Тёмный

Subrahmanyam Raju About Organic Farming & Organic Farmers In India || SumanTV Rythu 

సుమన్ టీవీ రైతు
Подписаться 217 тыс.
Просмотров 3,6 тыс.
50% 1

Subrahmanyam Raju About Organic Farming & Organic Farmers In India || SumanTV Rythu
.Subrahmanyam Raju
Gou Adharitha Prakruti VyavasayaDarula Sangham,Telangana General Secretary
Ph:7659855588
ఏ పంట ఎప్పుడు ఎలా వెయ్యాలి?
ఎలాంటి ఎరువులు విత్తనాలు వాడాలి?
నాటు నుంచి కోత వరకు అనువైన ఆధునిక పరికరాల తీరు తెన్నులు
సిరిధాన్యాల్ని ఎలా పండించుకోవాలో
సుగంధ ఔషధ మొక్కల వివరాలతో...
నూతన సాంకేతికతపై శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు
అభ్యుదయ రైతుల స్వానుభవాలు
అన్నదాతకు ఏ వివరం కావాలన్న...
ఎలాంటి సందేహాలకైనా సమాధానాలు
ఇంకా ఎన్నో ఎన్నెన్నో...
రైతు స
మస్యల పరిష్కారమే ద్యేయంగా
అన్నదాతకు అభయంగా
ప్రతిరోజు విభిన్న కథనాలతో మీ ముందుకొస్తోంది
సుమన్ టీవీ రైతు
=========================================
Thanks For Watching This Video Like and Subscribe for More Interesting Videos
#sumantvrythu #farming #cultivation #agriculture #DesiFarming #IndianFarming #TeluguFarming
AND ALSO FOLLOW US ON ;
bit.ly/SumanTVRythu

Опубликовано:

 

16 май 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 6   
@nadimpallikesavaraju7098
@nadimpallikesavaraju7098 2 года назад
Veryniceinformationtoeducatedyouth,gratsir
@bapujiarcot1183
@bapujiarcot1183 2 года назад
అనాదిగా రైతులు తమ పొలాల్లో పంటలు సాగు చేసే ముందు, చీకిన పశువుల పెంట, కోళ్ల పెంటను భూముల్లో సమానంగా పరిచి దుక్కు దున్ని వ్యవసాయం ప్రారంభించే వారు. ఈ పద్దతి వల్ల పొలాల్లో సేంద్రీయత పెరిగి మొక్కలకు అనువైన భూ పరిస్థితి ఉండేది. రసాయనిక ఎరువుల వాడకంతో, రైతులలో చాలా మంది సేంద్రీయ ఎరువుల వాడకం తగ్గించారు. తత్ఫలితంగా పంటభూములు నిస్సారంగా మారిపోయాయి. సేంద్రీయ ఎరువులు వాడకంతోనే పంట భూములను తిరిగి పూర్వ స్థితికి తీసుకు వచ్చి తగినంత మోతాదుల్లో రసాయనిక ఎరువులు వాడితేనే అధిక దిగుబడులు సాధించడమే గాకుండా పురుగులను, తెగుళ్లను సైతం అదుపులో పెట్టుకోవచ్చు అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మరి మళ్లీ ఇప్పుడు అందరికీ సేంద్రీయ ఎరువులు లభిస్తాయా అన్నదే ప్రశ్న! తప్పకుండా దొరుకుతాయి అన్నదే మా సమాధానం. ఇంకా చెప్పాలంటే చాలా ఆధునిక పద్ధతులలో తయారవుతున్న సేంద్రీయ ఎరువులు దొరుకుతున్నాయి. కోళ్ల పెంపకం ద్వారా వచ్చే పెంటలో నున్న ఈకలు, ఇతర పనికిరాని పదార్థాలను తొలగించిన తరువాత, కేవలం శుభ్రమైన పెంటను ఉపయోగించి వాయురహిత చర్యల ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారు. దాదాపు నలభై రోజుల పాటు ఈ పెంట ఈ చర్య లో ఉండటం వల్ల పంటకు హాని కలిగించే pathogens పూర్తిగా నశిస్తాయి. ఈ విధంగా తయారయిన కోళ్ల ఎరువు పూర్తిగా పొలంలో వాడటానికి పొడిరూపంలో లభిస్తుంది. ఎకరానికి 200 కిలోల వరకు మీరు చివరి దుక్కిలో వేసిగాని, మొక్కల వరుసలలో వేసిగాని వాడవచ్చును.
@rameshkondru3226
@rameshkondru3226 2 года назад
అమ్మ anchor అయన పేరు MS సుబ్రహ్మణ్య రాజు, భూపతి రాజు
@rameshkondru3226
@rameshkondru3226 2 года назад
భూపతి రాజు కాదు
@Krishna-tt1jj
@Krishna-tt1jj 2 года назад
@@rameshkondru3226 Subramanya Bhupathi raju
@rockstar55142
@rockstar55142 2 года назад
Donkey farming video cheyandi
Далее
ПАПА ГАМБУРГЕР
00:13
Просмотров 154 тыс.
Суши из арбуза?!
00:34
Просмотров 306 тыс.
Future Of Benefits Organic Farming Gram Bazaar
16:03
Просмотров 3,4 тыс.