Тёмный
No video :(

Suddala Ashok Teja Exclusive Interview With Sai Krishna| RRR Komaram Bheemudu Song |NH Entertainment 

Nationalist Hub Entertainment
Подписаться 29 тыс.
Просмотров 35 тыс.
50% 1

Suddala Ashok Teja Exclusive Interview With Sai Krishna | RRR Komaram Bheemudu Song | Nationalist Hub Entertainment
#suddalaashokteja #saikrishna #komarambheemudo
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
NationalistHubBhakthi: bit.ly/3LKaP4m
NationalistHubNews: bit.ly/3LX5rvy
NationalistHubMusic: bit.ly/3u9BK3H
NationalistHubEnglish: bit.ly/3yOuHNM
Kshaatram: bit.ly/37FqTTh
Bharateeyam: bit.ly/3g2LZQ9
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
Facebook: / nationalisthubentertai...
Instagram: / nationalisthubentertai...

Опубликовано:

 

21 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 49   
@nagamalliswari4314
@nagamalliswari4314 Год назад
నిజం గా.... నేను ఇంతవరకు ఈ పాటలు అప్పుడప్పుడూ విన్నాను కానీ అశోక్ తేజ గారు వ్రాసినవి అని తెలుసుకోలేకపోయాను. అందుకు సిగ్గు పడుతున్నాను, క్షమించండి అశోక్ తేజ సర్ 🙏🏻 విన్నప్పుడు బావుంది అని అనుకోవడమే కానీ వ్రాసిన వారెవరని గ్రహించాలి అనే జ్ఞానం శూన్యం 🥺 కొందరు రచయితల , లేదా సంగీత దర్శకుల పాటలకే పరిమితం అవడం కూడా ఈ నిర్లక్ష్యానికి కారణం అని అనిపిస్తోంది. ఏది ఏమైనా చాలా చక్కటి, విని తెలుసుకుని మనసులో దాచుకోవలసిన చర్చా కార్యక్రమం చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. శాయికృష్ణ గారు చాలా చాలా మీకు ధన్యవాదాలు. 🙏🏻🙏🏻🙏🏻🌹🌺 అశోక్ తేజ సర్ మీ గొప్పదనం , మీ రచనల గొప్పదనం ఇప్పుడే తెలిసింది. ఇన్నేళ్ళ నుంచి తెలుసుకోలేక మిమ్మల్ని మన్నించమని ఈ సభా ముఖంగా అర్థిస్తున్నాను🙏🏻🙏🏻🙏🏻
@donthibrothers6072
@donthibrothers6072 Год назад
మీరు రాసిన ప్రతీ పాటలో ప్రతీ అక్షరం మమ్మల్ని ఎంతగానో ఆకట్టు కున్నాయి సార్ మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏ఇలాంటి అద్భుతమైన పాటలు మీరు రాయాలి మేము వినాలి ధన్యవాదములు 🙏🙏
@janardhanreddy8835
@janardhanreddy8835 Год назад
ఈ ఇంటర్వ్యూ చూస్తున్నంతసేపు నా కళ్ళలో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి నేను చూసిన గ్రేటెస్ట్ ఇంటర్వ్యూ 🙏🙏🙏
@dhananjayathota5218
@dhananjayathota5218 Год назад
Great interview .very interesting topic .suddala matalu manasu lothulaloki vellindhi. Super ga nachindhi. inka vunte bagunnu anukonna.thankyou
@ganjiraviteja3184
@ganjiraviteja3184 Год назад
Suddala Ashok teja gariki padmasree award ivvali
@rashtrabhakti_tv
@rashtrabhakti_tv Год назад
This conversation is very natural and lively 🙏
@jayas5070
@jayas5070 Год назад
ఒక్క క్షణం స్కిప్ చేయకుండా చూసాను..🙏 అద్భుతమైన ఇంటర్వ్యూ..
@indrapalaanjaneya999
@indrapalaanjaneya999 Год назад
గురువుగారికి పాదాభివందనం👣🙏 నేను సార్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించి నన్ను కూర్చోబెట్టి మంచినీళ్లు తాగడానికి నాకిచ్చిన మహానీయుడు, మళ్లీ మిమ్మల్ని ఒక్కసారి కలవాలని ఉంది సార్, మళ్లీ కలుస్తాను
@AnandanandAnand-lp8vf
@AnandanandAnand-lp8vf Год назад
Wounderfull interview with ashokteja sir saikrishna garu.
@harikrishnam7184
@harikrishnam7184 Год назад
గ్రేట్ అశోక్ సర్...we proud of you sir..🙏
@VijayaVijaya-ec5yj
@VijayaVijaya-ec5yj Год назад
Super sar
@malleshamch565
@malleshamch565 9 месяцев назад
తేజగరు మీ నేలమ్మా నేలమ్మా పాటకు నా వందనాలు పల్లెటూరి ప్రాణం అది
@venkatpeddagoni6792
@venkatpeddagoni6792 Год назад
😢 super sir
@nagarajukovuri96
@nagarajukovuri96 Год назад
Super
@rmohand.v3601
@rmohand.v3601 Год назад
Wonderful interview.......Ashok Tej sir is a genius. Every word of him is great........
@Padma1222
@Padma1222 Год назад
Veenula vindhunga saagindi 🙏🙏🙏👌👌 Thank you
@ganjiraviteja3184
@ganjiraviteja3184 Год назад
Suddala Ashok teja telangana best movie lyricist
@sanatani179
@sanatani179 Год назад
Suddalaa ashok teja netha 🐯🚩
@ganjiraviteja3184
@ganjiraviteja3184 Год назад
S
@aneerrvankrishna3893
@aneerrvankrishna3893 Год назад
Sir after so many years seeing nthis interview NA KALLU CHEMARCHAYI. God bless you guies
@harikrishnam7184
@harikrishnam7184 Год назад
sk garu mi way talking and way of questioning very nice sir....🙏
@kalasagaryellapu3751
@kalasagaryellapu3751 Год назад
Very impressive interview....
@tiruvengalacharyuluchilaka4507
Wonderful
@manmadhareddy7164
@manmadhareddy7164 Год назад
Wonderful...!
@kalasagaryellapu3751
@kalasagaryellapu3751 Год назад
మీరు interview చాలా బాగా చేయడం వలన ప్రతి పాట కు అర్థం పరమార్ధం విశదీకరి స్తూ ఉంటే time తెలియలేదు .
@chavaamu
@chavaamu Год назад
Now Jr. NTR is going to get Oscar for Komaram Bheem role
@kailashthotapalli6376
@kailashthotapalli6376 Год назад
Saikrishna.garu.meku.kalabivandanalu.ashokteja.sirgariki.padabivandanalu.madi.korutla.but.iam.gulf.in.iraq.id.mediyaku.vandanalu.andariki.dandalu.🙏🙏🙏🙏✍
@ganjiraviteja3184
@ganjiraviteja3184 Год назад
Very inspiring personality
@sivakoppula2097
@sivakoppula2097 Год назад
Suddala Ashok Teja 🙏🙏🙏🙏🙏👏👏👏
@bmuralikrishna5266
@bmuralikrishna5266 Год назад
Great
@KalyansuriDSP
@KalyansuriDSP Год назад
తోప్. పదజాలం 💞💞🌹జై తెలంగాణ
@somanathsatarvadha3028
@somanathsatarvadha3028 Год назад
Nice
@chinmayarkdeevi2318
@chinmayarkdeevi2318 Год назад
సుద్దాల అశోక్ తేజ గారు భారత జాతి ముద్దు బిడ్డ. భారతీయ సాంస్కృతిక వారసాత్వన్ని, అచ్చ తెలుగు పరిమళాన్ని, పేద బ్రతుకుల గుండె చప్పుళ్ళని కళ్ళకు కట్టే మహా కవి.❤🙏🌹🙏🌹
@magoud-dc4ng
@magoud-dc4ng Год назад
ఇంటర్వ్యూ అదిరిపోయింది
@laxmikanthmaale3570
@laxmikanthmaale3570 Год назад
🙏🚩
@bhojarajubollepallitahsild3299
మీరు interview చాలా బాగా చేయడం వలన ప్రతి పాట కు అర్థం పరమార్ధం విశదీకరి స్తూ ఉంటే time తెలియలేదు .సుద్దాల అశోక్ తేజ గారి పాటలు ,ఘంటసాల గారి గానం లాగా ఎల్లప్పుడు గుండెల్లో హత్తు కు పోతాయి .
@asgupta197
@asgupta197 Год назад
Sound problem 👂👂
@banothraju7590
@banothraju7590 Год назад
వేదాల్లో ఉన్న అపార విజ్ఞానాన్ని కూడా ఇదేవిధంగా సామాన్యులకు అర్థం అయ్యేలా ఒక plotform ఏర్పాటు చేసి ఉంటే ఎంత బాగుంటదో....గుళ్ళో పఠించే శుక్లాం భరదరం లాంటి చిన్న చిన్న శ్లోకాల అర్థం కూడా most of the devotees కు తెలియదు....అర్థం కాకుంటనే ఇంత ఇనసొంపుగా ఉంటాయి....మరి అర్థం తెలిస్తే......మహాద్భుతం కదా.....!!!!??
@ramaraomramarao7842
@ramaraomramarao7842 Год назад
Besthavaripeta Kalyani theater 1yer non stop movi
@kedasumahesh928
@kedasumahesh928 Год назад
Diniki kada Oscar ravalsindi.. Panikimalina song ki Oscar icharu
@ganjiraviteja3184
@ganjiraviteja3184 Год назад
Suddala Ashok teja kanisam padmasree award kuda raledu andhukani
@aaravind2701
@aaravind2701 Год назад
అసలు ఈ పాటకి(కొమురం బీమూడో) రావాలిసింది ఆస్కార్...
@chavaamu
@chavaamu Год назад
Western audience like fast beat songs. Most of the Oscar members are in western countries.
@padmajaravella3659
@padmajaravella3659 Год назад
👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏👏👏👏👏👏👏👏👏👏👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍💚💚💚💛💛♥️♥️👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏿👌🏿👌🏿👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌👌👌👌🤗🤗🤗🤗
@julurikishore9504
@julurikishore9504 Год назад
Suddala ashok teja tatha gariki namaskaralu
@p.sowbhagyavathi5897
@p.sowbhagyavathi5897 Год назад
సర్ మీకు పెట్టిన పేరు అశోక్ తేజ కావచ్చు కాని ఎప్పటికీ మీరు మొవ్వన్నల జాతీయ పతాకం మద్యలోనే వున్నారు.
@Happymoments2008
@Happymoments2008 Год назад
Okka debba veyakunda edipinchese shakthi okka kavi ke undi ……… eee interview lo kallu enni sarlu chemmagillindo lekka ledu 🙏
@yesbhadra6696
@yesbhadra6696 2 месяца назад
Nandini Siddareddy in his interview about Saranga Dariya controversy had said that Suddala is the worst contemporary poet who know nothing but to copy others songs and change a few sentences.
@dhanareddy9522
@dhanareddy9522 Год назад
Super
Далее
SHIRT NUMBER OR SWIM 🙈💦
00:32
Просмотров 4,7 млн