశించి పోతుంది హృదయం 😊
@jayanthkaweeshwar4672
@jayanthkaweeshwar4672 9 лет назад
karuna rasatmaka ajaraamara bhakti geetam sung by Ghantasaala venkateshwara Rao Garu inspirational song with melodious music. Any time watch and listen : k. jayanth kumar rajendranagar hyderabad
@venkatraog1516
@venkatraog1516 2 года назад
Venkateswara swamy songs bhakti songs were super hit.sung by ghantala.
@omom7834
@omom7834 2 года назад
నారాయణ నీ నామమే గతి ఇక కోరికలు మాకు కొనసాగుటకు... 🙏🏻🙏🏻🙏🏻
@adarshguptak
@adarshguptak 8 лет назад
Namo Venkatesha... Every time I watch this song, I can have divya darshan of Sri Tirumala Venkateshwara Swami Moola Viraat, even from the US.. Thank u :)
@pinkpanther5065
@pinkpanther5065 3 года назад
🙏
@jagan2514
@jagan2514 3 года назад
Idi real god aa
@nikhiljaini4752
@nikhiljaini4752 2 года назад
@@jagan2514 no
@makthumkarvenkatesh
@makthumkarvenkatesh 9 месяцев назад
Yes ​@@jagan2514
@venumathsacademy8370
@venumathsacademy8370 2 года назад
ఓం నమో వేంకటేశాయ,ఓం నమో వేంకటేశాయ, ఓం నమో వేంకటేశాయ, ఓం నమో వేంకటేశాయ, ఓం నమో వేంకటేశాయ, ఓం నమో వేంకటేశాయ, ఓం నమో వేంకటేశాయ, ఓం నమో వేంకటేశాయ, ఓం నమో వేంకటేశాయ, ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ, ఓం నమో వేంకటేశాయ, ఓం నమో వేంకటేశాయ, ఓం నమో వేంకటేశాయ.
@gsivanagendrakumar6873
@gsivanagendrakumar6873 7 лет назад
evergreen voice and music forever and ever till you here the golden hits..
@srikanthkumarg
@srikanthkumarg Год назад
My father’s name is K.R. Guntuboina but his railway employees made his name as K. R. Gantasala as my father used to sing his songs and even I used to tell them I am son of K. R. gantasala whenever I or my bro used to go to railway shed. Even my father got momentum from Sri Gantasala sir which is still available in home. Proud to be his son, he being my father. My father used to sing Gantasala Sir’s songs always. He is no more.
@pradeepkarnam7055
@pradeepkarnam7055 Год назад
Very sad to hear, But the voice lives forever.A very few people are blessed with such voice, You being lucky to have such father with great voice.
@mohanite
@mohanite 5 месяцев назад
బాగుంది శ్రీకాంత్ మీ తండ్రి గారిని గురించి తెలుసుకొని, మాస్టారు దగ్గర ఉన్నారేమో
@ramakrishnavungrala3709
@ramakrishnavungrala3709 10 месяцев назад
మాఘపౌర్ణమి రోజుతో పాటు ప్రతీ రోజు మా కుటుంబాన్ని సుఖంగా చూడాలని శ్రీ దేవి భూదేవి సమేత వేంకటేశుని ప్రార్దిస్తున్నాను
@balagopalsrinivas5252
@balagopalsrinivas5252 Год назад
నమో వేంకటేశాయ నమః 🎉
@sannidhirao1281
@sannidhirao1281 7 лет назад
we are fortunate enough to have both pleasures of watching and listening to the legend Ghantasaala in this song! wish anyone could drop the lyrics of this beautiful melody🎶
@mareerstwabo
@mareerstwabo 6 лет назад
Sannidhi Rao, here you go: శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా.. శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా.. శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకూ.. అలమేలుమంగకు అలుక రానీయకూ శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకూ.. అలమేలుమంగకు అలుక రానీయకూ ముద్దుసతులీద్దరిని ఇరువైపులాజేర్చి.. ముద్దుసతులీద్దరిని ఇరువైపులాజేర్చి.. మురిపించి లాలించి..మూచ్చటల తేల్చి.. శేషశైలావాస శ్రీవెంకటేశా.. పట్టు పానుపుపైన పవళించర స్వామి.. పట్టు పానుపుపైన పవళించర స్వామి.. భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ.. చిరునగవులొలుకుచూ.. నిదురించు నీ మోము.. చిరునగవులొలుకుచూ.. నిదురించు నీ మోము.. కరువుదీర కాంచి తరియించుమూ మేము. శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా.. శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా.. SEShaSailAvAsa SrIveMkaTESA.. SayaniMchu mA ayya SrIchidvilAsA.. SEShaSailAvAsa SrIveMkaTESA.. SayaniMchu mA ayya SrIchidvilAsA.. SrIdEvi vaMkaku chilipigA chUDakU.. alamElumaMgaku aluka rAnIyakU SrIdEvi vaMkaku chilipigA chUDakU.. alamElumaMgaku aluka rAnIyakU muddusatulIddarini iruvaipulAjErchi.. muddusatulIddarini iruvaipulAjErchi.. muripiMchi lAliMchi..mUchchaTala tElchi.. SEShaSailAvAsa SrIveMkaTESA.. paTTu pAnupupaina pavaLiMchara swAmi.. paTTu pAnupupaina pavaLiMchara swAmi.. bhaktulaMdaru ninnu prastutiMchi pADa.. chirunagavulolukuchU.. niduriMchu nI mOmu.. chirunagavulolukuchU.. niduriMchu nI mOmu.. karuvudIra kAMchi tariyiMchumU mEmu. SEShaSailAvAsa SrIveMkaTESA.. SayaniMchu mA ayya SrIchidvilAsA.. SEShaSailAvAsa SrIveMkaTESA.. SayaniMchu mA ayya SrIchidvilAsA.. Source: cinesaahityam.blogspot.in/2014/11/seshasaila-vaasa-sri-venkateswara.html?m=1
@saladivishnu4503
@saladivishnu4503 6 месяцев назад
Govinda Govinda..
@mappaji
@mappaji 7 месяцев назад
ನಾನು ಚಿಕ್ಕವನಾಗಿದ್ದಾಗ ಮೊದಲು ಕೇಳಿದ್ದು, ಸುಮಾರು 45 ವರ್ಷಗಳ ಹಿಂದೆ. ಇದು ಈಗಲೂ ಅವಸ್ಮರಣೀಯ
@narasimulugoud29
@narasimulugoud29 9 месяцев назад
Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@muraharirajasekhar6052
@muraharirajasekhar6052 Год назад
ఓం నమో వేంకటేశాయ
@dharmavarapunarasimharao5227
@dharmavarapunarasimharao5227 2 года назад
Om 🕉 namo narayanaya namaha om 🕉 sri venkateswaraya namo namaha 🙏🏻🌷🙏🏻🌺🙏🏻🌹🙏🏻⚘🙏🏻🌷🙏🏻🌹🙏🏻
@leelalakshminarayana3830
@leelalakshminarayana3830 3 года назад
NANNU KANNA NAA TALLI TANDRI AINA, LAKSHMI NARAYANULA PAADA PADMAALAKU NAA SATA SAHASRA KOTI PRANAAMAALU... 🙏🙏
@pgecetpharmacy3505
@pgecetpharmacy3505 4 года назад
చెవిలో అమృతం పోసిన ఫీలింగ్. మా నాన్నకి ఈ పాట అంటే ప్రాణం.. ఈ పాట వినేటపుడు పక్కన ఏమి జరుగుతున్నా పట్టించుకోరు..
@gsrgsr1593
@gsrgsr1593 3 года назад
వింటూ వింటూ చచ్చిపోతా అనిపించింది 🙏🙏🙏🙏🙏🙏
@pmhamsavardhini5857
@pmhamsavardhini5857 Год назад
OM Namo Venkatesaya
@VasuNori1
@VasuNori1 4 года назад
The amazing singer in person! and he is singing venkateswara swamy song in the video. I didn't know it was filmed. I am thankful to have stumbled across this piece. thanks.
@rajakrishna4508
@rajakrishna4508 3 года назад
Venateswara Swamy mahatyam
@panikumarkr127
@panikumarkr127 5 лет назад
Konda paina ee paata vintu uunte....🙏
@leelalakshminarayana3830
@leelalakshminarayana3830 4 года назад
DEVINE SONG... 🎶🎤🎶 DEVINE PLAY BACK SINGING... DEVINE MUSIC... MUSIC🎤🎼🎹🎶 AWESOME.... FANTASTIC... MARVELLOUS... SOOOOOPERB... ONE OF MY TOP MOST FAVOURITE SONG... 🎶🎤🎶... EVER AND EVER.. 🙏😁
@gangadharvnp1519
@gangadharvnp1519 Год назад
No words great legendary singer gantasala garu
@anandginakunta
@anandginakunta 3 года назад
Sesha saila vasa Srivenkatesha🙏
@arunreddy4778
@arunreddy4778 3 года назад
Yedukondala Vaada Venkata Ramana Govinda Govinda Vadikasula Vaada Venkata Ramana Govinda Govinda AduguAdugu Dandala Vaada Venkata Ramana Govinda Govinda Srinivasa Govinda Sri Venkatesha Govinda Govinda Hari Govinda Venkata Ramana Govinda Govinda Govinda Hari Govinda Gokula Nandana Govinda Govinda Govinda Hari Govinda Sri Lakshmi Padmavathi Venkateshwara Swamy Govinda Govinda Om Namo Lakshmi Padmavathi Venkateshwara Swamy Namaha
@ramaraoayyagari1573
@ramaraoayyagari1573 Год назад
అద్భుతం.. అనన్య సామాన్యం.. గాంధర్వం గానం..
@daramurali7472
@daramurali7472 7 лет назад
Ever green hits of sree gantashala garu
@routinewithspecial...8589
@routinewithspecial...8589 2 года назад
Enta adbhutamaina ganam... Em cheyagalam manam.okka masteru padalaku dandam pettadam tappa...
@dineshr.v.dr.2758
@dineshr.v.dr.2758 10 дней назад
Unparalleled actor dr Rajkumar jewel of Kannada films
@rajuavvari820
@rajuavvari820 3 года назад
ఘంటశాల గారి కి కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramanadesetty4214
@ramanadesetty4214 6 лет назад
అమృత వంటి గాత్రం ఘంటసాల వారిది
@urstrulymahesh4269
@urstrulymahesh4269 5 лет назад
Always Remembering Sir Most Devotional Song Ever
@padmavathimuvvala9558
@padmavathimuvvala9558 Год назад
Amma Namasthey Amma 🙏🌷🌷🌷🌷🙏 Amma Meaku Chala Chala Dhanyavadamulu Amma. 🌷🌷🥭🥭🍎🍎🌷🌷🙏👌👌👌👌👌👌👌👌👌
@kishoresharma1587
@kishoresharma1587 Год назад
Ohm Namo Venkatesaya!🙏🏻🙏🏻
@ravirajikamaraju1964
@ravirajikamaraju1964 2 года назад
🙏🙏ఓం నమో వెంకిటేశాయ
@santoshpss
@santoshpss 5 лет назад
I don’t have words to describe the feeling I get when I watch this...
@veeturivarun5201
@veeturivarun5201 3 года назад
same...
@divakarlabalamurthy120
@divakarlabalamurthy120 10 месяцев назад
Veenula vindu ga ganam cheaaru Ghantasala Master garu....Om namo Veankateasaya....
@palakodetyvenkataramasharm2194
అద్భుతం
@easychannel.1733
@easychannel.1733 Год назад
இரவு நேரத்தில் இந்த பாடல் கேட்க மிகவும் உள்ளது 🙏🙏🙏🙏🙏
@johnhudson4928
@johnhudson4928 Год назад
A great Telugu man
@nagarjunav.c4037
@nagarjunav.c4037 7 лет назад
golden hit forever
@ravindrakankanala7839
@ravindrakankanala7839 6 лет назад
What a lovely song
@iunderstand118
@iunderstand118 Год назад
Idi ela marchiooyithini ?! Here it is, as the seven hills seem to go on and on🙏🙏🙏 The best video closest to witnessing him.
@ravivenkateshwarlu9273
@ravivenkateshwarlu9273 6 лет назад
Govinda hari govinda venkataramana govinda
@nallanchakravarthy4849
@nallanchakravarthy4849 4 года назад
Evergreen Dhanyosmi.. Ghantasala ayyagaru
@krishnareddy2803
@krishnareddy2803 3 года назад
How can one get back this kind of wonderful and dedicated musician again to this earth...!
@mallelaramprasad2564
@mallelaramprasad2564 7 лет назад
great song.... melodious...
@sreekanntmaramraj3897
@sreekanntmaramraj3897 3 года назад
Ghantasala Garu entho Punyam cheskunnaru. Aah venkateshwara swamy vaarki madhura gatram ichhi vari toh eeh paata padinckonnaru.om namo venkateshya
@bhaskarbesta9639
@bhaskarbesta9639 7 лет назад
Ghantasala Garu nijanga meeru ever green
@krishnapriya9487
@krishnapriya9487 8 лет назад
evergreen song
@NagaRaju-tg4sz
@NagaRaju-tg4sz 5 месяцев назад
SUPER SUPER SUPER SONG SIR SUPER SUPER VOICE SIR 🎵🎵🎵🎸🎸🎸🎉🎉🎉.
@Σνκρμ
@Σνκρμ Месяц назад
అజరామరం, అద్వితీయం, అనితరసాధ్యం.
@अम्माजीआचार
गोविंदा गोविंदा गोविंदा 🙏🙏
@gopikrishnapyate2040
@gopikrishnapyate2040 2 года назад
Ghantasala gaari paata shree Venkateshwara swami pie bhakthi manaku ennis janmaletthinaa thanivi teerevi kaavu soorya chandrulunnantha varaku Telugu paata Ghantasala sp paatalu untayie.
@venkatasivaprasadkona288
@venkatasivaprasadkona288 6 лет назад
Great Gantasala best song of Venkateswara
@kravikumar483
@kravikumar483 3 года назад
I heard this song for the first time in 1994 when I was 5 years old...
@salmanraju7887
@salmanraju7887 2 года назад
I LoVe ఘంటసాల గారు😊..
@శ్రీనివాస్రెడ్డి-ఝ5ధ
ghansala one of the greatest singer😢
@azeemazeem1817
@azeemazeem1817 4 года назад
zjysjehReTrksgsksjslhsuskagkshzkzjzksjzkhzkzgzkzgzjshzjshjG
@girimannepalli5371
@girimannepalli5371 Год назад
Yes ghantasala tone and voice is a golden voice in this voice low , medium and high
@sridharkr3937
@sridharkr3937 7 лет назад
my favourite devotional song
@sreenusreenu3273
@sreenusreenu3273 Месяц назад
Madhurati Madhuram nee ganam Madhuram
@narendrananda9859
@narendrananda9859 4 года назад
fantastic super 🙏🙏🙏
@venkatraog1516
@venkatraog1516 2 года назад
Master ghantasala venkateswararao gari every tirumala venkanna song atyyadbutam.lokamunnanta varaku veeri songs ku sati leru.
@murtymn1921
@murtymn1921 2 года назад
Om Sai Ram Swami. Govinda Govinda Govinda
@chalapathirao4830
@chalapathirao4830 7 лет назад
I love this song very much...😊😊
@dinesh.k8433
@dinesh.k8433 9 лет назад
a fine devotional song
@srikanthtadipineni8354
@srikanthtadipineni8354 5 лет назад
Edukondalavaada venkataramana govinda govindaa
@apshankar2745
@apshankar2745 11 лет назад
Thaq...srinu.kalla
@ravirajikamaraju1964
@ravirajikamaraju1964 6 месяцев назад
🙏🙏 ఓం నమో వెంకటేశాయ
@kramesh9282
@kramesh9282 9 лет назад
ITS A GREAT SONG FROM GANTASALA
@apparowdamodara4484
@apparowdamodara4484 5 лет назад
Naabhootho naa bhavishyathi. This saying aplies & very apt for Ghantasala who is no more on this planet but remains in our hearts forever. Azaramaram are his devotional songs.& the rendering of Bhagavadgitha also nobody else could succeed sofar. Uncomparable voice. Dr.Apparow ex Capt/MD.Sr.consultant Physician, Hyderabad.
@namburisubramanyam4034
@namburisubramanyam4034 Год назад
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda..
@bhoomireddy5455
@bhoomireddy5455 7 лет назад
every green song
@arjunarjun-fl8dg
@arjunarjun-fl8dg 2 года назад
Tirupati ki velani vallu ea song chustay chalu.TTD Frist and last parmission cinema shotting.
@ramakrishnavungrala3709
@ramakrishnavungrala3709 4 месяца назад
నమో వెంకటేశాయ
Далее
When Khabib dropped Conor McGregor 👀 #nocommentary
00:59
When Khabib dropped Conor McGregor 👀 #nocommentary
00:59