శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ఒక మంచి సన్నివేశాన్ని చూపించినందుకు సంతోషంగా ఉంది రాంప్రసాద్ గారు బోసు గారి వేషధారణలో నిజంగా బోసు గారి వచ్చారా అన్నట్లుగా ఉంది
antha super undi kaani gandi kakunda inka chala mandi unnaru varini chooyinchi unte bagundu we need real feedom fighters tq so much sridevi drama company
ఎందుకు స్వతంత్రం పోయింది అని పిల్లలకు చెప్పాలి.... మనం ఎన్ని వందల సంవత్సరాలు కష్ట పడ్డం అని చెప్పాలి.... బ్రిటిష్ వాడు మనకు ఇవ్వలేదు.. మనం సాదించం అని చెప్పాలి...
కోరోన కాదే తిగ్గరి rashimi ఆది పట్టుకుని సోదిగారు అంటావు so ఆది గారు కొచ్చిన తిప్పలు ఇంద్రజ గారు ని సోద్రాజగరు అంటావు ఏమి తెలుగు ఏ బాబు బాగ నేర్చు కి తల్లి