నమస్తే సార్ మీరు చాలా క్లుప్తంగా అన్ని విషయాలు తెలియజేస్తారు మీకు అభినందనలు నాకు షుగర్ ఉంది నా వెయిట్ కూడా 104 కిలోలు మరియు నా నా ఎత్తు 5.5 మీరు చెప్పే ఇంజక్షన్ నాకు నచ్చినది నేను తిరుపతి దగ్గరలో నివాసం ఉన్నాను తిరుపతి లో గానీ మదనపల్లిలో గాని మీకు తెలిసినటువంటి డాక్టర్ నాకు తెలియజేస్తే అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటాను అందునా మిడిల్ క్లాసు వారికి ఆ ఇంజెక్షన్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉందా దయవుంచి నాకు కామెంట్ రూపంలో ని తెలియజేయగలరు
Platelet Rich Plasma (PRP) treatment gurinchi oka video cheyyandi doctor garu🙏 Tennis elbow ki ee treatment enta varaku vupayoga padutundi cheppa galaru. 🙏
సార్ నాకు షుగర్ వున్నాది కాని 150 దాటదు 3నెల నుంచి నా రెండు చేతులు పైకి ఎత్తితె లెగవటంలేదు చాలా నొప్పి వస్తుంది దయచేసి మీరు నాసమస్యకు పరిష్కరించండి నమస్కారం