Telugu Aptitude Course link CREATE U APP link czdpv.courses.store/259501? CREATE U APP link Play store 👉🏼 play.google.com/store/apps/details?id=co.thanos.czdpv App Store My institute App link 👉🏼 apps.apple.com/in/app/myinstitute/id1472483563 org code : czdpv It changes to ‘CREATE U APP’
Hi Anna gdevng broo....chinna incedent ❤️❤️❤️ yes I'm connected true story...with me happened me.......after that I realised but for that incident vala jarigina nstam jarigipoyindi............but lesson nerchukunnam whole family taught lesson a for that incident ....but still konni alaaage untai manasulo..................... ❤️👌👌👌👌❤️
Bro there is one problem in this.. Konni vishayalu manam munde chepthe vallu negative anukuntaru.. Vallu mana maata vinakunda chesi fail ayyaru anukondi.. Appudu kuda problem eh.. Veedu start ayyemunde negative annadu anduke ala jarigindi antaru
అన్న చెప్తే వినే వాళ్ళకి ఎంత అయినా చెప్పొచ్చు... Cheppinaaka వాళ్లు వినరు... ఏదైనా నెగెటివ్ అయ్యాక .... నువ్వు అలా చెప్పావ్ అందుకే ఇలా అయ్యింది అని reverse attack చేస్తారు..
Ala manam chepinapudu vallaki em ayina ayithy velle mundu vedu ela anadu andhuke ela ayindi ani negative ga kuda react avutharu kadha apudu em cheyali andi
అన్నయ్య మి వీడియోల ద్వారా నేను చాలా ప్రభావితం అయ్యాను 🙏 మీకు ప్రత్యేక ధన్యవాదాలు 🙏🙏 నేను కూడా మి బాటలో నడవాలని మోటివేషన్ వీడియో చేస్తున్నాను నాకు మి సపోర్ట్ కావాలి... రెగ్యులర్ గా మి వీడియోలు చూసే వాళ్ళు మంచి క్వాలిటీ ఉన్న వాళ్ళు అలాంటి వారి సహకారం కోసం నేను ఎదురు చూస్తున్నాను మిరు సహకరిస్తే నేను మి శిష్యుడు గా ఎదగాలని తపిస్తూ ఎదురుచూస్తున్నారు 💐💐💐// (భద్రాద్రి బుల్లోడు ) Bhadradribullodu బాలు నాయక్
బ్రదర్ నాకొక చిన్న డౌట్ అనాలా ప్రాబ్లం అనాలా అర్థం కాదు నాకు అర్థం కాక మీ సజెషన్ తీసుకోవడానికి నేను అడుగుతున్నాను ఏంటంటే నాకు ఆధ్యాత్మికంగా ప్రచారం చేయడం గానీ ఆధ్యాత్మికతంగా ఉండడం గానీ చాలా ఇష్టం అయితే ఈ ఆధ్యాత్మికత అనేది నా భర్తకు నచ్చదు అయితే ఆయన నాకు ఏ విషయంలో కూడా సపోర్టింగ్ ఉండడం సపోస్ గా చెప్పాలంటే ఎవరైనా ఎక్కడికి వెళ్దామని అనుకున్నాము అనుకోండి రిలేటివ్స్ లో ఆధ్యాత్మికంగా అంటే మెడిటేషన్ క్లాస్ కి వెళ్ళాలని చాలా ఇష్టం వాళ్లు కాల్ చేసినప్పుడు రమ్మని నాకు వెళ్లాలని ఉంటది అది నేను మా ఆయన కడిగితే మా వాళ్లకు కోట్లేదని చెప్పు మా మామ తిడతాడు అని చెప్పు కుంటే అవసరం లేదు వెళ్లడం ఎందుకు నాకు నచ్చదు అని చెప్తాడు నేను అప్పుడు మస్తు ఫీలయితా నేను వాళ్లకి వాళ్లు అనుకున్నవన్నీ చేసిపెడుతున్నాను కదా మరి నాకెందుకు వాళ్ళు అట్లా ఆపోజిట్ గా ఉంటారు ఓన్లీ ఆధ్యాత్మిక విషయంలో మాత్రమే అది వాళ్ళకెందుకు నచ్చదు సమస్యనా దానికి పరిష్కారం ఉంటదా నాకు అర్థం కావట్లేదు కానీ వాళ్ళు వద్దు అన్నప్పుడల్లా నా మనసు చాలా ఫీల్ అయితది మీ మాటల్లో ప్లీజ్ దయచేసి ఈ కామెంట్ చూసి రిప్లై చేయండి సార్ ప్లీజ్
Hii bro h r u I am vasu deva Reddy Every time I see your. good Motivational speeches and. I only not Every person Inspired your speeches . bro chala rojula nunchi me number kosam search chesthunanu dorakatledhu please send me your phone number please brother