Тёмный

Ananta Sriram Exclusive Interview on Sirivennela Seetharama Sastry | Sai Krishna | NH Entertainment 

Nationalist Hub Entertainment
Подписаться 29 тыс.
Просмотров 154 тыс.
50% 1

Ananta Sriram Exclusive Interview on Sirivennela Seetharama Sastry | Sai Krishna | Nationalist Hub Entertainment
#sirivennelaseetharamasastry #ananthasriram #saikrishna
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
NationalistHubBhakthi: bit.ly/3LKaP4m
NationalistHubNews: bit.ly/3LX5rvy
NationalistHubMusic: bit.ly/3u9BK3H
NationalistHubEnglish: bit.ly/3yOuHNM
Kshaatram: bit.ly/37FqTTh
Bharateeyam: bit.ly/3g2LZQ9
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
Facebook: / nationalisthubentertai...
Instagram: / nationalisthubentertai...

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 186   
@bhattinsai2387
@bhattinsai2387 Год назад
స్మృతి వెన్నెల రాత్రి సూర్యులు వారినేమి కోరేది నిద్ర మత్తు దించేవారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? సిగ్గోదిలేసిన తెలుగు సినీ గీతానికి పట్టు పరికిణీ చుట్టిన వారినేమి కోరేది బూతు గీతాలు రాయమని పిలిస్తే భగవద్గీతలు రాసిన వారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? క్లబ్బుల్లో పాటలో మబ్బుల్ని తాకేంత భావమిచ్చిన వారినేమి కోరేది? ఆకతాయి పాటలో ఆకాశమంత అర్థాన్ని ఇరికించి ఇచ్చిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? అంతులేని దైన్యాన్ని రాయమనే వేళలో శిఖరమంత ధైర్యాన్ని నూరిపోసిన వారినేమి అడిగేది? అమ్మాయి అందాన్ని వర్ణించు గీతంలో అమ్మనే ఆవిష్కరించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? ఆశల ఆకులు రాలి మోడైన జీవితాల్లోకి తరలి వచ్చిన పాటల వసంతాన్ని ఏమి కోరేది? స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాల వేళ అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని గుర్తు చేసిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? డిగ్రీలతో మనిషికి విలువ కట్టే రోజుల్లో బోడి చదువులన్న వారినేమి కోరేది? గమ్యమంటే ఏదో గొప్పదనుకునే లోకంలో గమనమే గమ్యమని నిర్వచించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? కృష్ణుడు లేని నిత్య కురుక్షేత్రంలో తన గీతాల భగవద్గీతనిచ్చిన వారినేమి కోరేది? అంతులేని దుఃఖాన మునిగి ఉన్నవారికి పాటతో ప్రాణభిక్ష పెట్టిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? డి.క్రాంతి కుమార్ 7396721108
@venkateswararaopydimukkula846
Miru manchi rachayitha.
@rajaivaturi
@rajaivaturi Год назад
చాలా చక్కగా చెప్పారు సర్
@SH29303
@SH29303 Год назад
Excellent sir
@syamalaappaji2736
@syamalaappaji2736 Год назад
👌👌చాల బాగా చెప్పారు
@chalapathikaipa450
@chalapathikaipa450 Год назад
Mee Kavithali Lo Sirivennala Gari Kavitha Aaakruthi Ni Aaaviskarinchina Theeru Adubutham . 🙏🙏🙏
@gandikota29
@gandikota29 Год назад
When I met sastry ji in 2019 after 20 years . Still remembered me and asked about my father and sisters . Such a great person
@kavithareddy7719
@kavithareddy7719 Год назад
ఆర్ఎస్ఎస్ గురించి మన దేశం గురించి శ్రీరామ్ గారు చాలా బాగా చెప్పారు.
@mbsgrao400
@mbsgrao400 2 месяца назад
తెలుగులో పి హ్ డి చేయటానికి సిరివెన్నెల పాటలు , అనంత శ్రీరామ్ గారి విశ్లేషణ ఉపయోగపడుతుంది . అసలు వారికే పి హ్ డి ఇవ్వవచ్చు
@MrBfasridhar
@MrBfasridhar Год назад
చచ్చిపోతున్న స్వభాష కి ఊపిరి పోస్తూన్న మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ .....
@bhanuprathapreddypeketi2746
చచ్చిపోతుంది భాష కాదు బ్రదర్ భావకులు
@satyanarayanabollapini9378
@satyanarayanabollapini9378 Год назад
సాయిగారు మీరు చేసిన ఈ ప్రయత్నం (ఇంటర్య్వూ) అత్యద్భుతం. మీరు ఎంచుకున్న వ్యక్తి ఒక గొప్ప రచయిత మరియు విశ్లేషకుడు. మీకు ధన్యవాదాలు (హాట్సాప్ టు యు)
@పురుషోత్తంభువనగిరి
ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి మహానుభావుడు.. చాలా చక్కగా ప్రశ్నించారు.. చర్చించారు.. ఇక మాటల మాంత్రికుడు ,యువ సినీగీత రచయిత అనంతశ్రీరాం చాలా బాగా సిరివెన్నెల గారి గీతాల అంతర్లీనంగా ఉన్న ఆలోచనలు బాగా వివరించారు... ఇప్పటికే శ్రీ రాం మంచి గీతాలు అందించారు...సందేహం అక్కర్లేదు.. శ్రీ రాం కూడా ఖచ్చితంగా ఇంకా భవిష్యత్తు లో సిరివెన్నెల శిష్యునిగా వారసునిగా అధ్భుతాలు సృష్టించగలడు..
@ihaveadream7904
@ihaveadream7904 Год назад
ఓం శాంతి
@srimanaswini8521
@srimanaswini8521 Год назад
Wonderful interview! Respect has grown leaps and bounds!!
@pavansri2054
@pavansri2054 Год назад
సిరివెన్నెల గారు గురించి గురూజీ తరువాత... సీరివెన్నెల గారి సాహిత్యాన్ని అత్యద్భుతంగా వర్ణించిన అనంత్ శ్రీ రామ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏
@VenkataRamana-km8ub
@VenkataRamana-km8ub 2 месяца назад
6:29 6:33
@mareedugowtham4369
@mareedugowtham4369 Год назад
ఏక పత్ని వ్రతం చేసినవారు ఆ సీతారాముడు పాట శ్వాస వ్రతం చేసినవారు ఈ సీతారాముడు
@ushagundimeda591
@ushagundimeda591 Год назад
Well said Ananta Sriram Garu. You did justice to the interview
@kaleswarpurama5234
@kaleswarpurama5234 Год назад
నా ఆరాధ్య దైవం నా గురువు నా ఇన్స్పిరేషన్ అన్ని సీతారామశాస్త్రిగారి ఇప్పటికీ ఏ కష్టం వచ్చినా ఆయన మోటివేషనల్ సాంగ్స్ ఒకసారి విని తిరిగి కార్యోన్ముఖుల్ని అవుతుంటాను
@koppulasrinuksrinivasarao6318
లక్షల అక్షర మహర్షీ #సిరివెన్నెల_సీతారామశాస్త్రి గారికి నా అసృతంజాలి🙏🙏 సాయికృష్ణ గారికి అనంత శ్రీరామ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారాలు 🙏🌹❤️ మీ వివరణ విశ్లేషణ చాలా చాలా బాగుంది 🇮🇳🕺🕉️
@sridharandukuri2732
@sridharandukuri2732 Год назад
జై శ్రీరామ్. అద్భుత కార్యక్రమం. మంచి విశ్లేషణ. నేషనలిస్ట్ హబ్ వారికి అభినందనలు.🎉
@rajaivaturi
@rajaivaturi Год назад
ఒక దిగ్గజం గురించి త్వరలో కాబోయే మరో అద్భుతమైన దిగ్గజం చెప్పటం అమోఘం.
@swapnareddy8659
@swapnareddy8659 Год назад
సిరి వెన్నెల సీతారామ శాస్త్రి.. గారి ప్రథమ వర్థంతి సందర్భంగా.. 🙏🌹🌺🌹🙏 యోగులు సాగిన మార్గం ఇది..🌺 లోకము లేలిన దుర్గం ఇది..🌺 శాశ్వత శాంతుల స్వర్గం ఇదీ..🌺 అని భారతావని ఘన చరిత్ర ను ఔన్నత్యం ను ఆ సేతు హిమాలయం వరకూ వివరించాలి అన్నా..🙏 నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అని ఆవేశం పట్టలేక సమాజాన్ని కడిగినా.. 🙏 ఆది భిక్షువు వాడిని ఏమీ అడిగేదీ.. ఆర్తి చెందినా..🙏 సురాజ్యం కాలేని స్వరాజ్యం ఎందుకని ఆవేదన చెందినా..🙏 అర్థ శతాబ్దపు అజ్ఞానం స్వతంత్రం కాదన్నారు..🙏 కానీ అది ఇప్పుడు ఆ పరిస్థితి 75 వసంతాలకు చేరింది... మీ లాగా దైర్యం గా అడిగే వారు ఎవరు..??🙏 తల్లి భారతి ఆవేదన ను ఇంత కన్నా ఎవరు బాగా అర్థం చేసుకోగలరు..?? 🙏 అప్పుడే మీరు మమ్మల్ని వదిలి ఏడాది కాలం పూర్తయింది అంటే నమ్మకం కలగడమే లేదు..😔😔 కాలం మిమ్మల్ని వంచించిందా.. లేదా మీరు మమ్మల్ని అంటే మీ అభిమానుల ను వంచించరా..🙏 ఈ కవి కిరణం యొక్క వెలుగు లు ఈ సమాజానికి ఎంతో అవసరం వుందని మరచి పోయారా తొందర పడి వెళ్లి పోయారా..🙏🙏😔😔 మీ లాంటి వారు యుగాని కి ఒక్కరే పుడతారు సిరి వెన్నెల గారు..🙏🌹🙏 మీ సాహిత్యాల సిరి ని ఈ భువి లో వదిలి జాబిలి తో జత కట్టెందుకు వెళ్లారా మా వెన్నెల రాముడు .. మీ వెన్నెల చల్లదనం జాబిలి కి పంచుతున్నారా..🙏 నా విద్యార్థి దశ నుండే మీ సాహిత్యం అంటే నాకు ప్రాణం.. మీ గీతాలు నాకు స్పూర్తి..🙏 ఎటువంటి పాట ఐనా మీ కళం నుండి జాలు వారిందీ అంటే అదీ అమృత ధార లా జీవం పోసుకుని తీరాలి సిందె..🙏 అలాంటి మీరు లేరు అంటే... 😔😔😔.. అది మాకు తీరని లోటు.. 😔😔😔 నా సిరి వెన్నెల అందరికి తెలిసి న ఒక సినీ గేయ రచయిత మాత్రమే కాదు..🙏🌹🙏 ఒక RSS కార్యకర్త..🚩🚩🚩 ఒక నిస్వార్థ దేశ భక్తుడు.. 🙏🇮🇳🙏 అలాంటి సాహితీ వేత్త కి సరస్వతి పుత్రుని కి..🙏🕉️🙏 దేశం కోల్పోయిన ఒక నిస్వార్థ దేశ భక్తుడి కి..🙏 ప్రథమ వర్థంతి సందర్భంగా అశ్రు నయనాలతో.. 😔😔 ఘన నివాళి... 🙏🌹🌺🌹🙏 🙏Swapna Reddy 🙏
@RywaTaka
@RywaTaka Год назад
👏👌
@ashokchinnam9590
@ashokchinnam9590 Год назад
గొప్పగా చెప్పారు అండి..!! గురువు గారు లేకపోవడం చాలా లోటు మనందరికీ..
@sailuputtagunta9964
@sailuputtagunta9964 Год назад
🙏🙏🙏❤
@konevijayalakshmi486
@konevijayalakshmi486 Год назад
🙏🙏🙏
@dayakarreddy9911
@dayakarreddy9911 2 месяца назад
Super
@kollabrahmaiah8467
@kollabrahmaiah8467 Год назад
Thanks sir your valuable time explan about shastri ❤ garu
@rashtrabhakti_tv
@rashtrabhakti_tv Год назад
సాయుగారు. RSS గురించి, హిందుత్వ గురించి మాట్లాడాలని పదే పదే అతిథుల్ని అడగటం అంత మంచిది కాదేమో... మన ఆలోచనలు.మాటలు చేతల్లో జాతీయత ఉన్నప్పుడు ప్రత్యేకంగా నేను జాతీయవాదిని అని చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు కదా.. 🙏🚩
@Casperp12345
@Casperp12345 Год назад
No, You are wrong. Our job is different from his. His profession itself is to talk(action in our term), So let him do his job. This is known as Narrative building. Even everyday I speak and share posts about our RSS, Hinduism and Santana Dharma, because I am subconscious making people around me to think and act in our ways.
@gnanaanveshana
@gnanaanveshana Год назад
మన చుట్టూ వున్న అన్న తమ్ముళ్ళూ గాఢ నిద్రలో వున్నట్లు అనిపించడంవల్ల మాటిమాటికీ Refer. చెయ్యవలసింది వస్తోందని నాకు అనిపిస్తోంది!
@narsingrao.v
@narsingrao.v Год назад
సిరి వెన్నెల గారు డైరెక్టర్ గారికి కావలసింది ఇస్తూనే తన భావజాలం పాటలో ఎలా ఇమిడింప చేసి తన బాధ్యతను నిర్వర్తిస్తారో.. అలాగే సాయిగారు కూడా తన అసలైన బాధ్యత అయినా జాతీయవాద జర్నలిజం కోసం చూస్తున్నారు దాని గురించి చెప్పించాలి చూపించాలి అని తపించే వ్యక్తి, ఆయన అందుకోసమే వివిధ రంగాల్లో ఉన్న వారితో ఈ ఇంటర్వ్యూ లు... ఆయన పని బాధ్యత ను విస్మరించకుండా ఉన్నారు...సాయిగారు ఇలాంటి ఇంటర్వ్యూ లను కంటిన్యూగా కొనసాగించాలని కోరుకుంటున్నా...
@vignanavedika940
@vignanavedika940 4 месяца назад
ఆర్.ఎస్.ఎస్. గురించి తప్పక అడగాలి, అవకాశం వచ్చినప్పుడల్లా చెప్పాలి ఆగొప్ప సంస్థ గురించి.
@gandikota29
@gandikota29 Год назад
Please conduct a series of talk show , 30,40 episodes Sai Krishna ji to explain his songs . Now Realising meaning of the lyrics . Not realised the depth in those lyrics when listened causally. Missing sirivennela sastry garu . Last year I Found his hand written letter (wedding invitation) written to my father . 🙏
@srinivasaraonoolu691
@srinivasaraonoolu691 Год назад
ప్రజా ధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృదా విలాపం సిరివెన్నెల గారు అద్భుతం గాచెప్పారు
@swapnareddy8659
@swapnareddy8659 Год назад
జై శ్రీ రామ్ సర్ 🙏🙏 సిరి వెన్నెల గారి గురించి న కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది..🌹 ముఖే ముఖే సరస్వతి అన్నట్లు గా.. ఒక సాహితీ వేత్త, ఒక రచయిత గురించి మరొక రచయిత కన్నా ఎవరు బాగా చెప్పగలరు.. సిరి వెన్నెల గారి గురించి అమూల్యమైన విశేషాలు చక్కగా వివరించినందుకు అనంత శ్రీరామ్ గారికి.. కృష్ణ గారికి ధన్యవాదాలు.. 🙏🙏🌹🙏🙏 సిరి వెన్నెల గారి తో పాటు మరొక అద్భుత మైన కవి వేటూరి గారి ని గుర్తు చేశారు.. కార్యక్రమం చూస్తుంటే ఒకింత సంతోషాన్ని కలిగించినా.. కాల ప్రవాహం లో గొప్ప గొప్ప వాళ్ల ని కోల్పోయినందుకు చాలా బాధాకరంగా వుంది.. 😔😔 శారదా మాత అనుగ్రహం తో మళ్ళీ మనకు వేటూరి, సిరి వెన్నెల గారి లాంటి కవులు రావాలి అని ఆశిస్తూ.. 🌹🌹 ఒక యోగి కి, ఒక తాపసి, ఒక నిస్వార్థ దేశ భక్తుడు ఐనా సిరి వెన్నెల గారికి.. అశ్రు నయనాలతో ఘన నివాళి.. 🙏🌹🙏
@bandapellihrushikesh9970
@bandapellihrushikesh9970 Год назад
Sai గారు ఒక విన్నపం సామవేదం షణ్ముఖ శర్మ గారితో ఒక మంచి interview చేయగలరా
@Sivakumar_Dandu
@Sivakumar_Dandu Год назад
ఆయన మాటలతో తెలుగు పాటలు ఈ స్థాయికి నోచుకున్నాయి ఆయన కలం ఇక కదలదని తెలుగు స్వరాలు నొచ్చుకున్నాయి
@indiramarella1847
@indiramarella1847 Год назад
ప్రతి పాటలో కవిహృదయం తెలిపితే సాహిత్యం భాషా సౌదర్యం సామాన్యులుకూడాఆనందించ గలుగుతారు సిరివెన్నలగారికిఅనేకవందనాలు
@ravitejakamireddy5855
@ravitejakamireddy5855 Год назад
ఇలాంటి మంచి వీడియోలు మీ నుండి చాలా రావాలి అని కోరుకుంటున్నాము. 🙏
@harikrishnam7184
@harikrishnam7184 Год назад
సిరివెన్నెల గారి సాహిత్య‌వివరణ లో ఒక రచయితగా అనంతశ్రీరాం గారి అంత ఎవరు వివరించలేరు.... దర్శకులు లో త్రివిక్రమ్ గారు...🙏
@parankusaraosiripragada6748
శభాష్ నాన్న అనంత శ్రీరామ్ చిరంజీవ సుఖీభవ విజయీభవ
@bandaruajay8494
@bandaruajay8494 Год назад
గరికపాటి నరసింహ గురువుగారు ఆయన గురించి తప్పుగా మాట్లాడిన శ్రీరామ్ ఒక రోజు నీకు ఉంటుంది
@rajgadiraju
@rajgadiraju Год назад
మీరు మాత్రం తక్కువ వారాండీ! “తాను నేను మొయిలు మిన్ను”. ఇది కదుటండి సాహిత్యమంటే! సిరివెన్నల గారిలా మీరు కూడా వాసి తగ్గని సాహిత్యాన్ని అందిస్తూ నిండు నూరేళ్ళు జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను
@vennelaflutes
@vennelaflutes Год назад
సిరివెన్నెల సినిమా చూసి కవిగా చిత్రకారుడుగా వెన్నెల గా పేరు పెట్టుకున్నాను 1987లో.. ఇప్పుడు వేణువులకు అదే పేరు పెట్టుకున్నాను. Great film great writer.🙏🙏🙏
@udayasankarmaddi1756
@udayasankarmaddi1756 Год назад
భారతీయ ఆత్మకు ప్రతిబింబాలు మన యోగులు, తపస్యులు, మహర్షులు, వేద పండితులు, సాధువులు మొదలైన వారు. వారిని దర్శించిన వారి గురించి విన్న వారి గురించి మాట్లాడుకున్నా, వారి ఆశీస్సులు పొందిన జీవితాలు ధన్యమే అవుతాయి. అలాంటి ఒక మహర్షి మన సీతారామశాస్త్రి గారు. ఈరోజు మీరు చేసిన ఈ చిన్ని కార్యక్రమం మమ్మల్ని ధన్యులను చేసింది. నిజంగా ఈ వీడియో చాలా చాలా ప్రేరణగా నిలుస్తుంది.
@ChidVanhi
@ChidVanhi Год назад
Good Interview & discussion. I respectfully disagree about the views on difference between K Viswanath's school & BalaChandar's. Balachandar's school thinks that societal needs to achieve happiness is material wealth. Indian Culture/traditions are hindrance in achieving that. He used to show them in a subtle way. Despite, India was following Nehruvian Socialism with 1% growth & depriving millions of people from happiness, his movies promoted full-scale Socialism (Maro Charitra). He belonged to Center Left. On the otherhand, KV's school of thought don't disagree with Balachadar in satisfying societal needs of all (Sutradharulu movie), it goes many steps ahead & explores the routes for achieving human excellence through arts/culture/traditions. He carved his characters to be honest to the core & gutsy to choose death over compromising values. A contented & honest family is a building block of a Prosperous society. This is the core message of KV's school.
@kriskabc123
@kriskabc123 Год назад
Interesting analysis
@guptamaturu3879
@guptamaturu3879 4 месяца назад
Anantha Sriram garu paatala rachayatha gaa adbhutha visleshana, kanni anchor gaa Mee drusti,parinithi, amogham🙏🙏🙏
@rajaivaturi
@rajaivaturi Год назад
సిరివెన్నెల పాటలో సర్వజనీయత సర్వకాలీనత ఉందనే విషయం నిజం. పాటలు కేవలం సందర్భానికి పరిమితం కాకుండా ఏ రోజైనా ఉపయోగపడే విషయాలతో ఉంటాయి. విద్వత్తు ఉన్నవారు ఎంతో మంది ఉండచ్చు. కానీ భావప్రకటన లో ఆయనకి ఏ తరం వారూ సాటి కాదు.
@kavithareddy7719
@kavithareddy7719 Год назад
జై శ్రీరామ్, జై హింద్, జై భారత్
@ARAMU75
@ARAMU75 Год назад
వేఠూరి గురించి vedious తీయవలసిన అవసరం ఉంది.
@asureshnaidu5394
@asureshnaidu5394 Год назад
ఉన్నత భావాలను సున్నితమైన పదజాలంతో చెప్పగల కవి ... సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
@narasimha701
@narasimha701 2 месяца назад
సిరివెన్నెల ఒక అద్భుతం 👏❤️👏
@sitaramaraovissapragada5286
@sitaramaraovissapragada5286 2 месяца назад
తెలుగు చచ్చి పోలేదు, చచ్చి పోదు, తెలుగు వాళ్ళ లా పుట్టడం మన అదృష్టం, ఎందరో మహాను బావు లు అందరికి నా వందనాలు.
@knowmorenomore
@knowmorenomore Год назад
సిరివెన్నెలా అది తిరు వెన్నలా సీరావారి మది అంత్యప్రాసల నా ఇరుకుగది చేరేనా జననమ-రణం లేని కైవల్య సిద్ది ఓ సారధి
@jannaik6677
@jannaik6677 11 месяцев назад
మన తెలుగు తల్లి సంస్కతి ,సాహిత్య అరాధకుడు సిరి వెన్నెల గారు.ఆయన వెళ్లి పోయారు నేను ఎంతగానో రోధించను మదన పడ్డాను. మన తెలుగు మనుగడ ఏమి కానున్నదో అని భయ పడ్డాను. అమ్మకు మూడు కళ్ళు ఉన్నాయి. జొన్నవిత్తుల,అనంత శ్రీరామ్,త్రివిక్రమ్ రాజమౌళి.so I am happy.
@medepallisubrahmanyam1956
@medepallisubrahmanyam1956 4 месяца назад
Yes
@ksivaram4682
@ksivaram4682 Год назад
One of my favourite lyricist Anantha Sriram
@mandapativeerabrahmam869
@mandapativeerabrahmam869 Год назад
I think you don't know what is the value of Sirivennala
@rajvarun6876
@rajvarun6876 2 месяца назад
🙏🙏🙏
@annapurnaiahgarimella974
@annapurnaiahgarimella974 Год назад
శ్రీ సిరివెన్నెల గారి గురించి శ్రీ అనంత్ గారు బాగా చెప్పారు.ఆయనతో అనుభవాలు మరిన్ని వివరించే ఇంకొక వీడియో చేయమని ప్రార్థన.
@balakrishna5316
@balakrishna5316 Год назад
Best patriotic channel 💗, tqs for sharing truth, tv channels chudatam manesam sir 🥰💗💗💗
@veeraswamybadiganti7941
@veeraswamybadiganti7941 Год назад
మీలాంటి కవులు ఉన్నంత కాలం తెలుగు బ్రతికే ఉంటుంది. శ్రీరామ్ గారు...🙏
@Sree613
@Sree613 Год назад
Bhaaratha Desam gurinchi telsukovali antey vivekanandunni chadavandi annaru. Sirivennela garu gurinchi telsukovalantey ananthasreeram garini vinali.
@daditya365
@daditya365 Год назад
Tammudu neeku chiranjeevi chance isttanu ante sirivennela gari kosam kuda vagutav...
@rameshraopasupuleti6424
@rameshraopasupuleti6424 Год назад
అదుపు తప్పితే దిగ్గజానికి కూడా అంకుశం పోటు తప్పదు. తప్పులెన్నుకుంటూ కూర్చుంటే మళ్ళీ వేమన యోగిని స్మరించాలి. ప్రతిభ ఒక్కటే గౌరవాన్నివ్వలేదు ఎందుకంటే ఏరంగం వారి ప్రతిభ వారికుంటుంది కాని సార్వ జనీనమనుకుంటే పొరపాటు. గింజుకోవడం, తప్పొప్పుల తూకాలు మాని విషయం గ్రహించే ప్రయత్నం చెయ్యడం మంచిది. సాయి గారికి ఎవర్ని అక్కడ కూర్చోపెట్టాలో తెలియదనటం తుంటరితనం
@mrssnmurthy6110
@mrssnmurthy6110 Год назад
మాటలు చాలవు, పొగడ్తకాదు, ఉప్పొంగిన భావావేశం. అనంతశ్రీరాం గారిని ఇంటర్వూ చేసిన విధాన్ని, దాని కాయన స్పందించిన తీరు ముగ్ధుడిని చేశాయి. 🙏💕
@charygsjrg1804
@charygsjrg1804 Месяц назад
శ్రీరామ్ జీ సమాజాన్ని రక్షించండి హిందూ ధర్మం నిలబెట్టుచు............. జై భారత్.
@ramaraotenneti8666
@ramaraotenneti8666 Год назад
నిజంగా ఒక ఉన్నతమైన సంభాషణ. కృతఙ్ఞతలు.
@SeshagiriMoyida
@SeshagiriMoyida 2 месяца назад
గొప్పవాళ్ళ గురించి గొ ప్పగా చెప్పాలంటే కూడా గొప్పవాళ్ళు అయితేనే ఇంత అద్భుతంగా చెప్పగలరు.
@rajchinni4859
@rajchinni4859 Год назад
ఒక మంచి నిఘంటువు గురించి తెలుసుకున్నాను🥰😍🥰👏👏👌👌🙏🙏🙏
@bhakarism
@bhakarism 3 месяца назад
ఇంత మంచి తెలుగు వెలుగు పదాలు విని చాలా రోజులు అయింది.. ధన్యోస్మి..🎉
@ananthapadmanabham-r5d
@ananthapadmanabham-r5d Месяц назад
Khadgam kaadu chakram kada?
@kiranikumarkumar5840
@kiranikumarkumar5840 3 месяца назад
కణ్ణదాసన్ గారి గురించే కాదు సార్ ఆత్రేయ గారి గురించి కూడా ఇదే రకమైన విమర్శలు విన్నాం సార్
@ramanareddyputta2893
@ramanareddyputta2893 4 месяца назад
తన పరిపాలనలో మోడీ గారు భారతీయతను మరింత బలోపేతం చేస్తారని ఆశిస్తాము.
@anjikonduru
@anjikonduru Год назад
అద్భుతమైన విశ్లేషణ జాతీయత మీద.. అనంత్ శ్రీరామ్ గారికి ధన్యవాదాలు....
@AnandanandAnand-lp8vf
@AnandanandAnand-lp8vf Год назад
Sanatana premikudi vardhantiki sanatana vyatireki to interview very bafluck.
@lakshminarayanachandrabh-td4nq
@lakshminarayanachandrabh-td4nq Месяц назад
Sahitya aakasamlo nindu chandruni vennela paremala sowrabum kanna suputhrudu ma sastry garu
@marripudisubrahmanyam2781
@marripudisubrahmanyam2781 Месяц назад
Sirivennela seethaaramasaastri gaaru karanajanmulu. Varu vrasina cinema songs Ajaramaramu.❤❤
@mohansikhakolli
@mohansikhakolli 2 месяца назад
Naku teliyaka mundu .. anantha sriram garu siri vennela gari koduku anukunnanu.. vari sahitya sarupyatha veerilo kuda vundadam valana alaa anukunnanu.
@TheRajongole
@TheRajongole Год назад
Aayana adigina questions chala baaga unnayi....Ananth garu chala baaga vivarincharu
@narsireddydendi2885
@narsireddydendi2885 Год назад
Saikrishna garu Meeku mee channe kul hatsoff Mee anchoring n mee voice chala baguntundi Meeku oka request sir Anantha sriram gari mobile number pettara plz
@bajji9966
@bajji9966 6 дней назад
Ananth garu, if you don't mind why can't go for contact lenses or some Lasik procedure? Its just a suggestion, sorry for taking the freedom without knowing anyother facts.
@eswarprasad1919
@eswarprasad1919 Год назад
👉🙏💐Enndharo Mahanu Bhauvlu Anndariki Vanndanalu💐🙏👈...!
@suryaprakash8578
@suryaprakash8578 Год назад
Excellently balanced. Thank you
@rajavenkatesh7069
@rajavenkatesh7069 18 дней назад
The noble prize itself would have got honoured if it was given to sirivennela sitarama shastri garu, noble prize is not above his poetry which has taken Telugu poetry to the present heights.
@AshokChinni-cj4tk
@AshokChinni-cj4tk 26 дней назад
Aina mottam paatala books ekkada dorukutundo cheppagalara
@rajavenkatesh7069
@rajavenkatesh7069 18 дней назад
Sirivennela sitarama shastri garu is like a university where everyone can get PhD if they really get in to his poetry in depth with dedication. We can make him immortal by this.
@VenkatreddyReddypally
@VenkatreddyReddypally Месяц назад
అనంతశ్రీరామ్ గారు మీకు వేళ వేళ వందనాలు
@ganeshkakkireni113
@ganeshkakkireni113 Месяц назад
connecting K Vishwanath and Balachander way of making movies was superb ..
@kotrikemadhusudan4546
@kotrikemadhusudan4546 Месяц назад
My respect to Anantha sriram has gone up many folds. Thank you Nationalist Hub
@acousticcity4862
@acousticcity4862 Год назад
Oka sari poortiga sankarabharanam songs lyrics gurinchi discuss cheyandi
@RevathiValluri
@RevathiValluri Год назад
Namaskaaram sriram gaaru. I wrote 200 songs in thelugu. For some songs i made sketches, what ever is there in the song i have added in the song i wrote. I tuned some of my songs. I am in the us now, can i meet u when i come to india? Will u give me an appointment ?
@yeshwanthsanjeevanakapalli3286
Sivennela ekkao ledu Ananth Sriram lo unnadu.
@maheshmugala2390
@maheshmugala2390 Год назад
🚩భారత్ మాతకి జై🏹
@Sree613
@Sree613 Год назад
Inkasepu charchinchi untey bagundedi.
@MrIndee4u
@MrIndee4u Год назад
being categorical....very scholarly analysis by Anantha but however his retort on Garikapati garu was unwarranted ...Gurustanamlo anugraha bhashaNam istunna pravachna kartanni unhealthy vimarsa cheyadam unwarrated,...just to appease Chiru fance... Chiru nityavidyarthi, charisma, small correction form a GPS like Guru is not bad, he took it positively, Garikapatil garu habitual lecturer will not tolerate like any other lecturer indiscipline ...rest all fine. a crowd on the dsas. when invited Garikpati garu prepares and memorizes a flow to deliver, if it is interrupted by a show irritation is natural. danni vo pisikesukovakkaledu.
@sriarunamsrinivas
@sriarunamsrinivas Год назад
సాహిత్యానికి పట్టం కట్టిన ఇంటర్వ్యూ. ఛానల్ పేరుకు తగిన సంస్కృతి
@RRSR-we6dm
@RRSR-we6dm Месяц назад
విరంచి యెక్క విపంచి ఉంచి మహర్షి వెళ్లే
@rambabuch8105
@rambabuch8105 2 месяца назад
MEERU GURUVU GARI GURINCHI CHALABAGA CHEPPARU
@AnilAnil-fb9dh
@AnilAnil-fb9dh 2 месяца назад
శాంతి సందేశం ఎవడిస్తాడంటే...? శక్తివంతువైన వాడిచ్చిన శాంతి సందేశానికే ఎక్కువ విలువ ఉంటుంది. అబ్బా అద్భుతమైన మాట అనంత శ్రీరామ్ గారు
@RavindraKumar-xu9co
@RavindraKumar-xu9co Год назад
Sirivennela guru ji.. Namaste
@yeswanthkrishna7417
@yeswanthkrishna7417 10 месяцев назад
38:45 నుంచి 40:48 టైం స్టాంప్ వరకు shorts రూపం లో గాని సెపరేట్ వీడియో లో గాని రిలీజ్ చెయ్యండి
@padmajaravella3659
@padmajaravella3659 Год назад
👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏👏👏👏👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗👍👍🤗🤗🤗🤗🤗🤗💐💐💐💐💐💐💐💚💚💚💚💛💛💛♥️♥️♥️👌👌👌👌👌👌👌👌👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏👏👏👏👏👏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👌👌👌👌👍👍👍👍🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🏿👏🏿👏🏿👏🏿👏👏👏👏👏
@adinarayanabehara5288
@adinarayanabehara5288 Год назад
Kudos to ananth sriram
@rahuljig1731
@rahuljig1731 Год назад
I am big fan of both of them
@yajamanambhargava582
@yajamanambhargava582 Год назад
శ్రీరామ్ గారు గరికిపాటి గురించి మాట్లాడకుండా,,, ఉంటే చాలా బాగుంటేది.....
@amarkumarnidumolu448
@amarkumarnidumolu448 Год назад
OM Namasivaya🎉Sri Sri Sri SriVennla Aalluri Will ComThatis INdiya🎉
@sudhakarerva4290
@sudhakarerva4290 Год назад
కొత్త కోణంలో వివరణ
@Sai-yl4bd
@Sai-yl4bd Год назад
Great analysis from Sriram sir
@AnandanandAnand-lp8vf
@AnandanandAnand-lp8vf Год назад
Sai garu Mee meeda and Sastry garimerda goursvam to ne ee video chustunnamu.
@rajanikantvsp
@rajanikantvsp Год назад
Mem matram Anant Sriram matala kosam vintunnam
@uttej_gajjana
@uttej_gajjana Год назад
Mahaniyudi gurunchi , Meru inka trivikram garu cheppunavi Amaniyam.
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 8 месяцев назад
Jr. Sirivennela, mana Anatha Sri Ramudu, nice hosting.
@sivakumark520
@sivakumark520 2 месяца назад
ASR is one of the most precious stones of Telugu community....We must protect him from the bottom of heart ....❤ asr
@vvijayraju
@vvijayraju Год назад
ఎక్కువ మందికి రావాలని కాదు ఎక్కువ మందిని రానివ్వాలని......
@parthasaradhiadusumalli6401
Superb....
@machavenkatachari9436
@machavenkatachari9436 Год назад
Chandrabhose cini patalanu nasanam chesadu
Далее