సార్ మీరు నాకు సమాధానం చెప్తారో లేదో తెలియదు... కానీ మీరు. మంచిగా చెప్తున్నారు... చాలా మోరల్ వుంది... ఒంటరి గా ప్రయాణం చేస్తువుంటే తెలుస్తుంది... ఒక్కోసారి బాధ మనసు నీ ఎంత లా డామినేట్ చేస్తుంది అంటే.. అది చావు అనే ఆలోచనలు రానివ్వలేను... పిల్లలు కనిపిస్తారు సార్... మీలాంటి వాళ్ళ మోటివేట్ మాటలు.. చాలా మంచిగా అనిపిస్తుంది సార్.. మీరు ఇది చూస్తారో లేదో కూడా తెలియదు చెప్పాలి అనిపించి చెప్పాను.. Tq.. Sir
Tq sir mi matalu vinatam valla na life lo nakem importanto Ardham ayindi e video chudakapoyi vunte chinna chinna vaati gurinchi ila badhapaduthuney vundedhanni
Jeevitam antene virakti vastindi....asalu em chuskoni dhairyamnga undalo teluyatledu....Mee matalu vinte dairyam ga untadi...keep encourage people by your speech
Hi Chaitnya, When ever I hear you, I feel like hearing my inner voice. I totally agree with each and every word of you. Every individual should have this thought process to be happy in their life. I like the way you express the things. your voice, your content, your presentation... Simply Superb. I am more happy to see 1 useful channel in youtube. All the very best and I wish your videos reach all over the world and affect as many people as it can. Appreciate your efforts..