పాపం ఈ ఫామిలీ ని ఆ భగవంతుడు ఫుల్ సపోర్ట్ చెయ్యాలని , ఆ తల్లి ఆరోగ్యం కుదుటపడాలని దేవుణ్ణి కోరుతున్నాను .ముఖ్యముగా ఆ పిల్లల్ని తల్లినుండి వేరుకాకుండా జరిగినందుకు నిజంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను
శ్రీదేవి గారు ముఖ్యంగా మీకు నా హృదయపూర్వక అభినందనలు ఎందుకంటే ఇలాంటి ఈ కుటుంబాన్ని మీరు నోటీసు చేసి, అందరి దృష్టికి తీసుకువచ్చినందుకు. మే గాడ్ బ్లెస్స్ యు అల్సొ .
అక్కా చాలామంచిపనిచేయాస్తున్నావుఅక్కా భగవంతుడ్నీ మి రూపంలో చూస్తున్నాము అక్కా చాలా చాలా థాంక్స్ అక్కా మీ లాంటివారుకి దేవుడు మంచిచేయాలని కోరుకుంటున్నాము అక్కా 👌👌🙏🙏👏👏తెక్స్ అక్కా
శ్రీదేవి అక్కా.. జంపయ్య చివరి మాటలు గుర్తు వచ్చాయి.. నాకు అమ్మ,నాన్న లేరు మేడం..నా భార్య నన్ను బాగ చూసుకుంటుంది అని అన్నాడు... శ్రీదేవి అక్క థాంక్స్ నీకూ..
Thank you for helping poor people Sri Devi Garu no words to describe you Andi Chala Chala Chala Chala thank you Andi ila Meru helping cheyadam valla maku Happy untundhi devudu pompina devadoodandi meru🙏🙏🙏🙏👍👍👍👍👌👌👌👌
😭first video chusi chala edchanu valla life Eppatinundi Bagundali sridevi garu konni months tailoring work Cheyakandi please rest thisukondi Meru Bagundali. God bless you 🙏🙏🙏🙏🙏