Тёмный

Sridevi Helping for Poor People at Raddypalle Village in Visakhapatnam Dist | Help-43  

Ms.Sridevi
Подписаться 763 тыс.
Просмотров 5 млн
50% 1

Sridevi Helping for Poor People at Raddypalle Village in Visakhapatnam Dist | Help-43 #MsSridevi
Thank You For Watching.........

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3,3 тыс.   
@nagarunap7031
@nagarunap7031 2 года назад
నా మనస్సులో ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు , చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు నాకే ఎందుకింత కష్టం వచ్చింది అని నేను కృంగి పోతుంటాను అప్పుడు , ఒక సారి ఈ వీడియో చూస్తాను, ఇలాంటి జీవితంతో పోలిస్తే మనదీ ఒక కష్టమేనా,మనదీ ఒక బాధేనా అనిపిస్తుంది. అలా ఈ వీడియో చాలా సార్లు చూసాను...ఇలాంటి వారిని గురించి సమాజానికి తెలియజేసినందుకు మేడం గారికి ........ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@KonniRamani
@KonniRamani 2 месяца назад
Hmmm avunu bro Sam problem
@ismartdayaj6946
@ismartdayaj6946 3 года назад
అంధకారంలో కూరుకుపోయిన వెలుగును పంచే దేవత 🙏 ముసలి వాళ్లకు నేనున్నానంటూ ధైర్యం చెప్పే దేవత 🙏 మా శ్రీ దేవి అక్క
@vijayakumari9087
@vijayakumari9087 3 года назад
🙏🙏🙏😥😥😥👍
@yamunapuli2003
@yamunapuli2003 2 года назад
🙏🙏🙏🙏🙏
@bkavya6854
@bkavya6854 2 года назад
🙏🙏🙏
@galakshmi866
@galakshmi866 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭
@atchinaidu1127
@atchinaidu1127 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@pinnintirajeshkanna876pinn5
@pinnintirajeshkanna876pinn5 2 года назад
శ్రీదేవి గారు మీ పెద్ద మనసుకి నా పాదాభివందనాలు
@chityalavenkanna1598
@chityalavenkanna1598 3 года назад
మేడమ్ మీరు గ్రేట్.దేవుడు మిమ్మల్ని దివించునూ గాక!
@jannupoojitha5377
@jannupoojitha5377 2 года назад
Meeru chaala great akka 🙏🙏kannillu aapukoleka pothunna
@sureshinkollu7746
@sureshinkollu7746 2 года назад
అక్క మీరు గ్రేట్ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటునం
@ab1cd288
@ab1cd288 9 месяцев назад
సోదర సోదరీమణులారా మనం కూడా ఇటువంటి జీవితాలకు శ్రీదేవి సిస్టర్ లాగే ఎంతో కొంత సాయం చేయాలని అట్టడుగు పేద ప్రజలను గుర్తించాలని మనసారా కోరుతూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
@manichavalam-lr3xv
@manichavalam-lr3xv 10 месяцев назад
❤❤❤❤ సూపర్ అక్క ❤❤❤ మీరు చాలా హెల్ప్ చేశారు మీ పాదాలకు నమస్కరo అక్క
@araveetiaruna7349
@araveetiaruna7349 5 лет назад
కులం మతం జాతి కాదు మనమందరం మనుసులం గుర్తుపెట్టుకోవాలి . great madam 🙏
@ratnarajukurapati3488
@ratnarajukurapati3488 2 года назад
Kaani cheppukotaniki manusulantha okkati aacharanalo kulam matham pratham ani vidatheesi sosyteeni nasanam chesthunnaru konthamandipramukulu
@billygraham4191
@billygraham4191 4 года назад
ఈ పరిస్థితిలో ఎందరినో చూసాను.. కాని ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి... ఈ పరిస్థితి కి ఎవ్వరికి రాకూడదని.. ఆ దేవుడిని... కోరుకుంటున్నాను... ఆమెన్..
@babruvahan4544
@babruvahan4544 2 года назад
శ్రీదేవి గారు కృతజ్ఞతలు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మీకు జోహార్లు అమ్మమ్మ కూడా ఏమిచ్చిన తీసుకోవట్లేదు ఆమె నిజాయితీకి ధన్యవాదాలు
@kottalaramesh1383
@kottalaramesh1383 5 лет назад
ప్రపంచంలో అందరికీ మీలా మనసు ఉంటే ఎంత బాగుంటుందో
@aleemrajeev879
@aleemrajeev879 5 лет назад
అక్క అక్క మీకు శతకోటి వందనాలు మీరు ఇలాంటి మంచి పని చేస్తున్నందుకు ఆ అల్లా యొక్క శాంతి వరాలు మీపై కురిపించాలని కోరుకుంటున్నాను
@hemanalinikarri6548
@hemanalinikarri6548 Год назад
పెద్ద ఆమె చాలా self respect..calculative..simple life ఎడ్వ లేదు...చాలా contended వ్యక్తి..స్థిర మైన అభిప్రాయం తో వున్నారు
@ritvika3436
@ritvika3436 5 лет назад
మనుష్యులు మనీ పై మోజుతో మానవత్వాన్ని మర్చిపోతున్నారు.. మానవత్వాన్ని బ్రతికించే ప్రయత్నంలో మీరు చేస్తున్న కృషికి శతకోటి వందనాలు...
@gagapagagapa8242
@gagapagagapa8242 4 года назад
QX EFCC
@yashovardhannaidupaidi2918
@yashovardhannaidupaidi2918 4 года назад
I
@mounikarebba3925
@mounikarebba3925 3 года назад
Yes
@deviprasad8697
@deviprasad8697 3 года назад
Yes you r right
@ruthalasathibabu379
@ruthalasathibabu379 3 года назад
Exactly
@pinintijagantham1502
@pinintijagantham1502 3 года назад
అక్క నేను ఎప్పుడూ నీ వీడియోస్ చూసి ఏడుస్తూ ఉంటాను చాలా మంది కి నువ్వు సేసిన సాయం చూసి నేను నీకు పెద్ద ఫ్యాన్ నీ వీడియో రోజుకి ఒకటైన చూస్తాను ఆవిడా అన్నట్లుగా నువ్వు నీ ఐదో తనం చల్లగా ఉండాలి
@Visbanu
@Visbanu 2 года назад
వందనాలమ్మ....మీకు వందనాలు.... ఆ భగవంతుడు మిమ్మల్ని మరింత శక్తిని కలుగజేయలని...ఆశిస్తున్నా.....
@vijayalakshmimm1922
@vijayalakshmimm1922 5 лет назад
శ్రీదేవీ గారు మీరు చేస్తున్న ఈ సాహసం చాలా గొప్పది మీకు మీ కుటుంబానికి మీకు ధైర్యాన్ని ఇచ్చిన ఆదేవునికి నా ధన్యవాదాలు.మీకు ఉన్న ఈ మంచి మనసు కి నా ధన్యవాదాలు .🙏🙏🙏🙏👌👌👌👌
@RamaDevi-dc8xe
@RamaDevi-dc8xe 2 года назад
Nevu devathavi akka..🙏🙏🙏🙏🙏🙏
@shivareddy5651
@shivareddy5651 2 года назад
In
@rambabuboddu2892
@rambabuboddu2892 5 лет назад
మీడియా శ్రీదేవి అక్క గారికి నా వందనాలు ఈ చిన్న వయసులో మీరు చేసే ఈ యొక్క సేవా కార్యక్రమం చాలా గొప్పది ఎందుకంటే ఈ రోజుల్లో కన్నతల్లితండ్రులని సరిగా చూడలేని ఈ భారతదేశంలో మీ లాంటి వారు ఎవరూ లేని నిరుపేదలకు సహాయం చేస్తూ వారి యొక్క అవసరాలను తీరుస్తూ వారి యొక్క కడుపు ఆకలి తీరుస్తూ గొప్ప సేవ చేస్తున్నందుకు ఆ దేవుడు మీకు మంచి ఓర్పు సహనం శక్తిని బలాన్ని దయచేయమని అలాగే నీ కుటుంబాన్ని మరి ముఖ్యంగా నిను కన్న తల్లిదండ్రులను ఆ ద ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్స్లెంట్ వెరీ గుడ్ జాబ్ సిస్టర్.
@గౌరిబొడ్డుగౌరిబొడ్డు
Rambabu Boddu మన తల్లిదండ్రులను సరిగ్గా చూడలేని అదే బారతదేశంలో నీవు పుట్టినావు కాదా.
@NagarajNagaraj-zy9gw
@NagarajNagaraj-zy9gw 5 лет назад
Aka naku nilage chayaliani undi
@ramamanda4086
@ramamanda4086 4 года назад
Aka miku koti vadha nallu🙏🙏🙏👌👌😭😭😭
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 года назад
@@NagarajNagaraj-zy9gw nenu kuda pedavallaku naaku thochinantha help chesthunnanu brother please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi annaiah 🙏🙏🙏🙏
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 года назад
@@ramamanda4086 nenu kuda pedavallaku naaku thochinantha help chesthunnanu sister please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi sister 🙏🙏🙏🙏
@bolgurilingaswamy7040
@bolgurilingaswamy7040 2 года назад
శ్రీదేవి సిస్టర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు ఇలాంటి ప్రోగ్రాం లో మరెన్నో చేయాలని దేవుడు మీకు తోడుగా ఉండాలని తిరిగి నలిగిపోయిన హృదయాలను సహాయం చేసే గుణాన్ని దేవుడు ఇచ్చినందుకు వందనాలు ✨
@prashanthreddy-sd9ju
@prashanthreddy-sd9ju 5 лет назад
చూస్తూనే కన్నీళ్లు ఆపుకోలేక పోతున్న😢😢 అక్క మీరు చాలా గ్రేట్ ..
@RamaRama-gx5si
@RamaRama-gx5si 5 лет назад
kim jong un
@గౌరిబొడ్డుగౌరిబొడ్డు
kim jong un నీరు ఉన్నఏంటి నీ కళ్ళల్లొ బాగా
@ambrishambi7248
@ambrishambi7248 5 лет назад
Good job sis God bless you...
@prashanthreddy-sd9ju
@prashanthreddy-sd9ju 5 лет назад
@@గౌరిబొడ్డుగౌరిబొడ్డు గుద్ద బల్సిందరా లాంజకోడక నీకు నవ్వులగా కన్పిస్తుందరా బోసిడికే నీకు హ పరిస్థితి వస్తే కుక్క చావు ఛస్తావ్
@prashanthreddy-sd9ju
@prashanthreddy-sd9ju 5 лет назад
@@గౌరిబొడ్డుగౌరిబొడ్డు ని కళ్ళలో నా ఉచ్చ ఉందిరా సలే గా
@srikanth4148
@srikanth4148 5 лет назад
First time I seen best RU-vid channel in my life.... Akka you can do more helping with all people support..
@Rajuraju-hj7ob
@Rajuraju-hj7ob 2 года назад
మన తెలుగు సోను సూద్ శ్రీదేవి గారికి ఒక లైక్ వేసుకోండి చెల్లెమ్మ నీవు ఇలాగే పదిమందికి సాయం చేసి తెలుగు వారి కీర్తిని ప్రపంచానికి చాటుతు తెలుగు వారి కీర్తిని ప్రపంచానికి చాటుతున్నారు
@shopinglovers8466
@shopinglovers8466 3 года назад
And thank you sooo much akka మీరు వాళ్ళ కు సహాయం చేయడమే కాదు మన సమాజానికి మంచి పాఠాలు కూడా నేర్పిస్తున్నారు 🙏
@manjunathmanjunath5396
@manjunathmanjunath5396 2 года назад
4
@geddiha1659
@geddiha1659 2 года назад
@@manjunathmanjunath5396 0 q,k
@akhilakki2558
@akhilakki2558 4 года назад
Im watching today ms sridevi channel Im proud of sridevi sister
@puvvalakirankumar5879
@puvvalakirankumar5879 2 года назад
ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఏడుపు కన్నీళ్లు వస్తాయి.
@143kitchen9
@143kitchen9 5 лет назад
శ్రీదేవి సిస్టర్ గారు బామ్మ గారు ఉన్న ఇల్లు ఎవరైనా శుభ్రం చేస్తూ వుంటే బాగుండేది వారానికి రెండు సార్లు అయినా సరే చేసినవారికి కూలి ఇస్తే బాగుండేది అలాగే ఇల్లు పైకపు కూడా వేస్తే వర్షం వస్తే తడవకుండ ఉంటాది ప్లిస్ అందుబాటులో ఉనవాలు బామ్మ గారి కి సహాయం చెయ్యడం శ్రీదేవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
@a.prudviraju3872
@a.prudviraju3872 5 лет назад
Yes bro I support you
@prasannav7912
@prasannav7912 5 лет назад
7
@UshaRani-ef8ux
@UshaRani-ef8ux 5 лет назад
avunandi ala cheste baguntundi
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 года назад
@@a.prudviraju3872 im also helping for poor peoples please visit my channel and support me 🙏🙏🙏🙏sister🙏
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 года назад
@@UshaRani-ef8ux nenu kuda pedavallaku naaku thochinantha help chesthunnanu sister please naa channel ni kuda chudandi nachithene subscribe cheyyandi sister 🙏🙏🙏🙏
@MtvTelangana-_
@MtvTelangana-_ 3 года назад
సూపర్ మేడం నీలాంటి వాళ్లు ప్రతి ఊరిలో ఒకరు ఉండాలి మీరు ఎప్పుడూ చల్లగా ఉండాలని ఆ దేవున్ని కోరుతున్నాను
@polisureshkumar6283
@polisureshkumar6283 2 года назад
నిజంగా నాకు కన్నీళ్లు ఆగలేదు చాలా భాదగా ఉన్నది అవ్వ ను చూడ గానే శ్రీదేవి గారికి అభినందనలు తెుపుతున్నాను
@n.r.bn.ramabhadra3377
@n.r.bn.ramabhadra3377 5 лет назад
అక్క.నువు.చాలగేరేట్ అక్క.నికుదేవుడుకాపడలని.కోరుకుటను అక్క.👍
@kumardas5778
@kumardas5778 4 года назад
అక్క నీకు వందనాలు.....మంచి మనసు ఉంది...🙏🙏
@penchalaiahmahi857
@penchalaiahmahi857 3 года назад
Vrivri Thyaksthalli
@khanpatan2065
@khanpatan2065 3 года назад
Sridevi madam, you did a great job 👍👌but important matter is that you must say to her to keep money in different secret places in house(otherwise there is chance to theft by somebody) , and also you have to give 100 rupees notes (change)... Really you're the inspiration to more people.👏👏👍
@addankigangadhara3276
@addankigangadhara3276 4 года назад
మేడం మీకు చేతులెత్తి నమస్కారం చెయ్యాలి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంని దీవించును గాక ఆమెన్
@VijayKumar-iq3jq
@VijayKumar-iq3jq 4 года назад
అక్క నాకూ మరో జన్మ టు నీకు తమ్ముడి లా పెట్టాలని ఉంది నువ్వు చేసే పనిలో తోడుగా ఉండాలి అని ఉంది 🙏
@vraovakada5057
@vraovakada5057 2 года назад
గర్వం లేకుండ అందరి తొ అలా కలసి వాళ్లతో అలా కింద కూర్ఛోని సహాయము ...చెల్లామా great God bless you
@rameshgantyada1218
@rameshgantyada1218 5 лет назад
మామ్మ ఆత్మభిమానానికి ఉన్న ఊరిపై మమకారానికి చేతులెత్తి నమస్కరించాలి
@madhug2616
@madhug2616 4 года назад
Hats of to you very good job madam
@dokulakumari8689
@dokulakumari8689 4 года назад
Hi akka
@dokulakumari8689
@dokulakumari8689 4 года назад
Meeru Chala great Amma god bless u
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 года назад
Nenu kuda pedavallaku naaku thochinantha help chesthunnanu brother please visit my channel and support me 🙏🙏🙏🙏🙏🙏
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 года назад
@@dokulakumari8689 nenu kuda pedavallaku naaku thochinantha help chesthunnanu sister . please visit my channel and support me 🙏🙏🙏🙏
@anumakondaganesh3733
@anumakondaganesh3733 4 года назад
మీరు చేస్తున్న మంచి పనికి 🙏🙏🙏
@b.masthanmachi9833
@b.masthanmachi9833 3 года назад
శ్రీదేవిగారు merucallagaundali🙌🙌🙌🙌
@buddysk4612
@buddysk4612 5 лет назад
శ్రీదేవి తల్లీ నీకు ఆ దేవుడు నిన్ను చల్ల గా చూడాలి ఎందో మంది కి నివు అమ్మ u
@srinusrisailam7617
@srinusrisailam7617 4 года назад
Sridevi is gud
@anjianthaiah3668
@anjianthaiah3668 3 года назад
Super super akka
@anjianthaiah3668
@anjianthaiah3668 3 года назад
Super super akka
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 года назад
@@anjianthaiah3668 nenu kuda pedavallaku naaku thochinantha help chesthunnanu brother please visit my channel and support me 🙏🙏🙏🙏
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 года назад
@@srinusrisailam7617 nenu kuda pedavallaku naaku thochinantha help chesthunnanu please visit my channel and support me sir 🙏🙏🙏🙏
@rjcreation4307
@rjcreation4307 4 года назад
అక్క మీ లాంటి వాళ్ళు ఊరికి ఒకరు ఉన్న చాలు అక్క మన దేశం బాగుపడుతది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@veeralaxmimeegada1522
@veeralaxmimeegada1522 3 года назад
Chala manchi pani chesavu akka
@lgcreations334
@lgcreations334 3 года назад
Yes
@ranilishagowda2181
@ranilishagowda2181 3 года назад
Nijavagalu neevu great sister.. Rajakaranigalu cinema actors helru west nim munde🙏 thanks akka🙏
@s.hameedhameed1544
@s.hameedhameed1544 3 года назад
@@veeralaxmimeegada1522 0
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 года назад
@@veeralaxmimeegada1522 I'm also helping for poor peoples please visit my channel and support me 🙏🙏🙏🙏🙏
@user-ip4tl1iw6q
@user-ip4tl1iw6q 8 месяцев назад
చాలా మంచి పని చేస్తున్నావ్ మేడం ధన్యవాదములు
@nandhumarconda8640
@nandhumarconda8640 3 года назад
Really మీరు చాలా great,,,,దేవుడు మనిషి రూపంలోనే వస్తారు అంటారు ఇదేనేమో
@ramathanneeru8943
@ramathanneeru8943 2 года назад
God bless you ra sridevi 🙏🙏🙏
@songs.sereismusicindia7179
@songs.sereismusicindia7179 4 года назад
మనిషి రూపంలో వున్న దేవత వి అక్క. నువ్వు..super 😢🙏🙏🙏..నిన్ను చూసి నాకు అనిపిస్తుంది.నేను కూడా ఎంతో కొంత నీ లా సహాయం చేయాలనిపిస్తుంది..🙏
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 года назад
I'm also helping for poor peoples please visit my channel and support me sir 🙏🙏🙏
@shahzadamahad5719
@shahzadamahad5719 3 года назад
Svvk
@shahzadamahad5719
@shahzadamahad5719 3 года назад
Rj
@shahzadamahad5719
@shahzadamahad5719 3 года назад
Rj
@kamesshrao5493
@kamesshrao5493 Год назад
Mee helping nature ki dhayavadhamulu, all ways god bless you mdm
@chetlabalaiah9534
@chetlabalaiah9534 5 лет назад
అక్క నీకు పాదాభివందనం అక్క కామెంట్ ఏమని పెట్టాలో అర్థం కావట్లేదు అక్క నీవు చేసే పనీ ఇలాంటి అమ్మలకు చాలా అవసరం అక్క ఈ తెలుగు రాష్టాలలో ఇలాంటి అమ్మలు చాలా మంది వున్నారు అక్క నీ వాళ్ళ కొంతమంది కయినా నా న్యాయం జరుగుతుంది అక్క ఆ దేవుడు చల్లగా చూస్తాడు
@lalitai3617
@lalitai3617 5 лет назад
అమ్మ వీడియో ఎలా తీసారో గానీ నాకు మాత్రం కన్నీరు అగాలేదుఇలాంటి వరీనీ కాపాడు తండ్రి అమ్మ మీరు ఆమె దగ్గరకు వెళ్ళి నందుకు మీకు నా... నమాస్కారములు🙏
@joshnajoshna1827
@joshnajoshna1827 5 лет назад
😭😭😭😭😭😭😭
@janardhanraonalli7012
@janardhanraonalli7012 5 лет назад
Akka homeloo join veyandi akka
@villagestyle9826
@villagestyle9826 5 лет назад
Camera tho video thesaru... Theliyatleda...
@lalitai3617
@lalitai3617 5 лет назад
@@villagestyle9826 అవున నాకు తేలీదు మరీ నీవు చేప్పలీ.......
@ashokk7778
@ashokk7778 5 лет назад
Doog
@rokkamnagalaxmi1886
@rokkamnagalaxmi1886 2 года назад
అమ్మ శ్రీదేవి నీకు శతకోటి వందనాలు. నిజం గా మీ లాంటి కూతురుని కన్నా మీ అమ్మ గారు ఒక దేవత.
@rajuraj432
@rajuraj432 5 лет назад
దేవుడే వారిని చూసుకోవాలి గాడ్ బ్లెస్స్ సిస్టర్
@vsatibabu6557
@vsatibabu6557 5 лет назад
Raju Raj hai
@rajendarthatikayala3803
@rajendarthatikayala3803 5 лет назад
మేడం గారు వీడియో చూస్తుంన్నంత వరకు కన్నీరు కురుస్తూనే ఉన్నాను
@kalapatinarayana7467
@kalapatinarayana7467 5 лет назад
rajendar thatikayala Left
@గౌరిబొడ్డుగౌరిబొడ్డు
rajendar thatikayala నీ కన్నీరుతొ సముద్రం నిండినదా.
@shaik5149
@shaik5149 4 года назад
9
@asuran-fi7ii
@asuran-fi7ii 4 года назад
Re counters entra
@RishiRaj-zn2nb
@RishiRaj-zn2nb 4 года назад
B6
@sandhyatunes1961
@sandhyatunes1961 2 года назад
చాలా దీనమైన పరిస్థితి పాపం ఇలాంటి వారికి ఆ దేవుడే సహాయం గా ఉండాలి.. ఈ వీడియో చూసి చాలా బాధపడ్డాను. మీరు ఇలాంటి వాళ్లకు చేస్తున్న సేవ చాలా చాలా గొప్పది...మీ సేవకి 🙏🙏🙏🙏
@pendyalasudeer4347
@pendyalasudeer4347 5 лет назад
Sridevi garuu I just crying after seeing this video.. U r doing a great job..
@muddisettysateesh2116
@muddisettysateesh2116 3 года назад
మీ మానవత్వానికి శతకోటి దండాలు సిస్టర్
@merrymarthayoutubechannel7558
@merrymarthayoutubechannel7558 2 года назад
మీకుచూస్తుంటె మీద్వారగా ఆ పరమాత్ముడే సోయంగవచి ఆదుకొన్నట్టుగా అనిపిస్తుంది అక్క కన్నీరు ఆపుకోలేకపోతున్నాను😭😭దేవుడు నిన్నును మీకుట్టుంభాని నిండ్డుగాదీవించునుగాకా
@paneltechnical8805
@paneltechnical8805 5 лет назад
Thanks so much for your great help, Sridevi Madam.
@santoshgondi7927
@santoshgondi7927 5 лет назад
I really feel it sister good job god bless you
@ravindrababudantham
@ravindrababudantham 4 года назад
నిజంగా ఈ అమ్మమ్మ లాగా బ్రతకాలి.నిజాయితీగా..గొప్పగా కూడా..ఎన్ని చెప్పినా తక్కువే..
@umamaheswararaoch1220
@umamaheswararaoch1220 2 года назад
Q
@mpulya2470
@mpulya2470 2 года назад
6u
@mamthas8897
@mamthas8897 2 года назад
@@mpulya2470 lip 11 2 pI'm
@mahalaxmiritta7361
@mahalaxmiritta7361 2 года назад
Loop
@shivareddy5651
@shivareddy5651 2 года назад
@@mamthas8897 the
@venkateshthavva7499
@venkateshthavva7499 2 года назад
Really make me cry 🙏🙏.. Great job Sridevi garu
@srimannarayana572
@srimannarayana572 4 года назад
Your way of helping poor and needy is speechless. I wish you continue the same with more energy by the grace of God
@gopalkoruproluatozvideosgk4281
@gopalkoruproluatozvideosgk4281 3 года назад
మీ మంచి ఎప్పటికీ వృదాగా పోదు.శ్రీదేవి గారు,👍🙏
@Preeti_Ki_Rasoi_official
@Preeti_Ki_Rasoi_official 3 года назад
Great work god bless you 🙏
@anilkumar-xl6qm
@anilkumar-xl6qm 4 года назад
Next janmantu unte meela puttali sreedevi garu. One thing i observed in my life ,People who have name Sreedevi are great(mahaanubhavulu). 1.Actress Sreedevi my favorite , i respect her a lot, 2. Sreedevi my Botany lecture, 3 . Sreedevi classmate are very good in nature , respect ,behavior and 4. YOU , we can see how great u are .Paadabhivandanam🙏
@chinnus5009
@chinnus5009 3 года назад
Aaa dislike kotte valaki repu valaki alanti situation vastheee appudu thelusthadhi....aaa pain....Vala ki asalu manasu ledu.really sis meru chala manchi pani chesthunnaruuu...god bless you sis
@rayalaseemamnschanel3936
@rayalaseemamnschanel3936 3 года назад
Avnu ❤
@gouthambona5295
@gouthambona5295 2 года назад
Nijam
@prasadp5352
@prasadp5352 2 года назад
Correct amma
@naveenladdu5251
@naveenladdu5251 2 года назад
It's true is she doing well she really god gifted for us ❤️
@illurivenu3166
@illurivenu3166 2 года назад
Correct Akka
@aravindr5130
@aravindr5130 3 года назад
Madam, there are very few people like you and Sonu Sood sir in.this world. I wish from.my heart for GOD to Bless you abundantly.
@durgadevi556
@durgadevi556 5 лет назад
Sister devuneke Mahima kalugunu gaka... praise the lord akka
@rajithar9998
@rajithar9998 4 года назад
Ur great sridevi garu.. God bless you 🥰😘
@rajeshhydshow
@rajeshhydshow 3 года назад
I'm big fan of you ms Sridevi Madam this is rajessh thank you for helping poor people
@jagrutidsouza2497
@jagrutidsouza2497 4 года назад
God bless u,Sridevi good work at least we know such needy around us.
@8712309321
@8712309321 4 года назад
How beautiful is that Granny's heart. God bless her.
@sivanageswararao4597
@sivanageswararao4597 4 года назад
Nonuvukarektkadu
@guntimaheshkumar7757
@guntimaheshkumar7757 10 месяцев назад
Very great job sridevi madam 👍🙏❤️👏👏
@pujakarapareddy734
@pujakarapareddy734 3 года назад
I feel u can do many more helps for others... Am proud of you Akka and your personality is good..
@avr7994
@avr7994 3 года назад
Your parents are lucky to have a daughter like you.you are really blessed by the almighty.god bless you by all the pleasure
@whitewash3299
@whitewash3299 Год назад
Jai Sridevi akka Jai jai Sridevi akka ❤❤❤❤❤
@kasapusivaji578
@kasapusivaji578 4 года назад
అక్క మీ పాదాలకు సత్తా కొట్టో వందనాలు .....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kunchesrinu3304
@kunchesrinu3304 5 лет назад
అక్క మీకు వందనాలు మీరు చేసే సేవ దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@maheshyadav5706
@maheshyadav5706 3 года назад
Helping nature is good nature,🙏🙏🙏
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 года назад
తల్లి శ్రీదేవి ఇలాంటి నిర్భాగ్యులను. వారికి మీచానల్ ద్వారాసహయ సహకారాలు అందిచండం చాలా గొప్పమనుసున్న మనిషివమ్మ
@monikamonika9084
@monikamonika9084 4 года назад
These grandama is having beautiful personality the best every youth should learn from these lady innoncance
@abhigowda5146
@abhigowda5146 3 года назад
youùuuuu3uuuuuuuuuuuuuuuuuuuuuyyýuuuyuyyyyyuyyyyuuùuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuyýùuuuùyuuuuuyýùuuuùythehýyuuu3uunusualupunusualandareupuuuuuyýùuuuùythetheuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuùuuuuuuuuuuuuuuuuùuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuùuuuuuuuuuuuuuuuuùuuuuuuuuuuunfortunatelyupwithnowunusualandtheuuuuýuuuuuuyuunreported
@dayanandmanipadi9115
@dayanandmanipadi9115 3 года назад
Sri Devi garu meesevaku joharlu
@vijayvlogsvikarabad9777
@vijayvlogsvikarabad9777 3 года назад
@@dayanandmanipadi9115 nenu kuda pedavallaku naaku thochinantha help chesthunnanu brother please Na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi annaiah garu 🙏🙏🙏🙏
@degapattijessidegapattijes8572
@degapattijessidegapattijes8572 2 года назад
Mi vedios chusthunte kannillu agadam ledhu .....miru ela antho mandhiki help chesthnaru....thq u akka ....e vedio chusaka nenu kuda avarikaina help cheydaniki siddhamga unnanu....
@ffgamar4299
@ffgamar4299 5 лет назад
Great Helping to the poor people Sridevi Garu 🌹 thanks
@lakshmind1530
@lakshmind1530 4 года назад
Really heart touching So sad granny Ur grt sis ❤️❤️
@chiruupendra7578
@chiruupendra7578 2 года назад
ఓం శ్రీ సాయిరాం....ఇంటి ముందుకు వచ్చిన వారికి ఇవ్వటమే ఎక్కువగా ఉన్న ఈ కాలంలో వారి దగ్గరకే వెళ్లి వారిని ఓదార్చి ఆర్థిక సాయం చేయడం ఊహకే అందని సన్ని వేషం ఇంత త్యాగ, బుద్ధి కుశలత ఉండడం గొప్ప విషయం...నీ సేవలకు చిన్నదాని వైన కూడా పాదభి వందనం నీలో ఉన్న దైవిక గుణానికి... మరొక సారి...
@sattireddygondesi7930
@sattireddygondesi7930 5 лет назад
Nice Good job Sister Aa demudu mimmalani challaga chuudali...........,🙏🙏🙏🙏🙏🙏
@prabhamondi9443
@prabhamondi9443 5 лет назад
Your great srideevi garu god bless u
@reviewandtechnology7062
@reviewandtechnology7062 3 года назад
God will grace lot of pleasure in your life...Helping others ..U are like a God..
@arogyaamma1761
@arogyaamma1761 2 года назад
👏👏👏👏👏⚘👍🙏🙏🙏🙏 I have no words...God bless you avva... Great sreedevi garu...⚘⚘⚘⚘❤
@embadiashok831
@embadiashok831 4 года назад
శ్రీదేవి మేడం నిజంగా ఇలా మీరు అనేక మంది నీ ఆదుకున్నారు ఈ అమ్మను చూస్తే చాలా గ్రేట్ సిస్టర్
@narayanraomuvva841
@narayanraomuvva841 3 года назад
Amma Neelu manchi arogyanni ivvalani korukuntunna god bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narayanraomuvva841
@narayanraomuvva841 3 года назад
Thank you
@SanDeep-pw8fi
@SanDeep-pw8fi 2 года назад
Amma , neelu, manchi, arogyanni, ivvalani, korukunna, god, bless, you🙏🙏🙏🙏🙏🙏🙏
@ashalathaashalatha3508
@ashalathaashalatha3508 2 года назад
అందరూ మీల అనుకుంటే మన దేశంలో అనాధలు పేదవారు అంటూ ఉండరు సిస్టర్ మీకు నా హృదయపూర్వక అభినందనలు. దేవుడు మీకు తోడుగా ఉంటాడు.
@jyothiranga_pagunta
@jyothiranga_pagunta 5 лет назад
Good help madam.నీలాంటి వాళ్ళు ఉంటే ఇండియా చాలా బాగుంటది
@sparkle998
@sparkle998 4 года назад
can't stop crying 😢😢😢😢😢😢 god please bless the old woman 😢😢😢😢
@sujathavanaparla9745
@sujathavanaparla9745 Год назад
శ్రీదేవమ్మా అంత నడవలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్లను కూడా సంకనేత్తుకుని బయటకు తీసుకొస్తాను అమ్మ నీ హృదయము చాలా మంచిది అన్న నీ మనసు చాలా మంచిదన్న దేవుడు నీకు ఇంత మంచి మనసు ఇచ్చాడు అన్న నిన్ను కన్నా తల్లిదండ్రులు చాలా పుణ్యం చేసుకున్నారమ్మా వాళ్ళ కడుపున పుట్టే మీరు కూడా చాలా పుణ్యం చేసుకున్నారమ్మా మీరు మా కొడుకు నా కడుపులో పుడితే ఇంకా ఎంత బాగుండేదో అనిపిస్తుంది అన్న అంత గొప్ప భాగ్యం నాకు దేవుడు ఇవ్వలేదమ్మా చాలా చాలా థాంక్స్ అన్న మదర్ తెరిసా అమ్మ
@swethasunkari4641
@swethasunkari4641 5 лет назад
Grand maa meru chala great...mekedi avsaramoo ade teskuni migatadi vaddantunnaruu....🙏🙏
@parimalak8971
@parimalak8971 4 года назад
Love u soooo much sister god bless u keep going like this
@bandaruharika6631
@bandaruharika6631 10 месяцев назад
sridevi gaaru is really awesome. ❤❤ very down to earth❤
@devigudapati3829
@devigudapati3829 5 лет назад
Hatts off akka🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏my dream akka oldage home kattalani apatikiena kadata e lanti valani chusukunta akka
@srimanthulaprasad7232
@srimanthulaprasad7232 5 лет назад
Seme thought brother
@prabhakarkanaparti5901
@prabhakarkanaparti5901 4 года назад
I salute to ladies:అమ్మ అంటేనె ప్రేమ, మధురం, నువ్వు అందరికి అమ్మ అమ్మ మనసు ప్రేమ అందరికి కావాలి ఎంత పంచినా తక్కువా అమ్మ ని ప్రేమ
@victorjames7820
@victorjames7820 9 месяцев назад
Helping hands are grater than the praying lips. Your are rearly great sister Great is your reaward in heaven thank you
@swathicreationstelugu
@swathicreationstelugu 5 лет назад
chala manchi pani chesaru sridevi garu miku chala thanks🙏🙏.naku chala bhada vesindi a avvani chuste😢😢
@wakeupearly2239
@wakeupearly2239 3 года назад
Thank you for helping for those people
@elinapasi797
@elinapasi797 3 года назад
You are doing a good job sister' by helping others A's specially the older people l like it may God bless you.
@vJ5314
@vJ5314 5 лет назад
Sister Miru nijamga great I'm fan of U love it keep rocking 😍🙏
@gramu6173
@gramu6173 4 года назад
Thanks akka
@potlapallyrenuka7673
@potlapallyrenuka7673 4 года назад
😭😢🙏
@potlapallyrenuka7673
@potlapallyrenuka7673 4 года назад
Your great sister i am fan of you God bless you
@arunkumarchintha8260
@arunkumarchintha8260 4 года назад
👌
@krishnasrinivas4120
@krishnasrinivas4120 4 года назад
God bless you Sridevi
@karrisrinivasarao9209
@karrisrinivasarao9209 5 лет назад
God bless you sridevi garu... your think so great...
@VishnuVishnu-bw1zb
@VishnuVishnu-bw1zb 5 лет назад
777u
@మాఊరు-ధ2ట
@మాఊరు-ధ2ట 5 лет назад
మీరు సూపర్
@venkateshvenkateshm6642
@venkateshvenkateshm6642 5 лет назад
Karri srinivasa rao
@venkateshvenkateshm6642
@venkateshvenkateshm6642 5 лет назад
Karri srinivasa rao
@gopalrao9603
@gopalrao9603 2 года назад
MDM your service is very great No one can measure your service. Same time please take care your health your service is required for the society 👍I salute you i 🙏am from Indian Air force ex service man.
@nagarathnareddy2517
@nagarathnareddy2517 5 лет назад
Self respect grand maa super asalu
Далее
Дежавю, прескевю и жамевю!
00:59
Просмотров 284 тыс.
A small kitten was dumped #cat #kitten #cutecat
00:41
Sridevi Helping for Poor Peoples | Help-3 #Ms.Sridevi
26:13
Дежавю, прескевю и жамевю!
00:59
Просмотров 284 тыс.