CREATE U App Link play.google.com/store/apps/details?id=co.thanos.czdpv Alochimpachese Book Link 👇🏼 www.amazon.in/dp/B01MTGAESV/ref=cm_sw_r_wa_apa_i_-FIMCbD03XV8T
థాంక్యూ సో మచ్ అన్నా..😍 వీడియో చూస్తుంనంత సేపు మనస్ఫూర్తిగా చాలా హాయిగా నవ్వుకున్నా...నువ్వు లాస్ట్‌లో చెప్పినవ్ గా చాలా సెషన్స్ చేశా కాని ఇంత సంతోషం మనసుకు ఎప్పుడు రాలే అని సేమ్ నాకు ఈరోజు అలానే మస్తన్పించిందన్నా.....🥰 నిజంగా జబర్ధస్ట్ లాంటి డబుల్ మీనింగ్ స్కిట్స్ చూసి టైం వృధా కంటే...నీ వీడియోస్ చూడటం వల్ల నవ్విస్తావ్, బ్రతకడానికి దయిర్యాన్నిస్తావ్......దేవుని దయవల్ల నువ్వు ఎప్పుడూ మమ్మల్ని ఇలాగే నవ్విస్తూ....మొటివేట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ....థాంక్యూ అన్నా
You are literally having a great thought process .. it's exact expression of ur mindset , changing atleast a few lives with ur words. World needs simply pretty orators like you🙌🙌🙌👏👏👏👏
Really nice speech ....when we r in sad we definitely listen to your speeches that speeches may definitely turns the mood tq so much for this kind of wonderful speeches
Sir ur friend was an awesome guy..hats off to him😇 ...I have become aa fun for him for his confidence & mentality andi👌🏻..I wish him too be successful in his personal life..pradeep garu
హై అన్న మీ మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను. చాలా సంతోషంగా ఎంతో ధైర్యంగా ఉంటుంది.... నాకున్న బాధలకి నాకున్న పిరికి తనానికి నేను ఆత్మహత్య చేసుకోకుండా ఉండేలా ఆపాయి థాంక్స్
Thanks a lot sir for making and posting such a good video.You are spreading positivity into this society by encouraging people with such marvelous words.
Anna really konni days back Chala ante Chala goram ga chusa nee videos malli middle koncham apesa malli chustunna Anna nee videos chustunnam ante manasu happy ga avvali Ani yentha badha moham lo smile vachestadhi bro...