అన్న పల్లె ప్రశాంత్ కు న్యాయం జరిగేదాకా మేము కూడా పోరాడుతాం అందరికి హక్కు మాకుంది నేను కూడా ఒక రైతు బిడ్డనే కానీ ఎందుకంటే మనం రైతే ఆయన రైతే ఏ ఒక్క రైతు పోయినా కూడా మాకు చాలా సంతోషంగా ఉంటుంది సో ఎందుకంటే ఆయనకు న్యాయం జరిగే దాకా మీ పోరాడుదాం మీ సపోర్టుగా
రైతు బిడ్డలు కోట్లలో ఉన్నారు ప్రశాంత్ ఒక్కడే కాదు అంతకంటే దళితులు చాలామంది ఉన్నారు కనుక తను తన గేమ్ ఆడి నిరూపించుకోవాలి ఒక రైతు ఆదరణతో కాదు గేమ్ చూసి సరైన వ్యక్తిని గెలిపించండి
Brother game adina adakuna pallavi Prashanth support chestam anna ma gajwel area kabatii bad are good i am supporting ❤❤❤ vote for pallavi Prashanth ❤️❤️