@@user-ez9yi5eh3zManam Ela unna parledu pakkollu bagupadite ammo entha darunam ga matladataro....mari nuvvu cheygalava vere job fmly lekunda Ila tirigi...aame mny vadukokunda brathakakunda Ela sahayam cheytaniki velliddi...aame antha Leni sthithi nunchi vachindi so ala ne brathakali bagu padintlu kanipiste nelanti nollu enni meeda padatayo
హాయ్ అమ్మ చాలా సరదాగా వీడియో తీశారు చాలా సంతోషంతో మామా మీరు చాలా చక్కగా మాట్లాడుకున్నారు ఆమెకు మీరు చేసిన సహాయానికి వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
Dhevudu manushullo vunttaru anttaru Sreedevi Mam meru chesthunna service ki 🙏 memu koda athi thowralo kochem amount pemppethey maku entho kontha punyem vasthundhe we are inspiration for all tq so..much Mam ❤
శ్రీదేవి గారు ఇలాంటి వారికి చాలా మందికి సహాయం చేస్తూ ఉంటాది.. తనకంటూ ఒక పెళ్లి ఒక కుటుంబము అనేది లేకుండా ఎవరైతే సహాయం అందకుండా ఉంటారు ముసలి వాళ్లు బిడ్డలు వదిలేసి సహాయం చేయకుండా అన్నం పెట్టుకుని ఉంటారు. వాళ్లందరికీ సహాయం చేస్తూ ఉంటాది శ్రీదేవి లాంటి వారు చాలా అరుదు గా ఉంటారు గ్రేట్ శ్రీదేవి గారు
హాయ్ రచన గారు మీరు ఎలా ఉన్నా బాగానే ఉంటారు ఈ వీడియో ప్రతి రోజులు చూస్తాను మీ వీడియోస్ బాగుంటాయి చిన్న చేపలు నాకు చాలా ఇష్టం అండి మీరు భీముడు అడుగు చూపిస్తాను అన్నారు చూపించలేదు దయచేసి క్షమించగలరు మేము ఎప్పుడూ అక్కడికి వెళదాము అనుకున్నాము వెళ్లలేక పోతున్నాము మీరు కచ్చితంగా చూపిస్తారు అనుకున్నాను మరో వీడియోలో అయినా చూపించండి ప్లీజ్ ప్లీజ్ రచన గారు👌👌👌🇮🇳👍🙏🙏🙏🙏
Bamma గారి స్మైల్ స్వచమ్ గా ఉంది లవ్ యూ బామ్మా గారు అక్క నా దగ్గర ఇంటి రెంట్ కి కూడా చాలా ప్రాబ్లెమ్ పేస్ చేస్తున్న బయ్ మీ వీడియోస్ చూస్తుంటే చాలా హ్యాపీ గా ఉంది
Akka nv great akka chala ne helping chala chala Mandi ki help avuthundi ne devathavi akka amma ki nenu okadane akka nv na akkavi akka help chesatha akka nenu naku unna Danilo akka