పంచ్ ప్రసాద్ అన్న నిండు నూరు ఏళ్ళు ఆరోగ్యంగా, ఉల్లాసంగా మరియు మా అందరికి ఇలానే ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను god bless you bro... ☺️
Rashmi Akka e dress vesina volgarga vundadhu baga vuntadhi Vere vallaku ithe chala chendalanga vuntadhi that's my Rashmi Akka super super superb cute i 😍 you so oooooooooo much
రే బాబు ఈ టీవీ యాజమాన్యం ఏం చేస్తుంది సుధీర్ అన్న కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు ఎంతమంది కామెంట్ చేస్తున్నారు నీకేమైనా తెలియదా కామెంట్లు చూడండి రా నాయనా సుధీర్ అన్న ని కం బ్యాక్ చేయండి జై సుధీర్ అన్న జై జై సుధీర్ అన్న
శ్రీదేవి డాన్స్ డ్రామా కంపెనీ ప్రోగ్రాం ద్వారా ఎంతో కొత్త కళాకారులకు అవకాశం ఇస్తూ వాళ్ళ యొక్క టాలెంట్‌ని ప్రపంచనికి తెలిసేలా చేస్తున్నందుకు మీకు చాలా థాంక్స్ అలాగే ఒకసారి తెలంగాణ ఉత్తమ రచయితగా సింగర్ గా నంది అవార్డు గ్రహత అందుకున్న మన యాదద్రి ముద్దుబిడ్డ balu k asura ki ఒక్క అవకాశం evvalani కోరుకుంటున్నాను,🙏🙏
బ్రదర్ అన్నం పెట్టింది ఈటీవీ సుధీర్ అన్నయ్య కి అది మర్చిపోయాడు ఎపిసోడ్ కి 10 లక్షలు వస్తాయని మాటీవీలో వెళ్ళాడు అదే కాకుండా సినిమాలు బిజీ గా ఉన్నాయి ఇంకొకటి విషయం ఏమిటంటే సుధీర్ అన్నకి మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది ఇది రియల్ మేము వాళ్ళ దూరపు చుట్టాలు 😍
@@surapanenimuralikrishna979 wow episode ki ten lakhs isthunara boss baga sapadisthunadu ayithe manikonda lo randu mudu flats konadu antta kadha boss nijamanena meku emina help chesthutada boss 🙃
Sri Priya...💌 meerey naa Maaya😍🥰Entha Andamga chesaru andi Dance ,Dance key Andam techaru mee cute cute Expressions tho maa manasuni pindesaaru ❤❤🩹Really meeru chaalaa Andamga unnaru Aa Half Saree lo unnarandi Devatha laa Angel laa,Actually cheppalantey Love At First Sight and meeru Navvithey Chaala Baavunnaru andi cute gaa💞💕Sri devi drama company lo meeru oka Adbhutam ❣