Тёмный

Stock Market నేర్పిన పాఠాలు. | Part-1 | Karthik Nagidi | Josh Talks Telugu 

జోష్ Talks
Подписаться 602 тыс.
Просмотров 366 тыс.
50% 1

స్టాక్ మార్కెట్ అంటేనే మహా సముద్రం. సముద్రంలో అలలు లాగానే వీటిల్లో లాభ నష్టాలు కూడా ఉంటాయి. దీంట్లో ఎటువంటి అనుభవం కానీ జ్ఞానం కానీ లేని రోజుల నుండే వేట ప్రారంభించారు కార్తీక్ గారు. కాలేజీ వయసులోనే పార్ట్ టైమ్ గా ప్రారంభించి నేడు 5కోట్ల ఆదాయంలో ఉన్నారు. ఇలా ఆదాయం వస్తుంది కదా అని ఆగిపోతే అది ఆయన వ్యక్తిత్వం కాదనిపించిందో ఏమో కానీ, స్టాక్ మార్కెట్ల మీద, ట్రేడింగ్ మీద యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా అవగాహన కూడా కల్పిస్తున్నారు. మరి ఆయన కథ ఏంటి, మనకి ట్రేడింగ్ కోసం ఏం సలహాలు ఇవ్వబోతున్నారా ఆయన మాటల్లోనే ఈ వీడియోలో చూద్దాం.
The stock market itself is a big ocean. Like waves in the ocean, there are gains and losses. Karthik who started trading as part-time in college days and today has a trade capital of 5 crores. If he stops wondering whether he will get income like this, it seems that it is not his personality, but he is also creating awareness on stock markets and trading through RU-vid channels. Let's see in this video how Karthik made 5 crore trade capital and what suggestions on Trading he is giving us all.
Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers and helping them discover their true calling in life.
ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్‌ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్‌లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం.
You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at varun@joshtalks.com if you are interested
----*DISCLAIMER*----
All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.

Опубликовано:

 

14 янв 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 678   
@tirupathir1531
@tirupathir1531 Год назад
యూ ట్యూబ్ ల లో చూసి చాలా మంది నష్టపోతున్నారు.మీరు వ్యూస్ గురించి చెప్పి విషయాలు నిజమని అనుకోని కొంత మంది ఫీల్డ్ లో దిగి నష్టపోతున్నారు.
@samiksha530
@samiksha530 Год назад
Stock market Best guru for Telugu people is DAY TRADER TELUGU from last 03 yers... Nice vedio thank you Karthik garu
@skrmobitech8746
@skrmobitech8746 Год назад
DAY trader and Money purse both channels are very good for stock market
@aravikirankumar
@aravikirankumar Год назад
Yes 💯%
@lokeshboddeda6347
@lokeshboddeda6347 Год назад
Yes
@anjankumar9994
@anjankumar9994 Год назад
Yessss 🔥
@narryvfx
@narryvfx Год назад
100 %
@praveenmanchikanti95
@praveenmanchikanti95 Год назад
☺️
@shivakumarpd2206
@shivakumarpd2206 Год назад
కార్తీక్ గారు శుభ సాయంత్రం.మీ స్టాక్ మార్కెట్ జర్నీ చాలా ఎఫెక్టివ్ గా చెప్పావు.నీవు మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది.కానీ అప్పుడే వీడియో కు శుభం కార్డు పడింది.నీవు అన్నట్లు చాలా వీడియోలు చూసాను నేను,ఆశలపల్లకిలో ఊపుతున్నారు చాలా మంది.కానీ ఆశయం (స్టాక్ మార్కెట్లో విజయం) ఎలా సాధించాలో చెప్పడం చాలా తక్కువ మంది చేస్తున్నారు.త్వరలోనే నిన్ను కలుస్తాను.నేను ఒక టీచర్ ను.నీవు జీవితంలో బాగా రాణించాలని ఆశీర్వదిస్తున్నాను.ధన్యవాదాలు.
@sai_views
@sai_views Год назад
తెలుగు లో స్టాక్ మార్కెట్ గురించి మంచి knowledge ఇవ్వడానికి day trader telugu, money purse and profit master వంటి మంచి ఛానెల్స్ ఉన్నాయి, ఏవి లేవని చెప్పడం హిపోక్రసీ.
@myvillagenature001
@myvillagenature001 Год назад
Bro nuvu keka..
@BtechDropout_Trader
@BtechDropout_Trader Год назад
Basics gurinchi kadu
@Hyperfocushuman
@Hyperfocushuman Год назад
​@@BtechDropout_TraderDay Treader Telugu bro😮
@ashok_69
@ashok_69 Год назад
Present gurinchi anadam ledhuu bro athanuu past gurinchi antunnaduu 👍
@madhubabu0026
@madhubabu0026 11 месяцев назад
@@ashok_69those platforms are there from 5 years
@plepakshi2391
@plepakshi2391 Год назад
One who knows himself will become leader, legendary king, all the best, what u told is true that every body to realise, u r the stepping stone to younger generation keep going on. Tq
@janaganamana3899
@janaganamana3899 Год назад
If you want to succeed in the stock market you must have discipline and patience, if you miss these two your capital fly like rocket 🚀
@marketlover4087
@marketlover4087 Год назад
S
@sureshkumar-mp9zu
@sureshkumar-mp9zu Год назад
100%
@venkateshnaganaveni84
@venkateshnaganaveni84 Год назад
How much you got profit?
@janaganamana3899
@janaganamana3899 Год назад
@@venkateshnaganaveni84 I'm always getting points not profit ☺️
@jagadeeshboda
@jagadeeshboda Год назад
Bro iam 21 now trading yela nerchukovali from Zero level
@Nagkondru
@Nagkondru Год назад
At 10:10 Telugu lo stock market gurinchi nerchu kovadaniki evaru doraka ledu annaru, but there are genuine you tube channels like Day trader telugu, money purse, Mr. trader channel unnai, free content but useful contact
@rekulaKiran
@rekulaKiran Год назад
Correct There are two channels 'Day Trader Telugu' 'Money Purse' A-Z about stock market.
@ravirajbhukya
@ravirajbhukya Год назад
Kani aa channels 4years back levu bro...
@Chantichanti143
@Chantichanti143 Год назад
Day trader telugu and Money purse were the best channels about markets
@harishyadav2394
@harishyadav2394 Год назад
Currently I'm knowing the truth... Why he maintain 5cr.. account balance. He is not only doing the trading for gaining the money... He maintains both training and trading. Mainly high income source came from training.... Not from the trading 👏👏👏
@ksammireddy
@ksammireddy 10 месяцев назад
I too have the same perception
@shivavirat7934
@shivavirat7934 10 месяцев назад
scam ganlu bro
@CAshivachandra
@CAshivachandra 10 месяцев назад
Same perspection me too😮
@nareshg8544
@nareshg8544 Месяц назад
వీడు ట్రైనింగ్స్ మొదలెట్టాడు అనుకుంటా... అందుకే ప్రాఫిట్స్ లోకి వచ్చాడు.
@rajeshkanulla806
@rajeshkanulla806 Год назад
My stock market gurus are DAY TRADER TELUGU Lekanth and Revath brother😍
@jaganinfo
@jaganinfo Год назад
ఈ వీడియోలో చూసి ఏమి నేర్చుకోవాలి.... స్నేహితుల దగ్గర అప్పు తీసుకోవాలి... 3 లక్షలు దొబ్బెట్టాలి... అజ్ఞాతవాసం లోకి వెళ్ళాలి... కరోనా సీజన్ రావాలి.... 504 రోజుల్లో 5000 rs తో 5 కోట్లు సంపాదించ వచ్చు... సినిమా బాగుంది
@nagalakshmaiah4384
@nagalakshmaiah4384 Год назад
😂😂😢
@hariaddala1887
@hariaddala1887 Год назад
Baboyee
@rahimanpatan1148
@rahimanpatan1148 11 месяцев назад
Bro really super 👌
@nareshm-fh5mu
@nareshm-fh5mu 2 месяца назад
Excellent cheppavu bro
@arunkumar-yt7lf
@arunkumar-yt7lf Год назад
Day trader Telugu best channel
@Vedhamultichannel
@Vedhamultichannel Год назад
What you get in day trader
@naveen1508
@naveen1508 Год назад
@Stock Market no use
@sravani191
@sravani191 Год назад
Kartik garu me explanation Chala bavuntundi very clean and clear and your Genuine person , idi vataku Naku stock market antea Bhayam veseadi but me classes vinnaka a Bhayam mottam poyindi very clean and clear explanation
@HelloWinod
@HelloWinod Год назад
Channel name?
@TheStoicTrader2.O
@TheStoicTrader2.O Год назад
@@HelloWinod Sahasra trading community
@ssrtalks1612
@ssrtalks1612 Год назад
Thank you very much for the inspirational speech bro.
@chandrasekharsalla3197
@chandrasekharsalla3197 9 месяцев назад
Good teaching & good way sir, thankyou ❤👍🌹
@MrRaju00007
@MrRaju00007 Год назад
Day trader and Mr trader are the best telugu youtube channel
@narasimhamurthypujari8444
@narasimhamurthypujari8444 Год назад
Karthik is one of the very few genuine persons I came across in my life so far. I am currently learning the world of stock market from him, not with the aim ofi becoming a 'corepati' but to learn skills required to minimise losses, sustain, and survive in stock market. So far in the short journey I felt I am lucky to find him at this stage of my life....
@nageshteddu
@nageshteddu Год назад
Hello dear you know his RU-vid channel?Let me know please
@TheStoicTrader2.O
@TheStoicTrader2.O Год назад
@@nageshteddu Sahasra trading community
@healthtv369
@healthtv369 Год назад
I am Dr Subbaiah Bangalore wants Karthik ji number sir please 🥺
@raju260
@raju260 Год назад
They don't make you T-20 players... He make you Test match players. I will make you T-20 players... If you like that
@HamburgeR__
@HamburgeR__ 10 месяцев назад
​@@raju260how
@maghamsrinivasu3571
@maghamsrinivasu3571 Год назад
Money Purse and Daytrader Telugu are Best and they provide complete valuable knowledge for FREE
@ravindrareddy4478
@ravindrareddy4478 Год назад
Day trader and money purse is a good channel free of cost.
@RamkiGardenVlogs
@RamkiGardenVlogs Год назад
Superb sir, we are very happy for your guidelines n suggestions.
@RE-dn5kb
@RE-dn5kb Год назад
*proudly saying that karthik is my btech classmate* ❤❤❤
@pradeepkumarpradeep9443
@pradeepkumarpradeep9443 Год назад
Traning theskonara bo sahasra lo
@sharath2915
@sharath2915 10 месяцев назад
Day trader Telugu is no.1 Veelandaru covid time lo day trader channel nunche nerchukunnaru… Even some in my relatives also learned from that channel in covid
@nareshg8544
@nareshg8544 Месяц назад
నలుగురు అమాయకులని జమ చేశాను... వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తా అని మనిషికి 10000 తీసుకున్నాను... అవి ప్రతి గురువారం జీరో టు హీరో లో CE and PE బయ్ చేసి కూర్చున్నా... పొతే నా మనీ కావు గా.. సక్సెస్ అయిన స్క్రీన్ షాట్ తో ఇంకో నలుగురు బకరా లని
@ganeshgadi
@ganeshgadi Год назад
ఎలా success అయ్యారో ఏమి మార్పులు చేశారో చెప్పకుండానే వీడియో ఎండ్ అయ్యింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఏమి చేశారు ఏమి చేయకూడదు చెప్పలేదు. అంతా సీక్రెట్ గ ఉంది. ఇందులో నేర్చుకునేది ఏముంది. ప్రోమో వీడియో లెక్క ఉంది.
@shortsongs4u721
@shortsongs4u721 10 месяцев назад
అట్లనే ఉంది.... యూట్యూబ్ ఛానెల్ లో ఫాలో అవ్వాలి కదా
@muralichennu5651
@muralichennu5651 10 месяцев назад
Business kosam tana sahasra business community penchukodam kosam
@nareshg8544
@nareshg8544 Месяц назад
నలుగురు అమాయకులని జమ చేశాను... వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తా అని మనిషికి 10000 తీసుకున్నాను... అవి ప్రతి గురువారం జీరో టు హీరో లో CE and PE బయ్ చేసి కూర్చున్నా... పొతే నా మనీ కావు గా.. సక్సెస్ అయిన స్క్రీన్ షాట్ తో ఇంకో నలుగురు బకరా లని పట్టాను... ఆలా ఆలా....
@maheshd2709
@maheshd2709 Месяц назад
​@@nareshg8544😂😂
@Vasavisivarao
@Vasavisivarao Год назад
Congratulations Karthi garu All the very best to your journey...Keep going on..
@catworld6908
@catworld6908 Год назад
Thanks
@venkateshnallanki1791
@venkateshnallanki1791 Год назад
He is a real talented guy I have been following his videos from last 6 months. Congratulations 🎊
@doddibargavasivaram919
@doddibargavasivaram919 Год назад
From which channel can u say the name of RU-vid channel
@somethingmagicalbeats4974
@somethingmagicalbeats4974 Год назад
@@doddibargavasivaram919 sahasra the trading community yt
@ekambararao1705
@ekambararao1705 10 месяцев назад
I am sure Guys pleased don't believe like this basted speech and don't lose your valuable money to come into this market, and don't waste valuable time...
@prakashsanga5568
@prakashsanga5568 Год назад
బాబు... నువ్వు తెలుసు అనుకున్నవన్నీ తప్పు ... నీ జీవితం వెచ్చించిన తెలుసుకోలేవు...enter కావటం కాదు exit తెలియాలి. అది నీకే కాదు ఎవరికి తెలియదు... don't give wrong direction to people..take care..
@sivakoti3167
@sivakoti3167 4 месяца назад
Hii sir
@uppadasireesha7475
@uppadasireesha7475 2 месяца назад
Sir miru baga loss ayyara?
@ramuganagalla46
@ramuganagalla46 Год назад
Mee clarity naku chala ante chala baga nachhindi bro super explained
@user-ix2du1zf9o
@user-ix2du1zf9o Год назад
Thop Mama Nuvvu, Superb. I'm starting my journey now you are also 1 inspiration for me.
@kravi9414
@kravi9414 Год назад
Karthik and Sahshra helped me understand the essence of the stock market. I am still in starting stage, but I am confident that relationship with Sahshra will help me in comming out successful in stock market
@SAHITH_K
@SAHITH_K Год назад
Sir meru complete gha nerchukonaru kadha sahasra loo meru income earn chesthunarhu in stock market
@naveenkumar-ct2pw
@naveenkumar-ct2pw Год назад
Can I talk once pls, I want to join
@naveen1508
@naveen1508 9 месяцев назад
​@@Deepu_Reddymiru tradera deepa
@neelteppala7414
@neelteppala7414 7 месяцев назад
Very inspiring. Thank you.
@user-zs7bf1pi2n
@user-zs7bf1pi2n 10 месяцев назад
Inspiring journey bro, nuvvu మన రేపల్లె దగ్గరేన so happy bro
@shaykhrz9061
@shaykhrz9061 Год назад
Advertisement is good. Syllabus is required. Honest comment. Where to start how to start what are the pointers are missing everywhere:( Hope we can get them
@gudiseyoutubechannel
@gudiseyoutubechannel Год назад
Really Inspired Sir, Great job 👏 👍
@openmic..
@openmic.. 9 месяцев назад
@daytradertelugu explaining very well about stock market
@Lasya_Mania
@Lasya_Mania 4 месяца назад
ఇంట్రడే లో చేయటం కంటే షేర్స్ కొనిపెట్టుకోవటం మంచిది ఒక 5 ఇయర్స్ వరకు లేదంటే ఎస్ ఐ పి పెట్టుక్కటం మంచిది
@sukarnov
@sukarnov 10 месяцев назад
Super bro ,, every one will find themselves In you ,, god bless you
@thulasisekharmu5249
@thulasisekharmu5249 9 месяцев назад
Karthik and sahshra I am new in entry share market. U r continue to give suggestion.
@yaswanthkumar6589
@yaswanthkumar6589 Год назад
Iam very big fan of your work
@malyadrig9884
@malyadrig9884 Год назад
Really great sir
@saradac4940
@saradac4940 Год назад
Excellent explanation
@srinivasrao75
@srinivasrao75 Год назад
Excellent story
@devinenivenkatesh6101
@devinenivenkatesh6101 Год назад
Thanks you sir Good informations Good
@user-qv1bf8ht3w
@user-qv1bf8ht3w 11 месяцев назад
Super information Sir Thank You
@kumarkyatham2283
@kumarkyatham2283 Год назад
Really great..
@kalyaniraakoti585
@kalyaniraakoti585 11 месяцев назад
Yes meeru cheppindi correct
@nossamchetan725
@nossamchetan725 Год назад
👌👌 super motivation
@chinnulumendrapu3386
@chinnulumendrapu3386 Год назад
excellent sir
@kanjaneyulu107
@kanjaneyulu107 Год назад
Excellent information
@anandputta1895
@anandputta1895 Год назад
Day trader telugu is the best and free trading youtube channel don't waste money
@tejkumar1100
@tejkumar1100 Год назад
I am student of sahasra trading community . karthik sir teaches in a simple and easy way to understand the concepts he explains and clarifies each and every doubt in further simple way with great positive energy. he helps to have right mind set to become a sustainable trader . Karthik sir is a genuine person what he teaches in class, the same methods he follows to take his own trades .I am not saying with the completion of his course we become a profitable trader , even karthik sir wont says in his classes . Its is a continuous learning process he will there in form of daily live market sessions to face the real market . I am grateful to be part of this community under mentorship of karthik garu i wll be a success full trader . Reply
@krishnachaitanya9978
@krishnachaitanya9978 Год назад
Send me your number bro
@hariyadav4513
@hariyadav4513 Год назад
How much pay to him
@hariprasad-vijayawada
@hariprasad-vijayawada Год назад
What is the course fee??
@hariyadav4513
@hariyadav4513 Год назад
9999 only
@naveensanju635
@naveensanju635 Год назад
Akkda undi bro sahasra trading community
@sudhakarchandana3760
@sudhakarchandana3760 Год назад
Day trader Telugu channel is best option for stock market
@prashanthkandukuri
@prashanthkandukuri Год назад
Excellent
@tvs9520
@tvs9520 4 месяца назад
Good attitude keep continue. This is ROYAL from Narasaraopet.
@edupugantisreeramaprasad2923
thank you brother
@tnrgvpl
@tnrgvpl 5 месяцев назад
Exlent, thank you
@cerryramanamma7460
@cerryramanamma7460 Год назад
Thanks for information sir
@srinivasrandhi628
@srinivasrandhi628 Год назад
Pl mention how to hedge with some examples in F&O segment to minimize margins
@nanda_kumar_reddy353
@nanda_kumar_reddy353 9 месяцев назад
Good explanation bro you speech is some word's is very important I catched that words I interest to focus business but I'm wait for dream
@srinuamuloju
@srinuamuloju Год назад
Bro if you are claiming to have earned 5cr from 5k , Why don't you show your p&l report of same to all the subscribers of your channel , to substantiate your claim
@raghav2078
@raghav2078 5 месяцев назад
Purpose of trading varies from person to person..One thing is gauranteed some daily expenses per month can be surely covered from stock market with a probability of 99.9999%. Gains 1 rupee is a worth for middle class people.. But beyond the realistic exponential growth rate over high expectations would result in bad losses...
@filmnagarnewschannel4536
@filmnagarnewschannel4536 Год назад
Day trader Telugu 2.0 giving free courses on stock market
@shivagoparapu
@shivagoparapu 5 месяцев назад
Details pls.number and link.
@LifeCoachKiran
@LifeCoachKiran Месяц назад
Well explained the journey
@pgkgaming4229
@pgkgaming4229 Год назад
Can u put the RU-vid link ....i also need to learn ...from basics ...i ❤ your patience in work
@shareforachange7528
@shareforachange7528 Год назад
Can you show your annual p&l bro?? Stock market lo coaching thone ekkuva sampadisthunnaaru, i am follower of day trader telugu and money purse, why because high level content at free of cost.. It's my personal opinion.. Tq
@karthikchowdary1582
@karthikchowdary1582 Год назад
Me too brother
@hariyadav4513
@hariyadav4513 Год назад
Same thing only
@prakashtillu043
@prakashtillu043 Год назад
Next Trading Panthulu in Telugu Community.😂😂😂😂😂🤑🤑
@lakshmia7960
@lakshmia7960 Год назад
Exactly.
@khali533
@khali533 Год назад
​@@prakashtillu043 he is fraud
@sutapallinarayana3615
@sutapallinarayana3615 Год назад
very nice presentation
@echandu574
@echandu574 5 месяцев назад
Super teaching bro
@balanjaneyappagn467
@balanjaneyappagn467 Год назад
Good talking skill and style
@shivakonda-nz1qn
@shivakonda-nz1qn Год назад
brother excelent👌👌👌👌
@revathianneti6729
@revathianneti6729 11 месяцев назад
Nice explanation
@krishnaajmeera9368
@krishnaajmeera9368 Год назад
Hi kartheek sir...ur the genuine person...thank so much sir...
@rameshreddysettipalli6996
@rameshreddysettipalli6996 Год назад
I agree👍👍
@srinuvasdeepikasrinuvasdee6647
Super motivation
@ramakrishnagokarla6337
@ramakrishnagokarla6337 Год назад
Super KARTHIK GARU
@rajesh9885792989
@rajesh9885792989 Год назад
Hi sir kartheek sir ur motivation is sooo perfect . I also phase this type of negitive impact but when I want to learn about stock market I searched who is the best faculty.literally I saw sahasra trading community. Because the voice of speaching is awesome and ur methodology is great because ur creating negitive impact to positive sourse....thank you kartheek sir I am dieheard fan for you
@vijaynavy231
@vijaynavy231 4 месяца назад
Patience and compounding is the main 2 things in the trading
@saikiranramireddy9234
@saikiranramireddy9234 Год назад
Corronaa tarvatha Baga profits vachayi andariki real challenge began from 2023
@ManojKumar-zi7pm
@ManojKumar-zi7pm 6 месяцев назад
The story which u told is same as mine. But I stopped after losing everything. Now I am into learning and want to give a comeback. Today we are listening to u as u r successful. Now no one trust me and see me as a failure.😢
@M.Siddartha7
@M.Siddartha7 5 месяцев назад
don't worry bro, you will again become successful
@Mrvenkatesh_
@Mrvenkatesh_ Год назад
Day trader Telugu
@Yaswanthkorripili
@Yaswanthkorripili Год назад
So happy for you brother❤ btw thanks for mentioned my name 😁 will support you always🔥
@DILIPMAC09
@DILIPMAC09 Год назад
what is he's youtube channel name
@Yaswanthkorripili
@Yaswanthkorripili Год назад
@@DILIPMAC09 youtube.com/@sahasra-atradingcommunity824
@somethingmagicalbeats4974
@somethingmagicalbeats4974 Год назад
@@DILIPMAC09 sahasra the trading community yt
@gopikandula963
@gopikandula963 6 месяцев назад
From 5000 to 5cr in just 4 years is 8th wonder i think
@kushivlogs1393
@kushivlogs1393 Год назад
mr trader telugu also good channel practical learning untundi
@davidtech752
@davidtech752 9 месяцев назад
Super ga cheppav Anna
@pudis5738
@pudis5738 Год назад
hiii bro... really you are great and good learning basics
@vishnuvardhangandra943
@vishnuvardhangandra943 Год назад
Money purse channel are best channel in stock market
@mahendardikshith4467
@mahendardikshith4467 Год назад
Daytradertelugu best Telugu channel
@coolreels4793
@coolreels4793 Год назад
even i started with 5k and lost in 1week and now learning , backtesting hundreds of strategies and how effectively consistent goes with technical analysis .
@kirankrishna5547
@kirankrishna5547 Год назад
Can we connect bro, nenu fresh ga start cheddam anukuntuna kalsi cheddama??
@coolreels4793
@coolreels4793 Год назад
@@kirankrishna5547 bro hard earned money matrame use chey i don't have capital now
@sreenuindala3247
@sreenuindala3247 Год назад
Where we search for strategies
@coolreels4793
@coolreels4793 Год назад
@@sreenuindala3247hedging nerchuko in selling
@Telugugaming28
@Telugugaming28 Год назад
Suggest a best app to trade
@saivenkataprasadmatta5648
@saivenkataprasadmatta5648 Год назад
Day trader Telugu is the no 1 you tuber
@rafimohammad5908
@rafimohammad5908 Год назад
Super Boss 👍
@yprkmohan5105
@yprkmohan5105 Год назад
its very nice sir
@savarabalachandar9200
@savarabalachandar9200 10 месяцев назад
చెప్పే టాపిక్ ఒకటే అయిన, చెప్పే విధానం అన్నారుచూశారా 🔥fire అంటారు దానిని !👏
@sirfan999
@sirfan999 9 месяцев назад
Thank you sir ... good mgs
@s3business318
@s3business318 Месяц назад
Thank you bro
@sivarathridamodar2185
@sivarathridamodar2185 5 месяцев назад
Nenu RU-vid channels chusi 20 lakhs pogottukunnanu present nenu 20lakhs profitlo vunnanu thanq
@bitratejakrishna1685
@bitratejakrishna1685 Год назад
DaytraderTelugu
@skrmobitech8746
@skrmobitech8746 Год назад
Telugu lo number one channel for stock market
@shaikrehman3319
@shaikrehman3319 Год назад
Super ga chepparu sir me journey mottam
@crazysatyayoutubechannel243
Tq bro
@TheStoicTrader2.O
@TheStoicTrader2.O Год назад
Pleasure to see you there brother 🤝💥 reaching heights & heights ❤️
@dreamer1777
@dreamer1777 Год назад
Bro channel name teliste cheppu bro
@TheStoicTrader2.O
@TheStoicTrader2.O Год назад
@@dreamer1777 Sahasra trading community
@dreamer1777
@dreamer1777 Год назад
@@TheStoicTrader2.O thank you
@adhireddy2470
@adhireddy2470 Год назад
Suman tv lo monthly 4℅ earn chesthanu monthly ani chepparu ippudu 5 cr your portfolio antunnaru just doubt bro doubt clear cheyandi i request bro. All the best
Далее
СКАМ НА TWITCH
14:07
Просмотров 303 тыс.
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Просмотров 18 млн
СКАМ НА TWITCH
14:07
Просмотров 303 тыс.